పులివెందులలో జగన్ ఓటమే ధ్యేయంగా బ్రదర్ అనిల్ పావులు…!కడప ఎయిర్ పోర్ట్ లో టీడీపీ నేత బీటెక్ రవితో మంతనాలుఏపీ కడప రాజకీయాలపై...
తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌లను బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు....
అసెంబ్లీ, లోక్ సభ స్థానాల ఇన్చార్జిల రెండో జాబితా విడుదల చేసిన వైసీపీ ఇటీవల 11 నియోజకవర్గాలకు ఇన్చార్జిలను మార్చుతూ తొలి జాబితా...
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇంట త్వరలో శుభకార్యం జరగనుంది. షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ దంపతుల కుమారుడు రాజారెడ్డి ఓ ఇంటివాడు...
రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 17 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయనుందని… జనసేనతో పొత్తు ఉండకపోవచ్చునని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ...
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై వివిధ వాహనాలకు ప్రభుత్వం 90 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వడంతో చలాన్ల చెల్లింపులకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. గత...
రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు…సమాచార శాఖ మంత్రి పొంగులేటిఖమ్మం జర్నలిస్టులస్థల రేటు తగ్గించే విషయం పరిశీలిస్తాం …త్వరలో స్థలాలుఅక్రిడిటేషన్ ల విషయంలో లిబరల్...
షర్మిలకు ఏఐసీసీలో కీలక భాద్యతలు అప్పగించనున్నారా…?తెలుగు రాష్ట్రాల్లో షర్మిల సేవలు ఉపయోగించుకోవాలని చూస్తున్న ఏఐసీసీమంగళవారం లోటస్ పాండ్ లో సహచరులతో సమావేశంతన అభిప్రాయాలను...
తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా మారిన షర్మిల రాజకీయ అడుగులు…ఎల్లుండి కాంగ్రెస్‌లోకి షర్మిల.. మరికాసేపట్లో పార్టీ నేతలతో సమావేశంఈ నెల 4న కాంగ్రెస్ తీర్థం...
మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. నూతన సంవత్సరం తొలి రోజున ఒక దుండగుల సమూహం జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు....
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మసీదుల్లో ముస్లిం యువత ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు. ఈ మసీదులను కూడా తమ...
మైసూరుకు (కర్ణాటక) చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు అరుదైన అదృష్టం దక్కింది. ఆయన రూపొందించిన రామ్ లల్లా విగ్రహాన్ని అయోధ్య రామమందిరంలో...
తెలంగాణ రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని.. ఖజానాలో ఏమీ లేదని… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్లలో ఆనందం కూడా లేదని మాజీ ఎంపీ,...
ఖమ్మం పార్లమెంట్ వైపు “నందిని మేడం” చూపుతుమ్మల తనయుడు డాక్టర్ యుగంధర్ , పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి పేర్లు ప్రచారంలోహడావుడి చేస్తున్న...
హైదరాబాద్ అంటే చార్మినార్… ట్యాంక్‌బండ్… నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తుకు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం నాంపల్లి గ్రౌండ్స్‌లో సీఎం నుమాయిష్...
బెజవాడ రాజకీయాలు ఈసారి ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విషయంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని తాజాగా ఆసక్తికర...
శ్రీసిటీలో మంత్రి తుమ్మలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వేలాదిమంది….జనంతో కిక్కిరిసిన శ్రీసిటీ …తండోపతండాలుగా చేరుకున్న అభిమానులు …అక్కడకు వచ్చిన ప్రజలకు భోజనాలు...
సీఎం రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి రాష్ట్ర రెవిన్యూ ,గ్రహనిర్మాణం , సమాచార శాఖల మంత్రి పొంగులేటి...
జపాన్ పశ్చిమ భాగాన్ని నేడు తీవ్ర భూకంపం కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.6గా నమోదైంది....
