Category : అంతర్జాతీయం
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై మరో నాలుగు కేసుల నమోదు…!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు ఆమె మంత్రిమండలి సభ్యులు, సహాయకులపై...
ప్రధాని మోదీకి పాక్ ఆహ్వానం.. ఎందుకంటే?
భారత ప్రధాని నరేంద్ర మోదీని పాకిస్థాన్ ప్రభుత్వం తమ దేశానికి ఆహ్వానించింది. వచ్చే...
యూట్యూబ్ చానల్‌తో సాకర్ స్టార్ రొనాల్డో కళ్లు చెదిరే సంపాదన!
ఫుట్‌బాల్ లెజండ్ క్రిస్టియానో రోనాల్డో అంటే తెలియని వారు ఉండరు. ఇటీవల యూట్యూబ్...
తైవాన్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్న చైనా.. 41 యుద్ధ విమానాలు, నౌకల మోహరింపు
తాజా పరిణామాలు చూస్తుంటే తైవాన్ చుట్టూ చైనా మరింతగా ఉచ్చు బిగిస్తున్నట్టుగా ఉంది....
జెలెన్ స్కీ భుజంపై చెయ్యేసి… ఉక్రెయిన్ రాజధానిలో మోదీ పర్యటన!
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్...
హసీనాను విచారించాలి.. మాకు అప్పగించండి: భారత్ కు బంగ్లా పార్టీ డిమాండ్
బంగ్లాదేశ్ లో విద్యార్థులు, ప్రజల ఆందోళనల కారణంగా ప్రధాని పదవికి రాజీనామా చేసిన...
ఆదేశంలో గడ్డం పెంచకపోతే ఉద్యోగాలు ఊస్ట్ ..!
281 మంది భద్రతా సిబ్బందిని తొలగించిన తాలిబన్ సర్కార్.. ! మనకు తెలిసి...
అమెరికాలో 100 అడుగుల హనుమాన్ విగ్రహం!
స్టాచ్యూ ఆఫ్ యూనియన్ (ఎస్ఓయూ) పేరిట అమెరికాలో 100 అడుగుల భారీ హనుమాన్...
కంటతడి పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే… షికాగోలో...
సముద్రంలో మునిగిపోయిన నౌక… బ్రిటన్ వ్యాపార దిగ్గజం గల్లంతు…!
ఇటలీలో ఘోర ప్రమాదం సంభవించింది. సిసిలీ తీరంలో తీవ్ర తుపాను వల్ల ఓ...
అమెరికాలో కాల్పులు… భారత సంతతి వ్యక్తి మృతి!
అమెరికాలో ఓ స్టోర్‌లో కాల్పులు జరిగిన ఘటనలో భారత సంతతి వ్యక్తి మృతి...
అమెరికాలో చర్చ నియాంశంగా మారిన ట్రంప్ తిక్క వ్యాఖ్యలు..
ప్రత్యర్థి కమలా హ్యారీస్ కంటే నేనే మంచిగా కనిపిస్తాను: డొనాల్డ్ ట్రంప్ అమెరికా...
ఎక్స్ కు రూ.5 కోట్ల జరిమానా… ఐర్లాండ్ లో ఇంత పెద్ద జరిమానా ఇదే మొదటిసారి!
సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ కు ఐర్లాండ్ వర్క్ ప్లేస్ కమిషన్ (డబ్ల్యూఆర్సీ)...
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు భారత సంతతి వ్యక్తుల దుర్మరణం!
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో...
ఈ దేశానికి వెళ్లాలంటే ఇప్పుడు రెండు వారాల్లోనే వీసా!
జర్మనీలో ఉద్యోగం కోసం వెళ్లాలి అనుకునే వారికి ఇది మంచి శుభవార్త. జర్మనీ...
రష్యా టౌన్ ను ఆక్రమించిన ఉక్రెయిన్..!
రష్యా భూభాగంలోకి ఇప్పటికే అడుగుపెట్టిన తమ బలగాలు ప్రస్తుతం ఓ కీలక పట్టణాన్ని...
