Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

ఎమ్మెల్యేలకు కేసీఆర్ భరోసా …మీకేం కాదులే నేనున్నానని హామీ…!

  • కేసీఆర్ ను ప్రసన్నం చేసుకొనే పనిలోఎమ్మెల్యేలు
  • పనిలో పనిగా టికెట్ హామీపై ప్రయత్నాలు
  • నియోకవర్గ అభివృద్ధికి నిధులపై విజ్ఞాపనలు
    -పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఇంకా లబ్ డబ్ లే
  • క్షేత్రస్థాయిలో పరిస్థితులపై కేసీఆర్ ఆరా …!

గులాబీ బాస్ కేసీఆర్ స్టయిలే వేరు …అంతుచిక్కని ఆయన మనుసులో మాటలను కూసింతైనా చెప్పకపోతారా అని ఎమ్మెల్యేల ,టికెట్ ఆశిస్తున్న నేతల ఆశ ..అందుకు ప్రగతి భవనంలో సీఎం కేసీఆర్ ను వివిధ జిల్లాల నుంచి వచ్చిన పలువురు నేతలు కలుస్తున్నారు .అందరికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు .ఒకపక్క అధికారులతో రాష్ట్రంలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహిస్తూనే ,తనను కలిసేందుకు వస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు ,ఎంపీలు ఎమ్మెల్సీలు , ఇతర నేతలను కలుస్తున్నారు .వారు చెపుతున్న విషయాలను ఓపిగ్గా వింటున్నారు. మీకేం కాదు నేనున్నాను అంటూ వారికీ టికెట్ పై ఆశలు సజీవంగా ఉంచుతున్నారు .కొన్ని చోట్ల ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను మార్చకపోతే ఇబ్బందులు తప్పవని సర్వే సంస్థలు ,ఇంటలిజెన్స్ నివేదికలు చెపుతున్న తన మనసులోని మాట ఎక్కడ ఆయన బయట పెట్టడంలేదు .పైగా మీపని మీరు చేసుకోండి …అంటూ నియోజకవర్గాలకు సంబందించిన అభివృద్ధిపై నిధులను కేటాయిస్తూ బిజీ ,బిజీ గా గడుపుతున్నారు .కొన్ని సర్వే సంస్థలు , నిఘావర్గాల నివేదికలు తమకు అనుకూలంగా లేవని వస్తున్న రిపోర్టులపై గరం గరం అయినట్లు సమాచారం …నాదగ్గర పక్క లెక్కలు ఉన్నాయి. మూడవసారి కూడా ఎన్నికల్లో గెలిచేది మనమే …ఎవరు ఆందోళన చెందవద్దని క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి వారి మన్ననలను పొందాలని హితవు చెపుతున్నారు .

ఖమ్మం నేతలకు …బూస్ట్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తనను కలిసిన నేతలు కేసీఆర్ బూస్ట్ ఇచ్చారు . బీఆర్ యస్ కు ఎన్ని సీట్లు వస్తాయి…టికెట్స్ ఎవరెవరికి ఇస్తారనేదానిపై కొంత అయోమయంగా ఉంది. కేసీఆర్ కలిసిన తర్వాత వారు కొంత ఉత్సాహంగా కనిపించారు. అయినప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కచ్చితంగా ఇద్దరు ,ముగ్గురిని మార్చుతారని ప్రచారం జరుగుతుంది. పాలేరు ,వైరా ,ఇల్లందు,కొత్తగూడెం నియోజకవర్గాలపై బాగా వత్తిడి ఉంది .పాలేరు ,కొత్తగూడెం పొత్తులు ఉంటె లెఫ్ట్ పార్టీలకు ఇవ్వాల్సి రావచ్చు . అవి రెండు ఇవ్వకపోతే పొత్తులపై పునరాలోచన చేసే ఆలోచనతో వారు ఉన్నారు .దీంతో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి , కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు లు సీఎం నుంచి ఎలాంటి మాట వినాల్సి వస్తుందో అనే ఆందోనలలో ఉన్నారు. పైగా పాలేరు నియోజకవర్గం సీటు మాజీమంత్రి తుమ్మల కూడా బలంగా ఆశిస్తున్నారు.ఒక సందర్భంలో తుమ్మలకు కేసీఆర్ పచ్చ జెండా ఉపారని ప్రచారం జరిగింది. లేదు పొత్తులో భాగంగా సిపిఎం కు సీటు ఇస్తున్నారని వార్తలు వచ్చాయి. సిపిఎం మాత్రం ఈసీటు గ్యారంటీగా కేసీఆర్ తమకే కేటాయిస్తారని గట్టిదీమాతో ఉంది . దీంతో కొంత కంగారు పడ్డ కందాల తిరిగి ఎలాంటి హామీ లభించిందో తెలియదు కొంత ఉషారుగా కనిపిస్తున్నారు . శనివారం సీఎం ను ప్రగతి భవనంలో కలిసిన ఖమ్మం నేతల్లో ఎంపీ నామ నాగేశ్వరరావు ,ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు తాతా మధు , ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరావు , సండ్ర వెంకటవీరయ్య కందాల ఉపేందర్ రెడ్డి ,హరిప్రియలు ఉన్నారు . వనమా ప్రత్యేకించి సీటు విషయం ప్రస్తాయించబోగా నేను ఉన్నాను నీకేం ఫర్వాలేదని నీపని నువ్వు చేసుకో అని భరోసా ఇచ్చారు .ఇప్పటికే ఈసీటు కోసం పొత్తులో సిపిఐ కోరుతుంది. సిపిఐకి ఇస్తే ఆపార్టీ రాష్ట్రకార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీచేయనున్నారు . గతంలో ఇక్కడ పోటీచేసిన జలగం వెంకట్రారావు ,రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు కూడా లైన్లు ఉన్నారు . రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేరు కూడా వినిపిస్తుంది. మరి కొద్దీ నెలల్లో ఆయన రెండు సంవత్సరాల రాజ్యసభ పదవి కాలం ముగుస్తుంది. కేసీఆర్ ,కేటీఆర్ ల గుడ్ లుక్స్ లు ఉన్న వద్దిరాజు సేవలను ఉపయోగించుకోవాలని గులాబీ బాస్ భావిస్తున్నారని తెలుస్తుంది. అయితే వద్దిరాజు మాత్రం సార్ పోటీచేయమంటే కచ్చితంగా చేస్తా ..? లేదు ఎన్నికల్లో ఫలానా పని చేయాలనీ అప్పగిస్తే వారి అభిప్రాయాల మేరకు నడుచుకుంటా…కేసీఆర్ ను మూడవసారి సీఎం చేసేందుకు ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారని దేశంలోనే అన్ని రాష్ట్రాలు కేసీఆర్ పరిపాలన గురించి వాకబు చేస్తున్నాయని బీఆర్ యస్ వైపు చూస్తున్నాయని అన్నారు .

