హైదరాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లిలోని బజార్ ఘాట్ లో ఉన్న ఓ గోడౌన్ లో సోమవారం మంటలు ఎగసిపడ్డాయి....
తెలంగాణ వార్తలు
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులకు అధికారులు రెడీ అయ్యారు. ఇందుకోసం బ్యారేజీలోని నీటిని కిందికి వదిలి ఖాళీ చేస్తున్నారు. అక్టోబరు 21న...
ఐటీ దాడులు చూస్తుంటే కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉన్నాయని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తనకు...
శాసన సభ ఎన్నికల సందర్భంలో బషీర్ బాగ్ లోని TUWJ(IJU) యూనియన్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) నిర్వహించిన...
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని యశోద ఆసుపత్రి వైద్యులు సోమవారం వెల్లడించారు. ఆయన...
కత్తి దాడికి గురై, సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని ముఖ్యమంత్రి...
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మీద కత్తితో దాడి చేసిన అంశంపై...
దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి.. యశోద ఆసుపత్రికి తరలింపుసూరంపల్లిలో ఎంపీ ప్రచారం నిర్వహిస్తుండగా రాజు అనే వ్యక్తి...
కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఈసీని కలిసిన వారిలో కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్, కాంగ్రెస్...
మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని కేంద్ర బృందం మంగళవారం పరిశీలించింది. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ వద్ద కుంగిన విషయం తెలిసిందే....
నాణ్యత ఎక్కడంటూ కేసీఆర్‌పై పొన్నం ఫైర్ వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని తపిస్తున్న బీఆర్ఎస్కు...
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ వంతెన శనివారం పొద్దుపోయాక పెద్ద శబ్దంతో కుంగింది. బి-బ్లాకులోని 18, 19, 20,...
ప్రయాణికుడికి ఇబ్బంది కలిగించినందుకు గాను హైదరాబాద్ మోట్రో రైల్ సంస్థకు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. తప్పుడు సైన్ బోర్డులతో ప్రయాణికుడి...
హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్ థియేటర్లో శుక్రవారం రాత్రి నానా రభస జరిగింది. టైగర్ ష్రాఫ్ నటించిన గణ్‌పత్ సినిమా ప్రదర్శిస్తుండగా థియేటర్లో అకస్మాత్తుగా దుర్వాసన...
జెమిని టీవీ సీరియల్ తారల చే ఖమ్మం లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలుఆడిపాడిన మహిళలు …చూడముచ్చటగా ఆటపాటలురంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను అలంకరించిన...
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి కన్నుమూశారు. గుండెపోటు కారణంగా నిన్న అర్ధరాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో...
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పోలీసులు ఎక్కడికక్కడ వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఎన్నికల్లో అక్రమాలకు తావివ్వకుండా, ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఎలక్షన్...
గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రవళిక మృతిపై...
గ్రూప్-2 పరీక్షల వాయిదా.. మనస్తాపంతో వరంగల్ యువతి ఆత్మహత్య.. అర్ధరాత్రి వరకు ఉడికిపోయిన హైదరాబాద్..!
గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్‌నగర్‌లో జరిగిన...
హైదరాబాద్ శివారులోని పారిశ్రామిక ప్రాంతమైన బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక్కడి అమర్ ల్యాబ్స్‌లో గత రాత్రి రెండు రియాక్టర్లు ఒకేసారి...
తెలంగాణాలో పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల ఆకస్మిక బదిలీలు …!ఎన్నికల సంఘం సిఫార్స్ మేరకు బదిలీ ఉత్తర్వులను జారీచేసిన సీఎస్ శాంతకుమారిధన ప్రభావం...
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సోమవారం రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ 115...
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) చైర్మన్ గా నేడు బాధ్యతలు చేపట్టారు. హైదరాబాదులోని బస్...
గన్‌మెన్‌పై తను చేయిచేసుకున్న ఘటన వివాదాస్పదం కావడంతో తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు. ఆ గన్‌మెన్ తనకు కుమారుడి లాంటి...
హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. జూలో ఉన్న ఓ ఏనుగు దాడి చేయడంతో, జూ ఉద్యోగి...
