తెలంగాణ వార్తలు

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు నిరాశ ఎదురైంది. కార్తిక మాసం కావడంతో స్వామి దర్శనానికి...
తెలంగాణ మంత్రి కొండా సురేఖ, ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబానికి క్షమాపణలు తెలిపారు. గతంలో తాను వారిపై చేసిన వ్యాఖ్యల పట్ల...
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడింది…ఎంపీ వద్దిరాజుఎన్నికల కమిషన్ పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శహైద్రాబాద్ లో , ఢిల్లీలో ఎన్ని సార్లు...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాల వద్ద గేట్లు మూసివేశారు. సాయంత్రం ఆరు గంటల వరకు క్యూ లైన్‌లో ఉన్న...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. దాదాపు అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ పాడెను మోశారు. అందెశ్రీ అంత్యక్రియలు హైదరాబాద్ నగర శివారులోని ఘట్‌కేసర్‌లో నిర్వహించారు....
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు అధికార కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాస్తున్నారని, నిబంధనలకు...
కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసిన ఓ కుటుంబంపై హిజ్రాలు దాడి చేశారు. రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేయగా అంత ఇవ్వలేనడంతో...
టీమిండియా మాజీ కెప్టెన్, తెలంగాణ మంత్రి అజారుద్దీన్ ఈరోజు తన శాఖల బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో,...
తెలంగాణ రాజకీయాలు మరోసారి సుప్రీంకోర్టుకు చేరాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంలో జాప్యం చేస్తున్నారంటూ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్...
తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రూపశిల్పి, ప్రముఖ ప్రజాకవి అందెశ్రీ (61) సోమవారం ఉదయం హఠాన్మరణం చెందారు. ఆయన మృతికి...
తెలంగాణ వైతాళికుడు ..సరస్వతి పుత్రుడు ,సాహితి ప్రేమికుడు ,సామజిక విప్లవకారుడు ప్రముఖ కవి తన పాటలతో సమాజాన్ని మేల్కొల్పి ఉర్రుతలూగించిన చరిత్రకారుడు అందెశ్రీ...
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మంగళవారం (నవంబర్ 11) పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన...
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజల ఆశ, భయాన్ని ఆసరాగా చేసుకుని జరుపుతున్న మోసాల కారణంగా నగరవాసులు సగటున రోజుకు...
ఎన్నికల హామీ మేరకు బీసీ డిక్లరేషన్ అమలు చేయాల్సిందే : జస్టిస్ ఈశ్వరయ్య!బీసీల అభివృద్ధి కోసం ఏడాదికి 20 వేల కోట్లు హామీ...
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఐదు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి,...
రాసిపెట్టుకోండి 2034 జూన్ వరకు తెలంగాణలో కాంగ్రెస్ దే అధికారం..సీఎం రేవంత్హైద్రాబాద్ అభివృద్ధిలో కాంగ్రెస్ పాత్ర ఎంతో ఉందిరాజశేఖర్ రెడ్డి హయాంలో రైతు...
జూబ్లీహిల్స్ లో మూగపోయిన మైకులు …నియోజవర్గం లో బయట వ్యక్తులు నో పర్మిషన్ఆదివారం సాయంత్రంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి తెరహోరాహోరీ ప్రచారం...
ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించేంత వరకూ రాష్ట్ర వ్యాపిత ఆందోళనలు ..15న చలో అచ్చంపేట23న గుంజేడులో 30న బొగ్గుట్ట, డిసెంబర్ 4న...
నేరేడుచర్ల ఎస్సై రవీందర్ కు హ్యాట్సాప్…మూసి నదిలో పడిన సుస్మిత(13) శవాన్ని వెతికి తెచ్చిన ఎస్ ఐ కి గ్రామస్తుల నీరాజనాలు నేరేడుచర్ల...
శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్తున్న భక్తులు పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. వారు ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అది పూర్తిగా...
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది నుంచి ‘రాష్ట్ర పండుగ’గా, అధికారిక ఉత్సవంగా...
బీఆర్ఎస్ దివంగత నేత, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఆయన గుండెపోటుతో మరణించారని భావిస్తున్న...
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ఆఫ్రికాలో జరిపే అధికారిక పర్యటనలో మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ పాల్గొననున్నారు. భారత ప్రతినిధి బృందంలో...
