Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

వారణాసి ప్రచారంలో డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి …

ప్రధాని మోడీని ముచ్చటగా మూడవసారి భారత ప్రధానిగా చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న బీజేపీ స్వయంగా ఆయన పోటీచేస్తున్న వారణాసిపై కేంద్రీకరించింది ….అందులో భాగంగా బీజేపీ జాతీయనాయకులు, తమిళనాడు ,కర్ణాటక రాష్ట్రాల కో -ఇంచార్జి , తెలంగాణ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి వారణాసి ప్రచారంలో పాల్గొన్నారు …ప్రత్యేకంగా దక్షణాది వారు కూడా పెద్ద సంఖ్యలో కాశీలో నివసిస్తునందున వారితో సమావేశాలు నిర్వహించి ప్రధాని మోడీని పెద్ద మెజార్టీతో గెలిపించాలని కార్యాచరణ రూపొందించారు …బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న సుధాకర్ రెడ్డిని ప్రత్యేకంగా ఉపయోగించుకోవాలని బన్సల్ స్థానిక నేతలకు సూచించారు …సునీల్ బన్సల్ ప్రసంగిస్తూ, సుధాకర్ రెడ్డిని పరిచయం చేస్తూ , సంబంధిత ఓటర్లందరినీ ఆకట్టుకోవడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. 2047 నాటికి విక్షిత్ భారత్ లక్ష్యంతో ఆత్మనిర్భర్ భారత్ కోసం, అబ్కీ బార్ 400 పార్ తో ప్రధాని, బీజేపీ వారణాసి లోక్‌సభ ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ నరేంద్ర మోదీ జీ విజయం దేశ భవిషత్ కు మలుపని అన్నారు అబ్కీ బార్ 400 పార్ నినాదంతో బీజేపీకి దేశవ్యాపితంగా మంచి ఆదరణ ఉందని ఈసందర్భంగా సుధాకర్ రెడ్డి అన్నారు .. వారణాసిలో ప్రధాని గెలుపు ఎప్పుడో ఖాయమైంది మోజార్టీపైనే నాయకత్వం కేంద్రీకరించింది అన్నారు …అమిత్ షా వారణాసి ప్రచారంలో పాల్గొనాలని సూచనమేరకు ఇక్కడకు వచ్చినట్లు సుధాకర్ రెడ్డి తెలిపారు …కాశి విశ్వేశ్వరుడి అనుగ్రహంతో ,విశ్వనేతగా , ప్రజలు మెచ్చిన జనరంజక పాలనా అందిస్తున్న ప్రధాని మోడీజి విజయంలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు …మూడవసారి మోడీ ప్రధాని కావాలని ఆయన అయితేనే దేశం మరింత అభివృద్ధి పధంలో దూసుకొని పోతుందని అన్నారు …

వారణాసిలోని తులసి ఉద్యాన్, మహమూర్‌గంజ్, వారణాసి బిజెపి ఎన్నికల కార్యాలయంలో, శ్రీ సమక్షంలో ఎన్నికల ప్రచార సమన్వయం, మార్గదర్శక సమావేశంలో పాల్గొన్నారు. సునీల్ బన్సాల్, కాశీ విశ్వనాథ దేవాలయం ట్రస్టీ వెంకట రమణన్,ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ సుబ్రమణ్యం, సుందర్ శాస్త్రి, ఆంధ్రా సొసైటీకి చెందిన రాంతారక్ , గజానంద్, సోను, రాజేష్ పాఠక్, మహేష్ చంద్,వాత్సవ తదితరులు పాల్గొన్నారు ..

The BJP, which is working with the aim of making Prime Minister Modi the Prime Minister of India for the third time, has focused on Varanasi, where he is contesting. Since a large number of people live in Kashi, they organized meetings with them and planned activities to win Prime Minister Modi with a large majority…Bansal advised the local leaders to make special use of Sudhakar Reddy who participated in the meeting led by BJP National General Secretary Sunil Bansal…Sunil Bansal gave a speech and introduced Sudhakar Reddy to impress all the concerned voters. Appealed to work hard. For Atmanirbhar Bharat with the goal of Vikshit Bharat by 2047, Prime Minister with Abki Bar 400 Par, BJP Varanasi Lok Sabha Fir Ek Bar Modi Sarkar Narendra Modi ji said that the success of the country is important for the future of the country, Sudhakar Reddy said on this occasion that BJP is well received across the country with Abki Bar 400 Par slogan.. in Varanasi. Sudhakar Reddy said that the Prime Minister’s victory is certain and the leadership is focused on Mojarti… Sudhakar Reddy said that he came here on the suggestion of Amit Shah to participate in the Varanasi campaign… With the grace of Kashi Visvesvara, he said that he is happy to participate in the victory of Prime Minister Modiji, who is providing democratic governance appreciated by the people…Modi became the Prime Minister for the third time. He said that only if the country is on the path of further development…

