తెలంగాణ వార్తలు

దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన కొత్త నేర చట్టాల కింద బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. కరీంనగర్ పోలీసులు...
విద్యుత్ కొనుగోలు, ప్లాంట్ల నిర్మాణం అంశాలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ గడువు తెలంగాణ ప్రభుత్వం పొడిగిస్తూ మంగళవారం...
ఇటీవల కాలంలో తెలుగు విద్యార్థులు అమెరికాలో మృత్యువాత పడుతున్న ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, మరో తెలుగు విద్యార్థి అమెరికాలో మృతి...
తెలంగాణ విద్యుత్ వినియోగ సంస్థలు టీజీఎస్‌పీడీసీఎల్, టీజీఎన్‌పీడీసీఎల్ కీలక ప్రకటన చేశాయి. నెలవారీ విద్యుత్ బిల్లులను తమ అధికారిక వెబ్‌సైట్, యాప్‌లపై మాత్రమే...
నేడోరేపో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ…శాఖల మార్పు జరిగే అవకాశంసీతక్కకు హోంశాఖ దక్కే ఛాన్స్… కేబినెట్లోకి రాజగోపాల్ రెడ్డి!: దామోదర రాజనర్సింహమంత్రివర్గంలో కొత్తగా ఐదారుగురికి...
జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గాంధీలో దీక్ష చేస్తున్న మోతీలాల్‌ను...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) లో శనివారం రాత్రి పిడుగుపడింది. ప్లాంట్ లోని జీటీ ట్రాన్స్ ఫార్మర్...
పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. 76 ఏళ్ల డీఎస్ నిన్న వేకువ జామున హైదరాబాదులో తుదిశ్వాస...
ఇది ప్రజాప్రభుత్వం ..ఇందిరమ్మ రాజ్యం…మంత్రి పొంగులేటి-సంవత్సరంలోపే అన్ని సమస్యలకు పరిష్కారం ఇది ప్రజాప్రభుత్వం …ఇందిరమ్మరాజ్యం …ప్రజల సమస్యల పరిస్కారం చేయడమే లక్ష్యం …మీ...
తెలంగాణాలో ఐదుగురు పోలీస్ సర్కిల్ ఇన్సపెక్టర్లపై చర్యలు ….పోలీస్ శాఖలో కలకలంఇద్దరు సస్పెండ్ మరో ముగ్గురు అటాచ్ మెంట్మల్టీ జోన్ 1లో పరిధిలో...
కార్మికుల కష్టాలు నాకు తెలుసు సింగరేణిని రక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సింగరేణి కార్మికుల కష్టాలు...
రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని తమ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మాట ఇచ్చారని… ఆ ప్రకారం రుణమాఫీ చేయాలని మంత్రివర్గం...
అందరి దృష్టిని ఆకర్షించిన టీయూడబ్ల్యూజే ఐజేయూ మహాసభలుపాల్గొన్న డిప్యూటీ సీఎం ,ఇద్దరు మంత్రులుమీడియా అకాడమీ చైర్మన్ కె .శ్రీనివాస్ రెడ్డివివిధ రాష్ట్రాల నుంచి...
– హెల్త్ కార్డులతో సహ డిమాండ్లన్నీ పరిష్కరిస్తాం – జర్నలిస్టులు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలి.. జర్నలిస్టులకు కొద్దిరోజుల్లోనే ఇళ్లస్థలాలు ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ,...
ప్రజలను, ప్రజాసంఘాలను ఆలోచింప చేస్తున్న టియూడబ్ల్యుజె ఖమ్మం రాష్ట్ర మహాసభలు !-ఘనంగా ఏర్పాట్లు చేసిన ఆహ్వాన కమిటీ-ఖమ్మం నగరంలో పలు కూడళ్లలో ప్లెక్సీలు...

 తెలంగాణలో రైతు రుణమాఫీకి కొత్త రూల్..? తెలంగాణ రైతుల రుణమాఫీ విషయంలో విధివిధానాల ఖరారుపై ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఎవరికి వర్తింపజేయాలి, ఎవరెవరిని...
కరెంటుపై గ్రామసభలు …డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుమాజీ విద్యుత్తు మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీలో కోరిన మేరకే న్యాయ విచారణవిచారణకు హాజరు...
మెదక్ లో జంతు వధకు సంబంధించి అల్లర్లు జరగడం తెలిసిందే. దుకాణాలు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో...
విద్యుత్ కొనుగోళ్ల అంశంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్ లేఖ రాయడం తెలిసిందే. తమపై కక్ష సాధింపు చర్యల్లో...
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు లేఖ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌‌‌కు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 12 పేజీల లేఖ రాశారు. విద్యుత్...
భవిష్యత్తు పోరాటాల ను నిర్దేశించనున్న టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు..వేజ్ బోర్డు తో సహా 12 తీర్మానాలు జరుగుతాయిటి యు డబ్ల్యు రాష్ట్ర మహాసభల...
ఖమ్మంలో మహాసభ ఏర్పాట్లను పరిశీలించిన టీయూడబ్ల్యూజే నేతలుఖమ్మం టీం వర్క్ భేష్ అన్న రాష్ట్ర అధ్యక్ష ,ప్రధానకార్యదర్శి శేఖర్ ,విరహత్ అలీఖమ్మం సభలు...
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఓ ఐపీఎస్‌ అధికారితోపాటు పాటు ఓ డీఎస్పీ...
సీతారామ ప్రాజెక్ట్ రీడిజైన్ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేసిన కేసీఆర్ సర్కార్ …డిప్యూటీ సీఎం భట్టిమంత్రులతో కలిసి సీతారామ ప్రాజెక్టుపై సమీక్షించిన డిప్యూటీ...
బీజేపీ సీనియర్ నేత, ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించిన రఘునందన్ రావు… తెలంగాణ మాజీ...
తెలంగాణలో పాఠ్యపుస్తకాలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. బుధవారం పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి...
టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) మూడవ మహాసభలకు సిద్దమవుతున్న ఖమ్మం…సభలకు హాజరు కానున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కసమాచారశాఖ మంత్రి పొంగులేటి ,వ్యవసాయశాఖ...
యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో పాటు ఛత్తీ‌స్ గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై నిర్ణయాల్లో భాగస్వాములైన ప్రస్తుత, మాజీ అధికారులను...
ఇక పాలనపై ద్రుష్టి …సీతారామప్రాజెక్టు పరిశీలనకు ముగ్గురు మంత్రులు…ఖమ్మంలో రెండు రోజులు డిప్యూటి సీఎం భట్టి పర్యటనమంత్రులు తుమ్మల పొంగులేటిలతో కలిసి సాగునీటి...
తెలంగాణ బీజేపీ ఎంపీలలో ఈసారి ఎవరెవరికి మంత్రి పదవులు దక్కనున్నాయనే ఉత్కంఠకు తెరపడినట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ ఎంపీ జీ కిషన్ రెడ్డి, కరీంనగర్...
నల్లగొండ ఎమ్మెల్సీ కౌంటింగ్ లో గందరగోళం …బీఆర్ యస్ నిరసనతమను పోలీసులు గెంటివేశారన్న అభ్యర్థి రాకేష్ రెడ్డిపట్టభద్రులు ఓట్ల లెక్కింపు ఏకపక్షం అంటూ...
కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్…ఆధిక్యంలో తీన్మార్ మల్లన్నమధ్యాహ్నం వరకు బండిల్స్ కట్టిన కౌంటింగ్ సిబ్బందిరిటర్నింగ్ అధికారి ,జిల్లా కలెక్టర్ పర్వేక్షణలో...
నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకాయి. రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్నాయి. రుతుపవనాలు నాగర్ కర్నూల్, గద్వాల్, నల్గొండలో ప్రవేశించాయి. సాధారణంగా తెలంగాణలోకి జూన్ రెండో...
ఇటీవ‌లే నాగార్జునసాగర్‌లో ఎండల తాకిడితో దాహం తీర్చుకోవడానికి ఒకదాని వెంట ఒకటి మినీ ట్యాంకులోకి దిగిన కోతులు అందులోనే ప్రాణాలొదిలిన వైనం బయటపడిన...
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీని కోర్టు పొడిగించింది. జులై 3 వరకు కస్టడీని పొడిగిస్తూ సోమవారం రౌస్...
తెలంగాణ పాట వింటూ కంటతడి పెట్టుకున్న అందెశ్రీ..తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్...
మంత్రి కోమటిరెడ్డి మాజీమంత్రి హరీష్ మధ్య మాటల యుద్ధం….ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్టు కావడం తధ్యమన్న కోమటిరెడ్డిప్రభాకర్ రావును భారత్ రాకుండా...
  తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో గ్యారంటీలను అమలు చేస్తామని సోనియా గాంధీ పేర్కొన్నారు. రాష్ట్ర...