మార్కెట్లో నాటుకోడి మాంసానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాని ధర కూడా మటన్‌తో పోటీ పడుతుంటుంది. అలాంటిది వేల...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు తన పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు సోషల్ మీడియా వేదికగా...
హైదరాబాద్ నగరంలో ఓ ఆటో డ్రైవర్ నిర్వాకం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యువతిని పక్కన కూర్చోబెట్టుకుని, రొమాన్స్ చేస్తూ ప్రమాదకరంగా ఆటో నడిపిన...
తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఈ ఉదయం పెను ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్తున్న ఓ ఇన్నోవా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా...
ఫీజు రీయింబర్సుమెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నత విద్యాసంస్థలు చేపట్టిన బంద్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అడ్డగోలుగా ఫీజులు...
ప్రముఖ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్‌పై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ అసహనం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో...
దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబంలో వారసత్వ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయనకు అసలైన వారసులం తామేనంటూ మొదటి భార్య మాలినిదేవి,...
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. బీజాపూర్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య బుధవారం జరిగిన...
జగిత్యాల జిల్లాలో ఓ వింత ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సినిమాల్లో చూపించినట్టు పాములు పగబడతాయనే నమ్మకాన్ని నిజం చేసేలాంటి ఈ...
కొత్తగూడెం ఎక్సైజ్ సీఐ వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది. అయితే, కుటుంబ సభ్యులు గమనించి వెంటనే...
పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక చేపడుతున్న రెండు కీలక ప్రాజెక్టులపై న్యాయపోరాటానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఏపీ తలపెట్టిన పోలవరం-బనకచర్ల అనుసంధానంతో పాటు,...
హైదరాబాద్‌లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. చట్నీ బట్టలపై పడిందన్న చిన్న కారణంతో ఓ వ్యక్తిని నలుగురు యువకులు కిరాతకంగా హత్య చేశారు....
రిటైర్ ఉద్యోగుల సమస్యలు పట్టించుకోని రేవంత్ సర్కార్ పై పెన్షనర్ల కన్నెర్ర…15 వేలమంది రిటైర్మెంట్ ఉద్యోగులకు 8 వేలకోట్లు రావాలిఅవి ఇవ్వకపోవడంతో సర్కార్...
ఇటీవల తెలంగాణ మంత్రిగా నియమితులైన భారత మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్‌కు రాష్ట్ర మంత్రివర్గంలో శాఖలను కేటాయించారు. ఆయనకు మైనార్టీ సంక్షేమ శాఖతో...
తనపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ చేసిన భూ ఆరోపణలపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రంగా స్పందించారు. ఏ సిట్టింగ్ జడ్జితోనైనా...
సంగారెడ్డి జిల్లాలో ఓ యువ కానిస్టేబుల్ జీవితం విషాదాంతమైంది. ఆన్‌లైన్ గేమ్స్ వ్యసనానికి బానిసై, అప్పుల ఊబిలో కూరుకుపోయి చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు....
కిల్లర్ రూపంలో వచ్చిన టిప్పర్ …19 మంది బలి..మరికొందరి పరిస్థితి సీరియస్చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదంతో రక్తమోడినా మీర్జాగూడమిన్నంటిన అహకారాలు …ఘోరాతి ఘోరంరంగారెడ్డి...
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికులకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందించే దిశగా సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. బస్సు టికెట్ల...
మణుగూరులో కాంగ్రెస్ – బీఆర్ యస్ మధ్య పార్టీ ఆఫీస్ విషయంలో వార్ ..హైటెన్షన్బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి..ఫర్నిచర్‌ను కార్యాలానికి నిప్పురేగా...
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు చేపట్టిన ఆందోళన...
కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకో న్యాయం, పెద్దోళ్లకో న్యాయమనే రీతిలో పనిచేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ భూముల...
యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం జరిగింది. బీబీ నగర్ చెరువుకట్టపై ఒక థార్ వాహనం బీభత్సం సృష్టించి ముగ్గురు ప్రాణాలను...
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పాత నేరస్థుడు, తన ప్రియురాలితో కలిసి చోరీలకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఒకే రాత్రి...
ప్రభుత్వం తమను బెదిరింపులకు గురి చేస్తోందని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఛైర్మన్ రమేశ్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఫతేమైదాన్ క్లబ్‌లో...
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తన భర్త...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్, ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ బృందాలు వేర్వేరుగా సమావేశమయ్యాయి. ఈ...
నిజామాబాద్ జిల్లాలో అత్యంత పాశవికమైన సంఘటన చోటుచేసుకుంది. నవీపేట మండలం ఫకీరాబాద్ మిట్టాపూర్ శివారులో గుర్తుతెలియని మహిళ మృతదేహం తీవ్ర కలకలం రేపింది....
జోగులాంబ గద్వాల జిల్లాలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఎర్రవల్లి మండలం ధర్మవరంలోని బీసీ వసతిగృహంలో శుక్రవారం రాత్రి...
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అయితే, జూబ్లీహిల్స్ అనగానే అందరికీ...
మావోయిస్టు పార్టీలో కొందరు నమ్మకద్రోహులు ఉన్నారని, బసవరాజు ఎన్‌కౌంటర్ వెనుక కోవర్ట్ ఆపరేషన్ జరిగిందని మాజీ మావోయిస్టు, కేంద్ర కమిటీ సభ్యుడు పల్లూరి...
అజారుద్దీన్‌కు కేబినెట్లో చోటు కల్పించవద్దనే కుట్రలు కనిపిస్తున్నాయి హైదరాబాద్ బిడ్డ, క్రికెట్ దిగ్గజం అజారుద్దీన్‌కు మంత్రివర్గంలో చోటు దక్కకుండా కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ...
అనేక తర్జన భర్జనలు ,ఊహాగానాలకు తెరదించుతూ ముస్లిం మైనార్టీ కోటా నుంచి మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చేందుకు...
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి హరీశ్ ‌రావును పరామర్శించారు. హరీశ్ రావు తండ్రి సత్యనారాయణరావు రెండు రోజుల క్రితం మరణించిన సంగతి...
తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50వేల నష్టపరిహారం సిపిఎం డిమాండ్20శాతం తేమ ఉన్నా ధాన్యం కొనాలి..పంట పరిహారంపై ఆందోళనలుబీసీ రిజర్వేషన్పై బీజేపీ...
తెలంగాణలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఓ ఉన్నతాధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు...
తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈవీల...
ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన ఓ వ్యక్తి, అక్కడి యజమాని పెట్టిన దొంగతనం కేసులో చిక్కుకుని ఎనిమిదేళ్లుగా సౌదీ అరేబియా జైల్లో...
మొంథా తుపాను అవశేషాలు తెలంగాణ రాష్ట్రంలో జల ప్రళయాన్ని సృష్టించాయి. మంగళవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటిన ఈ తుపాను బలహీనపడినప్పటికీ, దాని...
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు నల్లగొండ జిల్లాలో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల నుంచి భారీగా...
హైదరాబాద్ వాసులు ఈ ఉదయం భారీ వర్షంతో నిద్రలేచారు. నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే కుండపోతగా వర్షం కురుస్తోంది. ఇదిలా ఉండగా,...
కరీంనగర్ లో స్నేహితులను నమ్మి అప్పిస్తే తిరిగివ్వకుండా ముఖం చాటేయడంతో యువ వైద్యుడు ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తను అప్పు ఇవ్వడమే కాకుండా...
సినీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి వరాలు..సినీ కార్మికుల సంక్షేమ నిధికి 10 కోట్లుసినీ కార్మికుల పిల్లలకు చదవు చెప్పించే భాద్యతకు హామీఆరోగ్యశ్రీ...
వారెవ్వా ఎస్ ఐ మాస్టర్ ప్లాన్ బట్టబయలైంది …పట్టుకున్న నిరతుడిని 2 కోట్లు తీసుకోని వదిలేసిన ఎస్ ఐడిపార్ట్మెంటల్ విచారణలో వెలుగులోకి రూ.3...
హరీశ్ రావు ఇంట విషాదం.. సంతాపం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డిహరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు కన్నుమూతవయోభారంతో హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాసహరీశ్...
కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల బాలికల టాయిలెట్‌లో రహస్య కెమెరాలు ఉండటం తీవ్ర కలకలం రేపింది. విద్యార్థినులే ఈ విషయాన్ని గమనించి...
ప్రభుత్వ విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలన్న లక్ష్యానికి క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వేలకొద్దీ ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా...
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ఆర్థిక శాఖ కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. ఉద్యోగులందరూ తమ ఆధార్ వివరాలను ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ...
తెలంగాణలోని పురపాలక సంఘాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అభివృద్ధి పనుల...
మంచిర్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొడుకు పుట్టలేదన్న మనస్తాపంతో ఓ తల్లి తన 9 నెలల పసికందుతో కలిసి బావిలో దూకి...
తెలంగాణలో జాయింట్ కలెక్టర్ పదవి రద్దు.. తెలంగాణలో జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఓటర్ల తుది జాబితా విడుదల హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఒక కీలక సమావేశం జరగనుంది. ఈ...
ఒకే ఊరు.. ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్న ముగ్గురు ప్రాణ స్నేహితులు.. కేవలం మూడు రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరుగా ప్రాణాలు...
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలు ఉన్నవారు ఎన్నికల్లో...
ఆరోగ్యం పట్ల జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలి-తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి కంటి నిండా నిద్దర లేకుండా, కడుపునిండా తిండి...
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం పేట్‌బషీరాబాద్‌లో జర్నలిస్టులకు కేటాయించిన విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. సర్వే నంబర్...
తెలంగాణ ప్రభుత్వంలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య జరిగిన తీవ్ర వివాదం ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు (వీఆర్ఎస్) దారితీసింది....
“నాతో పాటు శిక్షణ తీసుకున్న 25 మందిలో 17 మంది చనిపోయారు. వారిలో ఒక భారతీయుడు కూడా ఉన్నాడు. యుద్ధానికి వెళ్లనంటే మెడపై...
బీఆర్ యస్ అభ్యర్థి సునీతపై బాంబ్ పేల్చిన మాగంటి గోపినాథ్ కుమారుడుమాగంటి సునీత భార్యనే కాదు ..నామినేషన్ రద్దు చేయండన్న కుమారుడుఈ మేరకు...
ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రి కొత్త భవనాన్ని రెండేళ్లలో పూర్తి...
వరంగల్ జిల్లాలో ఏసీబీ అధికారుల పేరుతో ఘరానా మోసం! ఆర్టీఏ అధికారుల నుంచి రూ.10.20 లక్షలు కాజేసిన దుండగులు ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యం...
సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఎత్తివేతపై హర్షాతిరేకాలు …తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ సాదిక్తెలంగాణలో ఆర్టిఏ చెక్ పోస్టులు మూసివేతపై...
మాధ‌వీల‌త‌కు షాకిచ్చిన జూబ్లీహిల్స్ ఓట‌ర్లు… బీజేపీ నాయ‌కురాలు, గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ప‌రాజ‌యం పాలైన ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు...
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికను బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి, ఎన్నికల వ్యూహరచనపై దృష్టి...
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల ప్రచారం కోసం ఏకంగా 40...
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు అనర్హులు...
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ స్వాగతిస్తోందని, అయితే సుప్రీంకోర్టు సూచనల మేరకు 50 శాతం రిజర్వేషన్లు...
దక్షిణాఫ్రికాలో తెలంగాణకు చెందిన యువకుడు మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా బిక్కనూరుకు చెందిన బత్తుల శ్రీనివాస్ (32) గత కొన్నేళ్లుగా దక్షిణాఫ్రికాలో బోరింగ్...
మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసి, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవలి కాలంలో పలువురు...
హైదరాబాద్ నగరంలో దీపావళి వేడుకల సందర్భంగా బాణసంచా కాల్చే సమయంలో అజాగ్రత్తగా వ్యవహరించిన పలువురు గాయాలపాలయ్యారు. మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి గాయపడిన...
రౌడీ షీటర్ రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం భారీ ఆర్థిక...
కానిస్టేబుల్‌ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతి చెందాడు. కానిస్టేబుల్‌ నుంచి తుపాకీ లాక్కునేందుకు రియాజ్ ప్రయత్నించగా, ఆత్మరక్షణ కోసం పోలీసులు రియాజ్‌పై...
తెలంగాణలో యాదవులది కీలక పాత్ర : సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో యాదవులది కీలక పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు....
దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని ఆర్టీఏ చెక్‌పోస్టుల వద్ద అక్రమ వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక...
బీహార్ ఓటమిని ప్రధాని మోదీ ముందే అంగీకరించారు.. బీహార్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలతో కూడిన ‘మహాగట్బంధన్’ కూటమి ఘన విజయం...
తెలంగాణ రాష్ట్రంలో 150 మద్యం దుకాణాల కోసం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక మహిళ దరఖాస్తు చేయడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో మద్యం దుకాణాల...