– కేసీఆర్ ను ప్రసన్నం చేసుకొనే పనిలోఎమ్మెల్యేలు – పనిలో పనిగా టికెట్ హామీపై ప్రయత్నాలు – నియోకవర్గ అభివృద్ధికి నిధులపై విజ్ఞాపనలు -పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఇంకా లబ్ డబ్ లే – క్షేత్రస్థాయిలో పరిస్థితులపై కేసీఆర్ ఆరా …!- కేసీఆర్ ను ప్రసన్నం చేసుకొనే పనిలోఎమ్మెల్యేలు – పనిలో పనిగా టికెట్ హామీపై ప్రయత్నాలు – నియోకవర్గ అభివృద్ధికి నిధులపై విజ్ఞాపనలు -పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఇంకా లబ్ డబ్ లే – క్షేత్రస్థాయిలో పరిస్థితులపై కేసీఆర్ ఆరా …!- కేసీఆర్ ను ప్రసన్నం చేసుకొనే పనిలోఎమ్మెల్యేలు

– పనిలో పనిగా టికెట్ హామీపై ప్రయత్నాలు

– నియోకవర్గ అభివృద్ధికి నిధులపై విజ్ఞాపనలు

-పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఇంకా లబ్ డబ్ లే

– క్షేత్రస్థాయిలో పరిస్థితులపై కేసీఆర్ ఆరా …

గులాబీ బాస్ కేసీఆర్ స్టయిలే వేరు …అంతుచిక్కని ఆయన మనుసులో మాటలను కూసింతైనా చెప్పకపోతారా అని ఎమ్మెల్యేల ,టికెట్ ఆశిస్తున్న నేతల ఆశ ..అందుకు ప్రగతి భవనంలో సీఎం కేసీఆర్ ను వివిధ జిల్లాల నుంచి వచ్చిన పలువురు నేతలు కలుస్తున్నారు .అందరికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు .ఒకపక్క అధికారులతో రాష్ట్రంలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహిస్తూనే ,తనను కలిసేందుకు వస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు ,ఎంపీలు ఎమ్మెల్సీలు , ఇతర నేతలను కలుస్తున్నారు .వారు చెపుతున్న విషయాలను ఓపిగ్గా వింటున్నారు. మీకేం కాదు నేనున్నాను అంటూ వారికీ టికెట్ పై ఆశలు సజీవంగా ఉంచుతున్నారు .కొన్ని చోట్ల ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను మార్చకపోతే ఇబ్బందులు తప్పవని సర్వే సంస్థలు ,ఇంటలిజెన్స్ నివేదికలు చెపుతున్న తన మనసులోని మాట ఎక్కడ ఆయన బయట పెట్టడంలేదు .పైగా మీపని మీరు చేసుకోండి …అంటూ నియోజకవర్గాలకు సంబందించిన అభివృద్ధిపై నిధులను కేటాయిస్తూ బిజీ ,బిజీ గా గడుపుతున్నారు .కొన్ని సర్వే సంస్థలు , నిఘావర్గాల నివేదికలు తమకు అనుకూలంగా లేవని వస్తున్న రిపోర్టులపై గరం గరం అయినట్లు సమాచారం …నాదగ్గర పక్క లెక్కలు ఉన్నాయి. మూడవసారి కూడా ఎన్నికల్లో గెలిచేది మనమే …ఎవరు ఆందోళన చెందవద్దని క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి వారి మన్ననలను పొందాలని హితవు చ నేతలకు …బూస్ట ఖమ్మం జిల్లాలో తనను కలిసిన నేతలు కేసీఆర్ బూస్ట్ ఇచ్చారు . బీఆర్ యస్ కు ఎన్ని సీట్లు వస్తాయి…టికెట్స్ ఎవరెవరికి ఇస్తారనేదానిపై కొంత అయోమయంగా ఉంది. కేసీఆర్ కలిసిన తర్వాత వారు కొంత ఉత్సాహంగా కనిపించారు. అయినప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కచ్చితంగా ఇద్దరు ,ముగ్గురిని మార్చుతారని ప్రచారం జరుగుతుంది. పాలేరు ,వైరా ,ఇల్లందు,కొత్తగూడెం నియోజకవర్గాలపై బాగా వత్తిడి ఉంది .