షేక్ హసీనాపై బంగ్లాదేశ్‌లో మర్డర్ కేసు నమోదు!
రిజర్వేషన్ల అంశం రగిల్చిన చిచ్చు కారణంగా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి, దేశం...
‘మాన్‌స్టర్ వెళ్లిపోయింది’.. మాజీ ప్రధానిపై ముహమ్మద్ యూనస్ ఘాటు విమర్శ!
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా ఎన్నికైన నోబెల్ అవార్డు గ్రహీత ముహమ్మద్ యూనస్...
ముగిసిన ఒలింపిక్స్.. టాప్‌లో అమెరికా ..71 స్థానంలో భారత్ …
తాజాగా ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. ఏకంగా 126...
అమెరికాపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ఆరోపణలు…
అగ్రరాజ్యం అమెరికాపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత షేక్ హసీనా...
2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో కీలక మార్పులు… కొత్తగా 5 ఆటలకు చోటు
పారిస్ ఒలింపిక్స్ 2024 క్రీడలు ఆదివారంతో ముగిసిపోయాయి. 40 స్వర్ణాలతో కలుపుకొని మొత్తం...
రాత్రికి, పగలుకు మధ్య.. నాసా షేర్ చేసిన ‘టెర్మినేటర్’ చిత్రాలివి
వెలుగు మొదలైతే పగలు.. వెలుగు వెళ్లిపోతే రాత్రి.. ఈ రెండింటికి మధ్య ఉండేది...
బంగ్లాదేశ్‌లో హిందువుల భారీ ర్యాలీ.. 7 లక్షల మంది హాజరు!
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌కు పారిపోయి వచ్చినా...
నిరాశ్రయులు బస చేస్తున్న స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడి.. 100 మందికిపైగా దుర్మరణం…
గాజాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా తూర్పు గాజాలో నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్న...
బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం.. 62 మంది దుర్మరణం…
బ్రెజిల్‌లో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 62 మంది ప్రయాణికులతో వెళుతున్న...
అక్కడ అమ్మాయిల పెళ్లి వయసు తొమ్మిదేళ్లే.. పార్లమెంటులో వివాదాస్పద బిల్లు
సాధారణంగా ఏ దేశంలోనైనా అమ్మాయి పెళ్లి వయసు 18 ఏళ్లకు అటూ ఇటుగా...
ఎన్నికలు ప్రకటించగానే బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా!.. ఆమె కొడుకు ఆసక్తికర వ్యాఖ్యలు
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా కొడుకు సాజీబ్ వాజెద్ జాయ్ ఆసక్తికరమైన...
విద్యార్థి నేతలకు బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వంలో కీలక మంత్రి పదవులు
బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల కోటాను మార్చాలంటూ గత కొన్నాళ్లుగా సాగిన ఉద్యమం… కొన్ని...
బంగ్లాదేశ్‌లోని అన్ని భారత వీసా సెంటర్లు మూసివేత!
పొరుగు దేశం బంగ్లాదేశ్ నిరసనకారుల ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వ సర్వీసుల్లో రిజర్వేషన్ కోటాకు...
బంగ్లాదేశ్ పాలనా బాధ్యతలు చేపట్టిన నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్…
గత కొన్ని వారాలుగా నిరసన జ్వాలలతో అట్టుడికిన బంగ్లాదేశ్ లో తాజాగా మధ్యంతర...
షేక్ హసీనాకు ఆశ్రయంపై బ్రిటన్ ఏం చెబుతోంది?
రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. షేక్...
డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధిగా మిన్నెసొటా గవర్నర్ టిమ్ వాల్జ్ ఎంపిక!
వచ్చే నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల సంరంభం ఊపందుకుంది. రిపబ్లికన్...
షేక్ హసీనాను అరెస్ట్ చేసి అప్పగించండి.. భారత్‌ను కోరిన బంగ్లాదేశ్ సుప్రీంకోర్ట్ బార్ అసోయేషన్
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి, ప్రస్తుతం భారత్‌లో తలదాచుకుంటున్న షేక్ హసీనాను...
