త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు నగరంలో ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య అన్నారు....
ఆంధ్రప్రదేశ్
జీ20 దేశాల పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు (పీ20) న్యూ ఢిల్లీలో నిర్వహిస్తున్నారు. ఇవాళ, రేపు ఢిల్లీలో జరిగే ఈ పీ20 సదస్సుకు ఢిల్లీలోని...
అంగళ్లు అల్లర్ల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఊరటను కల్పించింది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో...
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ‘లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్’ పేరిట మరో...
సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తున్నా: ఈటల ప్రకటనతెలంగాణలో నవంబరు 30న ఎన్నికలుహుజూర్ నగర్ లో బీజేపీ ముఖ్య కార్యకర్తలతో ఈటల సమావేశంసీఎం...
కోర్టు హాలులో చంద్రబాబు, సీఐడీ న్యాయవాదుల మధ్య మాటల యుద్ధం.. బెంచ్ దిగి వెళ్లిపోయిన జడ్జి!చంద్రబాబు పై వార్తలు రాయవద్దని గాగ్ ఆర్డర్...
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది....
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ మంజురు చేసింది....
స్కిల్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అస్వస్థతకు లోనయ్యారు. జైలులో తీవ్ర...
కన్నడ బిగ్ బాస్ సీజన్-10లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ ఎంట్రీ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశం కావడం తెలిసిందే. నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా బిగ్...
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ … మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటించనున్న ఈసీ!నేటి మధ్యాహ్నం ఎన్నికల తేదీల,నోటిఫికేషన్ ప్రకటనచత్తీస్‌గఢ్ సహా...
ఏపీ మంత్రి రోజాపై దారుణ వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తిపై మాజీ నటి, మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం లోక్ సభ...
వంటల్లో పచ్చి మిరపకాయలు వినియోగించే వారు కొందరు. పండు మిరపకాయలను అలాగే, ఎండు కారాన్ని వాడే వారు మరికొందరు. రెండింటి రుచి వేర్వేరు....
ఖమ్మంలో యశోద వైద్యసేవలు విస్తరించాలి …బీఆర్ యస్ లోకసభ పక్ష నేత నామ…జర్నలిస్టులకు ఉచిత వైద్య పరీక్షలు ప్రసంశనీయంఉమ్మడి ఖమ్మంజిల్లాలో రెండు ప్రభుత్వం...
నియోజకవర్గ పనుల కోసం తాను సచివాలయానికి వెళ్తుంటే అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం...
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయనున్నట్టు జానారెడ్డి వెల్లడించారు....
టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణపై సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ విమర్శలు గుప్పించారు. ఏపీ మంత్రి రోజాను ఉద్దేశించి బండారు...
ముంబైలోని గోరేగావ్‌లో ఈ తెల్లవారుజామున ఓ ఏడంతస్తుల భవనంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. మరో 40...
పెడనలో జనసేన నిర్వహించబోతున్న సభలో గూండాలు, క్రిమినల్స్ ద్వారా రాళ్లదాడి, గొడవలు చేయించేందుకు వైసీపీ ప్రభుత్వం పక్కాప్లాన్ వేసిందని ఆ పార్టీ అధినేత...
అక్టోబర్ 16న వరంగల్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోని ప్రకటిస్తారని, ఆ మ్యానిఫెస్టో వచ్చాక ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవడం ఖాయమని...
ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ఏపీ సీఐడీ అధికారులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ఇటీవల 41ఏ కింద...
జనసైనికులు, టీడీపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండండి… ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర కొనసాగుతోంది....
ఇందులో భాగంగా రాజమహేంద్రవరంలో చంద్రబాబు భార్య భువనేశ్వరి, జైలులో చంద్రబాబు దీక్షకు కూర్చున్నారు. వీరికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతలు దీక్ష చేపట్టారు....
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. మైనంపల్లికి మల్కాజిగిరి టికెట్‌తో పాటు ఆయన తనయుడు మైనంపల్లి...
ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరు సభలో తెలంగాణ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటులో జాప్యానికి తెలంగాణ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు....
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నప్పుడు, సీఎం కేసీఆర్ ఆయన పర్యటనలకు దూరంగా ఉంటున్నారు. ఇవాళ ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా...
జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డ బహిరంగసభలో ప్రసంగించారు. రాజకీయాల్లో పట్టువిడుపు ధోరణి చాలా ముఖ్యమని...
మీడియాకు రక్షణచట్టం -మీడియా కమీషన్ ఏర్పాటు తక్షణ అవసరం నిజాన్ని బయట పెట్టడంలో మీడియా పాత్రకీలకం ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు సోషల్ మీడియాను విస్మరించలేము…...
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమం అని నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో మోత మోగిద్దాం కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు అరెస్టును...
టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఇటీవల సుప్రీంకోర్టు అక్టోబరు 3కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. జస్టిస్...
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును పార్టీలకు అతీతంగా ఎందరో నేతలు ఖండిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నేతలు కూడా బాబు అరెస్ట్ సక్రమం కాదని...
బీజేపీ ఒత్తిడి కారణంగానే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ జరిగిందని ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత, సీడబ్ల్యుసీ సభ్యులు రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు...
కిరాయి సైనిక దళం వాగ్నర్ గ్రూపునకు కొత్త అధిపతిగా ఆండ్రీ ట్రోషెవ్‌ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎంపిక చేశారు. ఈ గ్రూపు...
రెండు వేల రూపాయల నోటును ఆర్బీఐ ఉపసంహరించుకున్నట్టు గతంలోనే ప్రకటించింది. సెప్టెంబర్ 30 లోపు ప్రజలు తమ వద్ద ఉన్న రెండు వేల...
ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలపై అక్కడి ఇండియన్ కమ్యూనిటీ...
విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల విక్రయానికి కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ప్రక్రియను ప్రారంభించింది. నాన్-కోర్ ఆస్తుల అమ్మకానికి సంబంధించి ఓ త్రైపాక్షిక అవగాహన...
ఆల్కహాల్ ఆరోగ్యానికి చెడు చేస్తుందని తరచుగా వింటుంటాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇదే చెబుతోంది. కానీ, మద్యం మోతాదు మించకుండా తీసుకుంటే...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ నిన్న రాత్రి భేటీ అయ్యారు. నిన్న సాయంత్రం...
చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాలపై కల్వకుంట్ల కవిత స్పందన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ చేయడం,...
భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత…స్వామినాథన్ వయసు 98 ఏళ్లుచెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూతఅధిక దిగుబడిని ఇచ్చే...
తొలి ప్రధాని నెహ్రూ కాదు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలునిరాహార దీక్ష, ఒక చెంపపై దెబ్బకొడితే మరో చెంప...
టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఏపీ హైకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి...
శ్రీలంక భారత్ కు బాసటగా నిలిచింది. నేరుగా కెనడాను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేసింది. ఉగ్రవాదులు కెనడాను సురక్షిత గమ్యస్థానంగా చేసుకున్నారని.....
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. మహిళనైన తనను ఈడీ కార్యాలయానికి పిలిచి...
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దరఖాస్తు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై రేపు విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు...
తెలంగాణ పట్ల గవర్నర్ తీరు మారలేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. కేబినెట్ సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల ఎమ్మెల్సీ...
కారు భద్రత విషయంలో తనను మోసం చేశారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదుతో మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రాపై కాన్పూర్...
బీజేపీతో సంబంధాలు తెంచుకుంటున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు తమిళనాడులో ఇది కీలక పరిణామం. చెన్నైలో అన్నాడీఎంకే పార్టీ...
భారతదేశంతో సత్సంబంధాలు తమకెంతో ముఖ్యమని కెనడా రక్షణ శాఖ మంత్రి బిల్ బ్లెయిర్ పేర్కొన్నారు. అదే సమయంలో తమ దేశ సార్వభౌమత్వం కూడా...
చూస్తుంటే మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ ముసలం పుట్టినట్టే కనిపిస్తోంది. ఎన్సీపీని చీల్చి బీజేపీ సారథ్యంలోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో చేరి ఉపముఖ్యమంత్రి పదవి...
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. శనివారం నాడు సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో...
ఖలిస్థాన్ ఉగ్రవాదుల విషయమై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలో ఉన్న ఖలిస్థాన్ ఉగ్రవాదులను గుర్తించి,...
సీఐడీ ప్రశ్నలకు చంద్రబాబు సూటిగా జవాబులు! తొలిరోజు విచారణలో సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సూటిగా, స్పష్టంగా...