‘మూడు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం..మోదీ అసాధారణ పాప్యులారిటీ..రామమందిర ప్రారంభోత్సవం.. వెరసి ప్రధాని సారథ్యంలో బీజేపీ మూడోసారి కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవడం తథ్యం’ అని...
నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా..16వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆర్థిక సంఘం కార్యదర్శిగా రిత్విక్ రంజనమ్ ఎంపికయ్యారు. ప్రస్తుతం...
ఓ హత్యకేసులో 30 సంవత్సరాలుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. భార్య, పిల్లలతో కలిసి మరోచోట కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్న...
విశాఖపట్నంలో దారుణం వెలుగుచూసింది. 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఉపాధి కోసం ఒడిశా నుంచి వచ్చిన ఓ దళిత బాలికకు...
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. మొత్తం రూ.1.64 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం తన...
తిరుపతిలోని ఓ హోటల్‌లో బిర్యానీ తిన్న వారికి నిర్వహించిన లక్కీ డ్రాలో ఓ వ్యక్తి ఏకంగా రూ. 7 లక్షల విలువైన నిస్సాన్...
ఐఐటీ విద్యార్థిని వివస్త్రను చేసి, వీడియో తీసి లైంగిక వేధింపులు.. పార్టీ నుంచి ముగ్గురు బీజేపీ కార్యకర్తల బహిష్కరణ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో రెండునెలల...
బీహార్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. దర్భంగా జిల్లాలో రాత్రికి రాత్రే ఒక చెరువు దొంగతనానికి గురయ్యింది. తెల్లారే సరికి నీళ్లు ఉన్న...
న్యూ ఇయర్ వేళ డెన్మార్క్ రాణి మార్గరెట్-2 సంచలన నిర్ణయం తీసుకున్నారు. సింహాసనం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన ఆమె తన వారసుడిని ప్రకటించారు....
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై భూకబ్జా కేసు పాలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో...
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన యూట్యూబ్ చానల్లో ఆసక్తికరమైన వీడియో పంచుకున్నారు. రాహుల్ గాంధీ తన తల్లి, కాంగ్రెస్ అగ్రనేత సోనియా...
ఇండియాలో అంబరాన్ని అంటిన నూతన సంవత్సర వేడుకలు …దేశ రాజధాని ఢిల్లీతో సహా ముంబై ,కోల్ కత్తా ,హైద్రాబాద్ ,బెంగుళూరు చైన్నై లలో...
2023 పూర్తీ చేసుకొని 2024 వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా మంత్రులు ,ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,వివిధ పార్టీల నాయకులూ ఉమ్మడి ఖమ్మం జిల్లా...
.. ఒకే ఇంట్లో మూడు మృతదేహాలు అమెరికాలో తీవ్ర విషాదం నెలకొంది. మసాచుసెట్స్ రాష్ట్రంలోని డోవర్‌లో నివాసముంటున్న ఓ సంపన్న భారత సంతతి...
రాష్ట్రంలో తాము ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినా ఓడిపోయామన్న భావన బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలే అందుకు...
నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు.. అజ్ఞాతంలోకి జయప్రద! ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద గత ఎన్నికల్లో బీజేపీ...
ప్రపంచదేశాలు ఒక్కొక్కటిగా నూతన సంవత్సరాదిని ఆహ్వానిస్తున్నాయి. 2024లోకి అడుగుపెట్టే క్షణాలను అత్యంత వేడుకగా జరుపుకుంటున్నాయి. ఆస్ట్రేలియా నగరం సిడ్నీలోనూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్...
గనుల శాఖ, విద్యుత్ శాఖకు సంబంధించిన వ్యవహారాల్లో తనకు సీఎం జగన్ తో విభేదాలు ఉన్నట్టు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి...
ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు వేరువేరు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఖమ్మం వస్తున్నారు …నూతన...
ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందు పసిఫిక్ ద్వీప దేశాలు నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తాయని తెలిసిందే. ఈ నేపథ్యంలో, న్యూజిలాండ్ నగరం కొత్త...
మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి పీఏ ఫిర్యాదుతో పులివెందుల పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వివేకా కుమార్తె...
