ఆంధ్రప్రదేశ్

పవన్ కల్యాణ్ అనే నేను అనగానే చప్పట్లు, కేకలతోో మార్మోగిన సభా ప్రాంగణంఆంధ్రప్రదేశ్ మంత్రిగా పవన్ ప్రమాణంవేదికపైనే చిరంజీవికి పవన్ పాదాభివందనంతండ్రికి పాదాభివందనం...
 గుండెల నిండా సంతోషం… పవన్ ప్రమాణ స్వీకారంపై చిరంజీవి స్పందన తన తమ్ముడు పవన్ కల్యాణ్ ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం...
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్… చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. నారా చంద్రబాబు...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి వీవీఐపీలు తరలివస్తుండడంతో ఏపీ పోలీసులు భారీగా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. దాదాపు 10 వేల...
తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని వెదికి మరీ దాడులు చేస్తున్నారు ఏపీలో గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు....
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి 7 వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు రేపు ఉదయం 11.27 గంటలకు కేసరపల్లిలోని...
ఎన్డీయే కూటమి తరఫున శాసనసభా పక్ష నేత ఎంపిక కోసం మంగళవారం విజయవాడలో సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశం సందర్భంగా...
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తో టీడీపీ రాష్ర్ట అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ర్ట అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన రాజకీయ వ్యవహారాల...
ఏపీలో ఎన్నికల బెట్టింగ్ ‌కు ఓ వ్యక్తి బలైపోయాడు. వైసీపీ గెలుస్తుందని రూ.30 కోట్ల వరకూ బెట్టింగ్ కాసి చివరకు డబ్బు చెల్లించలేక...
ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో మళ్లీ సందడి మొదలైంది. దట్టమైన ముళ్లకంపలు, పిచ్చి చెట్లు, పొదలతో చిట్టడవిలా మారిన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌మాణ‌స్వీకార స‌మ‌యం విష‌యంలో ఏపీ సీఎంఓ ఎక్స్ (ట్విట్ట‌ర్) ఖాతాలో పొర‌పాటు జ‌రిగింది. కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం...
‘చంద్రబాబు మారరు అనే అపవాదు నాపై ఉంది… కానీ మీరు మారిన చంద్రబాబును చూస్తారు. ఇక అలా ఉండదు… మీరే ప్రత్యక్షంగా చూస్తార’ని...
టీడీపీ దాడులు చేస్తోందని, గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ట్వీట్ చేశారు. ప్ర‌భుత్వం ఏర్పాటు కాక‌ముందే టీడీపీ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ గురువారం ఆదేశించింది. దీంతో ఆయన సెలవుపై వెళ్లారు....
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలవగా, టీడీపీ కూటమి ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు వేగంగా...
0.7 శాతం ఓట్లు మాత్రమే కోల్పోయిన బీజేపీ… కానీ 63 సీట్లు తగ్గాయి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గతంలో కంటే 63 స్థానాలు...
ఆంధ్రప్రదేశ్ అసె0బ్లీకి జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమిని ముటగట్టుకున్న జగన్ సీఎం పదవికి రాజీనామా చేశారు… ఎన్నికలఫలితాలు తనకు వ్యతిరేకంగా వస్తున్నాయని తెలియగానే...
సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెరో ఎనిమిది చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ఇరుపార్టీలకు చెందిన మెజార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో...
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుస విజయాల పరంపరకు అడ్డుకట్ట పడింది. ఈ ఎన్నికల్లో ఆయన...
నేటి నుంచి 5వ తేదీ వరకు అన్నీ బంద్! ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలతో అట్టుడికిన జిల్లా పల్నాడు. ఎల్లుండి (జూన్ 4)...
పోస్టల్ బ్యాలెట్ల అంశంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై ఆర్వో సంతకం ఉంటే సరిపోతుందని, స్టాంపు, హోదా లేకపోయినా...
సీనియర్ సిటిజన్స్‌కు టీటీడీ గుడ్ న్యూస్…ఉచితంగా శ్రీవారి దర్శనందివ్యాంగులు, ఓపెన్ హార్ట్ సర్జరీ, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్, పక్షవాతం, ఆస్తమా లక్షణాలున్నవారికీ కూడా...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచన చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన...
తెలంగాణ గేయం ,చిహ్నం మార్పుపై మీ బాధ ఏంటి …? మహేష్ కుమార్ గౌడ్10 ఏళ్ళు దోచుకున్నది చాల్లేదా …మీరు ధర్నా చేస్తుంటే...
పల్నాడు ఫ్యాక్షనిజంపై నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఇటీవలే పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు అందుకున్న మలికా గార్గ్ నేడు వినుకొండలో పోలీసులు ఏర్పాటు...
ఏపీలో ఎన్నికల కౌంటింగ్ తేదీ (జూన్ 4) దగ్గరపడే కొద్దీ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అమరావతి నుంచి విశాఖకు సామగ్రి తరలిపోతున్నట్టు కథనాలు...
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కుమార్తె శ్రీలక్ష్మి వసుంధర భరతనాట్య ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. భరతనాట్యంలో బహిరంగ వేదికపై ఆమెకు ఇదే తొలి...
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండుసార్లు సస్పెన్షన్ కు గురైన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఇవాళ ఏపీ హైకోర్టులో ఊరట...
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజున రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన వెలుగులోకి రావడంతో పరారైన మాచర్ల...
పోస్టల్ బ్యాలెట్లపై ఈసీ ఆ నిబంధనలు ఉపసంహరించుకోవాలి: పేర్ని నాని రిటర్నింగ్ అధికారి సంతకం ఉంటే చాలని, సీల్ (స్టాంపు) లేకపోయినా ఆ...
ఏపీ సీఎం జగన్ పై ఏప్రిల్ 13న విజయవాడలో రాయి దాడి జరగడం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు సతీశ్ కు విజయవాడ...
ఎక్స్‌ప‌ర్ట్స్ అంచ‌నా.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సెమీస్ చేరే జ‌ట్లివే..! అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్య‌మిస్తున్న 2024 టీ20 ప్ర‌పంచ‌క‌ప్.. జూన్ 2 నుంచి...
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. పోలింగ్ రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో లెక్కింపు సందర్భంగా పటిష్ఠ చర్యలు...
రైతు కూలీలకు పట్టిన అదృష్టం తొలకరి వానలకు కర్నూలు జిల్లాలోని పొలాల్లో వజ్రాల పంట పండుతోంది. రాత్రికి రాత్రే రైతులు, కూలీలు లక్షాధికారులవుతున్నారు....
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘రెమాల్’ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఏపీలో కాకినాడ జిల్లా...
జూన్‌ 27 నుంచి ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌బీటెక్‌ సీట్ల భర్తీకి మూడు విడతల ప్రవేశాలుచివరి విడత తర్వాత కన్వీనర్‌ ఆధ్వర్యంలోనే స్లైడింగ్‌ఈసారి బ్రాంచి మారినా...
ఏపీలో పోలింగ్ రోజున, ఆ తర్వాత పలు హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. తిరుపతి, పల్నాడు, అనంతపురం జిల్లాలు అల్లర్లతో అట్టుడికాయి....
మల్లన్న గెలుపుకు సహకరించాలి …సిపిఎం , సిపిఐ, పార్టీలకు సీఎం రేవంత్ విజ్ఞప్తి ..!బీఆర్ యస్ ,బీజేపీ విధానాలను తిప్పికొట్టాలిపార్టీల ,ప్రజాసంఘాల శ్రేణులను...
కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతుకు పొలంలో విలువైన వజ్రం దొరికింది. ఇటీవల కురిసిన వర్షాలకు వజ్రం బయటపడింది. పొలం పనులు చేస్తుండగా...
ఏపీలో మే 13న పోలింగ్ ముగిసినప్పటి నుంచి పరిస్థితి నివురుగప్పిన నిప్పులా  ఉంది. రాష్ట్రంలో పోలింగ్ రోజున, ఆ తర్వాత రోజున జరిగిన...
ఏలూరు జిల్లా కైకలూరులో తరగతి గదిలో ఓ విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారానికి పాల్పడగా, ఆ అత్యాచార ఘటనను నలుగురు యువకులు ఫోన్...
శాటిలైట్ ఫోన్ కలిగి ఉన్నందుకు గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకే‌శ్‌ను గన్నవరం విమానాశ్రయ సిబ్బంది అడ్డుకొని, గన్నవరం పోలీసులకు...
ఐదు వేల రూపాయలకు తన పోస్టల్ బ్యాలెట్ ఓటును అమ్ముకున్న ఓ పోలీసు అధికారి చివరకు సస్పెండయ్యారు. ప్రకాశం జిల్లా కురిచేడుకు చెందిన...
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వత ప్రాంతాల్లో కుప్పకూలింది. ఇరాన్ విదేశాంగ మంత్రి హోసీన్ అమీర్ అబ్దొల్లాహియాన్ కూడా అదే...
