అంతర్జాతీయం

హైదరాబాద్-మాల్దీవ్స్ మధ్య నేరుగా విమానాలు.. అందుబాటులోకి తెచ్చిన ఇండిగో

  • మంగళ, గురు, శనివారాల్లో మాలెకు డైరెక్ట్ ఫ్లైట్స్
  • పునఃప్రారంభించిన ఇండిగో
  • ఉదయం 10.20 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరనున్న విమానం

మాల్దీవ్స్‌లో విహరించాలనుకునే ప్రయాణికులకు చౌకధరల విమానయాన సంస్థ ఇండిగో బ్రహ్మాండమైన కబురు చెప్పింది. హైదరాబాద్ నుంచి మాలేకు నిన్నటి నుంచి డైరెక్ట్ సర్వీసులను మళ్లీ ప్రారంభించింది. మంగళ, గురు, శనివారాల్లో హైదరాబాద్-మాలె విమానం అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. 

ఈ మూడు రోజుల్లో శంషాబాద్ విమానాశ్రయంలో ఉదయం 10.20 గంటలకు విమానం బయలుదేరి మధ్యాహ్నం 12.35 గంటలకు మాలె చేరుకుంటుంది. గంట తర్వాత అంటే 1.25 గంటలు తిరిగి అక్కడ బయలుదేరి సాయంత్రం 4.25 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

Related posts

ఫ్రాన్స్ లో తొలి హిందూ దేవాలయానికి శంకుస్థాపన…

Ram Narayana

మోదీ రాసిన గుజరాతీ కవిత చదివిన ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని

Ram Narayana

చైనాకు ,హమాస్ కు ట్రంప్ వార్నింగ్ లు …

Ram Narayana