స్వరాష్ట్రం కోసం పోరాడం, దెబ్బలు తిన్నాం, జైళ్ళకెళ్ళాం మమ్మలను ఆదుకోండి…తెలంగాణ ఉద్యమకారులు …నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వండి …ఇళ్లస్థలు ,ఇంటి నిర్మానికికి 10...
తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తన గన్ మెన్ పై చేయిచేసుకున్నారు. తలసాని పుట్టిన రోజు వేడుకలకు హాజరైన మహమూద్ అలీ.....
బెల్లంపల్లిలో బుధవారం రాత్రి షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఏకంగా మంత్రిగా చేసిన ఓ సీనియర్ నేత మొబైల్ నెంబర్ నుంచి వాట్సాప్ గ్రూప్...
మూగజీవాలపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. 35కు పైగా కోతులకు విషం పెట్టి చంపేశారు. వాటి కళేబరాలను ఓ శ్మశానం...
హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ కాలనీలో ఇటీవలే ప్రారంభమైన లులూ మాల్ కు కస్టమర్లు పోటెత్తుతున్నారు. ఈ మాల్ దెబ్బకు జేఎన్టీయూ నుంచి...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్, జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఆయన ఇంకా...
హైదరాబాద్ లో వేలంపాటలో రూ. 1.26 కోట్లు పలికిన వినాయకుడి లడ్డూ.. ఎక్కడంటే..?బండ్లగూడ జాగీలో కళ్లు చెదిరే ధరకు లడ్డూ వేలంకీర్తి రిచ్మండ్...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్ రాజ్ వివరణ ఇచ్చారు. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు సిద్ధం అవుతున్నామని...
హైదరాబాద్‌లోని మాదాపూర్ మైండ్ స్పేస్‌లో రెండు భారీ భవనాలను ఆధునిక సాంకేతిక విధనాలతో కేవలం ఐదు నిమిషాల్లోనే కూల్చివేశారు. రహేజా మైండ్ స్పేస్‌లోని...
హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా మారిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ విషయాన్ని తాను గర్వంగా చెప్పగలనని...
వాట్సప్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వాట్సప్ చానెల్ పేరిట ఆయా వ్యక్తులు, సంస్థలకు చెందిన సమాచారాన్ని తెలుసుకునే సౌలభ్యం కల్పించింది. పలు...
తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ నెలలోపు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం...
సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. హోటల్లో అపరిశుభ్ర వాతావరణం, కస్టమర్లకు నాణ్యత లేని ఆహారం సరఫరా చేస్తున్నారన్న ఫిర్యాదుతో...
ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభo హాజరైన మంత్రులు హరీష్ రావు, అజయ్ కుమార్ బైక్ ర్యాలీ తో ఘన స్వాగతం పువ్వాడ నాగేశ్వర...
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. దాదాపు నెల...
తెలంగాణవ్యాప్తంగా ఎనిమిదిచోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. మావోయిస్టులకు ఆధునాతన ఆయుధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు సరఫరా అవుతున్నాయనే అనుమానాలతో శనివారం దాడులు నిర్వహించింది. వరంగల్,...
ప్రోటోకాల్ వివాదం, బిల్లుల పెండింగ్, తెలంగాణ సీఎంతో గ్యాప్ అంశాలపై గవర్నర్ తమిళిసై తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ నాలుగేళ్లు పూర్తి చేసుకొని,...
డబుల్ బెడ్రూం ఇళ్ల అంశంపై తెలంగాణ పురపాలక మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో అమలు చేస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకం...
ఉన్నతాధికారులు అవమానించారని ఆత్మహత్యాయత్నం చేసిన హైదరాబాదులోని హోంగార్డు రవీందర్ కన్నుమూశాడు. డీఆర్డీవో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస వదిలాడు. ఆసుపత్రి...
హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ కాలనీలో గురువారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. భవన నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఇద్దరు కూలీలు దుర్మరణం పాలయ్యారు....
హైదరాబాద్ లో భారీ ధరకు 9999 ఫ్యాన్సీ నంబర్.. ఆ డబ్బుతో ఇంకో కారు కొనుక్కోవచ్చు! హైదరాబాద్ ఈస్ట్ జోన్ పరిధిలో నిన్న...
డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోయిన ఓ వ్యక్తి నానా యాగీ చేశాడు. పోలీసులపై మండిపడుతూ వారు చూస్తుండగానే తన బైక్‌కు నిప్పు పెట్టేశాడు....
ఆగస్టులో ముఖం చాటేసిన వరుణుడు.. 122 ఏళ్లలో అత్యల్ప వర్షపాతం…!కరువు దిశగాజులైలో భారీ వర్షాలతో బెంబేలుఆగస్టులో చుక్క వాన కరవునాగార్జునసాగర్ కింద 6...
సాఫ్టువేర్ ఇంజినీర్ దీప్తి మృతి కేసులో ఆమె చెల్లెలు చందనను, ప్రియుడిని, వారికి సహకరించిన కారు డ్రైవర్, ఆశ్రయం కల్పించిన వారిని పోలీసులు...
తెలంగాణలో మద్యం అమ్మకాలను పెంచేందుకు బెవరేజెస్ కార్పొరేషన్ బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది. కొనుగోలు చేసే మద్యానికి అదనంగా అందులో 50 శాతం లిక్కర్‌ను...
తెలంగాణ వ్యాప్తంగా 10 లక్షల బోగస్ ఓట్లను ఎన్నికల సంఘం తొలగించగా.. ఇందులో మెజారిటీ ఓట్లు హైదరాబాద్, దాని చుట్టు పక్కల నియోజకవర్గాల్లోనే...
హన్మకొండలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకోసం బీజేపీ పోరాటం రక్తసిక్తం …హన్మకొండలో చలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వెళ్లిన బీజేపీ కార్యకర్తలుబారికేడ్లు పెట్టి...
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేగా ఆయనను అనర్హుడిగా...
సీఎం ప్రకటన పట్ల -ఐజేయూ,టీయూడబ్ల్యూజే హర్షం …అభ్యంతరం …తమకు అనుకూలంగా వార్తలు రాయకపోతే ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పడం అభ్యంతరకరంమీడియా ప్రతినిధుల పట్ల...
ట్రాఫిక్ కూడళ్ల వద్ద రెడ్ సిగ్నల్ పడిన వెంటనే వాహనాలు నిలిచిపోతాయి. అంతలోనే నలు వైపుల నుంచి యాచకులు ధర్మం, దానం అంటూ...
మనస్పర్థల కారణంగా తన నుంచి దూరంగా ఉంటూ సోదరుడి వివాహానికి హైదరాబాద్ వచ్చిన భార్యపై లండన్ నుంచి విష ప్రయోగం చేయించాడో భర్త....
ఈ ఏడాది ఏప్రిల్ 30న తెలంగాణ నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని...
-ల్యాంప్ కొందామని వెళ్లి.. తెగ షాపింగ్ చేసిన యువతి.. అర చేతిలో ఆరు అడుగుల రశీదు!-ఒక్కటే ల్యాంప్ కోసం వెళ్లి.. రెచ్చిపోయి మరీ...
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై తేనీటి విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్...
సంపద పెంచాం.. ప్రజలకు పంచాం: సీఎం కేసీఆర్తక్కువ కాలంలోనే తెలంగాణను ప్రగతి పథంలోకి తెచ్చినట్టు ప్రకటనఅహింసా మార్గంలో రాష్ట్రాన్ని సాధించుకున్నామన్న సీఎంత్వరలో కొత్త...
గద్దర్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు పరామర్శ.. 1997 నాటి కాల్పుల ఘటనపై స్పందన! ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గద్దర్ హైదరాబాద్‌లోని గద్దర్...
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తే తాము ఆ పార్టీకి అండగా ఉంటామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) అధ్యక్షుడు...
తెలంగాణలో ప్రభుత్వ భూములు వేలం వేస్తోన్న నేపథ్యంలో వాటిని కొనుగోలు చేస్తున్న వారికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు....