నేనున్నా… ఇంటి పెద్దకొడుకుగా ఉండి మీ కష్టాల్లో పాలుపంచుకుంటా …మంత్రి పొంగులేటి-మాటలు చెప్పడం నాకు తెలీదు…అభివృద్ధిని చేతల్లో చూపిస్తా…! నేనున్నా …ఇంటికి పెద్దకొడుకుగా...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతోందని ‘టైమ్స్ నౌ’ ఎగ్జిట్ పోల్స్‌ చెప్పిందంటూ ఓ స్క్రీన్‌షాట్ సామాజిక మాధ్యమాల్లో...
ఎన్నికల హింస నేపథ్యంలో పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఎన్నికల సంఘం, తిరుపతి ఎస్పీని బదిలీ చేయడం తెలిసిందే....
కాంబోడియాలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసానికి పాల్పడిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మానవ అక్రమ రవాణా అంశం...
లండన్ చేరుకున్న సీఎం జగన్…!ఏపీలో ముగిసిన పోలింగ్కుటుంబంతో కలిసి విదేశీ యాత్రకు బయల్దేరిన సీఎం జగన్తిరిగి ఈ నెల 31న ఏపీకి రాక...
ఏపీలో పోలింగ్‌ త‌ర్వాత చోటు చేసుకున్న హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌పై విచార‌ణ కోసం ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ప్రత్యేక...
బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు...
లండన్ పర్యటనకు ఏపీ సీఎం జగన్ దంపతులు..తిరిగి ఈనెల 31 కి ఇండియాకి రాకస్విజ్జర్లాండ్ ,లండన్ లలో పర్యటనకోర్ట్ అనుమతితో పర్యటన ఏపీ...
అమెరికాలోని నార్త్ కరోలినాలో ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొట్టడంతో హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్...
ఏపీలో హింసాత్మక ఘటనలపై సిట్ ను వేయాలన్న ఈసీ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. తాజాగా, ఏడీజీ స్థాయి అధికారి నేతృత్వంలో...
ఏపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడింది. ఆయనపై వేటు వేస్తూ శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ...
దేశంలోకెల్లా తొలి ప్రైవేటు బంగారు గని ఆంధ్రప్రదేశ్ లో సిద్ధమవుతోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో బంగారు గనిని డెక్కన్ గోల్డ్...
ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన మర్నాడు కూడా పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎన్నికల సంఘం రంగంలోకి...
ఏపీలో అర్ధరాత్రి 12 గంటల వరకు 78.36 శాతం పోలింగ్.. జిల్లాల వారీగా జాబితా ఇదే చెదురుమదురు హింసాత్మక ఘటనలు మినహా ఆంధ్రప్రదేశ్‌లో...
తెనాలిలో ఇవాళ పోలింగ్ బూత్ వద్ద ఓ ఓటరుకు, స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు మధ్య చెంపదెబ్బల వ్యవహారం చోటు చేసుకున్న...
ఖమ్మం లోకసభ సాధారణ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు …ఆర్ ఓ విపి గౌతమ్పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటలవరకుఖమ్మం లోకసభ...
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం కడప చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం...
ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో రాజకీయ పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. ఈ నేపథ్యంలో...
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్ (కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్) ఊరట కలిగించింది. ఆయనను ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్...
మంత్రి, సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుకు ఓటేయొద్దంటూ ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ ఓ వీడియో విడుదల చేయడం...
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైల క్షేత్రం పరిధిలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి వచ్చింది. నిన్నటి నుంచి అంటే మే ఒకటో తేదీ నుంచి...
విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. డాక్టర్ డి.శ్రీనివాస్ (40) ఇంటి బయట ఉరేసుకోగా, ఇంటి...
బీజేపీ కార్యకర్తగా సేవ చేయడమే తన లక్ష్యం … డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డిదేశ హితం కోసమే బీజేపీ పనిచేస్తుంది …అందుకే 400...
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ లపై లేనిపోని ముద్ర వేసి దెబ్బతీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు (పవన్ కల్యాణ్), వదినమ్మ (పురందేశ్వరి) ప్రయత్నిస్తున్నారని సీఎం...
వైసీపీ అధినేత జగన్ రేపు పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు ఉదయం 11.25 గంటల నుంచి 11.40 గంటల మధ్య ఆయన...
వేసవి సందర్భంగా ప్రత్యేక రైళ్లతో పాటు విజయవాడ రైల్వే అధికారులు స్పెషల్ భోజనమూ అందిస్తున్నారు.. ప్రయాణికుల కోసం ఎకానమీ మీల్స్ పేరుతో రూ.20...
ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగమ్మాయిలు అక్కడ ఓ షాపులో చోరీకి పాల్పడి పట్టుబడ్డారు. వారిలో ఒకమ్మాయి వయసు 20...
ప్రముఖ నటుడు విశాల్ ఏపీ రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై రాయితో దాడి చేసిన నిందితులను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడ్డ యువకుడితో పాటు మొత్తం...
విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన ఘటనపై విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం...
విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో సీఎం జగన్మోహ‌న్ రెడ్డిపై కొందరు ఆగంతుకులు రాయితో దాడికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న...
ఏపీ సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన నేపథ్యంలో ఆయనకు భద్రతను భారీగా పెంచారు. ప్రస్తుత భద్రతకు అదనంగా సెక్యూరిటీని పెంచారు....
ఖమ్మం లోకసభ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక …. సంప్రదింపుల కమిటీ చైర్మన్ గా భట్టిఖమ్మం అభ్యర్థి ఎంపికలో వీడని ఉత్కంఠ…భట్టికి భాద్యతలు అప్పగించిన...
బీఆర్ఎస్ కంటోన్మెంట్ అభ్యర్థి నివేదిత ఇంటి వద్ద డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ఇళ్లు ఇప్పిస్తామంటూ దివంగత ఎమ్మెల్యే సాయన్న,...
టాలీవుడ్ సీనియర్ కథానాయకుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభిమానులపై చేయి చేసుకోవడం కొత్త కాదు. అభిమానులు కూడా బాలయ్య తమ...
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మ అమెరికాకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. అమెరికాలో ఉంటున్న మనవడు రాజారెడ్డి (షర్మిల కొడుకు) వద్దకు ఆమె వెళ్లినట్టు...
మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణను కొట్టివేస్తూ గతంలో ఏపీ-తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన...
ఇది ఎన్నికల సమయం కావడంతో ఏ పార్టీ కార్యకలాపాలు ముందుకు వెళ్లాలన్నా నిధులు కావాల్సిందే. ఈ క్రమంలో, తెలుగుదేశం పార్టీ విరాళాల కోసం...
ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటనలో జాప్యం …పార్టీకి నష్టం జరిగే అవకాశం !రంగంలో దూసుకుపోతున్న బీఆర్ యస్ , బీజేపీ పార్టీల అభ్యర్థులుమంత్రుల...
తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద పత్రాల దహనం వ్యవహారాన్ని హెరిటేజ్ సంస్థ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో, సీఐడీ అదనపు ఎస్పీకి హెరిటేజ్...
రాహుల్ గాంధీకి సలహా ఇచ్చిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీలో జగన్ మళ్లీ అధికారంలోకి రావడం చాలా కష్టం: ప్రశాంత్ కిశోర్...
బిడ్డా కేసీఆర్, ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోవడానికి నేను జానారెడ్డిని కాదు… రేవంత్ రెడ్డిని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చర్లపల్లి జైల్లో...
  ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న బస్సుపైకి చెప్పు విసిరిన ఘటన కలకలానికి దారి తీసింది. గుత్తిలో స్థానిక బస్టాండ్ వద్ద...
మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి …హైద్రాబాద్ లో కేంద్రమంత్రికి టీయూడబ్ల్యూజే వినతిజర్నలిస్టుల భద్రతకోసం చట్టం తీసుకోని రావాలి…వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలి …జర్నలిస్టుల...
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు విజయవాడ రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆతిథ్యమిచ్చిన...
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల బస్ స్టాప్ వద్ద ఆర్టీసీ బస్సు –...
ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి రూ. 1,200 కోట్ల బకాయిలు...
జనసేన పార్టీ ఎన్నికల గుర్తుగా మరుసారి గాజును గ్లాసును ఎలక్షన్ కమిషన్ కేటాయించింది. ఈ మేరకు పార్టీకి ఈ-మెయిల్ చేసింది. ఈసీ ఉత్తర్వుల...
చట్ట వ్యతిరేక, అసాంఘీక కార్యకలాపాల కట్టడికి ప్రత్యేక పోలీసు బృందాలుగంజాయి వంటి వ్యవస్థీకృత నేరాల కట్టడికి ప్రణాళికవిజబుల్ పోలిసింగ్ తో నేరాల నియంత్రణపై...
నిన్నటి అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా రామభక్తులు పలు పూజలు ఇతర క్రతువులు నిర్వహిస్తూ రాములవారిపై తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు....
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీలు సమ్మె విరమించారు. జీతం పెంపు డిమాండ్ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, జులైలో నెరవేర్చుతామంటూ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో...
ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఓటర్ల తుది జాబితా-2024 విడుదల చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఓటర్ల తుది జాబితాను...
డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం, ఎస్మా గడువు ముగిసిన నేపథ్యంలో, విధుల్లో చేరని అంగన్వాడీలను...
తమ డిమాండ్ల సాధన కోసం ఏపీలోని అంగన్వాడీలు 41 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘జగనన్నకు చెబుదాం’ పేరిట...