దేశ వనరులు వృథా అవుతున్నాయి.. బంగ్లా అల్లర్లపై మాజీ ప్రధాని ఖలీదా జియా ఆవేదన!
బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఆ దేశ నేషనలిస్ట్ పార్టీ అధినేత్రి, మాజీ...
ఎలాన్ మస్క్ కు కీలక ఇంటర్వ్యూ ఇస్తున్నా: డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్...
100 గ్రాముల అధిక బరువు… వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు…
ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మహిళల 50 కిలోల విభాగంలో వినేశ్...
బంగ్లాదేశ్‌లో దారుణం… హోటల్‌కు నిప్పు… 24 మంది సజీవదహనం!
బంగ్లాదేశ్‌లో విధ్వంసం కొనసాగుతోంది. తాజాగా జషోర్ జిల్లాలో ఓ హోటల్‌కు ఆందోళనకారులు నిప్పు...
బ్రిటన్ వెళ్లే భారతీయులు జాగ్రత్త…. అడ్వైజరీ జారీ చేసిన కేంద్రం…
లండన్‌లోని భారత హైకమిషన్ మంగళవారం నాడు భారతీయులకు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది....
పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ ఈవెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లిన నీరజ్ చోప్రా…
పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ ఈవెంట్లో ఇండియన్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ఫైనల్లోకి...
మళ్లీ అట్టుడుకుతున్న బంగ్లాదేశ్… తాజా ఘర్షణల్లో 72 మంది మృతి…
బంగ్లాదేశ్ లో మరోసారి రిజర్వేషన్ వ్యతిరేక అల్లర్లు భగ్గుమన్నాయి. తాజా హింసలో 72...
గ్రీన్‌కార్డు హోల్డర్లకు 3 వారాల్లో అమెరికా పౌరసత్వానికి ఛాన్స్!
అమెరికాలో గ్రీన్‌కార్డు ఉన్న భారతీయులు పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునేందుకు ఇది మంచి తరుణమని...
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హతం.. అధికారికంగా ధ్రువీకరణ…
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యాడు. ఇస్మాయిల్‌తో...
ఇజ్రాయెల్ ప్రతీకారం.. హిజ్బుల్లా కమాండర్ ఫువాద్ హతం…
ఇటీవల ఇజ్రాయెల్‌లోని గోలన్ హైట్స్‌లో ఓ ఫుట్‌బాల్ మైదానంపై రాకెట్ దాడిలో 11...
మైక్రోసాఫ్ట్ సేవలకు మరోసారి అంతరాయం
ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ సేవల్లో ఇటీవల చోటుచేసుకున్న అంతరాయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర...
అమెరికాలో దేశబహిష్కరణ ముప్పు.. ప్రమాదంలో లక్షలాది మంది భారతీయులు!
చిన్నతనంలోనే తల్లిదండ్రులతో పాటు అమెరికా వెళ్లిన లక్షలాది మంది భారతీయుల యువతీయువకులు ప్రస్తుతం...
ఫుట్‌బాల్ స్టేడియంపైకి హెజ్బొల్లా రాకెట్ దాడి.. 12 మంది చిన్నారుల మృతి.. !
ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌లోని ఓ ఫుట్‌బాల్ గ్రౌండ్‌పై జరిగిన రాకెట్ దాడిలో...
ఒక్క సెకనులో 2 లక్షల సినిమాలు డౌన్ లోడ్.. ప్రపంచంలోనే హైస్పీడ్ ఇంటర్నెట్!
మీరు వాడే నెట్ స్పీడ్ ఎంత? మొబైల్ లో అయితే 4జీ, 5జీతో...
క్రైస్తవులారా బయటకొచ్చి ఓటు వేయండి.. డొనాల్డ్ ట్రంప్…
ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరందుకుంది. డెమొక్రాటిక్...
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణీ.. కాంస్యం సాధించిన షూటర్ మను భాకర్!
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ పతకాల బోణీ కొట్టింది. భారత షూటర్ మను...
దక్షిణ కొరియాకు క్షమాపణలు తెలిపిన పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు… !
పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు దక్షిణ కొరియా దేశానికి క్షమాపణలు తెలిపారు. అసలేం జరిగిందంటే…...
కమలా హ్యారీస్‌దే పైచేయి.. తాజా పోల్ సర్వేలో ట్రంప్‌పై ఆధిపత్యం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా దాదాపు ఖరారైన వైస్...
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్స్‌లర్ పదవికి జైలు నుంచే ఇమ్రాన్ ఖాన్ పోటీ!
యూకేలోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్స్‌లర్ పదవికి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్...
పారిస్ ఒలింపిక్స్ ఆరంభానికి ముందు ఫ్రాన్స్‌లో దుశ్చర్య..
నిలిచిపోయిన ఫ్రెంచ్ హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్ ‘పారిస్ ఒలింపిక్స్’ ఆరంభానికి కొన్ని గంటల...
జో బైడెన్ మానసిక ఆరోగ్యం గురించి వైట్ హౌస్ డాక్టర్ ఏమన్నారంటే…!
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మానసిక ఆరోగ్యంపై ఎప్పటినుంచో సందేహాలు ఉన్నాయి. ఒకరి...
పారిస్ ఒలింపిక్స్ లో నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించిన భారత పురుషుల ఆర్చరీ టీమ్..
భారత పురుషుల ఆర్చరీ జట్టు అదరగొట్టింది. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో నేరుగా క్వార్టర్-ఫైనల్...
అమెరికా ట్రావెల్ అడ్వైజరీ మామూలే: విదేశాంగశాఖ స్పందన
భారత్‌లోని మణిపూర్, జమ్మూ కశ్మీర్, ఇండియా-పాకిస్థాన్ బార్డర్‌తో పాటు దేశంలోని తూర్పు, మధ్య...
కన్వర్ యాత్రపై పాక్ జర్నలిస్ట్ ప్రశ్న.. అమెరికా సమాధానం!
కన్వర్ యాత్ర జరిగే మార్గాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన వివాదాస్పద ఆదేశాల...
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నాక బైడెన్ తొలి ప్రసంగం!
ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న తరువాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తొలిసారిగా...
ప్రపంచ శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో 82వ స్థానంలో భారత్…
ప్రపంచంలోని శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో భారత్ 82వ స్థానంలో ఉంది. ఈ పాస్‌పోర్ట్‌తో...
నేపాల్ రాజధాని ఖాట్మాండులో కుప్పకూలిన విమానం…
నేపాల్ రాజధాని ఖాట్మాండులో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. త్రిభువన్ విమానాశ్రయంలో...
అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. డెమోక్రాట్ల కొత్త అభ్యర్థి ఎవరు?
అమెరికా అధ్యక్ష రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో కొత్త...
ఒలింపిక్స్‌లో ఇజ్రాయెల్ అథ్లెట్లకు స్వాగతం చెప్పము.. ఫ్రాన్స్ ఎంపీ సంచలన ప్రకటన!
పారిస్ వేదికగా మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఒలింపిక్స్‌లో ఇజ్రాయెల్ అథ్లెట్లకు...
డొనాల్డ్ ట్రంప్‌ను సమర్థించిన ఎలాన్ మస్క్‌పై భారత సంతతి సీఈఓ ఆగ్రహం..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నట్టు జో బైడెన్ ప్రకటించడం అగ్రరాజ్య...
క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్ పరిస్థితి విషమం…
గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్ (80) మరోమారు...
అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ వైదొలగడంపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్…
అమెరికా అధ్యక్ష ఎన్నికలు -2024 రేసు నుంచి వైదొలగుతున్నట్టు అధ్యక్షుడు జో బైడెన్...
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి జో బైడెన్ ఔట్…
అధికార డెమొక్రాటిక్ పార్టీలో అంతర్గత ఒత్తిడి తీవ్రమవుతున్న వేళ అధ్యక్షుడు జో బైడెన్...
అమెరికాలో ఆగ్రా యువకుడి కాల్చివేత.. !
