తెలంగాణ వార్తలు

ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు తొలి ప్రాధాన్యత ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా దివ్యాంగులు, వ్య‌వ‌సాయ కూలీలు, సాగుభూమి...
లగచర్ల భూసేకరణ విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గింది. భూసేకరణ నిలిపివేస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. లగచర్ల ఫార్మాపై అభిప్రాయ...
నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ లోని ఇథనాల్ కంపెనీకి సంబంధించిన వివరాలను తెలంగాణ ప్రభుత్వం బయటపెట్టింది. ఇక్కడ ఇథనాల్ కంపెనీకి బీఆర్ఎస్ హయాంలోనే అనుమతులు...
గురుకులాలు, హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఆహార నాణ్యతను పరిశీలించేందుకు తెలంగాణ ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఇటీవల గురుకులాల్లో వరుసగా ఫుడ్...
గురుకుల పాఠశాలల వసతి గృహాల్లో తరచుగా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు చోటుచేసుకుంటుండటంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలు,...
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు స్వయంగా కారు నడిపారు. కేసీఆర్‌ కొన్ని నెలలుగా సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పరిధిలోని...
నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ పరిశ్రమ పనులను నిలిపేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. తమ ప్రాంతంలో...
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కారును దుండగులు ధ్వంసం చేశారు. హైదరాబాద్ అంబర్ పేటలో ఆయన ఇంటి ముందు ఉన్న కారును...
తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రేపు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. వారికి ప్రధాని రేపు ఉదయం 11 గంటలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు....
బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  స్వగ్రామం  కొండారెడ్డిప‌ల్లికి చెందిన...
స్కిల్ యూనివర్సిటీకి ఇస్తామన్న రూ.100 కోట్లు ప్రభుత్వ ఖాతాలో వేయకండని తాము అదానీకి లేఖ రాశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు....
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ సాయంత్రం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడనున్నారు. అనంతరం సాయంత్రం 4...
ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న అక్ర‌మ నిర్మాణాల‌పై టాలీవుడ్ హాస్య‌న‌టుడు అలీకి అధికారులు నోటీసులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. త‌న‌కు జారీ చేసిన నోటీసుల‌పై...
టాలీవుడ్ హాస్య‌న‌టుడు అలీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆయ‌న అక్ర‌మ నిర్మాణాల‌పై అధికారులు నోటీసులు జారీ చేశారు. తెలంగాణ‌లోని వికారాబాద్ జిల్లా న‌వాబ్‌పేట్...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు పనులను పరిశీలించారు. ఇక్కడ పనులు చేస్తున్న కూలీలను...
భక్తి టీవీ కోటి దీపోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతికి బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికిన గవర్నర్, సీఎం, కేంద్రమంత్రులునేరుగా...
వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సుమోటోగా స్వీకరించింది. తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీకి నోటీసులు...
ఆరోపణలపై ఆడబిడ్డకో న్యాయం… అదానీకో న్యాయమా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్...
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి సాయం కోసం అర్థిస్తుంటే చుట్టూ చేరిన జనం మాత్రం తీరిగ్గా ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ.. వాటిని...
ప్రజా ప్రయోజనం మీడియా బాధ్యత-కె. శ్రీనివాస్ రెడ్డి సంచలనాల కోసం కాకుండా, ప్రజా ప్రయోజనాలకు దోహదపడే కథనాలతో మీడియా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని...
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి ఆరోపణలపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలకు సంబంధించి...
కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) మెంబర్ సెక్రటరీ రవితో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ నగరంలోని చెరువులను పరిరక్షించడం కోసం...
పేలుడు ఘటనలో గాయపడిన పూజారివిషయం తెలియడంతో ఘటనాస్థలికి పోలీసులుపేలుడుకు గల కారణాలపై విచారణ హైదరాబాద్ శివారులోని ఓ దేవాలయం సమీపంలో సోమవారం నాడు...
ఢిల్లీ మానవ హక్కుల కమిషన్ వద్దకు లగచర్ల భాదితులు …బాధితులతో కలిసి మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన ఎంపీలు వద్దిరాజు,సురేష్...
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి స్వల్పంగా వాస్తు మార్పులు చేస్తున్నారు. సచివాలయానికి తూర్పు వైపున ఉన్న ప్రధాన ద్వారాన్ని మూసివేస్తున్నారు. ఈ మార్పులో భాగంగా...
తెలంగాణలో విద్యుత్ వాహనాలకు సంబంధించి నూతన పాలసీ తీసుకువచ్చారు. ఆ కొత్త ఈవీ పాలసీ రేపటి (నవంబరు 18) నుంచే అమలు కానుందని...
దేశంలోనే వరి సాగు, ధాన్యం ఉత్పత్తితో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. పంజాబ్ ను అధిగమించి చరిత్ర సృష్టించింది. వానాకాలం సీజన్ లో గతంలో...
ఖమ్మంలోని మెడికల్ కళాశాలలో అమానవీయ ఘటన జరిగింది. ఓ విద్యార్థి హెయిర్ కటింగ్ సరిగా చేసుకోలేదని అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏకంగా విద్యార్థికి గుండు...
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని కురుమూర్తి స్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని...
ఈ సందర్భంగా 61 మంది కళ్యాణలక్ష్మి/షాదీముబారక్ లబ్దిదారులకు రూ. 61,07,076 ల చెక్కులను పంపిణీ చేశారు. కూసుమంచి మండలం నాయకన్ గూడెం లో...
నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్న నేపథ్యంలో నవంబర్ 14 నుంచి డిసెంబర్...
కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి తాము, కార్యకర్తలం ఎంతో కష్టపడితే ఇప్పుడు నోటికాడి పళ్లెం లాక్కున్నట్లుగా తమ పరిస్థితి మారిందని సీనియర్ కాంగ్రెస్ నేత,...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 8వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. మూసీ ప్రక్షాళన నేపథ్యంలో ఆయన పాదయాత్రకు మరింత...
తెలంగాణలో అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. బాపూఘాట్‌ను గాంధీ సరోవర్‌గా మార్చాలని తెలంగాణ...
నాటి విషయాలన్నీ (బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు) నేను ఇప్పుడు బయటపెట్టాలా? తాను నోరు విప్పితే బీఆర్ఎస్ వాళ్లు ఇబ్బంది పడతారని మజ్లిస్ పార్టీ...
కొంతకాలంగా యూనివర్సిటీలపై నమ్మకం సన్నగిల్లుతోందని, మళ్లీ విశ్వాసం పెంచేలా పని చేయాలని కొత్త వీసీలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని...
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. సర్వేకు వచ్చిన అధికారులు ఏం అడుగుతారు? మన దగ్గర ఏమేం పెట్టుకోవాలి?...
సీఎం మార్పును కొట్టి పారేసిన రెవెన్యూ మంత్రి పొంగులేటి…మ‌రో నాలుగేళ్లు రేవంత్ రెడ్డే ముఖ్య‌మంత్రి…రెండవసారి అధికారంలోకి వస్తే సీఎం ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందిసీఎం...
సచివాలయం భద్రత బాధ్యతలను తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (టీజీఎస్పీఎఫ్) స్వీకరించింది. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన 214 మంది నేడు...
తాను పోలీసుల విచారణకు సహకరించానని… అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల వెల్లడించాడు. జన్వాడ ఫాంహౌస్‌లో జరిగిన పార్టీకి...
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి సందర్భంగా శుభవార్త అందించింది. ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ను (డీఏ) 3.64 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ...
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతోమంది ఇష్టంగా తినే మయోనైజ్‌పై నిషేధం విధించింది. మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ,...
అర్హులైన పేదలకు దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… నాడు...
హుజూర్ నగర్ 6టీవీ రిపోర్టర్ సందీప్ పై హత్యాయత్నం …జర్నలిస్టుల నిరసననిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్మతతత్వ శక్తులే ఈదాడికి పాల్పడ్డాయని ఆరోపణరాష్ట్రంలో...
‘సర్పంచ్ పదవి ఏకగ్రీవం చేస్తే 2 కోట్లు ఇస్తా..!! జోగులాంబ గద్వాల జిల్లలోని ఎర్రవెల్లి గ్రామపంచాయతీకి ఏకగ్రీవంగా సర్పంచ్ గా తనను ఎన్నుకుంటే...
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పొంగులేటి …జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం …హైద్రాబాద్ తో సహా అనేక జిల్లాల్లో పొంగులేటి అభిమానులు సంబరాలుడోర్నకల్,...
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుకు ఈఆర్సీ నో …డిస్కామ్ ప్రతిపాదనలను నిర్ద్వందంగా తిరస్కరించిన ఈఆర్సీమీడియా సమావేశంలో ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగరావు తెలంగాణలో...
కేటీఆర్ బావమరిది డ్రగ్స్ ఇచ్చారంటూ సాఫ్టువేర్ కంపెనీ సీఈవో వాంగ్మూలం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్‌లో పార్టీపై...
ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ మీట్ కు ముఖ్య అతిథిగా ఎంపీ వద్దిరాజు వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటూనే సమాజ సేవ కూడా...
డి.ఎ ప్రకటించినందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఉద్యోగుల కృతజ్ఞతలు…క్లిష్ట సమయంలో డి ఏ పై నిర్ణయం ఉద్యోగాలపై మమకారాన్ని నిదర్శనంఖమ్మంలో ఉప...
హైదరాబాద్ సమీపంలోని జన్వాడ ఫామ్‌హౌస్‌పై గత రాత్రి సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫాంహౌస్‌లో...
లీగల్ నోటీసులు ఇస్తా.. సోషల్ మీడియా ప్రచారంపై జగ్గారెడ్డి సీరియస్ సోషల్ మీడియా లో తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్...
కొత్తగా 13 జిల్లా పట్టణాభివృద్ధి సంస్థలు..!!ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వంఇప్పటికే ఉన్న యూడీఏల పరిధి పెంపు హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 13...
తెలంగాణలో బెటాలియన్ పోలీసుల ఆందోళనపై డీజీపీ జితేందర్ స్పందించారు. ఈ ఆందోళనల వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయనే అనుమానం కలుగుతోందన్నారు. సెలవులపై...
రొట్టమాకురేవు కవిత్వఅవార్డు గురించి…కవి యాకుబ్ మాటల్లో … కవిత్వంలోని వేర్వేరు తరాలను కలిపే వాహికగా కవిసంగమం నిలిచింది. దీనికి ఇంకొంత కొనసాగింపు రొట్టమాకురేవు...
హైడ్రాకు విస్తృత అధికారాలు కట్టబెడుతూ జారీ చేసిన ఆర్డినెన్స్‌‍పై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. మాజీ కార్పోరేటర్ మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రజాప్రయోజన...
హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అనుమతులు ఉన్న వాటిని హైడ్రా కూల్చివేయదని స్పష్టం చేశారు....
గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరిట క్రమబద్ధీకరణ చేసిన భూములనే బీఆర్ఎస్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేదలకు విక్రయించారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్...
రైతులకు అన్యాయం జరక్కుండా రైల్వే లైన్ నిర్మాణం జరగాలి ..ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డిడోర్నకల్ -మిర్యాలగూడెం రైల్వే లైన్ నిర్మాణం పై అధికారులకు తన...
తన అనుచరుడు హత్యకు గురికావడంతో పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి లోనై పార్టీ గురించి అలా మాట్లాడారని తెలంగాణ...
ధరణి పోర్టల్ విషయమై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పోర్టల్ నిర్వహణను నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కి అప్పగిస్తూ రేవంత్...
బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌న‌పై నిరాధార ఆరోప‌ణ‌లు, వ్య‌క్తిగ‌త దాడులు చేసేవారిపై పోరాటం చేస్తాన‌ని తెలిపారు. సోష‌ల్ మీడియా ద్వారా త‌న‌...
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు, మాజీ ఎంపీటీసీ గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. 58 ఏళ్ల గంగారెడ్డిని జగిత్యాల...
శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) కొత్తగా భారత్ గౌరవ్ టూరిస్టు రైలును అందుబాటులోకి...
గ్రూప్ వన్ పరీక్షలు ముందుకు వెళ్ళేవి కావు …ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనుమానం …జీవో 29 వివాదం వేళ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్...
పెండింగ్ లో ఉన్న ఐదు డీఏ లు ఇవ్వండి …తెలంగాణ ఉద్యోగ సంఘాల డిమాండ్ ..పెరుగుతున్న నిత్యావసర ధరలు …26 న జరిగే...
జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని అమలు చేయండి మంత్రి దామోదర రాజనరసింహాతో టీయూడబ్ల్యూజే భేటీ గత ఐదేళ్ల నుండి రాష్ట్రంలో జర్నలిస్ట్స్ హెల్త్ స్కీం...
పోలీసులు నేరస్తులను ,నిందితులకు ఫ్రెండ్లీగా కాకుండా , భాదితులకు ఫ్రెండ్లీగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు …పోలీస్ అమర వీరుల దినోత్సవం...
తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం దక్షిణకొరియాలో పర్యటించనుంది. మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్...
ఈరోజు ప్రారంభమయ్యే గ్రూప్-1 పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి పరీక్షలు...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ) నాయకత్వ సదస్సుకు హాజరయ్యారు....
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మల్లన్న సాగర్‌పై చర్చకు రావాలని...
“విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాను… ఆందోళన విరమించి పరీక్షలకు సిద్ధం కావాలని కోరుతున్నాను… మోసగాళ్ళ మాటలు విని మోసపోవద్దు. అలాగే పోలీసులు కూడా ఆందోళన...
జర్నలిస్టులందరికిఇళ్ళ స్థలాలిస్తాం మంత్రి కోమటిరెడ్డికి కృతజ్ఞతలు నల్గొండ జర్నలిస్టులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇళ్ళ స్థలాలిచ్చేందుకు కలెక్టర్ నారాయణరెడ్డికి అదేశాలివ్వడం పట్ల తెలంగాణ...
ఈ నెల 23న జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం 26వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి...
కోర్టు ఆదేశాల ప్రకారమే గ్రూప్-1 పరీక్షలు జరుగుతాయని, హైకోర్టు ఆదేశాలపై అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చునని తెలంగాణ డీజీపీ జితేందర్ వెల్లడించారు. హైదరాబాద్‌లో...
రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్‌కు కేంద్ర దర్యాఫ్తు సంస్థ నుంచి నోటీసులు వచ్చాయి. భూకేటాయింపులకు సంబంధించి ఆయనకు ఈడీ సమన్లు...
గ్రూప్ వన్ అభ్యర్థులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న కేంద్రమంత్రి బండి సంజయ్ కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్‌ని హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో పోలీసులు...
ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రాష్ట్రంలోని మహిళలు ఇప్పటివరకు 100 కోట్ల మంది ప్రయాణం చేశారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్...
అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం ఇచ్చారు. ఈ...
ఈ నెల 21 నుంచి దక్షిణ కొరియా పర్యటనకు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు మూసీ పునరుజ్జీవంపై అధ్యయనానికి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు త్వరలో...
మూసీ ప్రక్షాళనపై విషం ఎందుకు చిమ్ముతున్నారు …నేనేం అందాల భామల కోసం పని చేయడం లేదు: రేవంత్ రెడ్డిమూసీ ప్రాజెక్టు వల్ల తనకేమీ...
మద్యం ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. మద్యం ధరలు పెంచాలని బ్రూవరీలు… ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రభుత్వం కూడా...
నమ్మించడంలో… మోసం చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఘనుడని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ అమలులో...
తెలంగాణ మంత్రి కొండా సురేఖ తనను ఉద్దేశించి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ నటి సమంత మరోమారు స్పందించారు. తన చుట్టూ ఉన్నవారి...
ఫీజు రీయింబర్స్ మెంట్ పై కాలేజీల యాజమాన్యాల గగ్గోలు …ఫార్మసీ కాలేజీల మూతపేరుకుపోయిన 6 వేల కోట్ల బకాయిలుఇక కాలేజీలు నడపలేమంటున్న ప్రవేట్...
తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి...
తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డిని నియ‌మిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అలాగే వైస్‌ చైర్మన్‌గా ప్రొఫెసర్‌ ఇటిక్యాల...
తెలంగాణ మంత్రి కొండా సురేఖ, బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫొటోల మార్ఫింగ్ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి...
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువునష్టం దావా కేసులో ఈ నెల 18న నాంపల్లి కోర్టు...
ప్రతి ఏటా దసరా పండుగకు రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి రావడం ఆనవాయతీగా వస్తోంది. ఈసారి తన సొంతూరికి రేవంత్ రెడ్డి...
ప్రొఫెసర్ సాయిబాబాది కేంద్ర ప్రభుత్వ హత్యే …సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సాయిబాబా కు విప్లవ జోహార్.. సిపిఐ ఎం ఎల్ మాస్...
ఎస్సీ వర్గీకరణ అంశంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, ఆ పార్టీ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు....
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రధాన హామీలతో మేనిఫెస్టో తయారుచేసి విడుదల చేయడం తెలిసిందే. అయితే, పార్టీలకు అతీతంగా జరిగే సర్పంచ్ ఎన్నికల్లో...
దసరా పండుగ పూట కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో విషాదం చోటుచేసుకుంది. దుర్గమ్మ నిమజ్జనం చూసి వస్తామంటూ ఇద్దరు కొడుకులను తీసుకుని వెళ్లిన...
తెలంగాణ ఉద్యమంలో అలయ్ బలయ్ కీలకంగా పని చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బండారు దత్తాత్రేయ...