తెలంగాణ వార్తలు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరైన దేశ, విదేశీ అతిథులకు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన విందు ఏర్పాటు చేసింది. తెలంగాణ సంప్రదాయ ఆతిథ్యాన్ని...
 ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’… మొదటిరోజు రూ.1.88 లక్షల కోట్ల ఒప్పందాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్...
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మేడ్చల్‌లో పూలు, పాలు...
హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ)లో బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. మూడు అంతర్జాతీయ విమానాలలో బాంబులు పెట్టినట్లు...
తెలంగాణలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల రెండో విడతలో ఏకగ్రీవాలు భారీగా నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 415 మంది సర్పంచ్ అభ్యర్థులు, 8,304 మంది...
సోమవారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ప్రతిష్ఠాత్మక ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు హైదరాబాద్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఫ్యూచర్...
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని జట్ల మధ్య జరగనున్న ఎగ్జిబిషన్ మ్యాచ్ ఏర్పాట్లపై తెలంగాణ...
తెలంగాణను పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చే వ్యూహంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసింది. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి వెళ్లే...
ప్రతిష్ఠాత్మక ఆర్థిక సదస్సు “తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ – 2025” కు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… అతిథులకు...
రామగుండం థర్మల్ కేంద్రం మూసివేతఐదు దశాబ్దాలుగా తెలంగాణకు సేవలు62 .5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఐదు దశాబ్దాలుగా తెలంగాణకు సేవలందించిన రామగుండం థర్మల్...
చారిత్రక ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) రూపురేఖలను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. కార్పొరేట్ వర్సిటీలకు దీటుగా, అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో ఓయూను అభివృద్ధి...
జీవనోపాధి కోసం ఖండాంతరాలు దాటి వెళ్లిన ఓ తెలంగాణ యువకుడు ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నల్లమాస ప్రవీణ్...
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తానని, అవసరమైతే ఢిల్లీతోనైనా పోరాడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏర్పాటు...
సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించండిరద్దయిన రైళ్లను పునరుద్ధరించండిరైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు వద్దిరాజు వినతి జిల్లా కేంద్రంతో పాటు వర్తక,...
బీసీ హక్కుల కోసం బలైన బీసీ బిడ్డ!రాజ్యాధికారం కోసం అగ్గి రాజేసిన సాయి ఈశ్వర చారి త్యాగం!42% రిజర్వేషన్ గాలిమాటలకే బలి! బీసీల...
ఇద్దరు భార్యలతో నామినేషన్లు.. ఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త.. సిద్ధిపేట జిల్లా అక్బర్ పేట-భూంపల్లి మండలం జంగపల్లి సర్పంచ్ గా...
ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ..సీఎం రేవంత్ రెడ్డియూనివర్సిటీ అభివృద్ధి పనులపై సమీక్షఅభివృద్ధి కోసం విద్యార్థులు అభిప్రాయాలుఈనెల 10 యూనివర్సిటీని సందర్శించాలని...
తప్పు చేస్తే తన కుమారుడైనా శిక్షకు అర్హుడేనని, చట్టం ముందు అందరూ సమానమేనని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు....
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం నడుమ రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రజా సేవ చేయాలనే ఆశయంతో సర్పంచ్...
రంగారెడ్డి జిల్లా సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీ) కె.శ్రీనివాసులుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. ఈ ఆరోపణల నేపథ్యంలో...
ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడతాడనుకున్న కుమారుడు అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. చదువుల ఒత్తిడిని తట్టుకోలేక...
తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు పలుచోట్ల ఉద్రిక్తతలకు, విషాదాలకు దారితీస్తున్నాయి. నామినేషన్ల విషయంలో తలెత్తిన కుటుంబ కలహాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. నల్గొండ...
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై, నేరస్థుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారాన్ని సైతం తాకట్టు పెట్టి సస్పెండైన అంబర్‌పేట డిటెక్టివ్ ఎస్సై (డీఎస్సై) భానుప్రకాశ్‌...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వారు తాజాగా ప్రధాని...
వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కలకలం రేగింది. గొట్లపల్లి క్లస్టర్‌కు చెందిన నామినేషన్ కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తులు...
కొత్త సినిమాలను పైరసీ చేస్తూ సినీ పరిశ్రమను గడగడలాడించిన ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవి విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అతనికున్న సాంకేతిక...