యూఏఈ-ఇండియా రూట్లలో విమాన ప్రయాణం చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్. జనవరి చివరి వారం నుంచి మార్చి నెల రెండో వారం మధ్య ఈ రూట్‌లో...
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరిలో జరగబోయే...
కాలిఫోర్నియాలో మూడు రోజులుగా తీర ప్రాంతాల్లోని నివాసాలపై రాకాసి అలలు ఎగసిపడుతుండడంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. అలలు 20 నుంచి 40 అడుగుల...
రైతులు, సామాన్య ప్రజల సమస్యల పట్ల మన్మోహన్ సింగ్ సున్నితంగా వ్యవహరించే వారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు. మాజీ ప్రధాని...
న్యూ ఇయర్ రోజున ముంబైని పేల్చేస్తున్నాం.. అగంతకుడి హెచ్చరికలతో ఆర్థిక రాజధాని అప్రమత్తం నూతన సంవత్సరం రోజున వరుస పేలుళ్లతో ముంబైలో విధ్వంసం...
నూతన సంవత్సరం 2024ను ఆహ్వానించేందుకు హైదరాబాద్ నగరం సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరాది వేడుకలపై ఆంక్షలు ఉన్నాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్...
ఎంపీ వద్దిరాజు తిరిగి రాజ్యసభకు…!అన్నమాట ప్రకారం బీఆర్ యస్ నుంచి పంపనున్న కేసీఆర్రెండు సంవత్సరాల టర్మ్ కోసం రాజ్యసభకు వెళ్లిన వద్దిరాజుత్వరలో ముగియనున్న...
పెద్ద అధికారుల కనుసన్నల్లోనే అక్రమార్కులకు రెగ్యులైరైజేషన్జి ఓ నెంబర్ 58 ,59 అడ్డంపెట్టుకొని కోట్లాది రూపాయల భూములు హాంఫట్ …అందినకాడికి దోచిపెట్టిన అధికారులువారికీ...
భారతదేశ బుల్లితెర చరిత్రలో అతిపెద్ద క్విజ్ షో అంటే కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ) అనే చెప్పాలి. కోటి రూపాయలు గెలుచుకునే...
మంత్రి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మధ్య శనివారం వాగ్వాదం జరిగింది. సిద్దిపేట హరిత హోటల్‌లో కొండా సురేఖ ఆధ్వర్యంలో...
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సిపిఎం నేత తమ్మినేని…పార్టీ రాష్ట్ర నాయకులతో వెళ్లి కలిసిన తమ్మినేనిదీనికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరానికి కృషి చేస్తా….మంత్రి తుమ్మలనన్ను ఆదరించిన ఖమ్మం ప్రజల ఋణం తీర్చుకుంటాకొంత సమయం ఇవ్వండి …అన్నిటిని అడ్రస్ చేస్తాంజిల్లాలో మిగతా...
దోపిడీ లేని సమాజ నిర్మాణమే కమ్యూనిస్టుల లక్ష్యంచీలికలు కమ్యూనిస్టులను బలహీనపర్చాయిప్రశ్నించే గొంతుకలను బతికించండిసిపిఐ 99 సంత్సరాల ఆవిర్భావ సభలో కూనంనేనిఖమ్మంలో ఎర్రజెండాలు కవాతు...
జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో డిప్యూటీ సీఎం భట్టి …ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు …వేదపండితుల అశ్విర్వచనాలు …లడ్డు ప్రసాదం...
విద్యుత్ రంగాన్ని పీకల్లోతు అప్పుల్లోకి నెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం …డిప్యూటీ సీఎం భట్టిఅడ్డగోలుగా అప్పులు చేసి భవిష్యత్ తరాలను తాకట్టు పెట్టిన బిఆర్ఎస్...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం సచివాలయంలో రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి పలకరించారు. సీఎంను...
మాజీ డీఎస్పీ నళిని శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె వివిధ అంశాలపై చర్చించారు....
