అంతర్జాతీయం

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ను కలిసిన టిబెట్ ఎంపీల బృందం

మన పొరుగు దేశమైన టిబెట్ కు చెందిన ఎంపీల బృందం మంగళవారం హైద్రాబాద్ కు వచ్చింది ..ఇక్కడ ప్రభుత్వ పనితీరు సభ్యులకు గల అధికారాలు అధ్యనం చేసేందుకు వచ్చిన బృంద సభలు రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ను కలిసి వివిధ అంశాలపై చర్చించారు …

ప్రవాస టిబెటన్ పార్లమెంటు సభ్యులు సెరింగ్ యాంగ్‌చెన్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం ఇండియాలో పర్యటిస్తుంది … టిబెట్‌లో పరిస్థితిని సభ్యులు ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మల్లుకి వివరించారు.భారతదేశం మరియు టిబెట్ మధ్య సుదీర్ఘ స్నేహపూర్వక సంబంధాలను గుర్తు చేసుకున్నారు. టిబెట్ పరిస్థితులను భట్టి వారిని అడిగి తెలుసుకున్నారు

Related posts

హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 44 మంది సజీవ దహనం!

Ram Narayana

నా భార్య మతం మారదు.. వివాదంపై స్పందించిన యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్..

Ram Narayana

నేపాల్‌లో రణరంగం.. సోషల్ మీడియాపై నిషేధంతో హింస, 9 మంది మృతి!

Ram Narayana