పాలేరు ,కొత్తగూడెం పొత్తులు ఉంటె లెఫ్ట్ పార్టీలకు ఇవ్వాల్సి రావచ్చు . అవి రెండు ఇవ్వకపోతే పొత్తులపై పునరాలోచన చేసే ఆలోచనతో వారు ఉన్నారు .దీంతో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి , కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు లు సీఎం నుంచి ఎలాంటి మాట వినాల్సి వస్తుందో అనే ఆందోనలలో ఉన్నారు. పైగా పాలేరు నియోజకవర్గం సీటు మాజీమంత్రి తుమ్మల కూడా బలంగా ఆశిస్తున్నారు.ఒక సందర్భంలో తుమ్మలకు కేసీఆర్ పచ్చ జెండా ఉపారని ప్రచారం జరిగింది. లేదు పొత్తులో భాగంగా సిపిఎం కు సీటు ఇస్తున్నారని వార్తలు వచ్చాయి. సిపిఎం మాత్రం ఈసీటు గ్యారంటీగా కేసీఆర్ తమకే కేటాయిస్తారని గట్టిదీమాతో ఉంది . దీంతో కొంత కంగారు పడ్డ కందాల తిరిగి ఎలాంటి హామీ లభించిందో తెలియదు కొంత ఉషారుగా కనిపిస్తున్నారు . శనివారం సీఎం ను ప్రగతి భవనంలో కలిసిన ఖమ్మం నేతల్లో ఎంపీ నామ నాగేశ్వరరావు ,ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు తాతా మధు , ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరావు , సండ్ర వెంకటవీరయ్య కందాల ఉపేందర్ రెడ్డి ,హరిప్రియలు ఉన్నారు . వనమా ప్రత్యేకించి సీటు విషయం ప్రస్తాయించబోగా నేను ఉన్నాను నీకేం ఫర్వాలేదని నీపని నువ్వు చేసుకో అని భరోసా ఇచ్చారు .ఇప్పటికే ఈసీటు కోసం పొత్తులో సిపిఐ కోరుతుంది. సిపిఐకి ఇస్తే ఆపార్టీ రాష్ట్రకార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీచేయనున్నారు . గతంలో ఇక్కడ పోటీచేసిన జలగం వెంకట్రారావు ,రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు కూడా లైన్లు ఉన్నారు . రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేరు కూడా వినిపిస్తుంది. మరి కొద్దీ నెలల్లో ఆయన రెండు సంవత్సరాల రాజ్యసభ పదవి కాలం ముగుస్తుంది. కేసీఆర్ ,కేటీఆర్ ల గుడ్ లుక్స్ లు ఉన్న వద్దిరాజు సేవలను ఉపయోగించుకోవాలని గులాబీ బాస్ భావిస్తున్నారని తెలుస్తుంది. అయితే వద్దిరాజు మాత్రం సార్ పోటీచేయమంటే కచ్చితంగా చేస్తా ..? లేదు ఎన్నికల్లో ఫలానా పని చేయాలనీ అప్పగిస్తే వారి అభిప్రాయాల మేరకు నడుచుకుంటా…కేసీఆర్ ను మూడవసారి సీఎం చేసేందుకు ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారని దేశంలోనే అన్ని రాష్ట్రాలు కేసీఆర్ పరిపాలన గురించి వాకబు చేస్తున్నాయని బీఆర్ యస్ వైపు చూస్తున్నాయని అన్నారు .

Related posts

చనిపోయినా.. ఇష్టమైన వారి గొంతు వినిపిస్తుంది…

Drukpadam

ఢిల్లీలో కేసీఆర్‌… బీఆర్ఎస్ కార్యాల‌యాన్ని ప‌రిశీలించిన తెలంగాణ సీఎం!

Drukpadam

బండి సంజయ్ కాన్వాయ్ పై రాళ్లదాడి …

Drukpadam

Leave a Comment