మధ్యప్రదేశ్‌లోని ఒక మహిళా డిప్యూటీ కలెక్టర్ ప్రభుత్వం నుండి న్యాయం కోరుతూ రాజధానిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి పాదయాత్ర చేయడంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొత్తులకు సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన గాంధీ భవన్‌లో...
స్కిల్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అస్వస్థతకు లోనయ్యారు. జైలులో తీవ్ర...
పెళ్లి గురించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇటీవల రాజస్థాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా జైపూర్...
ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ మృతి చెందారంటూ వచ్చిన వార్తలపై ఆయన కూతురు నందనా దేబ్ సేన్ స్పందించారు. తన...
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు....
కన్నడ బిగ్ బాస్ సీజన్-10లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ ఎంట్రీ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశం కావడం తెలిసిందే. నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా బిగ్...
పాలేరుపాలేరులో అన్నకోసం తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి విస్తృత పర్యటనలుగ్రామగ్రామాన కాంగ్రెస్ గ్యారంటీ వాగ్దానాలు ప్రచారం …కాంగ్రెస్ ఎక్కడ పోటీచేయమంటే అక్కడ అన్నపోటీ...
తెలంగాణాలో బీజేపీదే అధికారం ఆదిలాబాద్ సభలో అమిత్ షా జోస్యంచంద్రశేఖర్ రావూ జీ” అంటూ సీఎం కేసీఆర్ పై అమిత్ షా విమర్శనాస్త్రాలుతెలంగాణలో...
తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. ఈ నెల 15న పార్టీ అధినేత సీఎం...
బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్‌ పుట్టినరోజు వేడుకలకు ఆయన అభిమానులు రెడీ అయిపోతున్నారు. రేపు ఆయన పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున వేడుకలు...
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ పార్టీలు కురిపించే ఉచిత హామీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (సీఈసీ) రాజీవ్ కుమార్ సంచలన...
సైబర్ దాడుల ముప్పు పెరిగిపోయిన నేపథ్యంలో దేశంలో కొత్తగా సైబర్ కమాండోస్ విభాగాన్ని కేంద్ర సర్కారు ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా తదుపరి...
చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణను మరోసారి వాయిదా వేసిన సుప్రీంకోర్టుచంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ వాయిదాశుక్రవారం మధ్నాహ్నం 2 గంటలకు తదుపరి...
షూ వేసుకునే ముందు ఓ సారి చెక్ చేసుకోండి..!నెటిజన్లకు ఐఎఫ్ఎస్ అధికారి సూచనషూలోకి దూరిన నాగుపాము వీడియో షేరింగ్వానా కాలంలో జాగ్రత్తగా ఉండాలంటూ...
తెలంగాణలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్తగా టీడీపీతో జత కట్టలేదని, ఆయన ఎప్పుడూ ఆదే పార్టీతో ఉన్నారని మంత్రి ఉషాశ్రీ చరణ్ అన్నారు....
పాలేరులో పొంగులేటి …ఖమ్మంలో తుమ్మల పోటీ ఖరారు ….!అధిష్టానం ఫైనల్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం ..కామ్రేడ్స్ తో పొత్తులపై జరుగుతున్న చర్చలుహైద్రాబాద్ లో...
తిరిగి గులాబీ గూటికి మడత వెంకట్ గౌడ్ …కండువాకప్పి కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్వద్దిరాజు ఆపరేషన్ సక్సెస్ …కేటీఆర్ ని కలిసిన బిఆర్ఎస్...
ఖమ్మంలో తమిళనాడు ఎక్స్ ప్రెస్ కు హాల్ట్ ఖమ్మం నుంచి తమిళనాడు వెళ్లే ప్రయాణికుల చిరకాల కోరిక నెరవేరింది. న్యూఢిల్లీ నుంచి మద్రాస్...
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. పోలీసులు తనిఖీలకు తెరలేపారు. ఖమ్మం జిల్లా వైరాలో...
తెలంగాణలో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు (రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం) కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్...
ఇండోర్-1 నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ శుక్లా తిరిగి అదే పార్టీ నుంచి మరోసారి బరిలోకి దిగే అవకాశాలు...
అమెరికా ఆర్థిక చరిత్రకారిణి, ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్ ను ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం వరించింది. అర్ధశాస్త్రంలో...
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సోమవారం రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ 115...
తెలంగాణ రాష్ట్రంలో తమకు ఎమ్మెల్యేలు ఉన్నారని, ఎన్నిచోట్ల పోటీ చేస్తామనే అంశంపై త్వరలో చెబుతామని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు...
చంద్రబాబు బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు ..బెయిల్, కస్టడీ పిటిషన్లను డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టుస్కిల్ కేసులో చంద్రబాబు పెట్టుకున్న...
మార్చిలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుదామని వైసీపీ నేతలకు ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికలకు...
ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా…తెలంగాణలో నవంబర్ 30 ఎన్నికలు ..ఐదు రాష్ట్రాల కౌంటింగ్ డిసెంబర్ 3 వ తేదీ న …తెలంగాణలో...
నిజ్జర్ హత్యతో భారత్, కెనడా మధ్య అగ్గి రాజేసింది చైనాయేనని ఆ దేశానికి చెందని ఓ జర్నలిస్టు సంచలన ఆరోపణలు చేశారు. భారత్,...
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ … మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటించనున్న ఈసీ!నేటి మధ్యాహ్నం ఎన్నికల తేదీల,నోటిఫికేషన్ ప్రకటనచత్తీస్‌గఢ్ సహా...
మరో రెండు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాస్త్రాలను సిద్ధం...
పెనుకొండ వైసీపీ ఎమ్మెల్యే శంకర నారాయణకు ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ పై డిటొనేటర్ దాడి జరిగింది. అసలేం జరిగిందంటే… శ్రీ సత్యసాయి...
ఇజ్రాయెల్ పై హమాస్ ఇస్లామిక్ మిలిటెంట్లు మెరుపుదాడులకు పాల్పడి 400 మందికి పైగా పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. నిన్న కేవలం 20 నిమిషాల...
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) చైర్మన్ గా నేడు బాధ్యతలు చేపట్టారు. హైదరాబాదులోని బస్...
వైద్య డిగ్రీలు అందుకుని రెస్టారెంట్లలో బిల్లులు కొడుతూ నెట్టుకొస్తున్న వైనం! భారత్-కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత అక్కడి భారత విద్యార్థులు పడరాని...
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులందరికీ చేరాలని బీఆర్ఎస్ నేత, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం అభ్యర్థి కడియం...
సిక్కిం పర్యటనకు వెళ్లిన సీనియర్ నటి, కూచిపూడి నృత్యకారిణి సరళ కుమారి క్షేమంగానే ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె నబిత వెల్లడించారు....
పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్‌పై శనివారం జరిపిన ఆకస్మిక దాడుల్లో ఇప్పటివరకూ 300 మందికి పైగా మరణించారు. పాలస్తీనాలోని గాజా...
శనివారం సంభవించిన వరుస భూకంపాలతో అఫ్ఘనిస్థాన్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. హెరాత్ ప్రావిన్స్‌లో కేవలం గంట వ్యవవధిలో ఆరు భూకంపాలు సంభవించాయి....
ముంబైలో ఓ ఆఫ్రికా జాతీయుడు పోలీసులకు ఊహించని షాకిచ్చాడు. ఓ డ్రగ్స్ కేసులో అతడిని అరెస్టు చేసి బయటకు తీసుకొస్తుండగా అకస్మాత్తుగా వారి...
గన్‌మెన్‌పై తను చేయిచేసుకున్న ఘటన వివాదాస్పదం కావడంతో తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు. ఆ గన్‌మెన్ తనకు కుమారుడి లాంటి...
ప్రముఖ సినీనటుడు జగపతి బాబు ‘ఎక్స్’ వేదికగా కొందరు అభిమానుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై అభిమాన సంఘాలు, ట్రస్టుతో...
కర్ణాటకలో బాణసంచా పేలి ఏకంగా 11 మంది దుర్మరణం చెందారు. బెంగళూరు నగర శివారు ప్రాంతంలో తమిళనాడు సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆనేకల్...
ఐఐటీ-ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఫెస్ట్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థినుల వాష్ రూంలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసినట్టు బాధితులు...
ఖమ్మంలో పోటీకి పొంగులేటి జంకుతున్నారా….?మంత్రి పువ్వాడ అజయ్ పై పోటీచేసి గెలవలేమని అనుకుంటున్నారా …??తమకు సీటు కావాలి… కానీ ఖమ్మం వద్దు అనే...
చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్ తన ప్రస్థానాన్ని ఘనంగా ముగించింది. ఆసియా క్రీడల చరిత్రలో తొలిసారిగా...
తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే...
నేను మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానా? అంటూ మధ్యప్రదేశ్ సీఎం, బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు....
ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్-కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా...
సింగరేణి ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి సంస్థ సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం శనివారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికలకు సింగరేణి...
శ్రీలంక బౌలింగ్ ను చీల్చిచెండాడారు… దక్షిణాఫ్రికా జట్టులో ముగ్గురు సెంచరీలు వరల్డ్ కప్ లో ఇవాళ దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్లు పరుగులు వెల్లువెత్తించారు....
హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. జూలో ఉన్న ఓ ఏనుగు దాడి చేయడంతో, జూ ఉద్యోగి...
హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేశారు. దీంతో ఇజ్రాయెల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి భారత పౌరులకు భారత ఎంబసీ...
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అరెస్ట్ కు నిరసనగా హైదరాబాదులోని సనత్ నగర్ లో టీడీపీ శ్రేణులు నిరసన దీక్ష చేపట్టాయి. సనత్...
కృష్ణా జలాల పునఃపంపిణీ నిర్ణయంతో ఏపీకి అన్యాయం జరుగుతుందని, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీకి లేఖ రాయడం...
ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆరోగ్యం బాగోలేదనే వార్తలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. కేసీఆర్ ఆరోగ్యంపై విపక్ష నేతలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు....
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లోనే బీజేపీని...
కాసినో వ్యవహారాలు, ఫామ్ హౌస్ లో చిత్రవిచిత్రమైన జంతువుల పెంపకం తదితర అంశాలతో గుర్తింపు తెచ్చుకున్న చికోటి ప్రవీణ్ నేడు బీజేపీలో చేరారు....
ఏపీ మంత్రి రోజాపై దారుణ వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తిపై మాజీ నటి, మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం లోక్ సభ...
కామారెడ్డి నియోజకవర్గం ఉద్యమ స్ఫూర్తిని తెచ్చిందని, పొత్తులో భాగంగా 2004లో కామారెడ్డి నియోజకవర్గాన్ని తీసుకున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో...
ఆసియా క్రీడల క్రికెట్ ఈవెంట్ లో భారత జట్టుకు స్వర్ణం లభించింది. ఇవాళ ఆఫ్ఘనిస్థాన్ తో ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం...
బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఓ మహిళా రైతు నాలుగు వేళ్లు మెషిన్ లో...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై త్వరలో నిర్ణయం ఉంటుందని తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడు తెలిపారు. తెలంగాణలోనూ పోటీ చేసే...
వంటల్లో పచ్చి మిరపకాయలు వినియోగించే వారు కొందరు. పండు మిరపకాయలను అలాగే, ఎండు  కారాన్ని వాడే వారు మరికొందరు. రెండింటి రుచి వేర్వేరు....
కెనడాలో ఓ శిక్షణ విమానం కూలిన ఘటనలో ఇద్దరు భారతీయులు మృతి చెందారు. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని చిల్లివాక్ సిటీ విమానాశ్రయానికి సమీపంలో...
బీహార్ లోని సివాన్ జిల్లాలో జా ఇస్లామియా పీజీ కాలేజ్ (మైనారిటీ) జారీ చేసిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. ఆడ, మగ విద్యార్థులు కలసి...
వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ తో భారత రైల్వే శాఖలో విప్లవాత్మక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ప్రయాణికులకు మెరుగైన సేవలందించే...
ప్రముఖ సీనియర్ నటి సరళ కుమారి ఇటీవలి సిక్కిం వరదల్లో గల్లంతైనట్టు తెలిసింది. ఈ విషయాన్ని అమెరికాలో ఉంటున్న ఆమె కుమార్తె నబిత...
ఖమ్మంలో యశోద వైద్యసేవలు విస్తరించాలి …బీఆర్ యస్ లోకసభ పక్ష నేత నామ…జర్నలిస్టులకు ఉచిత వైద్య పరీక్షలు ప్రసంశనీయంఉమ్మడి ఖమ్మంజిల్లాలో రెండు ప్రభుత్వం...
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీ ముబారక్‌’లను పేరు మార్పుతో యథాతథంగా కొనసాగించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి...
కొలిక్కి రాని చర్చలు.. తెలంగాణలో ఒంటరిగా బరిలోకి షర్మిల! కాంగ్రెస్‌తో విలీనం చర్చలు బెడిసికొట్టడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్న వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు...
బీజేపీ చీఫ్ జేపీ నడ్డా హైదరాబాద్‌లో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో భేటీకావడం ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలోనే ఎన్నికలు జరగనున్న వేళ రామోజీరావును...
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజాకు ప్రముఖ సినీనటి రాధిక అండగా నిలిచారు. రోజాపై టీడీపీ నేత బండారు సత్యానారాయణ చేసిన వ్యాఖ్యలు ఇటీవల...
చంద్రయాన్-3పై ఇస్రో శాస్త్రవేత్తలు ఆశలు వదిలేసుకున్నారు. నిద్రాణస్థితిలో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌‌ను మేల్కొలిపి పనిచేయించడం ఇక సాధ్యం కాదన్న నిర్ణయానికి...
నియోజకవర్గ పనుల కోసం తాను సచివాలయానికి వెళ్తుంటే అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం...
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయనున్నట్టు జానారెడ్డి వెల్లడించారు....
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. రాజమండ్రి జైల్లో...
 బీఆర్ఎస్‌ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్యే రేఖా నాయక్ శుక్రవారం ప్రకటించారు. బీఆర్ఎస్‌లో మహిళలకు గౌరవం లేదని ఆమె మండిపడ్డారు. తాను ఏ...
స్వరాష్ట్రం కోసం పోరాడం, దెబ్బలు తిన్నాం, జైళ్ళకెళ్ళాం మమ్మలను ఆదుకోండి…తెలంగాణ ఉద్యమకారులు …నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వండి …ఇళ్లస్థలు ,ఇంటి నిర్మానికికి 10...
టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణపై సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ విమర్శలు గుప్పించారు. ఏపీ మంత్రి రోజాను ఉద్దేశించి బండారు...
కేసీఆర్ అవినీతి , కుటుంబపాలన అంతంగాక తప్పదని ఇవేవారికి చివరి ఎన్నికలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా బీఆర్ యస్ ప్రభుత్వ...
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఇరాన్ మానవ హక్కుల ఉద్యమకారిణి నర్గీస్ మహమ్మది ఎంపికయ్యారు. గత కొన్ని రోజులుగా వివిధ రంగాల్లో...
చింతపండును వంటల్లో వినియోగించడం చాలా ఇళ్లల్లో చూస్తుంటాం. రుచి కోసం ఎక్కువ మంది ఈ పని చేస్తుంటారు. చింతపండును దూరం పెట్టే వారు...
హైదరాబాద్, వరంగల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఐటీ కంపెనీలు రావాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం వరంగల్ సమీపంలోని మడికొండ ఐటీ పార్క్‌లో...
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి....
నిశ్చలమైన జీవితం ఎన్నో వ్యాధులకు దారితీస్తుందని నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. కదలకుండా గంటల తరబడి కూర్చుని చేసే ఉద్యోగ, వృత్తి జీవితం,...
ల్యాప్ టాప్ మాదిరిగా ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లే విధంగా ఆల్ ఇన్ వన్ వైర్ లెస్ పీసీని హెచ్ పీ సంస్థ ఆవిష్కరించింది....
తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తన గన్ మెన్ పై చేయిచేసుకున్నారు. తలసాని పుట్టిన రోజు వేడుకలకు హాజరైన మహమూద్ అలీ.....
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. రెండు, మూడు రోజుల్లో ఎలెక్షన్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు...
దేశంలో ఇప్పటికే రాజకీయ వాతావరణం వేడెక్కింది. కేంద్రంలోని అధికార బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని అప్పుడే మొదలుపెట్టేసింది. ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికే పర్యటనలతో బిజీగా...
బెల్లంపల్లిలో బుధవారం రాత్రి షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఏకంగా మంత్రిగా చేసిన ఓ సీనియర్ నేత మొబైల్ నెంబర్ నుంచి వాట్సాప్ గ్రూప్...
మూగజీవాలపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. 35కు పైగా కోతులకు విషం పెట్టి చంపేశారు. వాటి కళేబరాలను ఓ శ్మశానం...
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఓ భారత సంతతి కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్లెయిన్స్‌బొరో ప్రాంతంలో బుధవారం ఈ ఘటన వెలుగు...
సిరియా మరోమారు రక్తమోడింది. సిరియన్ మిలటరీ అకాడమీపై జరిగిన డ్రోన్ దాడిలో 100 మందికిపైగా మృతి చెందారు. ఇది ఉగ్ర సంస్థల పనేనని...
ముంబైలోని గోరేగావ్‌లో ఈ తెల్లవారుజామున ఓ ఏడంతస్తుల భవనంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. మరో 40...
బీజేపీ-కాంగ్రెస్ మధ్య పోస్టర్ వార్ ముదురుతోంది. బీజేపీ నిన్న రాహుల్‌గాంధీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. రావణుడితో పోల్చింది. ఇతడో దుష్టశక్తి...
ఉక్రెయిన్ పై దాడి మొదలైన తర్వాత ప్రపంచ దేశాల నుంచి రష్యాపై ఒత్తిడి పెరిగింది. అణు దాడికి సంబంధించిన బెదిరింపులూ ఎదురయ్యాయి. అయితే,...