Category : అంతర్జాతీయం
బ్రిటన్ నూతన ప్రధాని కీర్ స్టార్మర్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ!
బ్రిటన్ ఎన్నికల్లో కీర్ స్టార్మర్ నాయకత్వంలోని లేబర్ పార్టీ 412 స్థానాలతో ఘనవిజయం...
ఓటమి తర్వాత సైకిల్ పై ఇంటికి వెళ్లిన నెదర్లాండ్ ప్రధాని ….
14 ఏళ్లు నెదర్లాండ్స్ కు ప్రధానిగా సేవలు.. ఓటమి తర్వాత కొత్త పీఎంకు...
ప్రధానిగా చివరి ప్రసంగం… రిషి సునాక్ భావోద్వేగం
ప్రధానిగా చివరి ప్రసంగంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భావోద్వేగానికి లోనయ్యారు. బ్రిటన్...
బ్రిటన్ ఎన్నికల్లో గెలిచిన భారత సంతతి నేతలు వీరే!
యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. కీర్ స్టార్మర్...
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో మరోసారి ఉద్యోగాల కోత..!
అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగాల కోత (లేఆఫ్స్)ను ప్రకటించింది. వివిధ...
ఉద్యోగుల జీతాలు పెంచినందుకు యజమానుల అరెస్టు..
మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం.. ఎక్కడంటే..! షాపులో కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగులకు...
ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన ‘కూ’ మూత!
‘ఎక్స్’ (ట్విట్టర్)కు ప్రత్యామ్నాయంగా వచ్చిన స్వదేశీ మైక్రోబ్లాగింగ్ ‘కూ’ మూతపడింది. ఆర్థిక ఇబ్బందులతో...
జెట్ లాగ్ వల్ల ఆ రోజు స్టేజ్ పై నిద్ర ముంచుకొచ్చింది..: బైడెన్
అమెరికా అధ్యక్ష రేసులో భాగంగా జరిగిన తొలి డిబేట్ లో ప్రెసిడెంట్ బైడెన్...
నమ్మశక్యం కానివార్త… దక్షిణ కొరియాలో రోబో ‘ఆత్మహత్య’!
జీవితంలో కష్టాలను ఎదుర్కోలేక కొందరు మనుషులు ఆత్మహత్య చేసుకుంటారని తెలుసు.. కానీ మర...
హిండెన్ బర్గ్ కు సెబీ షోకాజ్ నోటీసులు
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీ గ్రూప్ షేర్లలో భారీ అక్రమాలు జరుగుతున్నాయంటూ...
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి ఇంటికి బయల్దేరిన పంజాబ్ యువతి.. విమానం ఎక్కీ ఎక్కగానే మృతి..
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు బయలుదేరిన యువతి విమానం ఎక్కీ ఎక్కగానే...
ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కు షాక్.. వీసా ఫీజు రెట్టింపు చేసిన ఆస్ట్రేలియా…
అంతర్జాతీయ విద్యార్థుల తాకిడి పెరిగిపోతుండటంతో దాన్ని కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక...
సూర్య పట్టిన క్యాచ్ పై దక్షిణాఫ్రికా ఫ్యాన్స్ వంకరబుద్ధి …
సూర్య పట్టిన క్యాచ్‌పై వెలుగులోకి కొత్త వీడియో.. అది సిక్సర్ అంటున్న దక్షిణాఫ్రికా...
పొరపాటున పాలస్తీనా సిటీలోకి ఎంటరైన ఇజ్రాయెల్ డ్రైవర్.. కారును తగలబెట్టిన పౌరులు.. !
ఇజ్రాయెల్ పౌరుడు ఒకరు పొరపాటున తన కారుతో పాలస్తీనా భూభాగంలోకి ప్రవేశించాడు.. ఇది...
నీకు వయసు పైబడింది… అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకో: బైడెన్ కు బాల్య స్నేహితుడి సూచన
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబరులో జరగనుండగా, ప్రస్తుత అధ్యక్షుడు జో...
ఈ మధ్యే పుట్టిన కొత్త కొత్త దేశాలేవో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా అంతర్యుద్ధాలు, స్వేచ్ఛ, సమానత్వం కోరుకునే ప్రాంతాల్లో తిరుగుబాట్లతో కొత్త కొత్త దేశాలు...
భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఢీ కొట్టే చాన్స్ 72 శాతం
అంతరిక్షంలో గమ్యం లేకుండా తిరిగే గ్రహశకలం ఒకటి మన భూమి వైపు దూసుకొస్తోందని...
ఎలాన్ మస్క్ కు పదకొండో బిడ్డ…
స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ మరోసారి తండ్రయ్యారు.. ఆయన...
అమెరికాలోని హవాయి దీవుల్లో దోమల ట్రీట్ మెంట్ …!
హెలికాప్టర్లతో లక్షలాది మగదోమలను విడిచిపెడుతున్న అమెరికా.. అమెరికాలోని హవాయి దీవుల్లో అక్కడి ప్రభుత్వం...
ఖలిస్థాన్ వేర్పాటువాది నిజ్జర్‌కు కెనడా పార్లమెంట్ సంతాపం… స్పందించిన భారత్
గత ఏడాది హత్యకు గురైన ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌కు కెనడా...
అమెరికాలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ నే దోచుకున్న దొంగ!
అమెరికాలో ఓ దుండగుడు ఏకంగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ నే దోచుకున్నాడు.. కారు...
ఇకపై జీవిత భాగస్వాముల ఇమ్మిగ్రేషన్ సులభతరం.. అమెరికా గుడ్‌న్యూస్!
అమెరికా పౌరసత్వం పొందిన వలస జీవులకు అక్కడి ప్రభుత్వం గొప్ప సడలింపు ఇవ్వబోతోంది....
అమెరికాలో భారతీయుడి నగల దుకాణంలో చోరీ.. మూడు నిమిషాల్లో లూటీ..
అమెరికాలో బ్రాండెడ్ షోరూంల నుంచి కూడా దొంగలు దర్జాగా వస్తువుల్ని దోచుకెళ్తున్నారు. తాజాగా...
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి
అమెరికాలో బానిసత్వం ముగింపును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వేడుకలో వివాదం చెలరేగింది. ఈ...
ఎన్నికల్లో ఈవీఎంలను వాడొద్దు.. ఎలాన్ మస్క్ బాంబ్…
ఎన్నికల్లో ఈవీఎంల (ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు) వినియోగాన్ని పక్కనపెట్టాలని టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్...
అమెరికాలో కాల్పుల మోత.. ఎనిమిది మందికి బుల్లెట్ గాయాలు…
అమెరికాలో తుపాకీ కాల్పుల మోత ఆగడంలేదు.. తరచూ ఎక్కడో ఓ చోట కాల్పుల...
అమెరికాలో షాకింగ్ ఘటన… భారతీయ యువతి కాల్చివేత!
అమెరికాలోని న్యూజెర్సీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పంజాబ్ రాష్ట్రం జలంధర్‌కు చెందిన జస్వీర్...
ఇండియాలో ప్రారంభమైన యూఎస్ స్టూడెంట్ వీసా ప్రక్రియ.. ఒక్కరోజే 4 వేల మందికి ఇంటర్వ్యూ!
అమెరికా గతేడాది భారతీయ విద్యార్థులకు రికార్డు స్థాయిలో 1.40 లక్షల విద్యార్థి వీసాలు...
ఇటలీ పార్లమెంటులో కొట్టుకున్న ఎంపీలు..
ఇటలీ పార్లమెంటులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ బిల్లు విషయంలో అధికార, ప్రతిపక్ష...
కువైట్ లో ఘోర అగ్నిప్రమాదం… 40 మంది భారతీయుల సజీవ దహనం…
గల్ఫ్ దేశం కువైట్ లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 49...
మలావి విమానం గల్లంతు విషాదాంతం… ఉపాధ్యక్షుడు సహా 10 మంది దుర్మరణం…
ఆఫ్రికా దేశం మలావిలో అదృశ్యమైన విమానం… పర్వత ప్రాంతాల్లో కూలిపోయినట్లుగా గుర్తించారు. ఈ...
ఇజ్రాయెల్ ఆర్మీ ముందుకొస్తే బందీల కాల్చివేత.. హమాస్ ఆదేశాలు!
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ చెరలో గత 9 నెలలుగా బందీలై ఉన్న...