ఏసిబి అధికారి ముసుగులో వసూళ్ళకు పాల్పడుతున్న ముఠాలోని ఐదుగురి సభ్యుల అరెస్ట్.. ఏసిబి డీఎస్పీ అధికారి ముసుగులో ప్రభుత్వ అధికారులను బెదిరిస్తూ బలవంతపు...
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతు భరోసా, రుణమాఫీ, పంటల కొనుగోలు వంటి...
ఆస్ట్రేలియా పౌరులనే లక్ష్యంగా చేసుకొని, వారి యాసలోనే మాట్లాడుతూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న ఓ భారీ నకిలీ కాల్ సెంటర్ ముఠా గుట్టును...
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ...
గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని తెలంగాణ భవిష్యత్తు కోసం పటిష్టమైన ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో మంత్రులతో...
హైదరాబాద్‌లోని షాపూర్‌ నగర్‌లో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. నర్సరీ చదువుతున్న ఐదేళ్ల చిన్నారిపై పాఠశాల ఆయా అత్యంత పాశవికంగా దాడి చేసింది....
అభ్యర్థుల కంటే ‘నోటా’ కుఎక్కువ ఓట్లు వస్తే.! పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా నోటా(నన్ ఆఫ్​ది అబౌ) ఆప్షన్ ప్రవేశపెట్టారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం...
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడతకు నామినేషన్ల పర్వం ముగిసింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో డిసెంబర్ 11న జరగనున్న మొదటి దశ...
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో శనివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో దాదాపు 32 బొమ్మల దుకాణాలు పూర్తిగా...
హైదరాబాద్ నగర శివారులోని కోకాపేటలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా జరిగిన వేలంలో ఎకరం భూమి ఏకంగా రూ.150 కోట్లకు పైగా పలికింది....
డిసెంబర్ 3న.. హైద్రాబాద్ లో మహా ధర్నా..!-పుష్కర కాలంగా పరిష్కారం కాని జర్నలిస్టుల సమస్యలు-మహా ధర్నాకు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తరలి రావాలి
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది....
ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఒక మాజీ నక్సలైట్ ప్రాణాలను బలిగొంది. తన తండ్రిని చంపింది అతడేనని ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్న...
హైదరాబాదీ బిర్యానీ రుచి మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ విడుదల చేసిన ‘వరల్డ్స్‌ బెస్ట్‌...
రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి స్పష్టమైన దిశానిర్దేశం చేసేలా “తెలంగాణ రైజింగ్-2047” పాలసీ డాక్యుమెంట్‌ను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. 2034...
ప్రముఖ జానపద గాయని మంగ్లీపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన, కుల దూషణ వ్యాఖ్యలు చేసినందుకు ఒక వ్యక్తిని హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులు...
డీలిమిటేషన్ లో తెలంగాణలో పెరుగన్న ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు… 2028 నవంబర్ లో తెలంగాణ అసెంబ్లీ, 2029 ఏప్రిల్ లో పార్లమెంట్ ఎన్నికలు...
తెలంగాణ డిస్కంలను నట్టేట ముంచిందే గత బీఆర్ఎస్ సర్కార్ అని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆరోపించారు. గత ప్రభుత్వ అడ్డగోలు నిర్ణయాలు,...
నేర చరిత్ర ఉన్నవారిలో మార్పు తీసుకువచ్చి, వారిని సమాజ సేవలో భాగస్వాములను చేసేందుకు రాచకొండ పోలీసులు ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు....
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో రిజర్వేషన్ల కారణంగా పలు విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గ్రామ సర్పంచి, వార్డ్ మెంబర్ల రిజర్వేషన్...
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ రీజనల్ బ్యాంకులో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. సుభాష్‌నగర్‌లోని బ్యాంకు బ్రాంచిలో బుధవారం రాత్రి జరిగిన...
స్థానిక సంస్థల ఎన్నికలు ఓ నిరుపేద కుటుంబానికి ఊహించని అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి. రిజర్వేషన్ల పుణ్యమా అని ఒకే కుటుంబానికి సర్పంచ్‌తో పాటు రెండు...
హైదరాబాద్ మహానగరం దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించనుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) వరకు...
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సాయంత్రం మీడియా సమావేశంలో ఎన్నికల వివరాలను వెల్లడించారు....
తెలంగాణ పోలీసు శాఖ తమ సిబ్బంది మతపరమైన దీక్షలు చేపట్టడంపై కీలక, కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. అయ్యప్ప దీక్ష వంటి మతపరమైన...
ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవి ఐదు రోజుల పోలీస్ కస్టడీ సోమవారంతో ముగిసింది. ఈ విచారణలో పోలీసులు కీలక సమాచారాన్ని...
కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, తనకు స్పీకర్ పంపిన అనర్హత నోటీసులపై స్పందించేందుకు మరికొంత గడువు...
ఉపాధి కోసం కూలి పనులకు వెళ్లిన కొందరు యువకులు, సైబర్ నేరాల్లో ఆరితేరి తిరిగివచ్చి భారీ మోసాలకు పాల్పడిన ఘటన మహబూబ్‌నగర్‌లో వెలుగుచూసింది....
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. సర్పంచ్‌లు, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల విధివిధానాలను...
బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ లో భారీగా అవినీతి జరిగిందని ఏసీబీ నివేదిక తేల్చింది. ఈ...
మావోయిస్టు పార్టీకి ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ. పలువురు కీలక నేతలు సహా మొత్తం 37 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు...
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మౌలిక సదుపాయాలను...
స్థానిక ఎన్నికల్లో రొటేషన్ పద్దతిలో రిజర్వేషన్.. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియపై స్పష్టత వచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ...
తెలంగాణలో భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ...
అమెరికాలో చదువుకుంటున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఫ్లోరిడాలో నివసిస్తున్న మహమ్మద్ ఆమిర్ హుస్సేన్ (23) ప్రస్తుతం ఆసుపత్రిలో...
ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలకు గమ్యస్థానంగా మారుతున్న హైదరాబాద్‌లో మరో రెండు అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. అమెరికాకు చెందిన సొనోకో ప్రోడక్ట్స్‌,...
పంచాయతీ ఎన్నికల సిద్ధంగా ఉండాలి..రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని3 విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలుగ్రామపంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై వీడియో...
శతాధిక వృద్ధుడు యువకుడు విద్యావేత్త చుక్క రామయ్య..పలువురి శుభాకాంక్షలు విద్యావేత్త చుక్కా రామయ్య వందవ ఏట అడుగు పెట్టారు..1925 నవంబర్ 20న ఆయన...
వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుండగా ఒక కలెక్టర్ ఆంగ్లంలో వివరాలు తెలియజేస్తుండగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగులో మాట్లాడాలని సూచించారు. మహిళలకు ఇందిరమ్మ...
ఫిరాయింపు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై...
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్...
హైదరాబాద్ నగరంలోని పలు ప్రముఖ బిర్యానీ హోటళ్లపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడులు నిర్వహించడంతో కలకలం రేగింది. పన్నుల ఎగవేతకు...
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ నగరంలోని నాంపల్లిలో గల సింగరేణి భవన్ వద్ద ఆందోళనకు దిగిన...
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 30 మంది ఉర్దూ జర్నలిస్టులు ఐజేయూ లో చేరికవివిధ సంఘాలకు బై బై …టీయూడబ్ల్యూజే (ఐజెయుకు )...
జర్నలిస్టుల, ప్రాణాలు పోతున్నయి…హెల్త్ కార్డులు అమలుకు చర్యలు తీసుకోండి…మంత్రి శ్రీధర్ బాబు, మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్...
మావోయిస్టు నేత హిడ్మాను చంపి, దానిని ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిస్తున్నారని తెలంగాణ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన ఆరోపణలు చేశారు. మావోయిస్టులపై జరుగుతున్న...
హైదరాబాద్‌కి చెందిన ఉగ్రవాది అహ్మద్‌ను… గుజరాత్‌ జైల్లో చితకబాదిన తోటి ఖైదీలు.. గుజరాత్‌లోని సబర్మతి జైలు నుంచి కీలక వార్తలు వెలువడ్డాయి. రిసిన్...
ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి! తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి, బుధవారం మధ్యాహ్నం...
వాట్సాప్‌లోనే మీ-సేవా ప్రభుత్వ అదిరింది కదా సేవలను ప్రజల ఇంటి దరిచేరేలా చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేసింది....
