ఆంధ్రప్రదేశ్

రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం… సతీసమేతంగా హాజరైన సీఎం జగన్

  • నేడు రిపబ్లిక్ డే
  • లాంఛనంగా ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించిన గవర్నర్
  • హాజరైన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు విజయవాడ రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆతిథ్యమిచ్చిన ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. అక్కడ అల్పాహార విందు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను వైసీపీ తన సోషల్ మీడియా అకౌంట్లో పంచుకుంది.

Related posts

మళ్లీ డ్యాన్స్ చేసిన అంబటి రాంబాబు.. భోగి వేడుకల్లో జోరుగా, హూషారుగా స్టెప్పులు.. !

Ram Narayana

విజయవాడలో ‘సాక్షి’ ఆఫీసు వద్ద ఉద్రిక్తత … తాళం వేసుకున్న మేనేజ్ మెంట్!

Ram Narayana

ఏపీ రాజకీయాల్లో చిరంజీవి మాటల దుమారం ..!

Ram Narayana