తెలంగాణ వార్తలు

వారిద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని బాసలు చేసుకున్నారు. కానీ, కులం వారి మధ్య అడ్డుగోడగా నిలిచింది. కులం పేరు చెప్పి పెద్దలు తమ...
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు....
హుస్నాబాద్ లో జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్…టి యు డబ్ల్యూ జే (iju) ఆధ్వర్యంలో కార్యక్రమంరాష్ట్రంలో జర్నలిస్టులందరికి...
కేటీఆర్ నివాసంలో ఏసీబీ రెయిడ్స్…ఫార్ములా – ఈ కార్ రేసు కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా...
ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. తాజాగా ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి పలు కీలక విషయాలను తెలంగాణ ప్రభుత్వం...
తెలంగాణలో సవరించిన ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. 1,66,41,489 మంది...
వ్యవసాయ భూములకు ఎలాంటి షరతులు లేకుండా రైతు భరోసా… రేవంత్ రెడ్డికేబినెట్ భేటీ తర్వాత కీలక ప్రకటన చేసిన సీఎంరైతులకు ఎట్టి పరిస్థిల్లో...
టీయూడబ్ల్యూజే పోరాటాలు ఆకర్షించాయిదానికి అనుబంధంగానే పని చేస్తాంతెలంగాణ వీడియో జర్నలిస్టుల అసోసియేషన్ వెల్లడివీడియో జర్నలిస్టుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న tuwj అధ్యక్షులు విరాహత్ అలీ...
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాపిస్తోందంటూ కథనాలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫ్లూ లక్షణాలు ఉన్నవారు మాస్కులు ధరించాలని రాష్ట్ర వైద్య...
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ-రేసింగ్ కేసును ఏసీబీ దర్యాఫ్తు చేస్తోంది. ఈ...
తెలంగాణలో టమాటాకు గిట్టుబాటు ధర లేక చాలామంది రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో అయితే టమాటాకు గిట్టుబాటు ధర...
ప్రభుత్వానికి ఆదాయం లేకుండా పోయిందని, ప్రతి నెల వస్తోన్న రాబడి సరిపోవడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక...
హైదరాబాద్‌ వాసులకు శుభవార్త. హైదరాబాద్ నార్త్ సిటీవాసులకు మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్లు, జేబీఎస్...
తెలంగాణలో గత ఏడాది చివరి నెల… డిసెంబర్‌లో మద్యం అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరిగాయి. డిసెంబర్ 1 నుంచి 31 వరకు రూ.3,805...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. 2025 కొత్త...
తీసుకున్న అప్పుకు ప్రతివారం చెల్లించాల్సిన రూ. 200 కూడా కట్టలేక ఇద్దరు పిల్లల్ని అనాథల్ని చేసి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు జయశంకర్ భూపాలపల్లి...
జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రెస్ క్లబ్ కృషి అభినందనీయంజర్నలిస్టుల సొసైటీకీ స్థలం కేటాయింపుపై సుప్రీంకోర్టుతీర్పు దిగ్భ్రాంతికరంవాస్తవానికి దూరంగా ఉన్నత న్యాయస్థానం స్పందనగత ప్రభుత్వం...
‘ఆపరేషన్ స్మైల్’-XI కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ డీఐజీ రాష్ట్ర వ్యాప్తంగా బాల కార్మికులు, తప్పిపోయిన పిల్లలను గుర్తించడం,అక్రమ రవాణా...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని సత్య నాదెళ్ల నివాసానికి వెళ్లిన సీఎం ఆయనతో ప్రత్యేకంగా...
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఓ సూచన చేశారు. డబ్బులకు కక్కుర్తిపడి ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్...
ఫిబ్రవరి మూడవ వారంలో కొత్తగూడెంలో టీయూడబ్ల్యూజే భద్రాద్రి జిల్లా మహాసభ !-ఆరుగురు సభ్యులతో మానిటరింగ్ కమిటీ ఏర్పాటు-టీయుడబ్ల్యుజే(ఐజేయూ) కార్యవర్గ సమావేశం తీర్మానం-జర్నలిస్టుల ఇళ్లస్థలాల...
