ఆంధ్రప్రదేశ్

రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం… సతీసమేతంగా హాజరైన సీఎం జగన్

  • నేడు రిపబ్లిక్ డే
  • లాంఛనంగా ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించిన గవర్నర్
  • హాజరైన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు విజయవాడ రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆతిథ్యమిచ్చిన ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. అక్కడ అల్పాహార విందు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను వైసీపీ తన సోషల్ మీడియా అకౌంట్లో పంచుకుంది.

Related posts

విమాన సిబ్బందిపై ఎమ్మెల్యే రోజా ఫైర్!

Drukpadam

అసెంబ్లీ మార్ష‌ల్స్‌పై మంత్రి లోకేశ్ ఫైర్.. ఇంకా తాడేపల్లి ప్యాలెస్ అనుకుంటున్నారా?

Ram Narayana

తాడిపత్రి సీఐ ఆత్మహత్య పై పెద్దారెడ్డి , జేసీ ప్రభాకర్ రెడ్డి ల పరస్పర ఆరోపణలు….

Drukpadam