తెలంగాణ వార్తలు

లగచర్ల ఆడబిడ్డల పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. మూడేళ్లలో...
తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్‌ వార్షిక పరీక్షల ఫలితాలు విడుద‌లయ్యాయి. మంగళవారం నాంప‌ల్లిలోని ఇంట‌ర్‌ బోర్డు కార్యాల‌యంలో డిప్యూటీ సీఎం మ‌ల్లు భట్టి విక్రమార్క ఫ‌లితాల‌ను...
కోరి తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పన కోసం  ప్రజా ప్రభుత్వం మూడంచెల వ్యూహం అమలు చేస్తుందని డిప్యూటీ సిఎం...
రేవంత్ రెడ్డి సర్కార్ అప్పు చేసిన లక్షా 60 వేల కోట్ల రూపాయలను ఎక్కడ, ఎందుకు ఖర్చు చేశారో చెప్పాలని బీఆర్ఎస్ నాయకురాలు,...
అకాల వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం జరిగిన రైతులకు ఎకరానికి రూ. 20 వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని ఎమ్మెల్సీ...
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు రోజుల పర్యటన కోసం బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం ఖమ్మం వచ్చారు. ఆమెకు పార్టీ...
చిట్ట చివరి ఆయకట్టుకు సాగునీరందేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క...
తెలంగాణ రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. శనివారం ఆయన భూ భారతి చట్టం- అవగాహన సదస్సులో...
దేశంలో పేదలకు సన్న బియ్యం అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి...
తెలంగాణ యువ, ఆధునీకరణ, పర్యాటక, సంస్కృతి శాఖల ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ చేసిన మరో ట్వీట్...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో  ‘తెలంగాణ రైజింగ్’ బృందం జపాన్‌లో పర్యటిస్తోంది. ఈ నెల 16 న మొదలైన ఈ పర్యటన...
తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-1 నియామక ప్రక్రియపై గ్రూప్-1 నియామక ప్రక్రియపై విచారణ పూర్తయ్యే వరకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను ఇవ్వవద్దని హైకోర్టు...
సుప్రీం కోర్టు రద్దు చేసిన సొసైటీల భూముల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఘరానా రౌడీయని, అందుకే ఢిల్లీకి వెళ్లి మద్యం వ్యాపారం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు....
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఆ భూముల్లో చెట్ల నరికివేతపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు...
తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ‘భూభారతి’ పోర్టల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. గత ప్రభుత్వం తెచ్చిన ‘ధరణి’ పోర్టల్ రైతులకు ఉపయోగకరంగా లేదని...
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చట్టం సోమవారం నుండి ( ఏప్రిల్ 14 ) నుండి అమల్లోకి వచ్చింది. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్...
తెలంగాణ ప్రభుత్వం బుల్డోజర్లతో ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతోందని మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. హైదరాబాద్...
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరం ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేశామని, మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్లామని తెలంగాణ మంత్రి...
ప్రభుత్వ ఉద్యోగాలు రాక మిగిలి పోయిన నిరుద్యోగులకు రూ. 9,000 కోట్లతో రాజీవ్ యువ వికాస పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలంగాణ డిప్యూటీ...
మిగిలి పోయిన వన జీవి రామయ్య చిరకాల కోరికలు తీర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ...
పద్మశ్రీ వనజీవి రామయ్య స్ఫూర్తితో అందరం మొక్కలు నాటి సంరక్షించాలని, ఇదే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని రాష్ట్ర వ్యవసాయ,...
ఈనెల14 న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురష్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూభారత చట్టాన్ని ప్రజలకు అంకితం చేయబోతున్నట్లు...
అవి ముమ్మాటికీ ప్రభుత్వ భూములే …ఎంపీలు రఘురాంరెడ్డి , కిరణ్ కుమార్ రెడ్డిసుప్రీం కోర్ట్ సాధికార కమిటీ సభ్యునికి వివరాలు ఇచ్చిన ఎంపీలుఅవన్నీ.....
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి  ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించాలని, భవిష్యత్తు అంతా ఫుడ్ ప్రాసెసింగ్ రంగాని దేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
గ్రూప్-1 నియామకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్‌సీ) ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన...
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను హైదరాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు.  దుబాయ్ నుంచి వచ్చిన ఆయనను విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు....
మంచు మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన వివాదం మరో సారి రచ్చకెక్కింది. బుధవారం ఉదయం జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంట్లోకి మంచు...
