తెలంగాణ వార్తలు

గాంధీ హాస్పటల్ వద్ద ఉద్రిక్తత బిఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్?

హైదరాబాద్ లోని గాంధీ ధవాఖానాలో పరిస్థితులను అధ్యయనం చేయడానికి వెళ్లిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజ‌య్‌, మాగంటి గోపీనాథ్‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాష్ట్రంలో వైద్య‌, ఆరోగ్య సేవ‌ల‌పై అధ్య‌య‌నం చేసేందుకు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ క‌మిటీ స‌భ్యులు గాంధీ ఆసుప‌త్రిని ప‌రిశీలించేందుకు లోప‌లికి వెళ్లాల‌ని ప్ర‌య‌త్నించారు.

దీంతో పోలీసులు ఎమ్మెల్యే ల‌ను అడ్డుకున్నారు. కాగా, బీఆర్ఎస్ వేసిన క‌మిటీలో వైద్యులైన సంజ‌య్‌, రాజ‌య్య‌, మెతుకు ఆనంద్ స‌భ్యులుగా ఉన్నారు.

ఇక ఎమ్మెల్యేల అరెస్టుతో గాంధీ ఆసుప‌త్రి వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది…

Related posts

ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గొప్ప మనసు.. కొడుకు పెళ్లి రిసెప్షన్ రద్దు చేసి రైతులకు రూ. 2 కోట్ల విరాళం!

Ram Narayana

వరంగల్ ఎయిర్ పోర్టు అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్!

Ram Narayana

స్వగృహ ప్లాట్ల వేలానికి అనూహ్య స్పందన.. … తెలంగాణ సర్కారుకు భారీగా ఆదాయం…

Ram Narayana