అమెరికాలోని ఇండియానాలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వాహనదారుల మధ్య రేగిన గొడవ ఓ...
బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల చిచ్చు… అత్యంత కీలక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు!
బంగ్లాదేశ్ రిజర్వేషన్ల చిచ్చు తీవ్రస్థాయిలో రగులుతున్న వేళ ఆ దేశ సుప్రీంకోర్టు అత్యంత...
బాంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల చిచ్చు …39 మంది మృతి
బంగ్లాదేశ్ ఆందోళనలు, నిరసనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో రిజర్వేషన్లు రద్దు...
ఆమె స్వార్థపరురాలు.. కమలా హారిస్‌పై మండిపడ్డ మాజీ సభ్యురాలు…
అమెరికా ఉపాధ్యక్ష రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జేడీ వాన్స్‌ను టార్గెట్ చేస్తూ ప్రస్తుత...
అమెరికాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం.. రష్యాకు దారి మళ్లింపు…
న్యూఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్‌సిస్కో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో...
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు కరోనా!
అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ తప్పుకోవడం దాదాపు ఖరారైనట్టేనని విశ్లేషకులు...
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో బీహార్ బూట్లు…
గత రెండేళ్లుగా రష్యా… ఉక్రెయిన్ పై దాడులు కొనసాగిస్తూనే ఉంది. కాగా, ఈ...
భూ భ్రమణం మారుతోంది.. కొత్త అధ్యయనంలో సంచలనాలు…
మానవ ప్రేరేపిత వాతావరణ మార్పులు భూగ్రహాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అనేక మార్పులకు కారణమవుతున్నాయి....
శ్రీలంక మాజీ క్రికెటర్ హత్య.. భార్య, పిల్లల ముందే కాల్చివేత..!
శ్రీలంక మాజీ క్రికెటర్ ధమ్మిక నిరోషణ (41) దారుణహత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి...
దుబాయ్ యువరాణి సంచలన నిర్ణయం… బిడ్డ పుట్టిన రెండు నెలలకే విడాకులు
తొలి బిడ్డ పుట్టిన రెండు నెలలకే దుబాయ్ యువరాణి షైకా మహ్రా మహ్మద్...
ఒమన్ తీరంలో చమురు నౌక బోల్తా.. 13 మంది భారతీయులు సహా 16 మంది గల్లంతు
కొమొరస్ జెండాతో ప్రయాణిస్తున్న ‘ప్రెస్టీజ్ ఫాల్కన్’ చమురు నౌక ఒకటి ఒమన్...
డొనాల్డ్ ట్రంప్‌పై త్వరలో మరో హత్యాయత్నం!
ఇటీవలే హత్యాయత్నం నుంచి బయటపడ్డ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి...
సేఫ్ జోన్ లోనూ బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్…
హమాస్ ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వేటాడుతున్న ఇజ్రాయెల్… తాజాగా సేఫ్ జోన్ లోనూ...
మళ్లీ తడబడిన బైడెన్.. డెమోక్రాట్లలో టెన్షన్…
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తడబడ్డారు.. ట్రంప్ పై దాడి నేపథ్యంలో...
30 కోట్ల సబ్‌స్క్రైబర్లను సాధించిన తొలి యూట్యూబర్ ఇతడే!
యూట్యూబ్ ప్రేక్షకులకు మిస్టర్ బీస్ట్‌గా సుపరిచితమైన జిమ్మీ డొనాల్డ్‌సన్ చరిత్ర సృష్టించాడు. 30...
పక్కా ప్లాన్ తోనే ట్రంప్ పై దాడి.. వివరాలు వెల్లడించిన పోలీసులు…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి పక్కా ప్లాన్ తో, ముందస్తు...
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై హత్యాయత్నం ….
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై హత్యాయత్నం ….ఎన్నికల సభలో ప్రసంగిస్తుండగా దుండగుడి...
నైజీరియాలో కూలిన స్కూలు భవనం.. 22 మంది విద్యార్థుల దుర్మరణం
నైజీరియాలో శుక్రవారం ఘోర ప్రమాదం సంభవించింది. నార్త్ సెంట్రల్ నైజీరియాలోని ప్లాటూ ప్రాంతంలోగల...
అధ్యక్ష ఎన్నిక బరినుంచి తప్పుకోండి ప్లీజ్ …లేదు నేనే సరైన అభ్యర్థిని అంటున్న బైడెన్
ప్రామిస్.. నేను బాగానే ఉన్నా.. అమెరికా అధ్యక్షుడు బైడెన్ అమెరికా అధ్యక్షుడు జో...
త్రిశూలి నదిలోకి దూసుకెళ్లిన 2 బస్సులు::63 మంది ప్రయాణికులు గల్లంతు?
నేపాల్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఉదయం సెంట్రల్ నేపాల్‌లోని...
ఈత కొడుతూ పసిఫిక్ మహాసముద్రంలోకి కొట్టుకుపోయిన మహిళా స్విమ్మర్.. రక్షించిన కోస్ట్ గార్డ్
ఈతకొడుతూ ప్రమాదవశాత్తు పసిఫిక్ మహాసముద్రంలోకి కొట్టుకుపోయిన మహిళా స్విమ్మర్ 37 గంటల పాటు...
బైడెన్ తప్పుకుంటేనే పార్టీకి మేలు.. అధ్యక్షుడి సన్నిహితుడి వ్యాఖ్య…
ప్రెసిడెంట్ జో బైడెన్ మరోసారి గెలవడం కష్టమేనని డెమోక్రాటిక్ మద్దతుదారుడు, హాలీవుడ్ నటుడు...
బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతి మహిళా వ్యాపారవేత్త గెలుపు.. భగవద్గీతపై ప్రమాణం
ఇటీవల జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతి మహిళా వ్యాపారవేత్త, కన్జర్వేటివ్ పార్టీ...
ఇండియా తలుచుకుంటే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలదు: అమెరికా
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగే శక్తి భారత్‌కు ఉందని అమెరికా శ్వేతసౌధం ప్రతినిధి జాన్...
వంకర బుద్ధి జో బైడెన్ ను ఓ అంశంలో మెచ్చుకోవాలి: ట్రంప్
ఈ ఏడాది నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ...
భారత్-చైనా సరిహద్దుల్లో 108 కిలోల బంగారం స్వాధీనం…
భారత్-చైనా సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న ఐటీబీపీ (ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్) బలగాలు భారీ...
భారత్-రష్యా సంబంధాలపై స్పందించిన అమెరికా!
భారత్-రష్యా సంబంధాలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. రష్యాతో భారత్ సన్నిహిత సంబంధాలు కొనసాగించడంపై...
ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం.. ప్రదానం చేసిన పుతిన్…
రష్యా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి విశిష్ట ఘనత లభించింది....
ప్రపంచంలోని అతిపెద్ద క్రిమినల్‌ను మోదీ ఆలింగనం చేసుకోవడం చాలా నిరాశను కలిగించింది: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. రెండు...
రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చలు ఫలప్రదం అయ్యాయి: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్...
ప్రధాని మోదీ రష్యా పర్యటనకు ముందు రష్యా ఆసక్తికర వ్యాఖ్యలు…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి రష్యా పర్యటనకు వెళ్తున్నారు. నేడు, రేపు...
అమోరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి, 19 మందికి గాయాలు
అమెరికాలో గత వారాంతం పలు ప్రాంతాల్లో కాల్పుల కలకలం రేగింది. మిషిగన్‌లోని డెట్రాయిట్...
బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్‌కు రాహుల్ గాంధీ లేఖ!
బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతి మాజీ ప్రధాని రిషి సునాక్ ఓటమి చెందడంపై...
అధ్యక్ష బరిలో ఉండేది నేనే.. గెలిచేదీ నేనే: జో బైడెన్
అమెరికా అధ్యక్ష బరిలో నుంచి తప్పుకునేదే లేదని ప్రస్తుత ప్రెసిడెంట్, డెమోక్రాట్ అభ్యర్థి...