నిజాన్ని నిగ్గు తేల్చేందుకు కెనడాకు భారత్ సహకరించాలి: అమెరికాదేశాంతర అణచివేతను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ఆంటోనీ బ్లింకెన్ ప్రకటనకెనడా దర్యాప్తునకు భారత్ సహకరించాలని సూచనతుది...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీఐడీ విచారణ తొలిరోజైన శనివారం సాయంత్రం గం.5కు ముగిసింది. రాజమండ్రి కేంద్రకారాగారంలో టీడీపీ అధినేతను ఉదయం...
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై, రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును 9 మంది సీఐడీ అధికారులు రేపు, ఎల్లుండి… రెండు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. రేపటి నుండి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మరో కేసులో పీటీ వారెంట్ దాఖలైంది. విజయవాడ ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేతపై… సీఐడీ పీటీ వారెంట్...
ఏపీ జైళ్ల శాఖ కోస్త్రాంధ్ర డీఐజీ ఎంఆర్ రవికిరణ్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీ...
వివేకా హత్య కేసులో ఏపీ సీఎం జగన్ సలహాదారు అజేయ కల్లం పిటిషన్ పై సీబీఐ అధికారులు నేడు తెలంగాణ హైకోర్టులో కౌంటర్...
బ్రిటన్ కు చెందిన మార్క్ ఓవెన్ ఎవాన్స్ (49) ఒక్క పనితో కూతురిపై ప్రేమను చాటడంతోపాటు, ప్రపంచ రికార్డును కొల్లగొట్టాడు. గతంలో తాను...
రాజమండ్రి సెంట్రల్ జైల్లో తన భర్త చంద్రబాబుకు అరకొర సౌకర్యాలను కల్పిస్తున్నారని ఆయన భార్య నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన...
టీడీపీ అధినేత చంద్రబాబు నాడు నిబంధనలను పక్కనపెట్టి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌ను ఏర్పాటు చేశారని ఆంధ్రప్రదేశ్ సీఐడీ అదనపు డీజీ సంజయ్ తెలిపారు....
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ నేత వంగవీటి రాధాలకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యాయి. ఎనిమిదేళ్ల క్రితం...
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏసీబీ కోర్టులో వాడీవేడిగా వాదనలు కొనసాగుతున్నాయి. సీఐడీ తరఫున ఏఏజీ సుధాకర్ రెడ్డి వాదిస్తుండగా.. చంద్రబాబు తరఫున...
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. శనివారం...
టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం ఇరు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. మరోవైపు ఈ అరెస్ట్ పై సీబీఐ మాజీ డైరెక్టర్...
స్కిల్ డెవలస్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు పాత్ర ఉందనే ఆరోపణలతో ఏపీ సీఐడీ ఈ ఉదయం ఆయనను నంద్యాలలో అరెస్ట్ చేసిన...
చంద్రబాబు వద్దకు వెళ్లేందుకు లోకేశ్ యత్నం… పోలీసులు అడ్డుకోవడంతో వర్షంలోనే నిరసన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును అరెస్ట్ చేయడం పట్ల పార్టీ...
కృష్ణాష్టమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఎస్వీ గోశాల, అలిపిరి వద్ద ఉన్న గో మందిరంలో...
అత్యంత రుచికరమైన చేపగా పేరుకెక్కిన పులస మళ్లీ రికార్డు స్థాయి ధర పలికింది. నిన్న సాయంత్రం యానాం పుష్కరఘాట్ వద్ద ఓ మత్స్యకారుడి...
ఎం.కోడూరులో 13 అడుగుల పొడవున్న గిరినాగు పట్టివేత అనకాపల్లి జిల్లా ఎం.కోడూరులో భారీ గిరినాగు ఒకటి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు ఎలమంచిలి...
ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో...
హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. తెల్లవారుజామునే మొదలైన వర్షం దాదాపు మూడు గంటలపాటు ఆగకుండా కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాలి...
దేశంలో లోక్ సభ ఎన్నికలు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం-ఒకే ఎన్నిక కార్యాచరణకు...
రాజస్థాన్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధం పెట్టుకుందంటూ ఓ గిరిజన యువతిని ఆమె భర్త అత్తమామలు వీధుల్లో నగ్నంగా...
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం సభలో...
తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ సంపాదన కేసు పునర్విచారణను సుమోటోగా స్వీకరించింది. ఈ కేసు నుంచి...
ఝార్ఖండ్‌లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్న ఎన్నికల ప్రచార ర్యాలీలో ఓ యువకుడు పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేయడంపై తాజాగా కేసు...
శ్రీశైలంలో భారీ అగ్నిప్రమాదం..పలు షాపులు మంటలకు ఆహుతి శ్రీశైలంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్ బ్లాక్ సముదాయంలో ఉన్న లలితాంబికా దుకాణంలో బుధవారం...
మాదాపూర్‌లో రేవ్ పార్టీపై రెయిడ్.. పోలీసుల అదుపులో సినీ ప్రముఖులు హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో పోలీసులు ఓ రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఈ...
యూకే వెళ్లడానికి అనుమతి కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై నిర్ణయాన్ని సీబీఐ కోర్టు వాయిదా వేసింది. జగన్‌తో...
సొంతపార్టీపైనే బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ సెటైర్ వేశారు. సాధువులను ఎవరూ ఏమీ అనొద్దని, ఎందుకంటే వారెప్పుడు ముఖ్యమంత్రి అవుతారో ఏం చెప్పగలమని పరోక్షంగా...
దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడంపై ఆయన సతీమణి లక్ష్మీపార్వతి తీవ్రంగా మండిపడ్డారు. ఎన్టీఆర్ భార్యనైన...
ఎన్టీఆర్ ఒక తరం హీరో మాత్రమే కాదని, అన్ని తరాలకు ఆదర్శ హీరో అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. సినీ,...
అన్నదాతను లంచం కోసం వేధించిన విద్యుత్ శాఖ ఉద్యోగి ఒకరు రాత్రిపూట దొంగలాగా పరుగెత్తాడు.. పొలంలో పడుతూ లేస్తూ కాళ్లకు బుద్ధి చెప్పాడు....
నాస్తికుడని, క్రిస్టియన్ అని తనపై విమర్శలు చేస్తున్న వారికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. విమర్శలకు తాను భయపడే వాడిని...
పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ కాంగ్రెస్ నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం చేవెళ్ల...
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) 24 మంది సభ్యులతో కూడిన పాలకమండలి సభ్యుల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో సామినేని ఉదయభాను...
తమ సమస్యల పరిస్కారం కోసం వరంగల్ విద్యుత్తు సీఎండీ ఆఫీసు ముందు సి ఐ టి యూ ధర్నా….కనీస వెతలను అమలు జరపాలని...
–పాలేరులో తుమ్మల అనుచరుల తిరుగుబాటు …కందాల ఓటమే ద్యేయంగా పనిచేయాలని నిర్ణయం…-ఖమ్మం రూరల్ మండలంలోని ఒక ఫంక్షన్ హాల్ లో సమావేశం-తుమ్మల ఏ...
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల అభివృద్ధిపై రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు....
సీఎం జగన్‌కు వైద్య పరీక్షలు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఏమైంది …సోమవారం ఆయన విజయవాడలోని ఒక ప్రవేట్ ఆసుపత్రిలో నాలుగు...
తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.06 కోట్లకు చేరుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. రెండో ప్రత్యేక సవరణకు సంబంధించి ఓటర్ల డ్రాఫ్ట్...
తిరుమల నడకమార్గంలో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం ఎక్కువైంది. అలిపిరి మార్గంలో ఇటీవల ఓ బాలికపై చిరుత దాడిచేసి చంపేసిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన...
అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఆర్టీసీ బస్సు లోయలో పడి ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. 30 మంది గాయపడ్డారు....
సాయంత్రం 7 గంటలకే భోజనం. రాత్రి 9 గంటలకే నిద్ర. 30-40 ఏళ్లకు వెనక్కి వెళ్లి చూస్తే పల్లె వాసుల జీవనంలో సాధారణంగా...
తిరుమల నడకదారుల్లో విక్రేతలకు టీటీడీ తాజా మార్గదర్శకాలుఇటీవల లక్షిత అనే చిన్నారిపై చిరుత దాడితిరుమల నడకమార్గానికి సమీపంలో విగతజీవురాలిగా బాలికజంతువుల సంచారాన్ని కట్టడి...