ప్రెస్ అకాడమీ చైర్మన్ సన్మానించిన జర్నలిస్టులు…. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని ప్రెస్ అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జనగామ...
ఫిల్మ్ క్రిటిక్స్‌ సంస్థ టియుడబ్ల్యుజే అనుబంధమే …విరాహత్ అలీ …ఇదే బిల్డింగ్‌ కేంద్రంగా మా సంస్థ నడుస్తోంది. ఇటీవల కొంత రాకపోకలు నెమ్మదించడం...
హైదరాబాద్ ప్రాంతీయ వలయ రహదారి (రీజినల్ రింగ్ రోడ్డు – ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగం పనులకు కేంద్రం శ్రీకారం చుట్టనుంది. గ్రీన్ ఫీల్డ్...
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగంలో నాలుగు లైన్ల ఎక్స్‌ప్రెస్ రహదారి నిర్మాణ పనులకు...
సాగు చేసే భూమికే పెట్టుబడి సాయం ఇవ్వాలనేది తమ ప్రభుత్వం ఉద్దేశమని, ఈ పథకం అమలులో కచ్చితత్వం కోసం ఉపగ్రహ డేటాను వినియోగించబోతున్నట్లు...
ఫార్ములా ఈ-రేసు కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు జారీచేసింది. వచ్చే...
చెడు వ్యసనాలకు అలవాటు పడటం వల్ల వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో పలువురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఈజీ మనీ కోసం డ్రగ్స్ దందా చేస్తున్నారు....
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రాయితీ ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ ట్రాఫిక్ ఉన్నతాధికారులు ఖండించారు. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై ఎలాంటి రాయితీ లేదని...
సమస్యలు పరిష్కరిస్తాం…బెనిఫిట్ షోలు టికెట్స్ పెంపుదల ఉండదన్నసీఎం రేవంత్ రెడ్డి !సినీ పరిశ్రమ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి రెండున్నర గంటల సమావేశంసినీ...
కామారెడ్డిలో కలకలం రేపిన ఆత్మహత్యలు.. బిక్కనూరు పోలీస్ స్టేషన్‌ సబ్ ఇన్స్‌పెక్టర్ సాయికుమార్, బీబీపేట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శ్రుతి, సహకార సంఘంలో...
దిల్ రాజ్ సయోధ్య… సంధ్య థియేటర్ సంఘటనకు ఎండ్ కార్డు పడనున్నదా…రేపు సీఎం తో సినీ ప్రముఖుల భేటీభేటీలో డిప్యూటీ సీఎం భట్టి...
2030 నాటికి స్వచ్ఛమైన, స్థిరమైన 20 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఉపముఖ్యమంత్రి...
100 పూర్తీ చేసుకున్న మెదక్‌ చర్చికి దేశస్థాయిలో గుర్తింపు ..సీఎం రేవంత్ రెడ్డి వందేళ్లు పూర్తిచేసుకున్న మెదక్‌ చర్చికి దేశస్థాయిలో గుర్తింపు ఉందని...
తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఫార్ములా ఈ-రేస్ కేసులో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఫిర్యాదుదారుడైన ఐఏఎస్ అధికారి దాన కిషోర్‌ను ఏసీబీ అధికారులు...
తమను ప్రిన్సిపల్ వేధిస్తున్నాడంటూ ఓ గురుకుల పాఠశాల విద్యార్థులు ఏకంగా 18 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ...
తెలంగాణలో అదానీ పెట్టుబడుల ఒప్పందాల రద్దుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి...
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదని, అయినప్పటికీ తాము నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లను నిర్మించి తీరుతామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్...
సర్పంచ్‌లు (మాజీ), స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను గమనిస్తున్నామని, అందుకే నిధులను విడుదల చేసే ఆలోచన...
