ఎలక్షన్ కమిషన్ వార్తలు

శాసనమండలి ఎన్నికల ఓటరు జాబితా షెడ్యూల్ విడుదల

  • ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ స్థానాలకు ఓటరు జాబితా షెడ్యూల్ విడుదల
  • ఫిబ్రవరి 24న ముసాయిదా జాబితాను ప్రకటించనున్న ఈసీ
  • మార్చి 14వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ
  • ఏప్రిల్ 4వ తేదీన ఓటర్ల జాబితాను విడుదల చేయనున్న ఈసీ
legislative council election voter list schedule released

తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఓటరు జాబితా షెడ్యూల్ విడుదలైంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ స్థానాలకు ఓటరు జాబితా షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇటీవల ఈ స్థానాలు ఖాళీ కావడంతో ఈసీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 24న ముసాయిదా జాబితాను ప్రకటిస్తుంది. మార్చి 14వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఏప్రిల్ 4వ తేదీన ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. పట్టభద్రులు అందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం తెలిపింది.

Related posts

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భారీగా 211 మంది అభ్యర్థులు నామినేషన్ల దాఖలు

Ram Narayana

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు ఎన్నికల సంఘం నోటీసులు…

Ram Narayana

నరసరావుపేట లోక్ సభ స్థానంలో పోలింగ్ వెల్లువెత్తింది:ఏపీ సీఈవో

Ram Narayana