తెలంగాణ రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ‘స్లాట్ బుకింగ్’ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్...
సింగ‌పూర్‌లో జ‌రిగిన‌ అగ్నిప్ర‌మాదంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంక‌ర్ చిక్కుకున్నాడు. పాఠ‌శాల‌లో జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో బాబు...
రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, అంతా తానై భద్రాచలంలో జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం, పట్టాభిషేక...
సీతమ్మను మనువాడిన భద్రాచల రామయ్య సోమవారం పటాభిషిక్తుడయ్యాడు. శ్రీరామ నవమి జరిగిన మరుసటి రోజే ఘనంగా శ్రీ సీతారామచంద్ర స్వామి మహా పట్టాభిషేక...
ఆకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి హాజరై తిరిగి వస్తూ ఆదివారం రాత్రి డిప్యూటీ...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం లబ్దిదారుని ఇంట్లో భోంచేశారు. ఆదివారం భద్రాచలంలో జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి...
దక్షణ అయోద్యగా పేరు గాంచిన భద్రాద్రిలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కడు రమ్యంగా జరిగింది. మిథులా స్టేడియంలో ఈ మహాద్భుత ఘట్టాన్ని...
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేలాది భక్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. శనివారం 86 మంది మావోయిస్టు మిలీషియా సభ్యుల ఐజీ పి. చంద్రశేఖర్...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించారు. ప్రస్తుతం కొత్తగూడెంలో వున్న మైనింగ్...
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చెట్ల తొలగింపు పనులను తక్షణమే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, తెలంగాణ...
ఎం పీ వద్దిరాజుకు టియుడబ్ల్యుజె (ఐజెయు) కృతజ్ఞతలుజర్నలిస్టుల రైల్వేపాస్ లపై రాజ్యసభలో గళం విప్పిన వద్దిరాజుజర్నలిస్టులకు రైల్వే చార్జీల్లో రాయితీ వచ్చేవరకు వెంటపడతా...
కాంగ్రెస్ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉస్మానియా యూనివర్శిటీలో నిర్భంద ఆంక్షలను విధించడాన్ని విమర్శిస్తూ సంచలన లేఖను విడుదల...
హైదరాబాదులోని హెచ్ సీయూ వద్ద 400 ఎకరాల విలువైన స్థలాన్ని ధ్వంసం చేస్తూ పచ్చదనంపై దాడి చేస్తున్నారని, ఆ ప్రాంతంలో బుల్డోజర్లు, జేసీబీలు...
తెలంగాణ వ్యాప్తంగా రంజాన్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో ఈద్గాల వద్ద ముస్లింలు నల్ల బ్యాడ్జీలు...
ఉత్తరప్రదేశ్, అలహాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లో ఫస్టియర్ చదువుతున్న తెలంగాణ విద్యార్థి శనివారం రాత్రి హాస్టల్ క్యాంపస్‌లో ఆత్మహత్య...
తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా ఊర్కొండపేటలో దారుణం జరిగింది. ఆంజనేయస్వామి ఆలయంలో మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. పోలీసుల కథనం...
బ్యాంకాక్ భూకంపంలో చిక్కుకున్న రామగుండం ఎమ్మెల్యే మ‌క్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్ కుటుంబ స‌భ్యులు స్వ‌దేశానికి చేరుకున్నారు. ఆయ‌న‌ భార్య మ‌నాలి, కుమార్తె మాన‌స‌,...
రాష్ట్రంలో మార్చి 31వ తేదీన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తాయని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. మార్చి 31న సెలవు దినంగా ప్రకటించినప్పటికీ, సబ్...
ప్రజా ప్రయోజనాల విషయంలో వ్యయానికి వెనుకాడవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపడుతున్న అనుసంధాన రహదారుల...
ఇందిరమ్మ రాజ్యంలో… ప్రతిరోజూ పండగే…! ఖమ్మం : తెలంగాణ ప్రజలకు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతిరోజూ పండగ రోజే అని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం,...
తెలంగాణ రాష్ట్రంలో ఆస్తి పన్ను వసూళ్లు రూ. 1,000 కోట్ల మైలురాయిని దాటాయి. రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుపై ఒకేసారి చెల్లింపునకు...
చైనాకు చెందిన విద్యుత్తు కార్ల తయారీ సంస్థ బీవైడీ హైదరాబాద్‌లో ఫ్యాక్టరీ స్థాపించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వంతో కొంతకాలంగా జరుగుతున్న...
ట్యాంక్‌బండ్ పీపుల్స్ ప్లాజాలో నెల‌కొల్పిన‌ నీరా కేఫ్ విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నీరా కేఫ్‌ను క‌ల్లుగీత పారిశ్రామిక...
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ లో సహాయక చర్యల్లో కొంత పురోగతి కనిపించింది. సహాయక చర్యల్లో 32వ రోజున టన్నెల్ లో...
ఎల్ఆర్ఎస్ పై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతానికి ఎల్ఆర్ఎస్ గడువు పెంచే ఆలోచన లేదని ఆయన...
నవమికి భద్రాచలానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తారు …మంత్రి పొంగులేటి ఏప్రిల్ మొదటి వారంలో జరిగే శ్రీ రామనవమి మహోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి...
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో ఏం చర్యలు...
తెలంగాణ‌లో రోజురోజుకూ మొబైల్ ఫోన్ల వినియోగం పెరుగుతోంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో జ‌నాభా కంటే మొబైల్ ఫోన్లు అధికంగా ఉన్నాయి. టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ...
డీలిమిటేషన్ పై కాసేపట్లో చెన్నైలో అఖిలపక్ష సమావేశం ప్రారంభంకానుంది. డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. చెన్నైలోని ఐటీసీ...
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిన్న తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల కురిసిన వడగళ్ల వర్షం రైతులకు తీరని...
తిరుమల దర్శనాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ప్రతిసారి ఏపీ ప్రభుత్వాన్ని, టీటీడీ అధికారులను...
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగతో తనకు ఎలాంటి విభేదాలు లేవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమ...
తెలంగాణ శాసనసభలో ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క 2025 -26 సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై విపక్షాలు పెదవి విరిచాయి…. ప్రగతి...
అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్టీయూడబ్ల్యూజేే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీహనుమకొండలో రెండు జిల్లాల కార్యవర్గ సమావేశం రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులకు ఖచ్చితంగా...
దేశ వ్యాప్తంగా హోలీ సంబ‌రాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. యువ‌త‌ ఒక‌రిపై ఒక‌రు రంగులు పూసుకుంటూ రంగుల పండుగ‌ హోలీని ఆనందోత్సాహాల‌తో జ‌రుపుకుంటున్నారు. రెండు...
తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగులు పునాదులుగా మారారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగ సమస్య అంశం తెలంగాణ ఉద్యమాన్ని ఎంతో ఎత్తుకు...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వీడియోల వ్యవహారంలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. కేసు వివరాలను సైబర్ క్రైమ్ అడిషనల్ సీపీ...
విలువలతో కూడిన జర్నలిజం అవసరం -ఐజేయు మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్న లిస్ట్ మరియు...
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అనర్హులకు ఇళ్లు మంజూరైనట్లు గుర్తిస్తే, నిర్మాణం ఏ...
ఇండిగో ఎయిర్ లైన్స్ విమాన పైలట్ అప్రమత్తత కారణంగా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్ పోర్టు అధికారులు తెలిపిన...
ఎస్ఎల్బీసీ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యల్లో నేడు పురోగతి కనిపించింది. టన్నెల్ కూలిపోయిన ప్రదేశం వద్ద మానవ అవశేషాలను గుర్తించారు. సొరంగంలో మరింత...
అదానీ, అంబానీలతో పోటీపడేలా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలు రాణించాలంటే చదువుకోవాలని ఆయన పేర్కొన్నారు. కోఠిలోని...
సామాజిక మాధ్యమాలలో తనపై అసత్య ప్రచారం జరుగుతోందని, వాస్తవాలు తెలుసుకోకుండా పోస్టులు పెట్టడం నిరోధించాలని గాయని కల్పన తెలంగాణ మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు....
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు...
14 కిలోమీటర్ల ఎస్సెల్బీసీ టన్నెల్ లో చివరి 50 మీటర్లు ఆటంకం ..మంత్రి ఉత్తమ్ఇందుకు రోబోల సహాయం తీసుకుంటాం…ఇంకా దొరకని 8 మంది...
తెలంగాణ ఎంపీలతో మల్లు భట్టి విక్రమార్క సమావేశంకేంద్రం నుండి రావాల్సిన నిధులపై చర్చహాజరైన అసదుద్దీన్ ఒవైసీబీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు గైర్హాజరుకేంద్ర ప్రభుత్వాన్ని కలిసి...
తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్...
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు ఉద్యోగుల జేఏసీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు పలు డిమాండ్లను వినిపించారు....
ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో...
తెలంగాణలో ఎండలు మండిపోతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ...
తెలంగాణ‌లోని రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన గంప ప్ర‌వీణ్ (27) అనే యువ‌కుడు అమెరికాలో అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందాడు. గంప రాఘ‌వులు, గంప...
విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు శుభవార్త చెప్పింది. ఇన్నాళ్లూ వున్న ఒక నిమిషం నిబంధనను ఎత్తివేసింది. 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి...
ఉత్కంఠ భరితంగా సాగిన నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు … హోరాహోరీగా నడిచిన కౌంటింగ్...
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఫోటో జర్నలిస్ట్ కు రూ.10వేల ఆర్ధికసహాయం అందజేసిన కిసాన్ పరివార్ సిఈఓ డాక్టర్ వివేక్… నమస్తేతెలంగాణ దినపత్రిక ఫోటోజర్నలిస్ట్...
రాష్ట్రాభివృద్ధికి సైంధవుల్లా అడ్డుపడుతున్న కేసీఆర్ ,కిషన్ రెడ్డి …సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ …మెట్రో విస్తరణ ,ట్రిపుల్ ఆర్ రాష్ట్రానికి రాలసిన ప్రాజెక్టులు...
కేరళలోని కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు విమానాశ్రయం ఉండాలని, నిత్యం కార్యకలాపాలు కొనసాగేలా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
ఎస్ఎల్‌బీసీ సొరంగంలో గల్లంతైన ఎనిమిది మంది ఆచూకీ మరికొన్ని గంటల్లో లభించే అవకాశముందని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. టన్నెల్ బోరింగ్...
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలతో బయటపడతారని అందరూ ఆశించారు. కానీ ఈ ప్రమాదం చివరకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది....
వరంగల్ సమీపంలోని మామునూరు ఎయిర్ పోర్టుకు మహర్దశ పట్టింది. ఈ విమానాశ్రయం అభివృద్ధికి కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఎయిర్ పోర్ట్ అభివృద్ధి,...
స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేసి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యమున్న మానవ వనరులను అందిస్తామని, కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం అండగా...
దేశంలోనే ఎస్ఎల్‌బీసీ అత్యంత క్లిష్టమైన సొరంగమని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సొరంగంలో చిక్కుకుపోయిన వారి ప్రాణాలను కాపాడేందుకు...
ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం డ్రోన్లు, ఎండోస్కోపిక్ కెమెరాలు, వాకీటాకీ వంటి సిగ్నల్ పరికరాలతో సహాయక సిబ్బంది సొరంగం...
ఇటీవ‌ల తెలంగాణ‌లో సంచ‌ల‌నం సృష్టించిన రాజ‌లింగ‌మూర్తి హ‌త్య కేసుపై సస్పెన్స్ వీడింది. ఆరు బృందాల‌తో ద‌ర్యాప్తు చేసిన భూపాల‌ప‌ల్లి పోలీసులు ఎట్ట‌కేల‌కు ఈ...
ఘనంగా మహా కుంభాభిషేకం.. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరు… యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు...
బీసీలకు తీరని అన్యాయం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు …ఎంపీ వద్దిరాజురాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన అంతా బోగస్కేసీఆర్ కుటుంబ సర్వే కన్నా...
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ప్రమాద ఘటన సమాచారం అందుకున్న వెంటనే ఆయన హెలికాప్టర్ లో టన్నెల్...
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. టన్నెల్ పైకప్పు కూలిన ఘటనపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే...
రాజలింగమూర్తి హత్యలో భిన్న కోణాలు …ఎస్పీ పర్వేక్షణలో దర్యాప్తు ..నలుగురు నిందితులు …అదుపులో ఇద్దరుభూవివాదమే కారణమా..?రాజలింగమూర్తి హత్యపై సీఎం కార్యాలయం ఆరా …...
కాళ్లు కడిగి బిడ్డ కన్యాదానం చేయాల్సిన తండ్రి.. అప్పటివరకు హుషారుగా బిడ్డ పెండ్లి పనుల్లో మునిగి తేలాడు.. బంధువులను ఆహ్వానించారు. కళ్యాణ మండపమంతా...