తిరుమల నడకదారిలో ఆగస్టులో లక్షిత అనే చిన్నారిని చిరుతపులి అడవిలోకి లాక్కెళ్లి చంపేయడం తెలిసిందే. అంతకుముందు కౌశిక్ అనే బాలుడిని కూడా అడవిలోకి...
తాను ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని… తాను రాజీనామా చేస్తున్నాననే ప్రచారంలో నిజంలేదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం స్పష్టం చేశారు. తెలంగాణ,...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ…...
రైతు భరోసా, పింఛన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా పథకంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
నాసిరకం మందులను తెప్పించి వాటికి ప్రముఖ కంపెనీల లేబుళ్లను వేసి మార్కెట్లో అమ్ముతున్న ముఠా గుట్టును అధికారులు రట్టు చేశారు. నిందితుల ఇళ్లు,...
సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిలతోనే రాజకీయ ప్రయాణం చేస్తానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కే) శనివారం సంచలన ప్రకటన...
కారు నడుపుతుండగా గుండెపోటుకు గురైన ఓ డ్రైవర్.. తన సీటులోనే తుదిశ్వాస వదిలిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ప్రయాణికుడిని పికప్ చేసుకోవడానికి...
ఆనందోత్సాహాల మధ్య జరుగుతున్న ఓ పార్టీలో నలుగురు సాయుధులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు....
ఎయిర్ ఇండియాకు చెందిన పాత విమానాన్ని ముంబై తరలిస్తుండగా బ్రిడ్జి కింద చిక్కుకుంది. స్క్రాప్ చేసిన ఈ విమానాన్ని ట్రక్కుపై ముంబైకి తీసుకెళుతుండగా...
జనవరి 22న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ అన్ని పార్టీల ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. వివిధ రంగాలకు...
కాళేశ్వరం ప్రాజెక్టు… మేడిగడ్డ పిల్లర్ కుంగిపోయిన అంశానికి సంబంధించి ఎన్నికలకు ముందు అధికారులు… నాటి ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చే విధంగా నివేదిక ఇచ్చారని...
రాష్ట్రంలో విద్యుత్ కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. శుక్రవారం సింగరేణి సంస్థ పనితీరుపై సచివాలయంలో...
వివేకా హత్య కేసు: సీబీఐ ఎస్పీ రామ్ సింగ్, వివేకా కుమార్తె, అల్లుడిపై చార్జిషీటు…సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ తనపై ఒత్తిడి తెచ్చారన్న...
తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఓటరు జాబితా షెడ్యూల్ విడుదలైంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ స్థానాలకు ఓటరు జాబితా షెడ్యూల్‌ను...
ప్రజాపాలనలో ఆరు గ్యారంటీ పథకాలకు దరఖాస్తులు నింపడం చాల సులువుమీ దగ్గర ఉన్న ఆధారాలు రేషన్ కార్డు ,ఆధార్ జిరాక్స్ ఇవ్వండి ప్రజాపాలన...
మేడిగడ్డ బ్యారేజి కుంగి పోవడంపై అధికారులను నిలదీసిన మంత్రి పొంగులేటి..!అధికారులపై ప్రశ్నల పరంపర…అధికారులకు ముచ్చమటలు …ఈ ఎన్ సి, ఇరిగేషన్ ఇంజినీర్లకు తలంటిన...
చాట్ జీపీటీలా రిలయన్స్ జియో నుంచి ‘భారత్ జీపీటీ’ రాబోతోంది. ఇందుకోసం ఐఐటీ బాంబేతో రిలయన్స్ ఒప్పందం చేసుకుంది. ఇండియా కోసం ప్రత్యేకంగా...
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా...
ఎన్నారై వ్యాపారవేత్త సీపీ థంపి, బ్రిటన్ జాతీయుడు సుమిత్ చద్దాపై నమోదైన మనీలాండరింగ్ కేసులో భాగంగా దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో కాంగ్రెస్ అగ్రనేత...
ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. రెండుమూడు నెలల్లో వేట మొదలెడతా.. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ...
