తెలంగాణ వార్తలు

 గుండెపోటుతో హ‌నుమ‌కొండ తహసీల్దార్‌ మృతి

హనుమకొండ తహసీల్దార్‌ శ్రీపాల్‌ రెడ్డి శుక్రవారం ఉదయం గుండెపోటుతో ఆకస్మిక మృతి చెందారు. కాలికి గాయం కావ‌డంతో కొన్నాళ్ల పాటు సెల‌వులో ఉన్నారు. కోలుకున్న అనంత‌రం ఇటీవలే మళ్లీ విధులో చేరారు. మృతి చెందిన శ్రీపాల్‌రెడ్డికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. హనుమకొండలోని కుడా కాలనీలో నివాసం ఉంటున్నారు. విధుల్లో చేరిన ఆయన గత రెండు మూడు రోజుల నుంచి అంబేద్కర్‌ నగర్‌ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల సమస్యను పరిష్కరించే దిశలో కృషి చేస్తున్నారు. అంత‌లోనే గుండెపోటుతో ప్రాణాలు విడిచారు.

Related posts

పోల్ కమ్మ వాగుకు నిరసన డిసెంబర్ 9న బంద్ మావోయిస్టు పార్టీ పిలుపు!

Ram Narayana

వాటర్‌ ట్యాంక్‌లో మృత‌దేహం.. అవే నీళ్ల‌ను పదిరోజులుగా వాడుతున్న జనం!

Ram Narayana

తెలంగాణలో మరొకరిని బలితీసుకున్న ఏనుగు.. గజరాజు సంచరిస్తున్న ప్రాంతాల్లో 144 సెక్షన్

Ram Narayana