Participated in election campaign coordination and guidance meeting at Tulsi Udyan, Mahamurganj, Varanasi BJP Election Office, in the presence of Shri. Sunil Bansal, Kashi Vishwanath Temple Trustee Venkata Ramanan, Ek Bharat Shrestha Bharat Subramaniam, Sundar Shastri, Andhra Society’s Rantarak, Ghajanand, Sonu, Rajesh Pathak, Mahesh Chand, Vatsava and others participated.

प्रधानमंत्री मोदी को तीसरी बार भारत का प्रधानमंत्री बनाने के लक्ष्य के साथ काम कर रही बीजेपी ने वाराणसी पर ध्यान केंद्रित किया है, जहां से वह चुनाव लड़ रहे हैं. चूंकि काशी में बड़ी संख्या में लोग रहते हैं, इसलिए उन्होंने उनके साथ बैठकें कीं प्रधानमंत्री मोदी को भारी बहुमत से जिताने के लिए गतिविधियों की योजना बनाई…बंसल ने स्थानीय नेताओं को सुधाकर रेड्डी का विशेष उपयोग करने की सलाह दी, जिन्होंने भाजपा के राष्ट्रीय महासचिव सुनील बंसल के नेतृत्व में बैठक में भाग लिया…सुनील बंसल ने भाषण दिया और सुधाकर का परिचय कराया रेड्डी ने सभी संबंधित मतदाताओं को प्रभावित करने के लिए कड़ी मेहनत करने की अपील की. 2047 तक विकसित भारत के लक्ष्य के साथ आत्मनिर्भर भारत के लिए प्रधानमंत्री अबकी बार 400 पार, भाजपा वाराणसी लोकसभा फिर एक बार मोदी सरकार नरेंद्र मोदी जी ने कहा कि देश की सफलता देश के भविष्य के लिए महत्वपूर्ण है, सुधाकर रेड्डी इस मौके पर कहा कि अबकी बार 400 पार नारे के साथ पूरे देश में बीजेपी का स्वागत हो रहा है..वाराणसी में सुधाकर रेड्डी ने कहा कि प्रधानमंत्री की जीत तय है और नेतृत्व का ध्यान मोजार्टी पर है…सुधाकर रेड्डी ने कहा कि मैं यहां आया हूं. अमित शाह के वाराणसी अभियान में भाग लेने के सुझाव पर उन्होंने कहा…काशी विश्वेश्वर की कृपा से उन्हें प्रधानमंत्री मोदीजी की जीत में भाग लेने की खुशी है, जो जनता द्वारा प्रशंसित लोकतांत्रिक शासन प्रदान कर रहे हैं… मोदी तीसरी बार प्रधानमंत्री बने, उन्होंने कहा कि अगर देश आगे विकास की राह पर है तो…

श्री की उपस्थिति में भाजपा चुनाव कार्यालय तुलसी उद्यान, महमूरगंज, वाराणसी में चुनाव अभियान समन्वय एवं मार्गदर्शन बैठक में भाग लिया। सुनील बंसल, काशी विश्वनाथ मंदिर के ट्रस्टी वेंकट रामानन, एक भारत श्रेष्ठ भारत के सुब्रमण्यम, सुंदर शास्त्री, आंध्रा सोसाइटी के रणतारक, गजानंद, सोनू, राजेश पाठक, महेश चंद, वत्सव व अन्य ने भाग लिया।

Related posts

ఇండియా కూటమిదే అధికారం …పంజాబ్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి..

Ram Narayana

నితీశ్ కుమార్… మోదీ పాదాలను తాకి బీహార్‌ను అవమానించారు: ప్రశాంత్ కిశోర్

Ram Narayana

కేంద్రంలో మూడోసారీ మోదీనే.. యూకే పత్రికలో కథనం

Ram Narayana

Leave a Comment