సినిమా రంగంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, విలన్లను హీరోలుగా చిత్రీకరించే పద్ధతిలో మార్పు రావాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు....
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం తమిళనాడులోని కన్నియాకుమారికి వెళ్లారు. తిరువనంతపురం మీదుగా ఆయన కన్నియాకుమారికి చేరుకున్నారు. స్థానిక ఎంపీ విజయ్...
సినీ నటుడు అల్లు అర్జున్ వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు, పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అల్లు...
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద డిసెంబరు 4వ తేదీన జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ అనే బాలుడు తీవ్రంగా...
రాష్ట్రంలో మరో 2 కార్పొరేషన్లు ,13 మున్సిపాల్టీలు ఏర్పాటు ..ఖమ్మం జిల్లాలో కొత్త మున్సిపాలిటీలుగా ఏదులాపురం , కల్లూరు , అశ్వారావుపేట…! పట్టణాభివృద్ధిని...
సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డికి తాను ఫోన్ చేశానని, ఒకట్రెండు రోజుల్లో కూర్చొని మాట్లాడదామని చెప్పానని తెలంగాణ పీసీసీ...
— తెలంగాణ ట్రాఫిక్ విభాగం ఎంపిక చేసిన ట్రాన్స్ జెండర్ కానిస్టేబుళ్లు సోమవారం విధుల్లో చేరారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ కూడళ్ల వద్ద...
అమెరికాలో మ‌రో తెలుగు విద్యార్థి మృతిచెందాడు. తెలంగాణ‌లోని హ‌నుమ‌కొండ జిల్లా వాసి బండి వంశీ అనుమానాస్ప‌ద స్థితిలో చ‌నిపోయాడు. అత‌డు నివాసం ఉంటున్న...
మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి, సినీనటుడు అల్లు అర్జున్‌పై తీవ్ర‌ విమర్శలు చేసిన ఏసీపీ పబ్బతి విష్ణుమూర్తిపై చర్యలు తీసుకుంటామని సెంట్రల్ జోన్...
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందించారు. అల్లు అర్జున్ వచ్చేందుకు థియేటర్ వాళ్లు దరఖాస్తు చేస్తే...
తెలంగాణలో ఇటీవల చోటుచేసుకున్న విషయాలపై డీజీపీ జితేందర్ రెడ్డి స్పందించారు. నటుడు మోహన్ బాబుది వారి కుటుంబ సమస్య అని తెలిపారు. కుటుంబ...
తెలంగాణలో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ఈ...
‘పుష్ప-2’ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే...
హైదరాబాద్‌ మహానగరంలో కూల్చివేతలపై ‘హైడ్రా’ కమిషనర్‌ రంగనాథ్ మరోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జాగ్ర‌హంతో కూల్చివేత‌ల విష‌యంలో హైడ్రా వెన‌క్కి త‌గ్గింద‌ని వ‌స్తున్న...
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నిన్న ఏసీబీ కేసు నమోదు...
మహిళా జర్నలిస్టుల సమస్యల పై కమిషనర్ కు వినతిపత్రం…మహిళా జర్నలిస్టులందరికి అక్రిడేషన్లు ఇవ్వాలిప్రతి మీడియా సంస్థలో ఇంటర్నల్ కంప్లెంట్స్ నిబంధన పాటించాలిటియు డబ్ల్యూజే...
లగచర్ల ఘటనలో అరెస్టయిన 16 మంది లగచర్ల రైతులు సంగారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. ఈ ఉదయం వీరంతా జైలు నుంచి బయటకు...
కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ముందు సోమేశ్ కుమార్ , స్మిత సబర్వాల్ ..ప్రశ్నల వర్ష కురిపించిన ఘోష్ కాళేశ్వరం కమిషన్ విచారణ...
ఫార్ములా ఈ -కార్ రేసు …కేటీఆర్ పై కేసు నమోదుమరికొందరిపైనా కూడా కేసులువిచారణకు ఏసీబీ ఆదేశాలు తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది....
