జాతీయ వార్తలు

బ్యాంకు సేవలకు నో లంచ్ బ్రేక్

బ్యాంక్ సేవల్లో లంచ్ బ్రేక్ పేరుతో కౌంటర్లను మూసివేయడానికి వీలులేదు.

భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ లేదా సహకార బ్యాంకుల్లో భోజనం కోసం ఎలాంటి నిర్ణీత సమయం లేదు.

భోజన సమయంలో కౌంటర్లన్నీ ఒకేసారి మూసివేయకూడదు.

విధుల్లో ఉన్న సిబ్బందిలో ఎవరో ఒకరు రొటేషన్ పద్ధతిలో కస్టమర్లకు తప్పనిసరిగా సేవలు అందించాల్సి ఉంటుంది.

ఒకప్పుడు బ్యాంకుల్లో ఈ లంచ్ బ్రేక్ ఉండేది… కానీ ప్రస్తుతం ఇది చెల్లదు.

ఒకవేళ ఏ బ్యాంకులోనైనా లంచ్ బ్రేక్ పేరు చెప్పి ఇబ్బంది పెడితే వినియోగదారులు ఆర్‌బీఐ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

Related posts

ఢిల్లీ యూనివర్సిటీలో రచ్చ.. పోలీసుల ముందే ప్రొఫెసర్‌పై విద్యార్థిని దాడి!

Ram Narayana

సుప్రీంకోర్టు తదుపరి న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆస్తుల వివరాలు …

Ram Narayana

బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపుపై పోలీసులకు మరో మెసేజ్…

Ram Narayana