గిత్తల జోడీ ధర రూ.కోటి మాత్రమే.. ఎందుకంత స్పెషల్ అంటే..!పందెం గిత్తలకు రికార్డు ధరసొంతం చేసుకున్న బాపట్ల జిల్లా రైతుతెలుగు రాష్ట్రాల్లో జరిగిన...
చక్కర్లు కొడుతున్న బీఆర్ యస్ అభ్యర్థుల జాబితామరికొన్ని సీట్లపై కసరత్తు …కొందరిని మార్చే అవకాశం ఉందని ప్రచారం .. బీఆర్ యస్ పార్టీ...
బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్ పార్టీని వీడారు. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు....
కాంగ్రెస్ ఐక్యత రాగం …ఈనెల చివరన బస్సు యాత్ర …‘తొలి సంతకం రైతు రుణమాఫీపైనే … కోమటిరెడ్డి వెంకటరెడ్డి !ఏ సర్వే చూసినా...
పేదల డబుల్ బెడ్రూం ఇళ్లపై సెప్టెంబరు 4న విశ్వరూప ధర్నా: కిషన్ రెడ్డిపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లపై బీజేపీ ఉద్యమంకార్యాచరణ వెల్లడించిన కిషన్...
పొత్తులపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలతెలంగాణకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందని విమర్శకేసీఆర్ తెలంగాణ ద్రోహి అని ధ్వజమెత్తిన టీపీసీసీ చీఫ్తాను...
ప్రస్తుతం దేశంలో ఆందోళనకర పరిస్థితులు ….ప్రకాష్ రాజ్ . వంద రోజులుగా మణిపూర్ మండిపోతుంటే పార్లమెంటులో ఎంపీలు నువ్వా.. నేనా అన్నట్లు రాజకీయం...
భారీగా అప్పులు చేస్తూ, ప్రభుత్వ భూములను అమ్ముతూ దేశంలో ఓ రాష్ట్రాన్ని నడుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని బీజేపీ జాతీయ కార్యవర్గ...
తాను లోక్‌సభలో చేసిన ప్రసంగం గురించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. తన ప్రసంగానికి కేటీఆర్...
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాంను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గ్రూప్–2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ ఈ రోజు...
ప్రియాంక గాంధీ , డీకే శివకుమార్ లకు తెలంగాణ ఎన్నికల పర్వేక్షణ భాద్యత …!119 నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు..ఇప్పటికే సర్వేల ఆధారంగానే...
నేడు రాహుల్ , ఖర్గేతో భేటీ? వైయస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఖాయం …నేడు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే ,రాహుల్...
సీఎం కేసీఆర్ ను అవమానించిన బండి సంజయ్ పై మేమేం చర్యలు తీసుకోవాలి?: కేటీఆర్ ‘‘ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరును అవమానించారని...
మెగాస్టార్‌పై తమ అభిమానం ఎవరెస్ట్ శిఖర సమానమని మరోసారి నిరూపించారు మెగాభిమానులు. ఏకంగా గూగుల్ మ్యాప్స్‌లోనే ఆయన చిత్రాన్ని గీసి వినూత్న రీతిలో...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న ఢిల్లీలో విలేకరులతో రేవంత్ మాట్లాడుతూ.. తుది దశ తెలంగాణ...
విప్లవ వీరుడు గద్దరన్నకు కన్నీటి వీడ్కోలు …సీఎం కేసీఆర్ నివాళు . విప్లవ వీరుడు గద్దరన్నకు కన్నీటి వీడ్కోలు …సీఎం కేసీఆర్ నివాళువేలాదిగా...
స్వలాభం కోసమే కందాల పార్టీ మారారు…కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో .చైర్మన్ పొంగులేటి కేసీఆర్ కు సీఎం హెూదా సోనియమ్మ బిక్ష…పొంగులేటి...
విప్లవోద్యమ వేగుచుక్క గద్దర్…అందరి ఆరాద్యుడుసమాజమార్పుకోసం పరితపించిన గొప్ప విప్లవకారుడుపేదల , బడుగు బలహీనవర్గాల గొంతుకతెలంగాణ ఉద్యమాన్ని ఉరుకలు పెట్టించిన ధీరుడుభవిష్యత్ తరాలకు స్ఫూర్తి...
ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అధికారిక...
వనమాకు సుప్రీం లో బిగ్ రిలీఫ్ …హైకోర్టు తీర్పుపై స్టే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమానే…జలగం వెంకట్రావు కు నిరాశ … రెండువారాల్లోగా కౌంటర్...
తన పాటతో తెలంగాణ జనుల్లో చైతన్యం రగిల్చి, వారిని ఉద్యమం దిశగా నడిపించిన ప్రజా గాయకుడు గద్దర్ తీవ్ర అనారోగ్యంతో మృతి చెందడం...
ఆర్టీసీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం …బిల్లు ప్రవేశ పెట్టిన మంత్రి పువ్వాడ….కార్మికులను మాత్రమే ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామన్న మంత్రిఆస్తులన్నీ కార్పొరేషన్ పరిధిలోనే ఉంటాయని...
తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రధాత … అనేక ప్రజా ఉద్యమాలకు దీక్షుచి ,యువతను ప్రజాఉద్యమాల వైపు మళ్లించడంలో ఆయన చేసిన కృషి మరవలేనిది ....
బీఆర్ యస్ ,కమ్యూనిస్టుల మధ్య పొత్తు పై ముందుకు పడని అడుగులు …!కమ్యూనిస్టులు సానుకూలంగా ఉన్నా, స్పష్టం కానీ బీఆర్ యస్ వైఖరిబీఆర్...
మేమేం ఇక్కడకు వచ్చి మంత్రులు అయ్యేది లేదు: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కేసీ వేణుగోపాల్ క్లాస్
ఖమ్మం ఎంపీ నామ కృషి ఫలితం …ఉమ్మడి ఖమ్మం జిల్లా రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధులు …-ఖమ్మం, కొత్తగూడెం, మధిర రైల్వే స్టేషన్లకు...
ఆయిల్ ఫామ్ మీద కేంద్రం నిబంధన సరికాదు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఆయిల్ ఫామ్ కి పెద్ద...
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఆర్టీసీ విలీన ప్రక్రియకు అడ్డుపడాలనే ఉద్దేశం తనకు లేదని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. ఆర్టీసీలో...
కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తున్న శాసనసభ …సింహగర్జన చేస్తున్న భట్టి ..భట్టికి తోడుగా శ్రీధర్ బాబు …సీతక్కశాసనసభ వేదికగా ప్రజాసమస్యలపై భట్టి వాణి గట్టిగానే...
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్, అధికారుల పట్ల ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, ఆయన అంతు చూస్తామని, కచ్చితంగా...
తెలంగాణ ప్రభుత్వం పంపించిన ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సంతకం చేయాలంటూ ఆర్టీసీ కార్మికులు రాజ్ భవన్ ను ముట్టడించారు. నెక్లెస్ రోడ్ మీదుగా...
రైతుల రుణమాఫీ పై మార్గదర్శకాలు ….ఈ విధంగా ఉండే అవకాశం ఉంది…!-రైతు రుణమాఫీ పై నిబంధనలు …డిసెంబర్ 11 .2018 నాటికీ ఉన్న...
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు...
ప్రతిపక్ష పార్టీలపై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. శాసనసభలో ప్రతిపక్ష నేతల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సభను 30 రోజులు నిర్వహించాలంటూ...
సభానిర్వహణ తీరుపై భట్టి ఆక్షేపణ …ప్రశ్నలు మీరే సమాదానాలు మీవే ఇదేమి పద్దతి …తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై భట్టి విక్రమార్క విమర్శలుసభలో అప్పటికప్పుడు...
హైదరాబాద్ లో భూముల ధరలు కనీవినీ ఎరుగని స్థాయికి పెరుగుతున్నాయి. కోకాపేటలో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిన్న జరిగిన భూముల ఈవేలం ప్రక్రియలో ఎకరా...
అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులా…? ఎందులో ఎన్ని గంటలు చర్చ …?మొక్కుబడి సమావేశాలు అనే విమర్శలురాజ్యాంగం ప్రకారం ఆరునెలకొకసారి పెట్టాలి కాబట్టి పెడుతున్నట్లు...