పంచాయతీ ఎన్నికలకు.. నవంబర్ 25 కల్లా నోటిఫికేషన్‌ రిజర్వేషన్లపై 2 రోజుల్లోగా డెడికేటెడ్ కమిషన్ నుంచి ప్రభుత్వానికి నివేదికపార్టీ పరంగా బీసీలకు 42%...
ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడిగా భావిస్తున్న ఇమంది రవి అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం సినిమా పైరసీ మాత్రమే...
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు ఒక శుభవార్తను అందించింది. మహిళా సాధికారతను లక్ష్యంగా చేసుకుని ‘ఇందిరా మహిళా శక్తి చీరలు’ పథకాన్ని ప్రారంభించింది....
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీపై, తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌తో తనకు ఇప్పుడు ఎలాంటి...
తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాలోని టేక్మల్‌లో ఒక ఎస్సై లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కడంతో పొలాల్లోకి పారిపోయాడు....
దేశానికి పెద్దన్నగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకరిస్తే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని...
హైదరాబాద్ నగరంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తుండటం కలకలం రేపుతోంది. నగరానికి చెందిన ప్రముఖ హోటల్స్ అయిన పిస్తా హౌస్,...
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్‌లోని ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఉమ్రా యాత్రకు వెళ్లిన విద్యానగర్‌కు చెందిన...
హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) సమీపంలో రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ చేపట్టిన ఓపెన్‌ ప్లాట్ల వేలానికి విశేష స్పందన లభించింది. నిన్న...
కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది… ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితసామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలిఆ కుటుంబానికి అండగా ఉంటా …ఈ హత్య...
తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. 5 లక్షల పరిహారం అందజేయాలని నిర్ణయించింది. ఈ...
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వాసులు మరణించినట్లు తెలంగాణ హజ్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. పవిత్ర...
హైదరాబాద్ క్రీడాభిమానులకు శుభవార్త. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ మైదానంలోకి అడుగుపెట్టే అరుదైన...
శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుండి హైదరాబాద్ వచ్చిన...
ఉపరాష్ట్రపతి స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డిఉపరాష్ట్రపతి భద్రాచలానికి రమ్మని ఆహ్వానించిన సుధాకర్ రెడ్డిఅక్కడే సీఎం రేవంత్ రెడ్డితో మాట...
ఖమ్మం ఆసుపత్రిలో రాధను పరామర్శించిన డోర్నకల్ , మహబూబాబాద్ ఎమ్మెల్యేలు.. గత మూడు రోజుల క్రితం రోడ్ ప్రమాదంలో గాయాలపాలై ఖమ్మంలోని ఒక...
భారీగా పెరిగిన ఫ్యాన్సీ నెంబర్ల ధరలు, బైక్ రిజిస్ట్రేషన్ ఫీజులు 9999 ఫ్యాన్సీ నెంబర్ ధర రూ.50 వేల నుండి రూ.1.50 లక్షల...
ముహూర్తం ఖరారు..?,,,సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్‌కు లైన్ క్లియర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊహించని ఉత్సాహాన్ని, రాజకీయంగా కొత్త...
రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీలో ఓ అవినీతి అధికారి ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. జీ+4 భవన నిర్మాణానికి...
తెలంగాణ రాష్ట్రం చలితో గజగజ వణికిపోతోంది. ముఖ్యంగా అడవుల జిల్లాగా పేరున్న ఉమ్మడి ఆదిలాబాద్‌పై చలి పంజా విసురుతోంది. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత...
మరి కొద్దీ గంటల్లోనే ఫలితం …జూబ్లీహిల్స్ పై బెట్టింగులుఉత్కంఠత జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితం..యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు..ఉదయం...
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున క్రిమినల్ కేసును ఉపసంహరించుకున్నారు. మంత్రి తనకు, తన కుటుంబానికి...
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారిపై నాలుగు రోజుల క్రితం వేలాది నాటుకోళ్లు కనిపించిన విషయం విదితమే. ఎల్కతుర్తి మండల కేంద్రంలోని పొలాల్లో...
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా ఎలక్ట్రానిక్ పరికరాలు పట్టుబడటం కలకలం రేపింది. అబుదాబీ నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద...