తెలంగాణ వార్తలు

“క్షమించండి… మీ అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరుకాలేను” అంటూ బండారు దత్తాత్రేయకు సీపీఐ నేత నారాయణ స్పష్టం చేశారు. దత్తాత్రేయ ప్రతి ఏడాది...
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు అనే దానిపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో స్థానిక...
దసరా పండుగ రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతూరికి వెళ్లారు. సీఎం హోదాలో తొలిసారిగా నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం...
సీఎం రేవంత్ రెడ్డి పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించం..డిప్యూటీ సీఎం భట్టి!లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి 10 సంవత్సరాలు చేయని పార్టీ...
సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వ్యక్తుల బలహీనతను ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బాగా...
తాను, బండి సంజయ్ విద్యార్థి దశ నుంచి క్రియాశీలకంగా పనిచేస్తూ ఈరోజు రాజకీయాల్లో ఈ స్థాయికి ఎదిగామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్...
డిప్యూటీ సీఎం భట్టి కృషితో సోలార్ విద్యుత్తు గ్రామంగా మారనున్న సిరిపురందేశాన్ని ఆకర్షించే విధంగా సిరిపురంవీలైనంత తొందరగా సోలార్ విద్యుత్ పనులు పూర్తి...
తెలంగాణ పోరాటయోధుల త్యాగాలను వృధా పోనివ్వం …డిప్యూటీ సీఎం భట్టిప్రజల కోసం ప్రాణాలర్పించిన మహనీయుల ఆశయాలు, ఆలోచనలను అమలు చేస్తాంవిశాలాంధ్రలో ప్రజారాజ్యం ఏర్పడడానికి...
బీఆర్‌ఎస్‌కు 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు – పేద విద్యార్థులు చదివే స్కూళ్లకు మాత్రం తిలోదకాలు..కొందుర్గులో యంగ్‌ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలకు...
సమగ్ర కులగణనపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయనున్నట్లు జీవోలో పేర్కొంది. సామాజిక, ఆర్థిక, విద్య...
తెలంగాణ సర్కార్ మరో ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల ఆరు గ్యారంటీల హామీల్లో ప్రధానమైనది ఇందిరమ్మ ఇళ్ళు....
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ జానపద కళాకారుడు దర్శనం మొగులయ్య ప్లాట్ కాంపౌండ్ వాల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మొగులయ్యకు...
పోటీ ప్రపంచంలో మన విద్యార్థులు సత్తా చాటేలా 28 ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు శ్రీకారంషాద్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి , బోనకల్లులో...
ఆడపిల్లను బతకనిద్దాం..చెరువుల్ని కాపాడుకుందాం తల్లిదండ్రుల్లారా..మహిళలను గౌరవించడాన్ని పిల్లలకు నేర్పండి :సద్దుల బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క – బతుకమ్మకు కుల,మతాల్లేవ్‌ : విమలక్క–...
సాధారణంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోను విడుదల చేయడం సర్వ సాధారణ విషయం. తాము అధికారంలోకి వస్తే చేసే పనుల గురించి...
తెలంగాణ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం దాఖలు కేసులో ఈ...
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిర్బంధాలతో నడుస్తోంది: మంద కృష్ణ మాదిగ బీఆర్ఎస్ ప్రభుత్వమే కాదు… ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా...
ప్రైవేటు’లో మీకంటే గొప్పవారు ఉన్నారా?: డీఎస్సీ విజేతలతో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌: డీఎస్సీ విజేతలను చూస్తే దసరా పండుగ ముందే వచ్చినట్లు అనిపిస్తోందని...
ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక వచ్చాకే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు...
ప్రతిపక్షం డీఎస్సీపై ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా, ఆటంకాలు సృష్టించినా అనుకున్న సమయానికి డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేశామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క...
ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ప్రధానంగా సోమవారం కేంద్ర హోంశాఖ...
ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటైన తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ తాజాగా ప్రభుత్వానికి కీలక సిఫారసు చేయాలని నిర్ణయించింది. ఎస్సీ రిజర్వ్ డ్...
దసరా కానుక పెండింగ్ లో ఉన్న అన్ని బిల్లులు క్లియర్ చేస్తున్నాం ..డిప్యూటీ సీఎం భట్టివిద్యుత్ శాఖలో ఖాళీల భర్తీ …ప్రమోషన్లువినియోగదార్లకు అందుబాటులో...
కుటుంబ కార్డు ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు.. మంత్రి పొంగులేటి!అక్టోబర్ నెలాఖరునాటికి ఇందిరమ్మ ఇళ్లురైతులకు 2 రుణమాఫీ కానివాళ్లకు అమలు చేసి...
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ విమర్శలు...
మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు తాను అండగా ఉంటానని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్...
దసరా పండుగ నేపథ్యంలో, ప్రజలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాలకు చెందిన వలసజీవులు హైదరాబాద్ నుంచి తమ స్వస్థలలాకు వెళుతున్నారు. దాంతో,...
హైదరాబాద్ పరిరక్షణే తమ లక్ష్యమని, హైడ్రాపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజలకు మేలు...
నిజాం ఆస్తులు కొట్టేసేందుకు ప్రయత్నం …ఏడో నిజాం మనమరాలుకొందరు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారని ఆరోపణఇద్దరు వ్యక్తులు తామే వారసులమంటున్నారు150 సాక్షులతో జీపీఏ వారసత్వ...
గాంధీ భవన్ మంత్రులతో ముఖాముఖి సోమవారం మంత్రి తుమ్మల…!పార్టీ కార్యకర్తల నాయకుల తో తుమ్మల ముఖాముఖిపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా...
డీఏ పెండింగ్ పై ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి …ఇంకెంతకాలం సాగదీస్తారని అడుగుతున్న ఉద్యోగులుఏ నలుగురు కలిసిన ఇదే చర్చ2022, జులై నుంచి...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థ నవీకరణకు కీలక చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ లు నెలకొల్పాలని నిశ్చయించింది. ఒక్కో...
ధరణి పొర్టల్‌ను రద్దు చేసి త్వరలో ఆర్ఓఆర్ చట్టం తీసుకువస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ నెలాఖరులోగా...
హీరో నాగార్జునపై కేసు నమోదు సినీ హీరో అక్కినేని నాగార్జునకు ఊహించని షాక్ తగిలింది. ఆయనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు....
కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, కేవీపీ రామచంద్రరావుకు చెందిన ఫామ్ హౌస్‌లను కూల్చేయవద్దా? అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం...
మూసీ బాధితులకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తున్నా కొందరు సుముఖత వ్యక్తం చేయడం లేదు. మూసీ నిర్వాసితుల్లో చాలా మంది చిన్న...
ఈ అంశానికి సినీ ప్ర‌ముఖులు ముగింపు ప‌లికితే మంచిది.. మంత్రి కొండా సురేఖ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ్య‌క్తుల గురించి చేసిన వ్యాఖ్య‌ల‌పై...
నాగచైత‌న్య‌-స‌మంత విడాకుల విష‌య‌మై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇటు రాజకీయవర్గాలతో పాటు,...
ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాప్యం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. అందరికంటే ముందే...
మంత్రి కొండా సురేఖ ఆలా అనకుండా ఉండాల్సిందిసీనియర్ మంత్రిగా ఆమె మాటలు ఎదుటివారిని బాధించేవిగా ఉన్నాయినాగార్జున అంత నేలబారు మనిషి కాదు …కేటీఆర్...
జపాన్ పర్యటనలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బిజీ బిజీ!ఫ్యూయల్ సెల్ పరిశ్రమల ఏర్పాటుకు జపాన్ కంపెనీలకు ఆహ్వానం.తోషిబా పరిశ్రమ సందర్శన,...
ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలి…మంత్రి పొంగులేటి!అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 8 వరకు పైలెట్ ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే...
సురేఖ వ్యాఖ్యలను ఖండించిన నాగార్జున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనీ నటుడు నాగార్జున, ఆయన కుమారుడు యంగ్ హీరో నాగచైతన్యపై తెలంగాణ...
ప్రజలపక్షాన ప్రభుత్వంపై పోరాడతానన్న కాంగ్రెస్ నేత మధు యాష్కీ!మూసీనది పక్కన ఇళ్ల తొలగింపుపై సంచలన వ్యాఖ్యలు చేసిన యాష్కీప్రభుత్వంతో పోరాటం చేస్తానన్న యాష్కీమీ...
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. ముషీరాబాద్ వద్ద ఆయనను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. గోబ్యాక్ కేటీఆర్...
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు జపాన్ లో పర్యటిస్తున్నారు. వారం రోజుల అమెరికా పర్యటన తర్వాత జపాన్ కు చేరుకున్నారు భట్టి....
ఎక్కడ కూల్చివేతలు జరిగినా హైడ్రానే చేసినట్లుగా భావించొద్దు హైడ్రా అంటే కూల్చివేతలు మాత్రమే కాదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఎక్కడ కూల్చివేతలు...
దసరా లోపు కొత్త ఉపాధ్యాయ నియామక పత్రాలు అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో ఈరోజు ఆయన డీఎస్సీ ఫలితాలను...
హైద‌రాబాద్ న‌గ‌రంలో అక్ర‌మ నిర్మాణాల‌పై ప్ర‌ధానంగా చెరువుల ఆక్ర‌మ‌ణ‌ల‌పై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న విష‌యం తెలిసిందే. నిత్యం న‌గ‌రంలో ఎక్క‌డో ఒక‌చోట కూల్చివేత‌లు...
హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా చిన్నారులు రోడ్డెక్కారు.. చేతులో ప్లకార్డులు, ఫ్లెక్సీలు పట్టుకుని నినాదాలు చేశారు. రేవంత్ అంకుల్ మా ఇల్లు కూల్చేయద్దు ప్లీజ్...
అనర్హుల పెన్షన్లు తొలగించాలి: సీఎం రేవంత్ రెడ్డిఅనర్హులు స్వచ్చందంగా తమ పెన్షన్లు వదులుకోవాలిగ్రామసభలు పెట్టి అర్హులకు పెన్షన్లు సీఎం రేవంత్ రెడ్డి చేసే...
తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు తెలంగాణ రాష్ట్రంలోని అధిక శాతం ఆలయాల్లో లడ్డూలు ఇతర ప్రసాదాల తయారీకి...
ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీ …మంత్రి పొన్నం ప్రభాకర్ఆర్టీసీ విస్తరణకు కార్యాచరణ …ఉద్యోగుల సంక్షేమం పై ద్రుష్టిసంస్థలో మిగతా ఖాళీల భర్తీ...
ఎమ్మెల్సీ ఆమెర్ అలీఖాన్ కు ఖమ్మంలో పూలవర్షం …ఘనస్వాగతం పలికిన పలువురు అభిమానులుఎస్సీ ,ఎస్టీ , మైనార్టీ , బీసీ సంఘాల ఆధ్వరంలో...
కుటుంబ డిజిట్ కార్డులో.. మ‌హిళే య‌జ‌మానిఒకే కార్డులో రేష‌న్‌, ఆరోగ్య‌, ఇత‌ర ప‌థ‌కాల వివ‌రాలు**ప్ర‌స్తుత అందుబాటులోని డాటా ఆధారంగా కుటుంబాల నిర్ధ‌ర‌ణ‌అక్టోబ‌రు 3...
బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలోని ఇళ్లను ఎప్పటికైనా తొలగించాల్సిందేనని మూసీ రివర్ ఫ్రంట్ ఎండీ దానకిశోర్ అన్నారు. నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు....
బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు ఎమోషనల్ అయ్యారు. హైడ్రా బాధితులు ఇవాళ హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఆ...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ జనసమితి అధినేత, ఎమ్మెల్సీ కోదండరాం సహా పలువురు విద్యావేత్తలు బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్...
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థులకు ఉచితంగా పర్యాటక, చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం...
తెలంగాణ మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు ..ఇది రాజకీయ కక్షే అంటున్న కాంగ్రెస్10 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఇన్...
మహిళలకు బతుకమ్మ చీరలకు బదులు రూ. 500..నాణ్యతలేని చీరలతో మహిళల్లో అసంతృప్తిఅనేక చోట్ల చీరలను తగలబెట్టిన మహిళలుప్రత్యాన్మయ ఆలోచనలో ప్రభుత్వం తెలంగాణలో బతుకమ్మ...
నెల రోజుల్లోనే హెల్త్ కార్డులు అందిస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యం అన్నారు...
చెరువులు, కుంటలు పూడ్చి ఆ స్థలాన్ని కబ్జా చేయడం చూస్తూనే ఉన్నాం.. ఇలాంటి ఆక్రమణలను, ఆ భూమిలోని నిర్మాణాలను ప్రస్తుతం హైడ్రా నిర్దాక్షిణ్యంగా...
హైడ్రాకు అదనపు సిబ్బందిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రాను రేవంత్ రెడ్డి...
నిరుపయోగంగా ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సచివాలయంలో ఆయన...
యూట్యూబ్ చానళ్లకు తగిన రిజిస్ట్రేషన్ అవసరం …మీడియా అకాడమీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు యూట్యూబ్ న్యూస్ చానల్స్ గుర్తింపు అక్రిడిటేషన్ల జారీ,...
ఇక ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డులు.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిరేష‌న్‌, ఆరోగ్య‌, ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాలన్నింటికి ఒకే కార్డుప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ఒక ప‌ట్ట‌ణ‌, ఒక...
హైదరాబాద్ లోని గాంధీ ధవాఖానాలో పరిస్థితులను అధ్యయనం చేయడానికి వెళ్లిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్ఎస్...
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఊరెళ్లేందుకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎక్కిన మహిళపై బస్సులోని హెల్పర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బయటపెడితే నీ పరువే పోతుందంటూ...
50 వసంతాల పి డి ఎస్ యు పోరాటాల చరిత్ర అజరామం!అనేక ప్రజాఉద్యమాలకు ఊపిరులూదిన పీడీఎస్ యూదాన్ని మననం చేసుకొని ముందుకు సాగాల్సిన...
బీఆర్ఎస్ సభ్యులు పీఏసీ సమావేశాన్ని బహిష్కరించారు. తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాలులో పీఏసీ సమావేశం జరిగింది. పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ అధ్యక్షతన...
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఊరట లభించింది. కేసును వేరే కోర్టుకు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి దాఖలు...
హైదరాబాదులోని చెరువుల్లో కట్టిన అక్రమ కట్టడాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 26 ప్రాంతాల్లో 300కు పైగా అక్రమ...
సీఎం సహాయనిధికి కూనంనేని 2 లక్షల 50 వేల విరాళం …తన ఒకనెల వేతనాన్ని సీఎం ,డిప్యూటీ సీఎంల సమక్షంలో చెక్కు అందించిన...
తెలంగాణలో పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటించారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14 వరకు స్కూళ్లకు దసరా సెలవులు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం...
బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ హైకోర్టు పెద్ద షాకిచ్చింది. నల్గొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని ఆదేశించింది. కూల్చివేతలకు 15 రోజుల గడువు కూడా...
ఇటీవల మరణించిన సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారామ ఏచూరి సంస్మరణసభకు సీఎం రేవంత్ రెడ్డి , బీఆర్ యస్ నేత మాజీమంత్రి కేటీఆర్ హాజరు...
హైడ్రాపై ల్యాండ్ మాఫియా దుష్ప్రచారం చేస్తోందని, అక్రమ భవనాలను కూలగొడుతుంటే పేదలను బూచిగా చూపిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు....
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడి గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో ఒకే రూపంలో అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు (కవలలు)...
రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు గాను మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్‌పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు...
ఇది ప్రజాపాలనంటే..ప్రపంచంతో పోటీపడలనే లక్ష్యంతో ముందుకు..డిప్యూటీ సీఎం భట్టి !అర్హులైన రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీసన్న వడ్లకి రూ.500 బోనస్, పంటల బీమా...
ప్రతిదీ ఫ్రీగా కావాలంటే అంటే ఎలా …టీయూడబ్ల్యూజే సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి!భావస్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్లు రాస్తాం ,ప్రసారం చేస్తాం అంటే కుదరదుమీడియాకు...
సెప్టెంబర్ 17 కు చరిత్రలో అత్యంత ప్రాధాన్యత..ప్రజాపాలన దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి!ఇది నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షతెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి...
హిందీ పాత్రికేయులకూ సమాన ప్రాతినిథ్యం కల్పిస్తామని, భాషా ప్రాతిపాదికన వివక్ష ఉండబోదని తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ...
జర్నలిస్టుల సంక్షేమం పట్ల సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలకు ఢిల్లీ జర్నలిస్టుల కృతజ్ఞతలు!సీఎం కలిసిన ఢిల్లీలోని తెలుగు జర్నలిస్టులుమీడియా అకాడమీకి 10 కోట్ల...
తమ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఆయన అనుచరులు దాడి చేశారంటూ బీఆర్ఎస్ నేతలు ఇవాళ హైదరాబాదులో...
చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో నిర్మించిన పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని హైడ్రా ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 23 ప్రాంతాల్లో 262 నిర్మాణాలను...
ఉగ్రగోదావరి …రెండవ ప్రమాద హెచ్చరిక జారీ!భద్రాచలం వద్ద 48 అడుగులు దాటిన గోదావరి నీటిమట్టం…ఉదయం ఏడున్నరకు 43 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టంఉదయం...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లోని కోఠిలో ఉన్న మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు...
సీఎం సహాయ నిధికి రూ.2కోట్లు అందజేసిన ఖమ్మం ఎంపీహైదరాబాద్ రేస్ క్లబ్ తరఫున మరో డైరెక్టర్ నరసింహా రెడ్డి తో కలిసిసీఎంకు చెక్కుకృతజ్ఞతలు...
మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జైజై లు పలుకుతున్నజర్నలిస్ట్ సమాజం!షేక్ బషీర్ పేటలో ఉన్న 32 ఎకరాలను జర్నలిస్ట్ సొసైటీకి ఇచ్చిన...
పైసలతోనే ఎన్నికలు అవి లేకపోతే కష్టం ఒక్కొక్క నియోజకవర్గానికి 50 నుంచి 100 కోట్ల ఖర్చు డబ్బున్నోడిది అధికారం .ఇది అన్నది ఎవరో...
నవగ్రహ యాగం చేపట్టిన బీఆర్ఎస్ అధినేతకేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు అత్యత భక్తి ప్రపత్తులు కలిగిన కేసీఆర్ యాగాలు యజ్ఞాలు తరుచు చేస్తుంటారు...
వరద సాయంపై అంచనా వేసేందుకు సెక్రటరియేట్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జరిగిన నష్టాన్ని అంచనా వేశారు. రూ.5వేల కోట్ల నష్టం...
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బి. మహేశ్ కుమార్ గౌడ్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు...
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. కేంద్ర సహాయమంత్రి...
నక్సల్స్ కు డీజీపీ కీలక పిలుపు… భద్రాద్రి జిల్లాలో .. జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ నక్సలైట్లకు తెలంగాణా డీజీపీ డాక్టర్...
తెలంగాణలోని మొత్తం 27,862 ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా...
తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం...