తెలంగాణ వార్తలు

విశ్వనగరం హైద్రాబాద్ లో ఆసియా లోనే పెద్దదైన “సింధు హాస్పిటల్స్”రాష్ట్రపతి లేదా ప్రధాని చేతుల మీదగా త్వరలో ప్రారంభం …హెటిరో ఆధ్వరంలో ఆసియాలోనే...
రాష్ట్రంలో వరద బాధితులకు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్...
‘హైడ్రా చీఫ్ రంగనాథ్ నాకు బాగా క్లోజ్.. రూ.20 లక్షలు ఇస్తే హైడ్రా బుల్డోజర్లు మీ నిర్మాణాల జోలికి రాకుండా చూస్తా.. లేదంటే...
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో సుమారు 50వేల చెట్లు నేలమట్టం అవ్వడం అధికార యంత్రాంగాన్ని తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది....
పువ్వాడ ఆక్రమణలను తొలగింపుకు హరీష్ రావు పెద్ద మనిషిగా వ్యవహరించాలి ..సీఎం రేవంత్ రెడ్డి ..హైడ్రా రాష్ట్రమంతటా విస్తరింపజేసే ఆలోచనలుఖమ్మంలో వరదలకు అక్రమణలే...
యుద్ద ప్రాతిపదికన పునరుద్దరణ పనులు…ముందస్తు చర్యల వల్ల మూడు వేల మందిని రక్షించాంరాష్ట్ర వ్యాప్తంగా 133 పునరావాస కేంద్రాలువరద ప్రాంతాలల్లో ఆహారం, త్రాగునీరుకు...
ఎంపీ వద్దిరాజు మాజీ మంత్రి హరీష్ రావుతో కలసి సంతోష్ రెడ్డికి పరామర్శ కాంగ్రెస్ గుండాల దాడిలో తీవ్రంగా గాయడిన సురారం సంతోష్...
వరదలకు నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధానికి సీఎం రేవంత్ ఆహ్వానంజాతీయవిపత్తుగా ప్రకటించి .. తక్షణం 5438 కోట్లు నిధులు ఇవ్వండని కేంద్రానికి లేఖవరదల...
ఖమ్మంజిల్లాలో సీఎం పర్యటన …వరద ప్రాంతాల పరిశీలన …భాదితులకు భరోసారాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాలేరు , ఖమ్మం సందర్శనఆయన వెంట...
వాహన చోదకులు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే ఇప్పటి వరకూ ఆ వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చలనా (జరిమానా) వేస్తున్నారు. అయితే వాహనదారులు చెక్...
తెలంగాణ‌లో ఇప్పటివరకు తహసీల్దారు కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది ద్వారా అందుతున్న తొమ్మిది రకాల సేవలు ఇక నుంచి ‘మీ సేవ’ ద్వారా అంద‌నున్నాయి....
తెలంగాణలో మరోసారి ఉద్యోగాల జాతరకు ప్రభుత్వం తెరలేపింది. తెలంగాణలో రేవంత్ సర్కార్ కొలువుదీరిన నాటి నుండి నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ అందిస్తూనే...
తన కుమార్తెను అంగన్‌వాడీ కేంద్రంలో చేర్చి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. నిన్న ఉదయం కలెక్టరేట్...
తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి అనుమతులు లేకుండా నిర్మించారంటూ అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు ఇటీవల నేలమట్టం చేసిన విషయం తెలిసిందే....
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన యువకుడు ప్రవీణ్ అమెరికాలో దుర్మరణం పాలయ్యాడు. తన ఇంటి సమీపంలోని స్విమ్మింగ్‌ ఫూల్‌లో ఈతకు వెళ్లిన ప్రవీణ్...
చెరువులు, నాలాల్లోని ఆక్రమణల కూల్చివేతలపై తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. పెద్దపెద్దవారి అక్రమ కూల్చివేతలు ఒకే కానీ… పేదల జోలికి వస్తే...
ప్రజా సమస్యల పరిష్కారంలో సోషల్‌ మీడియాదే కీలకపాత్రసిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం… ప్రజలు సమస్యలు పరిష్కరించడంలో సోషల్‌ మీడియా కీలక పాత్ర...
నాగార్జున సత్యహరిచంద్రుడు ఏమి కాదు …సిపిఐ నేత నారాయణ విసుర్లుమల్లారెడ్డి , పల్లా రాజేశ్వర్ రెడ్డి చెరువును ఆక్రమించి కాలేజీ కట్టారుఅక్రమ నిర్మాణాలపై...
చెరువులను చెరబట్టిన వారి నుంచి విముక్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి వస్తున్నా వెనక్కి...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కలిశారు. సీఎంను కలిసి వక్ఫ్ బోర్డు అంశంపై...
ఇటీవల హైదరాబాదులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హైడ్రా. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింట్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి సంక్షిప్త రూపమే… హైడ్రా....
మంత్రి తుమ్మలతో మందా కృష్ణమాదిగ భేటీ!మందా కృష్ణ ను ఆప్యాయంగా హత్తుకున్నా మంత్రిఇరురువురి మధ్య వర్గీకరణ అమలుపై చర్చఇప్పటికే వర్గీకరణకు కట్టుబడి ఉన్నామన్న...
జర్నలిస్టుల గొంతుకగా నిలబడతా-ఎమ్మెల్సి అమెర్ అలీ ఖాన్ ఓ పత్రికా సంపాదకుడిగా జర్నలిస్టుల కష్ట సుఖాలపై తనకు ఎంతో అవగాహన ఉందని, చట్టసభలో...
మీట్ ద ప్రెస్ లో రాజ్యహింస గురించి వివరించిన ప్రొఫెసర్ సాయిబాబా …టీయూడబ్ల్యూజే నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సాయిబాబా .. గ్రీన్ హంట్...
రుణమాఫీపై క్షేత్రస్థాయిలో తలెత్తిన సమస్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారుల నుంచి ఆరా తీశారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించడంపై వ్యవసాయాధికారులతో ఆయన సమీక్ష...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లెలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడి ఘటన పట్ల మహిళా కమిషన్ స్పందించింది. ఈ ఘటనపై సాధ్యమైనంత...
రైతు రుణమాఫీపై రేవంత్ రెడ్డి బండారం బయటపెడుతున్నందుకు ఇద్దరు మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీకి వ్యతిరేకంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసీ అధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో తెలంగాణ...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై పరువు నష్టం కేసు నమోదైంది. మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తమపై అబద్ధాలు ప్రచారం చేశారంటూ బీజేపీ...
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం తనకు వ్యక్తిగత భద్రతను నిరాకరించారు. ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆయన ప్రమాణ స్వీకారం...
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది....
భాగ్యనగరంలో అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా …కోర్ట్ ను ఆశ్రయించిన నేతలుఅక్రమ నిర్మాణాల కూల్చివేత… కేటీఆర్ ఫామ్ హౌస్, నాగార్జున ఎన్ కన్వెన్షన్‌కు...
కెమెరాతో ఫోటో జర్నలిస్టులను క్లిక్ మనిపించిన మంత్రి పొంగులేటి…టీయూడబ్ల్యూజే కార్యాలయాన్ని ఆసక్తిగా తిలకించిన మంత్రికార్యాలయ చరిత్రను మంత్రికి వివరించిన మీడియా అకాడమీ చైర్మన్...
ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, రూ.2 లక్షలు పైబడిన వారికి కూడా మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల...
పల్స్ ఆఫ్ పీపుల్ సర్వే…రేవంత్ రెడ్డి సర్కార్ పనితీరు భేష్పాలన అద్బుతమన్న 55 శాతం మందిరేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరుపై 72 శాతం...
విద్యుత్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పడనుంది. గతంలో మాదిరిగా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం తదితర...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ మీడియాతో మాట్లాడుతూ… త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని...
ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్ట్ ఆమిర్ అలీఖాన్ లు ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ కోటాలో వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా బాధ్యతలు చేపట్టారు. శాసనమండలి ఛైర్మన్...
ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదనీటితో నాగార్జునసాగర్ డ్యామ్ నిండుకుండలా మారింది. జలాశయంలోని నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. దీంతో ఎగువ నుంచి...
కాంగ్రెస్ పథకాలు పై బీఆర్ నాయకులతో చర్చకు సిద్ధం..డిప్యూటీ సీఎం భట్టి2 లక్షల రుణమాఫీని ఛాలంజ్ గా తీసుకున్నాం …కానీ ఇచ్చిన మాట...
హరీష్ సవాల్ ను స్వీకరించి రాజీనామా చెయ్ …వైరా సభలో సీఎం రేవంత్ రెడ్డిరైతులను 2 లక్షల రుణ మాఫీ చేసిన ఘనత...
సీతారామ లిఫ్ట్ పంప్ హౌస్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…ఖమ్మం జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది … సీఎం రేవంత్ రెడ్డినాలుగు...
సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌసులు సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా రేపే ప్రారంభం ..పంప్ హౌస్ ల ప్రారంభానికి ముస్తాబైన పుసుగూడెంపైలాన్ ఆవిష్కరించనున్న...
ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలను కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలు ఎవరివైనా సరే కూల్చివేయడం మాత్రం పక్కా అని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్...
ఆగస్టు 15 న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షడ్యూల్! సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 న...
జూరాల డ్యామ్‌లో కొన్నిచోట్ల లీకేజీలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో ఈ డ్యామ్ భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు వరప్రదాయినిగా...
కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద కేసు నమోదుజీహెచ్ఎంసీ పార్కులో కట్టిన కాంపౌండ్ గోడను కూల్చారని ఫిర్యాదుజీహెచ్ఎంసీ అధికారుల ఫిర్యాదు మేరకు అంతనితో...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన బృందం నేడు దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది. సియోల్‌లోని హ్యుండాయ్ మోటార్ కంపెనీ అధికారులతో వారు సమావేశమయ్యారు....
వారంలో పెళ్లి ఉందనంగా ఓ యువకుడు అనూహ్య రీతిలో కన్నుమూశాడు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క సంతానమైన అతడు ఊహించని విధంగా నిద్రలోనే తుదిశ్వాస విడిచి...
తెలంగాణలో కటకటాల పాలైన మరో అవినీతి అధికారి .. రూ.కోట్ల నగదు, నగల స్వాధీనం తెలంగాణలో మరో అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు...
బస్సు ఆపలేదని హైదరాబాద్‌లో ఓ మహిళ కండక్టర్‌పై పాము విసిరింది. విద్యానగర్‌లో నిన్న జరిగిన ఈ ఘటన కాసేపు కలకలం రేపింది. దిల్‌సుఖ్‌నగర్‌కు...
అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు అధికారులు … అమెరికాలోని డల్లాస్ లో ఉన్న జాతిపిత మహాత్మగాంధీ మెమోరియల్ ను సందర్శించినివాళి...
తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజుల్లో పలుచోట్ల గంటకు...
రుణమాఫీ కాకపోయినప్పటికీ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమానాశ్రయంలో స్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయంలో పుష్పగుచ్ఛం ఇచ్చి...
రైతు భరోసా విధివిధానాలను రూపొందిస్తున్నామని, గతంలో కంటే భిన్నంగా సిద్ధం చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నిన్న రెండో...
తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ లోకుర్ …నరసింహారెడ్డి స్థానంలో లోకుర్ …సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి గా పలుకేసుల్లో కీలక...
దివ్యాంగులపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె చేసిన...
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి అభయం ….నిరసనలు వద్దని హితవు …మీ రేవంతన్నగా మీకోసం నేను అండగా ఉన్నాను…నిరుద్యోగులు మంత్రులు, అధికారులను కలవాలని...
బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు చేయడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, కానీ తెలంగాణకు ఇవ్వకపోవడాన్ని ప్రశ్నిస్తున్నామని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు....
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో...
దాశరథి కృష్ణమాచార్యులు ధన్యజీవి తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా దాశరథి దాశరథి కృష్ణమాచార్యులు జయంతి సందర్భంగా బిఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష...
పెద్ద వాగు కొట్టుకోవడంపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆగ్రహంనలుగురు అధికారులకు మెమోలువర్షాలకు ముందు డ్యామ్ సేఫ్టీ గురించి ఎందుకు పరిశీలన చేయలేదని...
గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో, తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి  శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో...
గతంలో తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా ఉన్న సమయంలో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేయడం ద్వారా వార్తల్లోకెక్కిన నళిని… తాజాగా సోషల్ మీడియాలో ఆసక్తికర...
నాగర్‌కర్నూల్ జిల్లాలో తాజాగా దారుణం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళా కూలీలపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. శ్రీశైలం – హైదరాబాద్ జాతీయ...
త్వరలో ఉద్యోగ ఖాళీలపై జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఓవర్ ల్యాపింగ్ లేకుండానే పోటీ పరీక్షలను నిర్వహిస్తామని హామీ...
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు గతరాత్రి రెండుచోట్ల గండిపడింది. దీంతో ప్రాజెక్టు మొత్తం ఖాళీ అయింది. ఈ...
ఇంట్లో వాళ్లు ఓ పెద్ద నేరం చేశారంటూ పోలీసుల నుంచి ఫోన్ వస్తే బెదిరిపోవడం ఖాయం కదా.. ఎలాగైనా తమ వాళ్లను కాపాడుకోవాలని,...
తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ జారీచేసింది. నేడు ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు.. కుమ్రం...
దేశ చరిత్రలో ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ ఎప్పుడూ జరగలేదని, ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమైందని బాన్సువాడ ఎమ్మెల్యే...
జర్నలిస్టుల రైల్వే రాయితీ పునఃరుద్దరణపై రేణుకా చౌదరికి టీయూడబ్ల్యూజే( ఐ జే యు) వినతి!ఈ విషయం తప్పకుండ రాజ్యసభలో లేవనెత్తుతానన్న ఎంపీజర్నలిస్టుల సమస్యల...
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను రుణమాఫీకే వినియోగించాలని, ఇతర అప్పులకు ఎట్టి పరిస్థితుల్లోనూ జమ చేయవద్దని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క...
సింగరేణి ఓపెన్ కాస్ట్‌ ప్రాజెక్టులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు సజీవ సమాధి అయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పెద్దపల్లి జిల్లా...
తెలంగాణలో రేపటి నుంచి రుణ మాఫీ అమలు కానున్న సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రజాభవన్...
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. జైల్లో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు....
ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. తెల్ల రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింక్ పెట్టొద్దని...
రేషన్ కార్డు నిబంధనపై తుమ్మల వివరణ రైతు రుణమాఫీకి రేషన్ కార్డ్ నిబంధనపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. ఈ క్రమంలో మంత్రి తుమ్మల...
తెలంగాణ ప్రభుత్వం పంట రుణమాఫీ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వెల్లడించింది. 2018 డిసెంబర్...
ఆసరా పెన్షన్‌ను తిరిగి చెల్లించాలంటూ కొత్తగూడెం జిల్లాకు చెందిన దాసరి మల్లమ్మ అనే వృద్ధురాలికి అధికారులు నోటీసులు ఇవ్వడంపై మంత్రి సీతక్క స్పందించారు....
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలికి పెన్షన్ కింద ఇచ్చిన రూ. 1.72 లక్షలను వెనక్కి ఇవ్వాలంటూ...
రైతుబంధుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయేతర భూమిపై తీసుకున్న రైతుబంధు నిధులను వెనక్కి ఇవ్వాలని ప్రభుత్వం నోటీసులు...
ప్రజాభిప్రాయం మేరకే రైతు భరోసా పథకం అమలు …డిప్యూటీ సీఎం భట్టిపండించే రైతుకే భరోసా …ఎన్ని ఎకరాలు అనేది నిర్ణయిస్తాం …తుమ్మల ,చిన్న...
ఓయూలో జర్నలిస్టులపై జరిగిన పోలీసుల దాడిని ఖండిద్దాంఅత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలిHUJ-TUWJ నేతలు ఉస్మానియా యూనివర్సిటీలో విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను...
తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్‌ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ రవిగుప్తాను హోంశాఖ...
తెలంగాణలో 15 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ...
రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. 5 ఎకరాలకు ఇవ్వాలా? లేక 10 ఎకరాలకు ఈ స్కీంను...
తెలంగాణలో 35 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం.. లక్కీ ఛాన్స్ కొట్టింది వీరే!రెండేళ్ల పాటు పదవులలో కొనసాగనున్న ఛైర్మన్లుపారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ ఛైర్మన్...
షహభాష్ తెలంగాణ …ఏపీ సీఎం చంద్రబాబుతలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అని ప్రసంశలు తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో...
పొద్దుటూరు లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి ..ప్రభాకర్ కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీప్రభాకర్ ఆత్మహత్య బాధాకరం...
ఏడాదికి రెండుసార్లు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ శనివారం అధికారికంగా ఉత్తర్వులు...
ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాన‌ని హామీ! కుమారి ఆంటీ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో రోడ్ సైడ్...
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. మౌలాలీ ఆర్టీసీ కాలనీలో నెలలుగా మెయిన్ రోడ్డు మరమ్మతులు చేయకుండా వదిలేశారని...
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఇన్నాళ్లూ మీడియాలో వార్తలు రావడం తప్ప ఏనాడూ పెదవి విప్పని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తొలిసారి...
టీచర్ కు బదిలీ.. టీసీ తీసుకొని పోలోమంటూ వెనకే వెళ్లిన వందమందికి పైగా స్టూడెంట్లు ప్రభుత్వ పాఠశాలల్లో కొంతమంది టీచర్లు బదిలీపై వెళ్లేటపుడు...
శంషాబాద్ విమానాశ్రయానికి నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం ‘పుష్పక్ ఏసీ జనరల్ బస్‌పాస్‌’ను ఆర్టీసీ ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 5...