అంతరిక్ష కేంద్రంలో ‘సూపర్ బగ్’.. చిక్కుల్లో సునీతా విలియమ్స్ సహా ఇతర వ్యోమగాములు…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్‌ఎస్) సూపర్ బగ్‌గా పిలిచే ‘ఎంటర్‌బాక్టర్ బుగాన్‌డెన్సిస్’ అనే...
విమానం అదృశ్యం.. అందులో మలావి వైస్ ప్రెసిడెంట్!
తూర్పు ఆఫ్రికాలోని మలావిలో ఓ విమానం అదృశ్యం అయింది. మలావీ డిఫెన్స్ ఫోర్స్‌కు...
కెనడాలో భారత సంతతి సేల్స్ ఎగ్జిక్యూటివ్ దారుణ హత్య….
కెనడాలో భారత సంతతికి చెందిన యువరాజ్ గోయల్ అనే యువకుడు దారుణ హత్యకు...
కెనడాలో ఇందిరాగాంధీ హత్య పోస్టర్లు.. ఖండించిన ట్రూడో ప్రభుత్వం
కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదులు వాంకూవర్ నగరంలో ఇందిరా గాంధీ హత్య తాలూకు పోస్టర్లు...
డెన్మార్క్ ప్రధానిపై దాడిని ఖండించిన మోదీ…
డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్ పై దాడి జరిగింది. డెన్మార్క్ రాజధాని కోపెన్...
అమెరికాలో తెలుగు యువతి అదృశ్యం!
అమెరికాలో తెలుగు విద్యార్థుల వరుస మరణాలు, అదృశ్యం ఘటనలు ఇటీవల కలకలం సృష్టిస్తున్నాయి....
గాల్లో విన్యాసాలు చేస్తూ ఢీకొన్న రెండు విమానాలు.. పైలట్ మృతి..
యూరోపియన్ దేశమైన పోర్చుగల్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎయిర్ షోలో భాగంగా...
ఇజ్రాయెల్ పౌరులపై నిషేధం విధించనున్న మాల్దీవులు…
ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలో కాలుపెట్టకుండా నిషేధం విధించేందుకు మాల్దీవుల ప్రభుత్వం సిద్ధమైంది....
ఇండియా-బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్‌లో హైడ్రామా సీన్.. మైదానంలోకి పోలీసుల ఎంట్రీ…
టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా శనివారం భారత్ – బంగ్లాదేశ్ జట్ల మధ్య న్యూయార్క్‌లోని...
అమెరికా స్పెల్ బీ పోటీలో నల్గొండ బాలుడి సత్తా.. 90 సెకన్లలోనే విజయం!
అమెరికా ఇటీవల జరిగిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో తెలుగుతేజం అద్భుత...
ఇంగ్లండ్ నుంచి 100 టన్నుల బంగారాన్ని భారత్ కు తరలించిన ఆర్బీ…
భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) లక్ష కిలోల బంగారాన్ని భారత్ కు తరలించింది....
దోషిగా తేలిన డొనాల్డ్ ట్రంప్.. కూతురు ఇవాంక ఎమోషనల్ పోస్ట్!
పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో అక్రమ సంబంధం ఉదంతంలో హష్ మనీ కేసులో...
9వ టీ20 వరల్డ్ కప్ పోటీలకు సర్వం సిద్ధం… వివరాలు
పురుషుల 9వ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కు సర్వం సిద్ధమైంది. ఈ...
ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై పిడుగులు!
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న మాన్ హట్టన్ ప్రాంత ప్రజలను బుధవారం రాత్రి...
పాకిస్థాన్ లో అదుపుతప్పి లోయలో పడ్డ బస్సు.. 28 మంది మృత్యువాత!
పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో...
అమెరికాలోనూ ‘చెత్త’ నగరాలు.. సర్వేలో వెల్లడి!
అందరూ ఊహించుకుంటున్నట్లుగా అమెరికా అంటే ఆకాశహర్మ్యాలు, పరిశుభ్రమైన రోడ్లు, సుందరమైన బీచ్ లే...
కెనడాలో విదేశీ ఉద్యోగులపై ఉక్కుపాదం.. భారతీయుల నిరాహార దీక్ష…
కెనడాలోని ప్రిన్స్ అడ్వర్డ్ ఐలాండ్ ప్రావిన్స్ (రాష్ట్రం) ప్రభుత్వం విదేశీ ఉద్యోగుల సంఖ్యను...
చైనా శాస్త్రవేత్తల అద్భుత విజయం.. మూడు నెలల్లోనే డయాబెటిస్ మాయం!
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో మధుమేహం ఒకటి. చాపకింద నీరులా వ్యాపిస్తూ చిన్నాపెద్దా తేడా...
పపువా న్యూగినీలో కొండచరియలు విరిగిపడిన ఘటన.. 2 వేల మందికి పైగా సజీవ సమాధి!
పపువా న్యూగినీ దేశంలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 2 వేల మందికి...
ఇజ్రాయెల్ రాజధాని లక్ష్యంగా 14 రాకెట్లు ప్రయోగించిన హమాస్
ఇజ్రాయెల్ లక్ష్యంగా పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మరోసారి దాడులకు దిగింది. ఇజ్రాయెల్...
అమెరికాలో జడ్జిగా మాతృభాషలో పదవీప్రమాణం చేసిన తెలుగు మహిళ…
అమెరికాలో తెలుగు సంతతి వ్యక్తులు అనేక కీలక పదవులను చేపడుతుండడం తెలిసిందే. విజయవాడ...
పపూవా న్యూగినియాలో మరింత విషాదం.. 300 మందికిపైగా సజీవ సమాధి
పాపువా న్యూగినియాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. తెల్లవారుజామున అందరూ...
ఆస్ట్రేలియాలో షాద్‌నగర్ బీజేపీ నేత కుమారుడు అనుమానాస్పద మృతి
ఆస్ట్రేలియాలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌కు చెందిన అరవింద్ యాదవ్ అనుమానాస్పద స్థితిలో...
మెక్సికోలో భారీ గాలులకు కూలిన స్టేజ్.. ఐదుగురి మృతి..
మెక్సికోలో ఓ పార్టీ అధ్యక్ష అభ్యర్థి చేపట్టిన ఎన్నికల ప్రచారంలో విషాదం చోటుచేసుకుంది....
ఆ రెండు గంటలు ప్రత్యక్ష నరకమే.. సింగపూర్ ఫ్లైట్ బాధితులు…
ఆకాశంలో సాఫీగా వెళుతున్న విమానం ఉన్నట్టుండి వేగంగా కిందికి జారిపోతుండడంతో తీవ్ర భయాందోళనకు...
ఉద్యోగాల పేరుతో మోసం.. కాంబోడియాలో చిక్కుకున్న విశాఖ వాసులు…
విదేశాల్లో ఉద్యోగం, భారీ మొత్తంలో వేతనం అంటూ ప్రకటనలు గుప్పించి ఆకర్షించడం.. నమ్మిన...
బంగ్లాదేశ్ నుంచి భారత్ వచ్చిన ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ మృతి..!
వైద్యం కోసం బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చిన ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్...
దుబాయ్ లాటరీలో భారతీయ మహిళకు జాక్‌పాట్..!
దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ లో భారతీయ మహిళకు జాక్‌పాట్ తగిలింది....
ఐదే ఐదు నిమిషాల్లో 10 వేల స్టూడెంట్ వీసా స్లాట్ల బుకింగ్.. ఆందోళనలో విద్యార్థులు…
అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది....
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగమ్మాయి సహా ముగ్గురు భారతీయ విద్యార్థుల దుర్మరణం…
గతంలో ఎన్నడూ లేనంతగా అమెరికాలో ప్రాణాలు కోల్పోతున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది. ఉన్నత...
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం వెనుక మొసాద్ హస్తం…?
ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంలో ఇరాన్ దేశం హమాస్ ఉగ్రవాద సంస్థకు మద్దతుగా నిలిచిన సంగతి...
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇకలేరు.. ధ్రువీకరించిన అధికారిక మీడియా…
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ దుర్మరణం పాలయ్యారని ఆ దేశ...
సింగపూర్‌లో మరో కరోనా ఉపద్రవం!
సింగపూర్‌లో మరో కరోనా ఉపద్రవం మొదలైంది. మే 5 నుంచి 11 తేదీల...
హ్యూస్టన్ నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం.. ఏడుగురి మృతి
అమెరికాలోని హ్యూస్టన్ సిటీని భారీ వర్షం ముంచెత్తింది.. గంటకు 160 కి.మీ. వేగంతో...
భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు…
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి ఆస్తులు గతేడాది...
కిర్గిస్థాన్‌లోని భారత విద్యార్థులు బయటకు రావొద్దు: కేంద్రం
కిర్గిస్థాన్ రాజధాని బిషెక్‌లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్న నేపథ్యంలో...
రణరంగంలా తైవాన్ పార్లమెంట్.. చితక్కొట్టేసుకున్న ఎంపీలు.. !
తైవాన్ పార్లమెంట్ శుక్రవారం రణరంగాన్ని తలపించింది. ఎంపీల పరస్పర ముష్టిఘాతాలు, తన్నులు, దాడులతో...
యూఏఈ పదేళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా.. ఎవరికి ఇస్తారు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతను ప్రోత్సహించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం పదేళ్లు...
అమెరికాలో హైటెక్ మోసం.. కేవలం 12 సెకన్లలో 200 కోట్లు కొట్టేసిన స్టూడెంట్లు…
అమెరికాలోని ప్రతిష్ఠాత్మక కాలేజీలో చదువుతున్న ఇద్దరు సోదరులు సులభంగా డబ్బు సంపాదించాలని స్కెచ్...
కాల్పుల్లో గాయపడ్డ స్లోవేకియా ప్రధానికి విజయవంతంగా సర్జరీ..!
హత్యాయత్నానికి గురైన స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో (59) ప్రస్తుతం కోలుకుంటున్నారు. దుండగుడి...
దుండగుడి కాల్పుల్లో స్లొవేకియా ప్రధానికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం!
దుండగుడి కాల్పుల్లో స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో తీవ్రంగా గాయపడ్డారు. హాండ్లోవాలో మంత్రిమండలి...
ఒక్క మలుపు కూడా లేకుండా 256 కి.మీ. పొడవైన హైవే!
హైవేలపై కొంత దూరం వరకు మలుపులు లేని ప్రయాణం ఉండటం సాధారణంగా కనిపించే...
మొత్తానికి ఏలియన్ల జాడ దొరికేసినట్టేనా?.. వారుండేది ఆ గ్రహంపైనేనా?
విశ్వాన్ని జల్లెడ పడుతున్న శాస్త్రవేత్తలకు గ్రహాంతరవాసుల ఉనికి మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మారింది....
26 ఏళ్లుగా మిస్సింగ్.. పొరుగింట్లోనే బందీగా బాధితుడు
ఇరవై ఆరేళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి చివరకు పొరుగింట్లోనే బందీగా...
లండన్‌లో అర్ధరాత్రి భారత సంతతి మహిళ హత్య…
లండన్‌లో భారత సంతతి మహిళ దారుణ హత్యకు గురయ్యింది. అర్ధరాత్రి బస్‌స్టాప్‌లో ఆమెను...
చంద్రుడిపై రైళ్లు.. నాసా ప్రణాళికలు రెడీ…
చంద్రుడి ఉపరితలం అంతటా సమర్థవంతగా, నమ్మకంగా పేలోడ్‌ను సులభంగా రవాణా చేయడమే లక్ష్యంగా...
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో విధ్వంసం.. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు.. !
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) రాజధాని ముజఫరాబాద్‌లో ఆందోళనకారులు, భద్రతా దళాలకు మధ్య...
అణు బాంబు తయారీపై నిర్ణయించుకోలేదు.. ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక…
ఇజ్రాయెల్‌తో ఉద్రిక్త పరిస్థితుల వేళ ఇరాన్ అధినేత అయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు...
సూర్యుడి ఉపరితలంపై భారీ విస్పోటనాలు.. ఎగసిపడ్డ సౌర జ్వాలలు…
సూర్యుడి ఉపరితలంపై శుక్ర, శనివారాల్లో శక్తిమంతమైన రెండు విస్పోటనాలు సంభవించాయి. దీంతో పెద్ద...
భూమిని తాకిన శక్తిమంతమైన సౌర తుపాను…
గత రెండు దశాబ్దాలకు పైగా కాలంలో అత్యంత శక్తిమంతమైన సౌర తుపాను శుక్రవారం...
భారత్‌కు ఎన్నారై నిధుల వెల్లువ.. సరికొత్త రికార్డు!
ఉద్యోగవ్యాపారాల రీత్యా వివిధ దేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులు స్వదేశానికి నిధుల వరద...
ప్రపంచంలోని అత్యుత్తమ ఆసుపత్రులు ఇవే…
ఈ ఏడాది ప్రపంచంలోని అత్యుత్తమ ఆసుపత్రిగా అమెరికా రోచస్టర్‌లోని మాయో క్లినిక్ రికార్డులకెక్కింది....
ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకు మద్దతిచ్చిన భారత్
పాలస్తీనాకు భారత్ మరోసారి అండగా నిలిచింది. ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తిస్థాయి సభ్యత్వం కోరుతూ...
మాల్దీవుల పశ్చాత్తాపం.. భారత్ పై ఇంకెప్పుడు అలాంటి వ్యాఖ్యలు పునరావృతం కావంటూ హామీ
ప్రముఖ పర్యాటక దేశం మాల్దీవులు పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. భారతీయుల ‘బాయ్ కాట్...
భారత ఎన్నికల్లో జోక్యం.. రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా…
భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందంటూ రష్యా చేసిన ఆరోపణల్ని అగ్రరాజ్యం తోసిపుచ్చింది....
చదరపు గజానికి రూ. 29 లక్షలా?.. అపార్ట్ మెంట్లు ఇంత రేటా?
ఫ్లాట్ కొందామనుకుంటే.. మన దగ్గర ఎక్కడైనా, ఎంత ఖరీదైనా సరే మహా అయితే...
అమెరికాలో అదృశ్యమైన తెలంగాణ విద్యార్థి…
అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఓ తెలంగాణ విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ...
అస్ట్రేలియాలో ఎన్నారై హత్య.. ఇద్దరు భారతీయ సోదరుల అరెస్టు!
ఆస్ట్రేలియాలో హర్యానా విద్యార్థి నవ్‌జీత్ సంధూ హత్య కేసులో ఇద్దరు భారత విద్యార్థులను...
అత్యధిక కోటీశ్వరులు ఉండే టాప్ 50 సిటీస్ లో రెండు ఇండియాలోనే!
ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లోని కోటీశ్వరుల సంఖ్య, వారి సంపద విలువపై ప్రముఖ ఇమ్మిగ్రేషన్...
కిక్కిరిసి.. కుక్కేసినట్టు.. అక్కడ అంత మంది జనమా?
మన దేశ జనాభా 140 కోట్లను దాటేసింది. చైనాను వెనక్కితోసి ప్రపంచంలోనే అత్యధిక...
దయచేసి మాల్దీవులలో పర్యటించండి.. భారతీయులను కోరిన ఆ దేశ పర్యాటక మంత్రి
భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడం మాల్దీవుల పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది....
సాంకేతిక లోపం.. సునీతా విలియమ్స్ స్పేస్ మిషన్ చివరి నిమిషంలో వాయిదా…
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లే మిషన్ వాయిదా...
ఆస్ట్రేలియాలో భారత విద్యార్థుల మధ్య ఘర్షణ… ఒకరి మృతి ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్...
రూ. 18.6 కోట్ల విలువైన 25 కేజీల బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆఫ్ఘన్ రాయబారి!
సాధారణంగా ఎయిర్ పోర్టుల్లో కొన్ని గ్రాముల్లోనే బంగారం తరలిస్తూ స్మగ్లర్లు పట్టుబడుతుంటారు. ఆ...
నిజ్జర్ హత్య కేసు నిందితుల అరెస్టుపై తొలిసారి స్పందించిన కెనడా ప్రధాని…
కెనడాలో సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు నిందితుల అరెస్టుపై...
ఈ దేశాల్లో మహిళలే బాస్‌లు! కానీ..
అనేక జీవన ప్రమాణాల్లో వెనకబడ్డవిగా ఆఫ్రికా దేశాలు అపప్రధ మూటగట్టుకున్నాయి. స్త్రీ పురుష...
కెనడాలో రోడ్డు ప్రమాదం.. భారతీయ జంట, వారి మనవడి మృతి..!
కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ జంట, వారి మూడు నెలల మనవడు...
అమెరికా యుద్ధ విమానాన్ని నడిపిన కృత్రిమ మేధ…
రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతున్న కృత్రిమ మేధ సాంకేతికత ప్రస్తుతం యుద్ధ విమానాన్ని నడిపే...