ఖమ్మంకు కాంగ్రెస్ కు చెందిన అతిరథ మహరదులు అరుదెంచారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇన్ చార్జీ మాణిక్యం ఠాకుర్ ,టిపిసిసి అద్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నిజిల్లాల అద్యక్షులు హజరైయ్యారు. మాణిక్యం ఠాకుర్ ఇతర ఇన్ చార్జీలకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్వాగతం పలికారు.
previous post