ఖమ్మం వార్తలు

అశ్వరావు పేటలో చిరుత పులి సంచారం ?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావు పేటలో చిరుత పులి సంచరిస్తుందన్న వార్త స్థానికంగా కలకలం రేపింది. బుధవారం ఉదయం జూపల్లి వెంకట రామారావు అనే రైతు, పేట మాలపల్లి సమీపంలోని తన కొబ్బరి తోటకు వెళ్ళగా చిరుత పులి కనిపించినట్లు చెబుతున్నాడు. రామారావు వెంటనే వచ్చి విషయాన్ని స్థానికులకు తెలపడంతో అందరూ భయాందోళనకు గురవుతున్నారు. సమాచారమందుకున్న అటవీ శాఖ అధికార్లు ఘటనా స్థలానికి చేరుకొని కొబ్బరి తోటలో పులి పాద ముద్రలను గుర్తిస్తున్నారు.

Related posts

మీడియాలో వస్తున్నవార్తలపై అధికారులు వెంటనే స్పందించాలి …ఖమ్మం జిల్లా కలెక్టర్

Ram Narayana

సన్న బియ్యంతో … సీఎం సారుకు సామాన్యుడి విందు

Ram Narayana

వర్షంలో ఆగని డిప్యూటీ సీఎం భట్టి పర్యటన …

Ram Narayana