‘పుష్ప-2’ ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంఘటన తెలిసిందే. ఈ ఘటనలో...
‘బ‌ల‌గం’ సినిమాతో గుర్తింపు పొందిన‌ జాన‌ప‌ద క‌ళాకారుడు మొగిల‌య్య క‌న్నుమూశారు. కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న మొగిలియ్య.. వరంగ‌ల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స...
రూ.430 కోట్ల వ్యయంతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ఈ నెల 28న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, మరో...
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్‌ను సినీ నటుడు అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు...
నారాయణ హైస్కూలులో దారుణం జరిగింది. క్లాస్ లీడర్ తో ఫిజిక్స్ టీచర్ కొట్టించాడనే ఆవేదనతో ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్...
ఈ-రేసింగ్‌లో కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ అనుమతించారు.. ఈ-కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ అనుమతించారని, అయితే ఈ...
గ్రూప్-2 పరీక్ష రాస్తుండగా ఓ అభ్యర్థికి గుండెపోటు వచ్చింది. వెంటనే స్పందించిన ఎస్సై అతనిని ఆసుపత్రిలో చేర్పించాడు. దీంతో ప్రాణాపాయం తప్పింది. పటాన్‌చెరు...
రైతు భరోసా విధివిధానాలపై భట్టి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ కుస్తీ …7 లేదా 10 ఎకరాల లోపు ఉన్న రైతులకే భరోసాప్రజాప్రతినిధులకు...
సినీ నటుడు మోహన్ బాబు విషయంలో అంతా చట్ట ప్రకారమే జరుగుతోందని… అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్...
పుష్ప-2 ప్రీమియర్స్ సమయంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి...
రాష్ట్రంలో అప్పులపై బీఆర్ యస్ ది తప్పుడు ప్రచారం ..డిప్యూటీ సీఎం భట్టి ఫైర్కేటీఆర్ ,హరీష్ రావు ఎదో వర్లుతున్నారుఅప్పులపై బీఆర్ఎస్ నాయకులు...
పాలేరు ప్రతిపాదిత రైల్వే లైన్ పై అభ్యంతరం తెలిపిన ఎంపీ రామ సహాయం…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీల బృందంతో కలిసి కేంద్ర రైల్వే...
దొడ్డి కొమరయ్య పేరు శాశ్వతంగా గుర్తుండిపోయేలా చర్యలు …సీఎం రేవంత్ రెడ్డికులగణన 98 శాతం పూర్తీ …దేశానికే ఆదర్శంగా తెలంగాణ కులగణనదొరల పెత్తనాన్ని...
చెరకు టన్ను కు రూ 1000 బోనస్ అందించాలియాంత్రీకరణ డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ అందించాలికేంద్ర ప్రభుత్వం చెరకు ధర నిర్ణయం పాత షుగర్...
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ అనుకూలమని, ఎవరికీ ఇబ్బంది లేకుండా...
ప్రైవేటు స్కూల్స్ వచ్చాక కొంతవరకు గురుకులాల ప్రభ తగ్గిందని, కాబట్టి ప్రక్షాళన కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
నిరుద్యోగుల‌కు తెలంగాణ డిప్యూటీ సీఎం, మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క తీపి క‌బురు చెప్పారు. త్వ‌ర‌లోనే 6వేల పోస్టుల‌తో మ‌రో మెగా డీఎస్‌సీ...
నల్గొండలో జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ భూముల సర్వే…. నల్లగొండ పట్టణ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ కి గతంలో ప్రభుత్వం కేటాయించిన భూముల సర్వేను...
ప్రభుత్వ పాలన పట్ల 100 శాతం ప్రజలు సంతోషంగా ఉంటారని తాను భావించడం లేదని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు....
