చంద్రయాన్-3 విజయం అందించిన ఉత్సాహంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరింత సమున్నత లక్ష్యాల దిశగా దూసుకెళుతోంది. సమీప భవిష్యత్తులో అంతరిక్షంలో...
ప్రొఫెసర్ గాలి అరుణకుమార్ హఠాన్మరణం…. ఆయన స్వగ్రామం వైరా మండలం పూసలపాడు వామపక్ష ఉద్యమాలతో సంబంధాలు వైరా మండలం పూసలపడుకు చెందిన ప్రొఫెసర్...
రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసిపోయారు.. కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్లు ఆ పార్టీలోకి జంప్ అవుతారు: కేటీఆర్అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని కాంగ్రెస్...
జనసేన, టీడీపీ కలిసి పదేళ్లు పనిచేయాల్సి ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ముదినేపల్లిలో వారాహి...
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుపై ఏపీ సీఐడీ మోపిన ఆరోపణల నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శనాస్త్రాలు సంధించారు. రాజకీయ...
ఐసీసీ వరల్డ్ కప్-2023 వేటను న్యూజిలాండ్ ఘనంగా ఆరంభించింది. డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్ తో ఇవాళ జరిగిన వరల్డ్ కప్ తొలి మ్యాచ్...
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛపై దాడి చేస్తోందని, భావ ప్రకటనా స్వేచ్చను కాలరాసిందని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా...
మీడియా స్వేచ్ఛను హరిస్తే…ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లే హైద్రాబాద్ లో భారీ మౌనప్రదర్శన..పాల్గొన్న ప్రముఖులు ,జర్నలిస్టులు పాలకులు మీడియా స్వేచ్ఛను హరించడమంటే, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ...
మీడియా స్వేచ్ఛ పీకనొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి …సుప్రీం సిజెఐకి 15 మీడియా సంస్థల లేఖ ..దాడులు జరుగుతాయనే భయంతోనే పని చేస్తున్నాందర్యాప్తు సంస్థలను...
స్టీల్ పాత్రల్లో వండుతున్నారా..? అయితే ఈ విషయాల్లో జాగ్రత్త!స్టవ్ పై నుంచి తీసిన వెంటనే చల్లటి నీటి కింద పెట్టేయొద్దుస్టెయిన్ లెస్ స్టీల్...
వాట్సాప్ ఛానెల్స్ చికాకును వదిలించుకోవడం ఎలాగంటే..!ఛానెల్స్ రాకతో పర్సనల్ చాట్ లో చికాకులుస్టేటస్ ల చోటును ఆక్రమించిన వాట్సాప్ ఛానెల్స్తొలగించుకోవడం ఎలాగో తెలియక...
వైట్‌హౌస్‌లో చెలరేగిపోతున్న బైడెన్ శునకం.. కరిచిపారేస్తున్న కమాండర్!బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న వైట్‌హౌస్ సిబ్బందిఇప్పటికే 11 మందికి కుక్కకాటుతీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైన మరికొందరునిజానికీ సంఖ్య...
రూ. 450కే డెంగీకి ప్రపంచంలోనే అత్యుత్తమ చికిత్స అందిస్తానంటున్న డాక్టర్!అతి తక్కువకే చికిత్స అందిస్తానన్న డాక్టర్ వసంత్ కుమార్సుల్తాన్‌బజార్ యూపీహెచ్‌లో అసిస్టెంట్ సివిల్...
అధికారం శాశ్వతం కాదు, ప్రత్యర్థులను వేధించొద్దు: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు….మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ పుస్తకావిష్కరణ సభకు ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడుసమకాలీన రాజకీయాలపై...
అబుదాబి లాటరీలో రూ.34 కోట్ల జాక్ పాట్ కొట్టిన ఎన్నారై.. ఫోన్ చేస్తే నో రెస్పాన్స్!అబుదాబి బిగ్ టికెట్ రాఫెల్ లాటరీని గెలుచుకున్న...
ఓపెనింగ్ సెర్మనీ లేకుండానే వరల్డ్ కప్ ప్రారంభం.. నేటి మధ్యాహ్నమే తొలి మ్యాచ్అహ్మదాబాద్ లో ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మధ్య ఫస్ట్ మ్యాచ్మధ్యాహ్నం 2...
తెలంగాణాలో ఐటీ దాడుల కలకలం ..ఏకకాలంలో 100 బృందాలు ….! జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇంటిపై ఐటీ సోదాలు.. హైదరాబాద్‌లో రంగంలోకి...
కడపలో దారుణం.. భార్యాపిల్లల్ని కాల్చి చంపి, కానిస్టేబుల్ ఆత్మహత్యస్థానిక కోఆపరేటివ్ కాలనీలో ఘటనకడప రెండోపట్టణ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులుకుటుంబ కలహాలే కారణం!...
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3,17,17,389 మంది ఓటర్లువీరిలో 1,58,71,493 మంది పురుషులు కాగా… 1,58,43,339 మంది మహిళలు18 నుంచి 19 ఏళ్ల మధ్య...
బండి సంజయ్ కు పబ్లిక్ మీటింగ్స్ కమిటీకి చైర్మన్‌గా కొత్త భాద్యతలు ..ఆయన స్థాయి పెరిగినట్లా….? తగ్గినట్లా …??14 కమిటీలను ఏర్పాటు చేసిన...
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై సినిమా వాళ్లు స్పందించకపోవడాన్ని తాను పట్టించుకోనని హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత, నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు....
3 అక్టోబర్, 2023న, న్యూస్‌క్లిక్ కార్యాలయం, జర్నలిస్టుల నివాసాలు మరియు న్యూస్‌క్లిక్‌తో అనుబంధించబడిన ఉద్యోగులతో సహా వివిధ ప్రదేశాలలో ఢిల్లీ పోలీసుల ప్రత్యేక...
ఢిల్లీలో న్యూస్ క్లిక్ వెబ్ పోర్టల్ పై దాడి గర్హనీయం …ఇది భావప్రకటనా స్వేచ్ఛపై దాడి ..ఐజేయూ అధ్యక్షులు కె .శ్రీనివాస్ రెడ్డి-దేశవ్యాపితంగా...
ఎన్నికల షడ్యూల్ కు ముందే ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్లస్థలు ఇవ్వాలి …*ఖమ్మంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సిపిఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం*పాల్గొన్న...
ఎన్డీఏలో బీఆర్‌ఎస్‌ను చేర్చుకోవాలన్న సీఎం కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ...
పురుషాధిక్య పార్టీగా ముద్రపడిన ఎంఐఎంలోకి త్వరలో ఓ మహిళా నేత ఎంట్రీ ఇవ్వనున్నారట.. ప్రజాసేవలో భాగమయ్యేందుకు లండన్ నుంచి వచ్చేస్తున్నారట. ఆ మహిళ...
బ్లడ్ ప్రెజర్ (బీపీ/రక్తపోటు) నేడు ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య. గుండె నుంచి బలంగా రక్తాన్ని పంప్ చేసినప్పుడు, అది ధమనుల ద్వారా...
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన అధికార పార్టీ బీఆర్ఎస్ లో ప్రకంపనలు సృష్టిస్తోందని బీజేపీ సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర మాజీ...
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం తన కొత్త కుటుంబ సభ్యుడిని సోషల్ మీడియాకు పరిచయం చేశారు. గోవా నుంచి తెచ్చుకున్న...
జామకాయలు తినడానికి రుచిగా ఉంటాయి. కానీ, జామాకులు వగరు, చేదుగా ఉంటాయి. రుచి ఎలా ఉన్నా, జామాకులను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య...
పెడనలో జనసేన నిర్వహించబోతున్న సభలో గూండాలు, క్రిమినల్స్ ద్వారా రాళ్లదాడి, గొడవలు చేయించేందుకు వైసీపీ ప్రభుత్వం పక్కాప్లాన్ వేసిందని ఆ పార్టీ అధినేత...
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని మాజీ ఎంపీ హర్షకుమార్ పరామర్శించారు. ఆమెకు సంఘీభావాన్ని ప్రకటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు...
అక్టోబర్ 16న వరంగల్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోని ప్రకటిస్తారని, ఆ మ్యానిఫెస్టో వచ్చాక ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవడం ఖాయమని...
కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణకు పసుపు బోర్డు, గ్యాస్ సిలిండర్‌పై ఇచ్చే రాయితీని రూ.300 పెంపు వంటి నిర్ణయాలు...
మీకో రహస్యం చెబుతున్నా, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ వచ్చి నన్ను కలిశారు: ప్రధాని మోదీ మరికొద్ది రోజుల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికల...
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో నేడు 20 మంది అభ్యర్థులతో తొలి...
హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ కాలనీలో ఇటీవలే ప్రారంభమైన లులూ మాల్ కు కస్టమర్లు పోటెత్తుతున్నారు. ఈ మాల్ దెబ్బకు జేఎన్టీయూ నుంచి...
నేపాల్‌లో మంగళవారం రిక్టర్ స్కేల్ పై 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అనంతరం ఢిల్లీలో ప్రకంపనలు వచ్చాయి. భూకంప కేంద్రాన్ని నేపాల్‌లో గుర్తించినట్లు...
ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ఏపీ సీఐడీ అధికారులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ఇటీవల 41ఏ కింద...
జనసైనికులు, టీడీపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండండి… ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర కొనసాగుతోంది....
2023 ఏడాదికి గాను భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురిని వరించింది. భౌతికశాస్త్రంలో ఈ అవార్డును రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం...
ఇందులో భాగంగా రాజమహేంద్రవరంలో చంద్రబాబు భార్య భువనేశ్వరి, జైలులో చంద్రబాబు దీక్షకు కూర్చున్నారు. వీరికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతలు దీక్ష చేపట్టారు....
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. మైనంపల్లికి మల్కాజిగిరి టికెట్‌తో పాటు ఆయన తనయుడు మైనంపల్లి...
ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరు సభలో తెలంగాణ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటులో జాప్యానికి తెలంగాణ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు....
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నప్పుడు, సీఎం కేసీఆర్ ఆయన పర్యటనలకు దూరంగా ఉంటున్నారు. ఇవాళ ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా...
జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డ బహిరంగసభలో ప్రసంగించారు. రాజకీయాల్లో పట్టువిడుపు ధోరణి చాలా ముఖ్యమని...
మీడియాకు రక్షణచట్టం -మీడియా కమీషన్ ఏర్పాటు తక్షణ అవసరం నిజాన్ని బయట పెట్టడంలో మీడియా పాత్రకీలకం ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు సోషల్ మీడియాను విస్మరించలేము…...
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమం అని నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో మోత మోగిద్దాం కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు అరెస్టును...
టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఇటీవల సుప్రీంకోర్టు అక్టోబరు 3కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. జస్టిస్...
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును పార్టీలకు అతీతంగా ఎందరో నేతలు ఖండిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నేతలు కూడా బాబు అరెస్ట్ సక్రమం కాదని...
బీజేపీ ఒత్తిడి కారణంగానే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ జరిగిందని ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత, సీడబ్ల్యుసీ సభ్యులు రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు...
కిరాయి సైనిక దళం వాగ్నర్ గ్రూపునకు కొత్త అధిపతిగా ఆండ్రీ ట్రోషెవ్‌ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎంపిక చేశారు. ఈ గ్రూపు...
రెండు వేల రూపాయల నోటును ఆర్బీఐ ఉపసంహరించుకున్నట్టు గతంలోనే ప్రకటించింది. సెప్టెంబర్ 30 లోపు ప్రజలు తమ వద్ద ఉన్న రెండు వేల...
ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలపై అక్కడి ఇండియన్ కమ్యూనిటీ...
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు మద్దతుగా రేపు రాత్రి 7 గంటల నుంచి ఐదు నిమిషాల పాటు ‘మోత మోగిద్దాం’...
ఎంపీ వద్దిరాజుకు ఇల్లందు నియోజకవర్గంలో ఘన స్వాగతం….డోర్నకల్-బుద్ధారం గేట్ వద్ద ఎమ్మెల్యే హరిప్రియ నాయకత్వంలో ఘన స్వాగతం పలికిన గులాబీ శ్రేణులుతిర్లాపురం ఎస్సీ...
2024లో ఇప్పటికిప్పుడు జమిలి ఎన్నికలు సాధ్యంకాదని లా కమిషన్ అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. జమిలి నిర్వహణకు సంబంధించి సాధ్యాసాధ్యాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని న్యాయ...
దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ హైబ్రిడ్ వర్క్‌కు ముగింపు పలికింది. అక్టోబర్ 1 నుంచి ఉద్యోగులు అందరూ ఆఫీస్‌లకు రావాలని సూచించింది. ఈ...
ఎల్లుండి ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు వస్తున్నాడని, కానీ ఆయన ఓట్ల వేట కోసం బయలుదేరిన మాయగాడని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు....
విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల విక్రయానికి కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ప్రక్రియను ప్రారంభించింది. నాన్-కోర్ ఆస్తుల అమ్మకానికి సంబంధించి ఓ త్రైపాక్షిక అవగాహన...
హరి ప్రియ వద్దే వద్దు … హరీష్ వద్దకు అసమ్మతి నేతలు …ఇల్లందు బీఆర్ యస్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న మున్సిపల్ చైర్మన్...
పార్లమెంట్‌లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. కొత్త పార్లమెంట్ భవనంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న...
డీకే శివకుమార్ తో భేటీ అయిన మోత్కుపల్లి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు భేటీ...
స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నిరుపేదల కడుపుకొట్టి అందులోంచి సొమ్ము వెనకేసుకోవాలన్న...
కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని, మన ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో మంచి జరిగిందనిపిస్తే మీరంతా నాకు తోడుగా నిలవండని ఏపీ సీఎం వైఎస్...
తెలంగాణ మంత్రి హరీశ్ రావు మరోసారి కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణలో 30 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు...
కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్ వ్యవహారం: ఏదైనా ఉంటే పంజాబ్ పోలీసులతో మాట్లాడుకోవాలన్న కేజ్రీవాల్! మాదకద్రవ్యాల ఆరోపణలపై ఎమ్మెల్యే సుఖ్‌పాల్ ఖైరా అరెస్ట్‌పై పంజాబ్‌లో...
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్ట్ చేసిన నేపథ్యంలో, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘మోత మోగిద్దాం’...
తమపై బీజేపీ ఎంపీ మేనకా గాంధీ చేసిన ఆరోపణలను ఇస్కాన్ తీవ్రంగా పరిగణించింది. ఆమెపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసింది....
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ యువనేత నారా లోకేశ్ కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. అక్టోబర్...
సెన్సార్ బోర్డుపై నటుడు విశాల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సోషల్...
పాకిస్థాన్‌లో రాజకీయ ప్రత్యర్థులు టీవీ ఛానల్ లైవ్‌లో పరస్పరం భౌతిక దాడి చేసుకున్నారు. పీటీఐ న్యాయవాది షేర్ అఫ్జల్ మార్వత్, పీఎంఎల్-ఎన్ సెనేటర్...
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు బూటకమని టీడీపీ నేత, మాజీ మంత్రి పి.నారాయణ అన్నారు. ఈడుపుగల్లులో 2001లో 40 సెంట్ల భూమిని కొనుగోలు...
ఒక పెద్ద పొరపాటు ఏకంగా సంస్థ అధినేత రాజీనామాకు దారితీసింది. చెన్నైకి చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ ఖాతాలో పొరపాటున రూ.9,000 కోట్లు...
ఆల్కహాల్ ఆరోగ్యానికి చెడు చేస్తుందని తరచుగా వింటుంటాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇదే చెబుతోంది. కానీ, మద్యం మోతాదు మించకుండా తీసుకుంటే...
మమతా బెనర్జీతో కలిసి స్పెయిన్ వెళ్లడంపై విమర్శలు.. నాకు నచ్చిన చోటుకు వెళ్తానంటూ గంగూలీ ఘాటు సమాధానం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా...
కర్ణాటక బంద్ ప్రజలకు కష్టాలు తెచ్చి పెట్టింది. కన్నడ ఒక్కుట సంస్థ పిలుపు మేరకు శుక్రవారం కర్ణాటక వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తుండగా.. బెంగళూరు...
ఈ ఏడాది డిసెంబర్ నాటికి జాతీయ రహదారులను గుంతలు లేకుండా చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ...
తమిళనాడుకు కావేరీ జలాలు విడుదల చేయడాన్ని నిరసిస్తూ ఐదు కన్నడ అనుకూల సంస్థలు చేపట్టిన బంద్ కర్ణాటకలో కొనసాగుతోంది. బంద్ సందర్భంగా బెంగళూరులో...
రుణం కావాలంటే చెల్లింపుల సామర్థ్యం ఉండాలి. ఒక వ్యక్తి రుణ దరఖాస్తును ఆమోదించే ముందు రుణదాతలు (బ్యాంకులు, ఎన్ బీఎఫ్ సీలు) ప్రధానంగా...
థేమ్స్ నదిపై ఉన్న ప్రతిష్ఠాత్మక లండన్ టవర్ బ్రిడ్జి తెరుచుకుంటున్నప్పుడు చూడాలని పర్యాటకులు ఉబలాటపడుతుంటారు. నిన్న కూడా బ్రిడ్జ్ తెరుచుకుంది. కిందనుంచి వెళ్తున్న...
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా ఉన్న టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన...
భారత్ వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసే విషయంలో కెనడా సర్కారులో చిత్తశుద్ధి కనిపించడం లేదు. ఇందుకు నిదర్శనంగా.. ఇప్పటికీ కెనడాలోని పలు గురుద్వారాల...
ఎయిర్ ఇండియా విమానంలో అమెరికాకు బయలుదేరిన ఓ ప్రయాణికురాలికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ ఎయిర్‌హోస్టస్ ఆమె కాలిపై వేడి నీళ్లు జారవిడవడంతో...
షూటర్ ఇషా సింగ్ అరుదైన రికార్డు..నాలుగు పతకాలు చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో హైదరాబాద్ కు చెందిన యువ షూటర్ ఇషా...
గర్భం దాల్చిన 21 ఏళ్ల యువతిని ఆమె తల్లి, సోదరుడు అడవిలోకి తీసుకెళ్లి నిప్పంటించిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ లో చోటుచేసుకుంది....
భారత్‌పై అసాధారణ ఆరోపణలు చేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా తన స్వరం మార్చారు. భారత్‌తో దృఢమైన సంబంధాలు ఏర్పరుచుకునేందుకు కట్టుబడి...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్, జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఆయన ఇంకా...
పోలీసు వాహనంపై కూర్చుని ఇన్స్‌స్టా రీల్స్ చేసుకునేందుకు ఓ యువతిని అనుమతించిన పోలీసు అధికారిపై వేటు పడింది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి చేరిన...
చంద్రుడిపై నిద్రాణస్థితిలో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ ఇంకా మేల్కొనకపోవడంపై ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ స్పందించారు. చంద్రయాన్-3లో భాగంగా చంద్రుడిపైకి ప్రయోగించిన ఈ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ నిన్న రాత్రి భేటీ అయ్యారు. నిన్న సాయంత్రం...
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సహా పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్...
తమిళ హీరో విశాల్ నటించిన మార్క్ ఆంటోని చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా హిందీ వెర్షన్ విడుదల...
ఢిల్లీలో చక్రం తిప్పిన చంద్రబాబు బెయిల్‌పై బయటకు వస్తే సాక్ష్యాలను బతకనిస్తారా? విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ రాజ్యసభ...
ఆయన వేషం, తీరు చూసి అందరూ సగటు మధ్యతరగతి మనిషి అని భావిస్తారు! కానీ వంద కోట్ల రూపాయల అధిపతి అని తెలిసి...
చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాలపై కల్వకుంట్ల కవిత స్పందన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ చేయడం,...
ఆఫ్రికా దేశం టాంజానియాకు అందమైన సముద్ర తీరప్రాంతం ఉంది. ఇక్కడి జాంజిబార్ ద్వీప సముదాయానికి ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తుంటారు. తెల్లని...
హైదరాబాద్ లో వేలంపాటలో రూ. 1.26 కోట్లు పలికిన వినాయకుడి లడ్డూ.. ఎక్కడంటే..?బండ్లగూడ జాగీలో కళ్లు చెదిరే ధరకు లడ్డూ వేలంకీర్తి రిచ్మండ్...
భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత…స్వామినాథన్ వయసు 98 ఏళ్లుచెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూతఅధిక దిగుబడిని ఇచ్చే...
తొలి ప్రధాని నెహ్రూ కాదు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలునిరాహార దీక్ష, ఒక చెంపపై దెబ్బకొడితే మరో చెంప...