ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీ ఎవడబ్బ సొత్తుకాదని గుర్తు పెట్చుకో …పొంగులేటికి ఎంపీ వద్దిరాజు వార్నింగ్

అసెంబ్లీ ఎవడబ్బ సొత్తు..!
– పొంగులేటి పై మండిపడ్డ ఎంపీ రవిచంద్ర

బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై ఫైర్ అయిన రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

సత్తుపల్లి పట్టణ బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశం లో కామెంట్స్

అసెంబ్లీ గెట్ నీ అబ్బ సొత్తు కాదు… బరాబర్ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ లో అడుగు పెడతారు

నీకో రాజకీయ జెండా లేదు.. ఎజెండా లేదు.. అమాయకులైన నలుగురు నాయకులను వెంటేసుకుని తిరుగుతున్నావు. వాళ్లను రాజకీయంగా అన్యాయం చేయడం తప్ప ఏమీ ఉండదు.

కేసీఆర్, కేటీఆర్ ఇచ్చిన అవకాశాన్ని రాజకీయంగా దుర్వినియోగం చేసుకున్నావు.. కానీ అదే క్రమంలో ఆర్ధికంగా లాభపడ్డావు.

అసెంబ్లీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ లు ఇచ్చిన వారిని ఓడించడానికి కుయుక్తులు పన్నావు. అయినా కేసీఆర్ గారు ఓపికతో ఎదురు చూశారు. కానీ నీలో మార్పు రాలేదు.

ఇటుక, ఇటుక పేర్చి కేసీఆర్ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని శక్తి వంతంగా చేశారు. పార్టీ ని ఓడించడం ఎవరి తరం కాదు.

Related posts

ఖమ్మంలో ఐదుగురు మంత్రులు …శంకుస్థాపన , సమీక్షలతో బిజీ బిజీ

Ram Narayana

ఒసామా బిన్ లాడెన్ తరహాలో ఐసిస్ కీలక నేత అబు ఇబ్రహీం అల్ హషీమీ హతం!

Drukpadam

నిద్రలేమితో దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు: నిపుణుల హెచ్చరిక!

Drukpadam