Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షం …ఎంపీ నామ…

కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షం …ఎంపీ నామ…
తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది
కరెంట్ కష్టాలు లేని తెలంగాణ రాష్ట్రం
అభివృద్ధి కీ కేరాఫ్ కేసీఆర్
మదన్ మదన్ లాల్ ను బారి మెజారిటీ తో గెలిపించాలి
వైరా బీఆర్ యస్ అభ్యర్థికి మద్దతుగా జరిగిన సభలో ఎంపీ నామ నాగేశ్వరరావు

తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది….కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా ఉందని ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు . ,తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరెంటు కష్టాలు లేవు రాష్ట్రంగా తీర్చిదిద్దినఘనత కేసీఆర్ దేనని అన్నారు . గురువారం వైరా లో స్థానిక రింగ్ రోడ్డు వద్ద జరిగిన సమావేశంలో సభలో వైరా నియోజకవర్గ బిఆర్ఎఫ్ పార్టీ అభ్యర్థి బానోత్ మాదన్ లాల్, ఎమ్మెల్యే రాములు నాయక్ తో కలిసి ఎంపి నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ మదన్ లాల్ రాములు నాయక్ ఇద్దరు జొడెడ్లు,వైరా ఇంతకు ముందు ఎలా ఉండేది,ఇప్పుడు ఎలా వుంది తెలంగాణ ఎర్పడకు ముందు కరెంట్ కష్టాలు చెప్పానేనివి,తెలంగాణ వచ్చిన తర్వాత నిరంతరం విద్యుత్ సరఫరా జరుగుతుంది.తెలంగాణ జరుగుతున్న అభ్యర్థి దేశంలో ఏ రాష్ట్రంలో జరగడం లేదు.మదన్ లాల్ ను గెలిపించుకుంటే అభివృద్ధి కీ ఎలాంటి ఢోకా లేదు.మదన్ లాల్ కారు గుర్తు పై ఓటు వేసి బారి మేజర్టి తో గెలిపించాలి అన్నారు. వైరా నియోజకవర్గ బీఆర్ యస్ పార్టీ అభ్యర్థి బాణోత్ మదన్ లాల్ మాట్లాడుతూ కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేయడం ధ్యేయంగా పని చేస్తున్నా బీఆర్ యస్ శ్రేణులు కృతజ్ఞతలు.ఎ గ్రామంలోని పోయిన ప్రజలు బ్రాహ్మ రథం పడుతున్నారు. తెలంగాణ కి ముందు తెలంగాణ తర్వాత పరిశీలించండి,పింఛన్ పెంచిన ఘనత కేసీఆర్ ది,.కేసీఆర్ వచ్చిన తర్వాత రైతు బంద్,దళిత బంద్,కేసీఆర్ కీట్,గొర్రెల పంపిణీ,మిషన్ భాగీరథి,మిషన్ కాకతీయ,ప్రాజెక్టులు నిర్మాణం,కంటి వెలుగు,24 గంటల కరెంటు, రైతు భీమ మరియు మరికొన్ని సంక్షేమ పథకాలు వచ్చినవి.వారెంటీ లేని వారు గ్యారంటీ గురించి మాట్లాడుతున్నారు,ఖమ్మం జిల్లా కు సీత రామా ప్రాజెక్టు ఏర్పాటు, ప్రభుత్వ హాస్పటల్ కార్పోరేట్ వైద్యం అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్,కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు పై పలు రాష్ట్రాల ప్రజలు పాలకులు అధ్యయనం చేస్తున్నారు.మీలో ఒకడిగ సెవ చేసే భాగ్యం కలిపించే అందుకు కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలి అన్నారు.ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి అవుతారు, మదన్ లాల్ ను గెలిపిస్తె అభివృద్ధి జరుగుతుంది.కొంతమంది స్వార్ధపరులు మాట్లాడుతున్నా మాటలు వారి వివేకం కి వదిలేస్తున్న జంపు జిలనిల గురించి అవసరం లేదు.మైడి రాష్ట్రం అభివృద్ధి లో వెనక ఉంది తెలంగాణ అభివృద్ధి లో ముందు ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధు

Related posts

ఖమ్మంలో తుమ్మల …పువ్వాడల మధ్య పెరుగుతున్న మాటల యుద్ధం

Ram Narayana

న్యూస్ ఇన్ బ్రీఫ్ ……

Drukpadam

నేను గుత్తేదారును కాను …నువ్వు గుత్తేదారుకాక గాడిదపాళ్ళుతోముతున్నావా..పోంగులేటిపై కందాల ఫైర్

Ram Narayana

Leave a Comment