పద్దతి మార్చుకుంటేనే మనుగడ – రేవంత్ డ్డికి మేధావుల సూచనబాష మార్చుకుంటే ప్రతిష్ట పెరుగుతుందిచేసిన వాగ్దానాలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలిఏడాది గడిచిన పూర్తి...
ప్రజావాణిపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజావాణిలో...
ప్రతి ఏడాది డిసెంబర్ 9 న తెలంగాణ తల్లి వేడుకలు …సీఎం రేవంత్ రెడ్డిరాజకీయాలకు అతీతంగా వేడుకలుభవిష్యత్ లో ఈ కార్యక్రమాన్ని మార్చితే...
ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్‌లో తెలంగాణ యువ‌కుడు జాక్‌పాట్ కొట్టాడు. ఏకంగా రూ.2 కోట్ల ప్యాకేజీతో కొలువు సాధించాడు. వివ‌రాల్లోకి వెళితే.. తెలంగాణ‌లోని...
పోరాటాలే అమరులకు సరైన నివాళి..పోటు ప్రసాద్ ఆశయ సాధనకు పునరంకితమవుదాం…మోడీ పాలనలో ప్రభుత్వ రంగం నిర్వీర్యంఅంబానీ, అదానీలకు దేశ సంపదను కట్టబెట్టే యత్నంపోటు...
కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి రూపం మార్పు అంశం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారిగా...
ఏడాదిలో ఏనాడైనా కేసీఆర్​ ప్రతిపక్ష పాత్ర పోషించారా? నల్గొండ సభలో సీఎం రేవంత్ రెడ్డిఇప్పుడు గాలి బ్యాచ్​లను ప్రజలపై వదిలారు..సంక్రాతి తర్వాత రైతు...
తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై వీటి తీవ్రత 3గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు....
అమాయక జనాలను దోచుకునేందుకు కేటుగాళ్లు ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. కొత్త కొత్త దారుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో మరో సైబర్...
తెలంగాణ సర్కార్ రాష్టంలోని హోంగార్డులకు శుభవార్త చెప్పింది. హోంగార్డుల డీఏ (కరవు భత్యం) పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఏను రూ.921 నుంచి...
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇల్లు ఇక ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందనుంది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ సేవలను కేవలం రూ.300కే అందించాలని...
ప్ర‌ముఖ సినీ నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప‌ద‌విని ఇచ్చింది. తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మ‌న్‌గా రాజును...
తెలంగాణ తల్లి విగ్రహం నమూనా బహిర్గతమైంది. ఈ నెల 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు....
పోల్ కమ్మ వాగుకు నిరసన డిసెంబర్ 9న బంద్ మావోయిస్టు పార్టీ పిలుపు!ద్రోహి ఇచ్చిన సమాచారంతో విప్లవకారులకు విషం ఇచ్చి హింసపెట్టి చంపారుకాంగ్రెస్...
బీఆర్ఎస్ నేతల అరెస్ట్ లను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ (ట్యాంక్ బండ్) లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలకు ఆ పార్టీ...
అత్యవసరమైతే నా నెంబర్‌కు ఫోన్ చేయండి: విద్యార్థుల కోసం ఫోన్ నెంబర్ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి అత్యవసరమైతే విద్యార్థులు తనను సంప్రదించవచ్చని… ఆత్మహత్య...
విద్య,వైద్యానికి తొలి ప్రాధాన్యం …సీఎం రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత విద్యా, వైద్యమని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి...
తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పూసూరు...
మారీచుడు వచ్చి అడ్డుకున్నా రైతు భరోసా ఆగదు …సీఎం రేవంత్ రెడ్డివిధివిధానాల ఖరారుకు డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వరంలో క్యాబినెట్ సబ్ కమిటీకమిటీ...
తెలంగాణలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ములుగు జిల్లా ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో నేటి ఉదయం జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో...
ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో ఈ ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.ఛత్తీస్ ఘడ్ , తెలంగాణ సరిహద్దుల్లోని ములుగు...
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్‌సీ) చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ఈ నియామకాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ...