Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

Category : ఆరోగ్యం

ఆరోగ్యం

రోజుకు రెండుసార్లు టీ, కాఫీలు లాగించేస్తారా?.. అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే!

Ram Narayana
మీరు రోజుకు రెండుసార్లు టీ, కాఫీలు తాగుతారా? అయితే, ఇక నుంచి జాగ్రత్తగా...
ఆరోగ్యం

మధుమేహం, ఊబకాయానికి ఒకే ఔషధం.. భారత మార్కెట్లో విడుదల.. ధర ఎంతంటే?

Ram Narayana
ఊబకాయం, మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇదొక్క మనదేశం...
ఆరోగ్యం

పుచ్చకాయల్లోనూ కల్తీ.. ఆదమరిస్తే అంతేనంటున్న ఆరోగ్య నిపుణులు!

Ram Narayana
వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందించే అద్భుతమైన ఫలం పుచ్చకాయ.. పిల్లలతో పాటు పెద్దలు...
ఆరోగ్యం

ఇయర్ ఫోన్లు ఎక్కువగా వాడొద్దు.. ఆ తర్వాత మీ ఇష్టం.. తమిళనాడు ప్రజారోగ్యశాఖ హెచ్చరిక!

Ram Narayana
ఇయర్ ఫోన్లు ఎక్కువగా ఉపయోగించవద్దని తమిళనాడు ప్రజారోగ్యశాఖ హెచ్చరికలు జారీచేసింది. ఇయర్‌ఫోన్, హెడ్‌ఫోన్‌ను...

రోజూ పొద్దున్నే నెయ్యిని ఇలా వాడితే… వేగంగా బరువు తగ్గొచ్చు!

Ram Narayana
భారతీయుల ఆహారంలో నెయ్యిది ప్రత్యేక స్థానం. రకరకాల వంటకాలు, స్వీట్లలో నెయ్యిని వినియోగిస్తుంటాం....

ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఏం తినాలి?… ఎన్టీఆర్ ట్రస్ట్ ఏం చెబుతోందంటే…!

Ram Narayana
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ అనేక...
ఆరోగ్యం

కిడ్నీ సమస్య, యూరిక్​ యాసిడ్​ అధికంగా ఉంటే… ఈ పప్పులకు దూరంగా ఉండాలి!

Ram Narayana
మారిన జీవన శైలితో ఇటీవలి కాలంలో అధిక యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నవారి...
ఆరోగ్యం

హైబీపీతో బాధపడుతున్నారా… మెగ్నీషియం మ్యాజిక్ తెలుసా?

Ram Narayana
రక్త నాళాలు గట్టిపడి సంకోచించినప్పుడు శరీరమంతా రక్తం సరఫరా అయ్యేందుకు వీలుగా రక్తపోటు...
ఆరోగ్యం

పరగడపున వేడి నీళ్లా, చల్లటి నీళ్లా… ఏవి తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Ram Narayana
పొద్దున పరగడుపునే ఒకట్రెండు గ్లాసుల మంచి నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది....
ఆరోగ్యం

నడకలో వేగంతో మధుమేహం, గుండె జబ్బులు దూరం!

Ram Narayana
ప్రతి రోజు క్రమం తప్పకుండా నడవడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చన్నది అందరికీ...
ఆరోగ్యం

చలికాలంలో బెల్లం, శనగపప్పు కలిపి తింటే… ఎంత లాభమో తెలుసా?

Ram Narayana
శాఖాహారం పరంగా చూస్తే… మన శరీరానికి అధికంగా ప్రోటీన్లు అందేందుకు తోడ్పడేవి శనగలు....
ఆరోగ్యం

ఈ ఫుడ్స్‌ వేర్వేరుగానే తినాలి… కలిపి తింటే డేంజరే!

Ram Narayana
సాధారణంగా ఆహార పదార్థాలన్నింటిలో వివిధ రకాల ప్రొటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, వివిధ రకాల...
ఆరోగ్యం

శీతాకాలంలో వ్యాయామం చేస్తే గుండెపోటు రాదా?

Ram Narayana
శీతాకాలం కావడంతో దేశవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి బాగా ముదిరింది. ఇలాంటి...
ఆరోగ్యం

మందులతో పనిలేకుండా.. కిడ్నీలను సహజంగా క్లీన్‌ చేసేవి ఇవే!

Ram Narayana
మన శరీరంలో ఉత్పత్తయ్యే వ్యర్థాలను వడగట్టి బయటికి పంపేది మూత్రపిండాలే. అవి సరిగా...
ఆరోగ్యం

హైబీపీ నుంచి గుండె సమస్యల దాకా.. మెగ్నీషియం లోపం చాలా డేంజర్!

Ram Narayana
మనకు అత్యవసరమైన పోషకాల్లో మెగ్నీషియం ఒకటి. అది తగిన స్థాయిలో శరీరానికి అందకపోతే...
ఆరోగ్యం

ఈ ఐదూ పాటిస్తేనే.. కొలెస్ట్రాల్‌ టెస్ట్‌ లో కరెక్ట్‌ రిపోర్ట్‌!

Ram Narayana
మారిన జీవన శైలితో ఇటీవలి కాలంలో అధిక బరువుతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది....
ఆరోగ్యం

రోజూ పొద్దునే కాసిన్ని తులసి ఆకులు తింటే ఏమవుతుందో తెలుసా?

Ram Narayana
భారత సమాజంలో తులసి మొక్కలకు ఎంతో ప్రాధాన్యముంది. మనం ఎంతో పవిత్రంగా భావించి,...
ఆరోగ్యం

క్యాన్స‌ర్‌పై సిద్ధూ వ్యాఖ్య‌ల‌ను న‌మ్మ‌కండి.. రోగుల‌కు టాటా మెమోరియల్ ఆసుప‌త్రి కీల‌క సూచ‌న‌!

Ram Narayana
డైట్ కంట్రోల్ వ‌ల్ల త‌న స‌తీమ‌ణి నవజ్యోత్ కౌర్‌కు స్టేజ్‌-4 క్యాన్స‌ర్ (రొమ్ము...
ఆరోగ్యం

ఒత్తిడితో మొదలుకొని మతిమరుపు దాకా.. మొబైల్ ఫోన్ తో వచ్చే కొన్ని అనారోగ్యాలు!

Ram Narayana
తెల్లవారి నిద్రలేచింది మొదలు రాత్రి నిద్ర పోయే వరకూ చేతిలో మొబైల్ ఉండాల్సిందే.....
ఆరోగ్యం

బీపీ చెక్​ చేసుకుంటున్నారా… సరైన రీడింగ్​ రావాలంటే ఇలా చేయాలి!

Ram Narayana
ఇటీవలి కాలంలో చాలా మందిలో అధిక రక్తపోటు (హైబీపీ) సమస్య తలెత్తుతోంది. తీవ్రమైన...
ఆరోగ్యం

షుగర్​ ఉన్నవారు ఎంత సేపు, ఎలా వాకింగ్​ చేయాలి?

Ram Narayana
ఇటీవలి కాలంలో మధుమేహం (షుగర్)తో బాధపడుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. ఆధునిక సౌకర్యాలతో మారిన...
ఆరోగ్యం

టాయిలెట్‌లో 10 నిమిషాలకు మించి కూర్చుంటున్నారా? అయితే జాగ్రత్త!

Ram Narayana
టాయిలెట్‌లో పది నిమిషాలకు మించి కూర్చుంటే అనారోగ్య సమస్యలు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు....
ఆరోగ్యం

సరైన జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ నియంత్రణ సాధ్యమే: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

Ram Narayana
సరైన జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం (షుగర్) నియంత్రణ సాధ్యమేనని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య...
ఆరోగ్యం

హైబీపీ ఉంటే శారీరకంగా చురుకుగా ఉండాలంటున్న నిపుణులు.. ఎందుకంటే ?

Ram Narayana
హైబీపీ వల్ల ఎదురయ్యే అనారోగ్య సమస్యలకు తోడు శ్వాసకోశ సమస్యలు అదనంగా వచ్చి...

మధుమేహ రోగులకు శుభవార్త.. ఇకపై వారానికి ఒకసారే ఇన్సులిన్ ఇంజక్షన్!

Ram Narayana
మధుమేహం(షుగర్)తో బాధపడుతూ నిత్యం ఇన్సులిన్ తీసుకునే వారికి ఇది శుభవార్తే. షుగర్‌తో బాధపడుతున్న...
ఆరోగ్యం

బీహార్‌లోని బ్రహ్మయొని పర్వతంపై మధుమేహాన్ని తగ్గించే మొక్క గుర్తింపు…

Ram Narayana
డయాబెటిస్‌ను తగ్గించే లక్షణం ఉన్న గుర్మార్ అనే మొక్కను శాస్త్రవేత్తలు గుర్తించారు. బీహార్...
ఆరోగ్యం

తాగునీటి కాలుష్యం.. వృషణాల క్యాన్సర్ బారినపడ్డ యువకుడు…

Ram Narayana
హానికారక రసాయనాలతో కలుషితమైన నీరు తాగి వృషణాల క్యాన్సర్ బారినపడ్డానంటూ అమెరికాలోని ఓహియో...
ఆరోగ్యం

వృద్ధాప్యాన్ని కలుగజేసే ప్రొటీన్ గుర్తింపు.. జీవితకాలాన్ని 25 శాతం మేర పెంచే ఛాన్స్!

Ram Narayana
వార్ధక్యాన్ని జయించాలనేది తరతరాలుగా మనిషి కంటున్న కల. ఆధునిక శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో ఈ...
ఆరోగ్యం

వర్షాకాలం రోగాలతో జర జాగ్రత్త.. ఈ 5 ఆహార శుభ్రత చిట్కాలు పాటిస్తే ఎంతో మేలు!

Ram Narayana
వర్షాకాలంలో వాతావరణం చల్లగా, హాయిగా అనిపిస్తుంటుంది. అనువైన వాతావరణంతో శరీరం చల్లబడి తాజా...
ఆరోగ్యం

మొలకెత్తిన గింజలను అలాగే పచ్చిగా తింటున్నారా?.. అయితే ఈ విషయాలు మీ కోసమే!

Ram Narayana
మొలకెత్తిన గింజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి....
అంతర్జాతీయంఆరోగ్యం

చైనా శాస్త్రవేత్తల అద్భుత విజయం.. మూడు నెలల్లోనే డయాబెటిస్ మాయం!

Ram Narayana
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో మధుమేహం ఒకటి. చాపకింద నీరులా వ్యాపిస్తూ చిన్నాపెద్దా తేడా...
ఆరోగ్యం

కార్ల‌లో క్యాన్స‌ర్ కార‌క కెమిక‌ల్స్‌.. అధ్య‌య‌నంలో వెల్ల‌డ‌యిన షాకింగ్ నిజాలు!

Ram Narayana
కార్ల‌లో జ‌ర్నీ చేయ‌డం ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు చెప్పండి. మ‌న‌కు అనుకూలమైన స‌మ‌యంలో,...
ఆరోగ్యం

బ్రష్ చేసుకొనేటప్పుడు ఈ పొరపాటుతో పళ్లు పసుపుపచ్చగా మారతాయంటున్న డెంటిస్టులు…

Ram Narayana
పళ్లు తోముకొనేటప్పుడు చాలా మంది ఓ పొరపాటు చేస్తుంటారని.. దీనివల్ల దంతాల రంగు...
ఆరోగ్యం

కొవిషీల్డ్ టీకాతో రక్తం గడ్డకట్టడం నిజమే.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా…

Ram Narayana
కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ తయారీ కంపెనీ ఆస్ట్రాజెనెకా బిగ్ షాకిచ్చింది. ఈ టీకా...
ఆరోగ్యం

టాలీవుడ్ విలన్ సాయాజీ షిండే కు యాంజియోప్లాస్టీ నిర్వహించిన వైద్యులు…

Ram Narayana
టాలీవుడ్ లో విలన్ పాత్రలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు సాయాజీ...
ఆరోగ్యం

మందులు వాడకుండానే డయాబెటీస్​ ను రివర్స్ చేసుకున్న భారత సంతతి సీఎఫ్ వో

Ram Narayana
డయాబెటీస్.. ఈ పేరు వినగానే అందరూ భయపడుతుంటారు. జీవనశైలిలో మార్పుల వల్ల వచ్చే...
అంతర్జాతీయంఆరోగ్యం

బ్రిటన్‌లో అత్యాధునిక క్యాన్సర్ చికిత్స తీసుకున్న తొలి పేషెంట్‌గా భారత సంతతి టీనేజర్

Ram Narayana
రక్తక్యాన్సర్‌తో బాధపడుతున్న భారత సంతతి బ్రిటన్ బాలుడికి అత్యాధునిక చికిత్స తీసుకునే అవకాశం...
ఆరోగ్యం

ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌కు అపోలో ఆసుపత్రిలో బ్రెయిన్ సర్జరీ

Ram Narayana
ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌కు బ్రెయిన్ సర్జరీ జరిగింది. కొన్నిరోజులుగా తీవ్రమైన తలనొప్పితో...
ఆరోగ్యం

దేశంలోనే తొలిసారి.. కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తికి చేయి మార్పిడి!

Ram Narayana
కిడ్నీ మార్పిడి, కీలుమార్పిడి, గుండె మార్పిడి వంటి శస్త్రచికిత్సల గురించి విన్నాం. కానీ,...
ఆరోగ్యంతెలంగాణ వార్తలు

గండం నుంచి గట్టెక్కిన తమ్మినేని… మొఖంలో చిరునవ్వు …

Ram Narayana
గండం నుంచి గట్టెక్కిన తమ్మినేని… మొఖంలో చిరునవ్వు …తమ్మినేనిని ఏఐజీ హాస్పటల్ లో...
ఆరోగ్యంతెలంగాణ వార్తలు

విషమంగా తమ్మినేని ఆరోగ్యం …తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఎఐజీ ఆసుపత్రి

Ram Narayana
విషమంగా తమ్మినేని ఆరోగ్యం …తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఎఐజీ ఆసుపత్రిహైద్రాబాద్...