మితిమీరిన వేగంతో కారు నడిపి ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టిన కేసులో ప్రధాన నిందితుడైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు...
మరెవరినైనా చూసుకోండి.. ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణ తమ వల్ల కాదని, మరెవరినైనా చూసుకోవాలని తెలంగాణ సెంట్రల్...
ఎంఫిల్ ప్రోగ్రామ్‌లకు గుర్తింపు లేదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మరోసారి స్పష్టం చేసింది. వీటిల్లో చేరొద్దంటూ విద్యార్థులకు సూచించింది. కొన్ని యూనివర్సిటీలు...
తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్య కారణాలతో...
హైదరాబాద్ నగరంలోని నారాయణగూడలో షాకింగ్ ఘటన జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఒక బీఎండబ్ల్యూ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. టీఎస్...
మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, డంపర్ ఢీకొన్న ఘటనలో ఏకంగా 12 మంది ప్రాణాలు కోల్పోగా...
ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఆటో డ్రైవర్లు దాడికి దిగిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం వెలుగు చూసింది. ఖమ్మం వైపు వెళుతున్న...
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ సంఘమైన ఏఐటీయూసీ ఘనవిజయం సాధించింది. మొత్తం 11 డివిజన్లకు ఎన్నికలు జరగగా ఐదింటిని...
తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని బడ్జెట్‌ను తయారు చేయాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని.. సవాళ్లు.. లక్ష్యాలపై ప్రజలకు వాస్తవాలను చెబుతామని… తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని...
మా పార్టీ బలంగా ఉంది కాబట్టే ఎక్కువ మంది టికెట్లు ఆశిస్తున్నారు: సజ్జల ఏపీ అధికారపక్షం వైసీపీ వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని...
ప్రజాపాలనపై సన్నాహక సమావేశంలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. రేపటి నుంచి నిర్వహించనున్న ప్రజాపాలన కార్యక్రమంపై...
మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేస్తావా? అని చంద్రబాబు అడిగారు: లోకేశ్ మంగళగిరిలో నారా లోకేశ్ పర్యటననియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి హాజరుమంగళగిరి ప్రజలది...
అలాంటప్పుడు మళ్లీ దరఖాస్తులు ఎందుకు కోరుతున్నారు?: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలోని గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల...
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే వార్తలపై...
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం ముగిసింది. ఈ ఎన్నికలు రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్నాయి. హైకోర్టు జోక్యంతో...
గిప్పుడే ఆట మొదలైంది …కేసీఆర్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్..!లంకెబిందెలు ఉంటాయని వస్తే …. ఖాళీ ఖజానా అప్పగించారు :సీఎం రేవంత్...
పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి…వై నాట్ 175 అంటూ బీరాలు పలికిన...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. వివిధ పథకాల కోసం ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని… ఈ...
‘ప్రజాపాలన’ దరఖాస్తులు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కలిసి బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో...
సమాజానికి కంటకంగా మారిన రాంగోపాల్ వర్మ తలను నరికి తెచ్చిన వారికి రూ. కోటి నజరానా చెల్లిస్తానంటూ అమరావతి ఉద్యమ నేత కొలికపూడి...
ప్రపంచంలోనే అతిపెద్దదైన అణువిద్యుత్ కేంద్రం 12 ఏళ్ల క్రితం మూతపడిన ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన అణుకేంద్రాన్ని తెరిచేందుకు జపాన్ రెడీ అయింది. టోక్యో...
మానవ తప్పిదం కారణంగానే కంటకాపల్లి రైలు ప్రమాదం! మానవ తప్పిదం కారణంగానే అక్టోబర్ 29న కంటకాపల్లి-అలమండ స్టేషన్ల మధ్య రైలుప్రమాదం జరిగినట్టు కమిషన్...
యాత్రికుడు … భారత్ జోడో యాత్రతో పాదయాత్ర చేసిన కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తాజాగా మరో యాత్రకు సిద్ధమవుతున్నారు....