క్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

15 లక్షల లంచం కేసు … ఏసీబీ వలలో జడ్జి

15 లక్షల లంచం కేసు … ఏసీబీ వలలో జడ్జి

అనుకూల తీర్పునిచ్చేందుకు ముంబైలోని సివిల్ సెషన్స్ కోర్టు
అదనపు న్యాయాధికారి రూ.25 లక్షల లంచం డిమాండ్
అతని తరఫున కోర్టు క్లర్క్ వసూళ్లు.. రూ.15 లక్షలకు బేరం
తీసుకుంటూ దొరికిన కోర్టు క్లర్క్.. అతనితో పాటు జడ్జిపై కేసు

ఓ భూవివాద కేసులో అనుకూల తీర్చునిచ్చేందుకు బాధితుడి నుంచి లంచం తీసుకున్న వ్యవహారంలో మజగావ్ సివిల్, సెషన్స్ కోర్టు అదనపు జడ్జి ఎజాజు ద్దీన్ సలావుద్దీన్ కాజీతో పాటు కోర్టు క్లర్క్ చంద్రకాంత్ వాసుదేవ్ పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసులు నమోదు చేసింది. రూ.15 లక్షలు లంచం తీసుకుం టుండగా వాసుదేవ్ రెడ్ హ్యాండె డ్గా పట్టుబడగా.. జడ్జిని కూడా నిందితుడిగా చేర్చినట్లు ఏసీబీ అధి కారులు తెలిపారు. ఓ అదనపు సెషన్స్ జడ్జిపై లంచం కేసు నమోదు చేయడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారని వెల్లడించారు. ఓ కంపెనీ యాజమాన్యం తమ భూమిని బలవంతంగా ఆక్రమించిందని ఆరోపిస్తూ ఫిర్యాదుదారుడి భార్య 2015లో బాంబే హైకోర్టును ఆశ్రయిం చింది. 2016లో ఈ వివాదాస్పద భూమిపై థర్డ్ పార్టీ హక్కుల సృష్టిని నిరోధిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ భూమి విలువ రూ.10 కోట్ల కంటే తక్కువ ఉండట

Related posts

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి గుర్తు తెలియని వ్యక్తి నుండి బెదిరింపు కాల్..!

Drukpadam

అద్వానీకి అస్వస్థత.. అపోలోకు తరలించిన కుటుంబం…

Ram Narayana

కరూర్ తొక్కిసలాటకు విజయ్ ఆలస్యంగా రావడమే కారణం …పోలిసుల ఎఫ్ ఐ ఆర్ …

Ram Narayana