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం కవితాత్మకంగా ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ...
టి యు డబ్ల్యూ జే (ఐజేయు) రాష్ట్ర మహాసభల వెబ్ సైట్ ని ప్రారంభించిన మంత్రి పొంగులేటిసభల ప్రారంభానికి మంత్రికి ఆహ్వానం …...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరో నెల...
జూన్ 7 ,8 తేదీల్లో హైదరాబాద్ లో ప్రపంచ వరి సదస్సు … మంత్రి తుమ్మల150 మంది విదేశస్తులు ,150 మంది స్వదేశస్తులు...
టాప్ క్యాబ్ చైర్మన్, వైస్ చైర్మన్ లు రాజీనామా…ప్రభుత్వం మారడంతో డైరెక్టర్లు ఒక్కరుగా కాంగ్రెస్ లోకి జంప్దీంతో వారు రాజీనామా చేయక తప్పని...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో నందినగర్‌లోని...
తెలంగాణ అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా…అందరి అభిప్రాయాలు తీసుకున్నాకనే చిహ్నంఅసెంబ్లీలో చర్చించాలని అధికార పార్టీ అభిప్రాయంచిహ్నం పై 200 పైగా సూచనలుజూన్ 2...
విత్తనాల కోసం రైతులు పడిగాపులు పడుతున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. ఈ పాపం మీదేనంటూ విత్తనాల...
త్వరలో అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు …రెవెన్యూ మంత్రి పొంగులేటికొత్త పెన్షన్లు అందిస్తామన్న మంత్రిఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసితీరతామన్న మంత్రిఇల్లు లేని...
ప్రజాభవన్‌కు వచ్చిన బాంబు బెదిరింపు కేసులో పంజాగుట్ట పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్‌లో బాంబు పెట్టామని.. కాసేపట్లో పేలబోతుందని నిన్న పోలీసులకు...
ఈరోజు తనకు వివిధ ఫోన్ నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని… తనను చంపుతామంటూ బెదిరిస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్...
తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై జూబ్లీహిల్స్‌లోని త‌న నివాసంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చిహ్నం తుదిరూపుపై...
స్కానింగ్ సెంటర్ లో మహిళను స్పై కెమెరాతో రికార్డు చేస్తూ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడిన వ్యవహారంపై నిజామాబాద్ కలెక్టర్ సీరియస్ గా...
తెలంగాణ‌లో వ‌రుస బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ క‌ల‌కలం సృష్టిస్తున్నాయి. ఇవాళ ఒకే రోజు ప్రజాభ‌వ‌న్‌, నాంప‌ల్లి కోర్టుకు ఇలా బాంబు బెదిరింపు...
కవితను తప్పించేందుకే… బీఎల్ సంతోష్‌ను కేసీఆర్ అరెస్ట్ చేయాలనుకున్నారు: రాధాకిషన్ రావు వాంగ్మూలం కవిత విషయంలో కేసీఆర్ ప్లాన్ బెడిసి కొట్టిందా …?...
డిప్యూటీ సీఎం భట్టి నివసిస్తున్న ప్రజా భవన్ కు బాంబు బెదిరింపు …ప్రజా భవన్ లో బాంబు పెట్టినట్లు పోలీస్ కంట్రోల్ రూమ్...
నిన్న సాయంత్రం తెలంగాణ వ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది. 13 మంది ప్రాణాలు తీసింది. ఒక్క నాగర్ కర్నూల్ జిల్లాలోనే ఏడుగురు ప్రాణాలు...
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం … 5 నుంచి భారీగా బదిలీలు!11లోగా అన్ని శాఖల్లో ప్రక్షాళన చేయాలనే యోచనతహసీల్దార్‌ నుంచి ఐఏఎస్‌ దాకా.....
గంజాయి అక్రమ రవాణానుపై భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల డేగకన్ను…కీలక ప్రాంతాల్లో గట్టి నిఘా …గంజాయి రవాణాదారులపై ఉక్కుపాదం తప్పదు ఎస్పీ హెచ్చరికపలువురిని అదుపులోకి...
నర్సింగ్ విద్యార్థిని కారుణ్య మృతిపై న్యాయ విచారణ జరపండి..మావోయిస్టుల సంచలన లేఖకారుణ్య మృతికి కళాశాల యజమాని కాంతారావు భాద్యత వహించాలిగతంలో జరిగిన మరణాలపై...
27 న పోలింగ్ …మొత్తం 4 లక్షల 69 వేలమంది ఓటర్లుఉమ్మడి ఖమ్మం , నల్లగొండ , వరంగల్ జిల్లాల పరిధిలో విస్తరించిన...
ఇంటర్ పరీక్షా పేపర్ల మూల్యాంకనంలో దిద్దుకోలేని నిర్లక్ష్యం…విద్యార్థులకు శాపం …కొందరు అధ్యాపకుల ఇష్టారాజ్యం అనే విమర్శలుజవాబులు సవ్యంగా రాసినా మార్కులు రాక విద్యార్థుల...
పంచాయతీ ఎన్నికలు అక్టోబర్ లో ….?వరస ఎన్నికలు కోడ్ అమలుతో పరిపాలన కు ఇబ్బందులుకొద్దినెలల వాయిదా వేస్తె మంచిందని సలహా ఇచ్చిన అధికారులుజూన్...
మేడిగడ్డ వద్ద మళ్లీ భారీ శబ్దాలు..!-మరమత్తులు చేస్తుండగా వచ్చిన సౌండ్స్-భయపడి వెంటనే పనులు ఆపేసిన వైనం కుంగిన మేడిగడ్డ బ్యారేజీని మరమత్తులు చేయాలనీ...
తెలంగాణలో 563 గ్రూప్ – 1 పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు టీజీపీఎస్సీ (గతంలో టీఎస్‌పీఎస్సీ) ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 9న...
తెలంగాణలో లేని ఫ్యాక్షన్ సంస్కృతిని మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ ప్రాంతానికి తీసుకువచ్చారని… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని...
జూన్ 2 న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిధిగా సోనియా గాంధీఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలుజయ,జయహే తెలంగాణ గీతం ఆవిష్కరణగీతాన్ని రచించిన...
జూన్ 2న నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఆహ్వానించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. సోమవారం మధ్యాహ్నం...
ఉచితంగా బ‌స్సు సౌక‌ర్యం ఇచ్చినంత మాత్రాన ఏదో న‌ష్టం జ‌రుగుతున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ మాట్లాడ‌డం స‌రికాదంటూ తెలంగాణ‌ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఫైర్...
టీఎస్ ఎప్‌సెట్ -2024 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి బుర్రా వెంక‌టేశం, ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ఆర్ లింబాద్రి క‌లిసి ఫ‌లితాల‌ను...
మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభమయ్యాయి. వర్షాకాలంలో బరాజ్ వద్ద చేపట్టాల్సిన రక్షణ చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ...
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ …పంటల బీమా పథకం అమలుకు కసరత్తుమంచి కంపెనీలను ఎంపిక చేయాలనీ అధికారులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల ఆదేశం...
వాళ్ల పేర్లు చెప్పాలని కవితపై ఒత్తిడి:ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్కుట్రలో భాగంగానే కవితను అరెస్టు చేశారని కామెంట్తీహార్ జైల్లో కవితను కలిసిన ఆర్...
రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగేలేటి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు వెళుతున్న ఫ్లైట్ కు సాంకేతిక లోపం …శబరిమలై వెళుతున్న రెవిన్యూ మంత్రి ఎమ్మెల్యేలువిమానం...
తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు వర్ష బీభత్సం నెలకొంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో గాలివానతో తీవ్ర నష్టం చోటుచేసుకుంది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు,...
ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిన యువకులు.. ! ఎన్నికలకు ఒక్క రోజు ముందు ప్రలోభాలు మొదలయ్యాయి. డబ్బులు పంచుతూ ఓటర్లను తమవైపు తిప్పుకునే...
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై అరెస్టు వారెంట్...
హైదరాబాద్ లోని షాద్ నగర్ లో ఎన్నికల ప్రచారంలో మహారాష్ట్ర ఎంపీ, సినీనటి నవనీత్ కౌర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై షాద్ నగర్...
ఆధైర్యపడ్డోద్దు,ఇది రైతు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది …మంత్రి తుమ్మలఆకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటాంనిన్న మొన్న కురిసిన వర్షాలకు రైతుల...
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మనకు ధర్మశాస్త్రం …డాక్టర్ ఎం.ఎఫ్ గోపీనాథ్.దానివల్లనే ప్రపంచదేశాల్లో మనకు గుర్తింపు …దాన్ని పరిరక్షించుకోవడం మనందరి కర్తవ్యం.ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి ..అందుకు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి విమర్శలు గుప్పించారు. సోమవారం ఆమె హైదరాబాద్‌లోని గాంధీ...
ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్విన కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఎస్ఐబీ) ప్రధాన కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకుని మాజీ...
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఆదరించండి …ఆధార్ పార్టీ అధ్యక్షులు ఈడా శేషగిరి రావు …పట్టభద్రుల సమస్యలను శాసన మండలిలో ప్రస్తహించే అవకాశం...
తెలంగాణ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. హైద‌రాబాద్‌లో విద్యాశాఖ కార్య‌ద‌ర్శి బుర్రా వెంక‌టేశం ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 4వ...
అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో ప‌నిచేసే 65 ఏళ్లు నిండిన సిబ్బంది విష‌యంలో తెలంగాణ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. వీరి ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును...
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చిరుత సంచారం క‌ల‌క‌లం రేపుతోంది. విమానాశ్రయం ప్రహరీ లోపలి భాగంలో ఆదివారం తెల్లవారుజామున చిరుత కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డు...
అర‌గంట క‌రెంట్ నిలిపివేత కారణంగా హైద‌రాబాద్‌లోని హ‌బ్సిగూడ ప‌రిధిలోని కీస‌ర డివిజ‌న‌ల్ ఇంజినీర్ (డీఈ) ఎల్. భాస్క‌ర్‌రావును తెలంగాణ స్టేట్ నార్తర్న్ పవర్...
మాజీ సీఎం కేసీఆర్ అబద్దాలు మాట్లాడటం విడ్డురం …డిప్యూటీ సీఎం భట్టిమాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో కరెంటు పోయిందనేది అవాస్తవం ..ఎలాంటి చిల్లర...
ఖమ్మంలో జరగనున్న టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలను చరిత్రలో నిలిచిపోవాలి …విరాహత్ అలీసభలకు ఆతిధ్యం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఖమ్మం కమిటీకి అభినందనలుజర్నలిస్టులు ఎదుర్కొంటున్న...
భట్టి చొరవతో యాదాద్రికి ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులువిద్యుత్ ఉత్పాద‌న‌పై కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టిగ‌త పాల‌కుల వైఫ‌ల్యాల‌ను స‌వ‌రించే దిశ‌గా ప్ర‌య‌త్నాలుబాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటినుంచే...
తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో 2.87 ల‌క్ష‌ల మంది, సెకండ్ ఇయ‌ర్‌లో 3.22 ల‌క్ష‌ల మంది పాస‌య్యారు. ప్ర‌థ‌మ సంవ‌త్స‌రంలో...
భద్రాద్రి ఆలయంలో వస్తున్న వింత శబ్దాలు భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఆలయ తూర్పు మెట్లవైపు నుంచి విమానం వెళ్తున్నట్టుగా శబ్దం వస్తోంది. అయితే,...
అకాల వర్షాలకు పంటల నష్టం జరిగింది …పరిహారం ఇస్తాము…మంత్రి తుమ్మల7 జిల్లాలోని 2200 ఎకరాల పంటలను నష్టం జరిగినట్లు ప్రాధమిక నిర్దారణ …పంట...
డిప్యూటీ సీఎం భట్టితో టీయూడబ్ల్యూజే ఆధ్వరంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ హైలెట్స్ …రాష్ట్ర ఆర్థికరంగాన్ని తనదైన శైలిలో ఆవిష్కరించిన డిప్యూటీ సీఎంనీటి...
ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి నేటికి సరిగ్గా నెల రోజులు. జైలులో ఉన్న ఆమెను సోదరుడు...
హైదరాబాద్ లోని బోడుప్పల్ లో ఏర్పాటు చేసిన ఓ వైన్ షాపును వెంటనే ఎత్తేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎదురుగానే స్కూలు.. పక్కనే...
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గజ్వేల్ కు చెందిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఫామ్ హౌస్ గేట్...
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులోని వికృతాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు...
తుమ్మల చొరవతో ప్రారంభానికి సిద్దమైన భద్రాద్రి రామయ్య వారధి!….భద్రాచలం వద్ద గోదావరి నదిపై నూతన బ్రిడ్జి నిర్మాణం….కేసీఆర్ హయాంలో నాడు మంత్రి తుమ్మల...
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి ఉగాది పర్వదినం సందర్భంగా తన మెడలోని బంగారు గొలుసును తీసి… రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్...