జాతీయ వార్తలు

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి (worlds highest railway bridge) చీనాబ్ రైలు వంతెన (Chenab Railway Bridge)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) జమ్ము కశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి (worlds highest railway bridge) చీనాబ్ రైలు వంతెన (Chenab Railway Bridge)ను ప్రధాని ప్రారంభించారు. జెండా ఊపి రైల్వే వంతెనపై రాకపోకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వే బ్రిడ్జిపై పరుగులు తీసిన కోచ్‌లో ప్రధాని ప్రయాణించారు.

Related posts

25 ఉత్తరాలతో పెళ్లి పిలుపు.. నిర్మలతో ప్రేమకథను వివరించిన పరకాల ప్రభాకర్!

Ram Narayana

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. సీనియర్ ఐఏఎస్ అధికారి దుర్మరణం!

Ram Narayana

ఇకపై జాతీయ హైవేలపై గుంతలుండవు: నితిన్ గడ్కరీ

Ram Narayana