లడఖ్ లో నేడు ఘోర ప్రమాదం సంభవించింది. ఓ సైనిక వాహనం లోయలో పడిన ఘటనలో 9 మంది ఆర్మీ జవాన్లు మృతి...
దేశంలోని సంస్థాగత నిర్మాణంలో కీలకమైనచోట్ల ఆరెస్సెస్-బీజేపీ తమ సొంత వ్యక్తులను జొప్పిస్తోందని, మంత్రులు కూడా తమ తమ మంత్రిత్వ శాఖల్లో నిర్ణయాలు తీసుకోవడానికి...
ఈ ఏడాది ఏప్రిల్ 30న తెలంగాణ నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని...
టీడీపీలో చేరికలు  క్రమంగా ఊపందుకుంటున్నాయి. ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరడం లాంఛనమే అనిపిస్తోంది....
నడక సర్వ విధాలా ఆరోగ్యదాయకం అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముందుకే కాదు, వెనక్కి నడిచినా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు...
‘కాంగ్రెస్‌లో నేను ఉండకూడదని భావిస్తున్నారా? ఎన్నికలు రాగానే మళ్లీ నేను పార్టీ మారుతున్నట్లు పోస్టులు పెడుతున్నారు?’ అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత...
దేశంలో ఉల్లి ధరలు పెరిగే సూచనలు కనిపిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధించింది. ఈ నిబంధన...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మణుగూరులో శనివారం సాయంత్రం దాదాపు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి గుంటూరు జిల్లాలో పూర్తయింది. ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు...
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని, కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. మెదక్...
వైసీపీ పాలనతో పోల్చితే తనకు టీడీపీ పాలనే నచ్చిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొనడంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ...
ఆశించిన వారందరికీ టిక్కెట్ ఇవ్వలేమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నియోజకవర్గానికి ఒకటే టిక్కెట్, ఒకటే బీఫామ్ ఉంటుందన్నారు. ఆయన శనివారం...
ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీ నేతలతో కాపీ, చాయ్ ముచ్చట్లు కట్టిపెట్టండి ..-పార్టీని గెలిపించాలని కసితో రంగంలోకి దిగండి ,,,-చిన్న చిన్న తగాదాలను...
ఐ ఓట్ ఫర్ షోర్ కార్యక్రమంలో పాల్గొన్న బీపీ నాయక్కచ్చితంగా ఓటేయండి దేశాన్ని నడిపించండిఓటు హక్కు వినియోగించుకోవడం దేశభక్తితో సమానం : బీపీ...
-భోరున విలపించిన నటీ అనసూయ…-సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండే నటి అనసూయ-తాజా పోస్టుతో తీవ్ర చర్చనీయాంశంగా మారిన వైనం-ఏడ్వాల్సి వస్తే ఏడ్చేయాలన్న అనసూయ-మనుషులు,...
డబ్బుల కోసమే కాంగ్రెస్ దరఖాస్తులు తీసుకుంటోంది: బండి సంజయ్సర్కార్ ఖజానా దివాలా తీయడం వల్లే ముందస్తు మద్యం టెండర్లు అన్న ఎంపీతాను ఎక్కడి...
తిరుమల నడకదారుల్లో విక్రేతలకు టీటీడీ తాజా మార్గదర్శకాలుఇటీవల లక్షిత అనే చిన్నారిపై చిరుత దాడితిరుమల నడకమార్గానికి సమీపంలో విగతజీవురాలిగా బాలికజంతువుల సంచారాన్ని కట్టడి...
చింతమనేని, నూజివీడు డీఎస్పీ మధ్య వాగ్వాదంవీరమ్మకుంట సర్పంచ్ స్థానానికి జరుగుతున్న పోలింగ్పోలింగ్ కేంద్రానికి వెళ్తున్న చింతమనేనిని అడ్డుకున్న డీఎస్పీఅక్కడి నుంచి వెళ్లిపోవాలని చింతమనేనికి...
వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలకు ముందే ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గిస్తుందనడం అపోహ మాత్రమేనని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు....
కాంగ్రెస్ ఎంపీ, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బైక్ రేసర్ అవతారం ఎత్తారు. లడఖ్ పర్యటనలో ఉన్న ఆయన బైక్ పై...
ఖమ్మం లో మంత్రి అజయ్ హ్యాట్రిక్ కొట్టనున్నారా …?ఖమ్మం అభివృద్ధి తనను గెలిపిస్తుందన్న నమ్మకంతో ఉన్న అజయ్తాను ఈసారి ఖమ్మం నుంచి పోటీచేయడంలేదని...
గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. విజయవాడ- హైదరాబాద్ 65వ జాతీయ రహదారిలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కాశీంపేట...
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ కు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఆగస్ట్ 24 లోపల తమ ముందు...
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రను నిలువరించాలంటే చైనాతో పుతిన్ దోస్తీని కట్ చేయాలని అమెరికా అధ్యక్ష అభ్యర్థి వివేక్ రామస్వామి అభిప్రాయపడ్డారు. రష్యా,...
పరస్పర అంగీకారంతో జరిగే శృంగారాన్ని చట్ట ప్రకారం నేరంగా పరిగణించరాదని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. 16-18 ఏళ్ల వయసులోని...
ఆసుపత్రిలో పసికందుల ప్రాణాలు తీస్తున్న నర్సును లండన్ కోర్టు నేరస్థురాలిగా నిర్ధారించింది. మొత్తం ఏడుగురు చిన్నారుల హత్యలో ఆమెను దోషిగా తేల్చింది. మరో...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఊపుమీదున్న కాంగ్రెస్.. అక్కడ అనుసరించిన ఫార్ములానే మధ్యప్రదేశ్‌లోనూ ఫాలో కావాలని భావిస్తోంది. కర్ణాటకలోని గత బీజేపీ...
హైదరాబాద్ మహానగరంలో మరో ఎయిర్‌పోర్టు ఏర్పాటు కానుంది. నగరానికి మరో ఎయిర్ పోర్టు అవసరముందని, సిటీకి ఉత్తరాన ఏర్పాటు చేయబోయే ఈ కొత్త...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్సు, ఆర్‌సీ లను ఇకపై డిజిటల్ రూపంలోనే జారీ చేస్తామని రాష్ట్ర రవాణా...
వరుణుడు అడ్డొచ్చినా విజయం టీమిండియాదే! ఐర్లాండ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్...
ఇటీవలే ఏపీ బీజేపీ చీఫ్ గా పగ్గాలు అందుకున్న దగ్గుబాటి పురందేశ్వరి తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. తాజాగా ఆమె రాష్ట్ర బీజేపీ...
-కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం సర్వే చేయిస్తాం: రేవంత్ రెడ్డి-ఆశావహుల నుండి 25 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్న టీపీసీసీ చీఫ్-దరఖాస్తుదారుల బలాలు, బలహీనతలపై...
హిమాచల్ వరదలతో 74 మంది మృతి.. ఏకంగా రూ.10 వేల కోట్ల నష్టం!-వారం రోజులుగా హిమాచల్ లో భారీ వర్షాలు-కొండచరియలు విరగడంతో భారీ...
-తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డిని చేర్చుకోవద్దంటూ హరీశ్ రావుకు బీఆర్ఎస్ శ్రేణుల విన్నపం-జగ్గారెడ్డి బీఆర్ఎస్ లో చేరుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం-జగ్గారెడ్డిని చేర్చుకోవద్దని హరీశ్...
-విజయవాడలో హయత్ ప్లేస్ హోటల్ ను ప్రారంభించిన జగన్!-టూరిజంకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నామన్న జగన్-ప్రపంచ పర్యాటకరంగంలో ఏపీకి ప్రత్యేకమైన స్థానం ఉండాలని ఆకాంక్ష-హోటల్స్...
-ల్యాంప్ కొందామని వెళ్లి.. తెగ షాపింగ్ చేసిన యువతి.. అర చేతిలో ఆరు అడుగుల రశీదు!-ఒక్కటే ల్యాంప్ కోసం వెళ్లి.. రెచ్చిపోయి మరీ...
దేశంలోనే తొలి త్రీడీ పోస్టాఫీస్ బిల్డింగ్.. !-త్రీడీ పోస్టాఫీసును ప్రారంభించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్-కేవలం 45 రోజుల్లోనే పూర్తయిన వెయ్యి చదరపు...
వివేకా హత్య కేసు: అజేయ కల్లం పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు!-తన స్టేట్‌మెంట్‌ను సీబీఐ అబద్ధాల మయంగా మార్చేసిందన్న అజేయ కల్లం-చార్జిషీట్‌లో...
-ఫోన్లో మాట్లాడుతూనే సీఎంకు సెల్యూట్.. ఏఎస్పీపై బదిలీ వేటు….-వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి-ఏఎస్పీ వీడియో వైరల్...
*మంత్రి పువ్వాడ అజయ్ సంపాదనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ధర్మ సందేహం ….*కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టిన అజయ్ ఇంత ఎలా సంపాదించాడని ప్రశ్న...
పొంగులేటి టార్గెట్ గా …గులాబీ ఆకర్ష్ మంత్రం ….ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు మారనున్న ఆయారాం ..గయారాంలు …తెల్లం బాటలో ఇంకెంతమంది...
వైసీపీని వీడుతున్నాను.. టీడీపీలో చేరడానికి అపాయింట్‌మెంట్ అడుగుతున్నాను: గన్నవరం నేత యార్లగడ్డ తాను వైసీపీని వీడుతున్నట్లు గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావు ప్రకటించారు....
బీజేపీలో చేరికలపై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు తెలంగాణలో బీజేపీని మరింత పటిష్ఠం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని, త్వరలో కీలక నేతలు...
రెండు పెంపుడు శునకాల మధ్య పోట్లాట ఇద్దరి హత్యకు కారణమైంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిందీ ఘటన. ఓ ప్రైవేటు బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా...
గుంటూరు వైసీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. మేయర్ మనోహర్, ఎమ్మెల్యే ముస్తఫా మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం...
పాకిస్థాన్ లో ఉన్న బంధువులను కలిసేందుకు వెళ్లిన ఉత్తరప్రదేశ్ యువకుడిని ఐఎస్ఐ ఏజెంట్లు ట్రాప్ చేశారు.. ఊహించనంత డబ్బు ఇస్తామని ఆశపెట్టడంతో వాళ్లు...
మహిళను అడ్డం పెట్టుకుని దోపిడీకి పాల్పడుతున్న ఓ ముఠా వ్యవహారం బెంగళూరులో వెలుగు చూసింది. మహిళతో హనీట్రాప్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. సంబంధిత...
దళితబంధులో అక్రమాలు జరిగాయంటూ ఆందోళనకు దిగిన బాధితులకు మద్దతుగా గజ్వేల్ పర్యటనకు బయల్దేరిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు....
దేశీయ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. 96 గంటల ఈ ఆఫర్ లో భాగంగా ఎలాంటి ఇతర సౌకర్య...
పాకిస్థాన్ లో ఇటీవల ఏర్పాటైన ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఓ టెర్రరిస్టు భార్యకు ప్రాధాన్యం లభించింది. ఆమెను ఏకంగా ఆపద్ధర్మ ప్రధానికి సలహాదారుగా పాక్...
తెలంగాణలో మద్యం దుకాణాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. మద్యం దుకాణాల లైసెన్స్ పొందేందుకు ఎక్సైజ్ శాఖ ప్రకటన...
పైచదువుల కోసం అమెరికాకు వెళ్లిన కొందరు భారతీయ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది. మొత్తం 21 మందిని ఎయిర్‌పోర్టు నుంచే రిటర్న్...
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించేందుకు సిద్ధమైన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. దళితబంధు పథకంలో అక్రమాలు జరిగాయంటూ ఇటీవల...
-బీహార్ లో దారుణం…జర్నలిస్ట్ ను అతని ఇంట్లోనే కాల్చి చంపిన దుండగులు …-బీహార్‌లోని అరారియా జిల్లాలో తెల్లవారుఝామున ఘటన-దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన జర్నలిస్ట్...
పొత్తు ఉన్నా లేకపోయినా కొత్తగూడెంలో పోటీ ఖాయం : సీపీఐ నేత కూనంనేనిసింగరేణి కార్మిక సమాఖ్య సమావేశంలో కూనంనేని వ్యాఖ్యలుసీపీఐ బరిలోకి దిగుతుందని...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ భూబకాసురుడని, అడిగేవారు లేరని ప్రభుత్వ భూములపై...
వివిధ సర్వేల్లో వైసీపీకి 51 శాతానికి మించి ప్రజాదరణ ఉందని, ప్రతిపక్ష పార్టీలకు అన్నింటికి కలిపి 40 శాతం కూడా లేదని ఆ...

వెంకటరావు భవిష్యత్తుకు భరోసా మాది: కేటీఆర్మళ్లీ బీఆర్ఎస్ లో చేరిన తెల్లం వెంకటరావురానున్న రోజుల్లో భద్రాచలంను అభివృద్ధి చేస్తామన్న కేటీఆర్మళ్లీ గెలిచేది బీఆర్ఎస్...
సిమ్ కార్డ్ డీలర్లకు పోలీసు వెరిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడానికి బల్క్ కనెక్షన్ల సదుపాయాన్ని నిలిపివేసినట్లు కేంద్ర...
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతల లబ్ది కోసమే నిర్మల్ కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించారని మండిపడ్డారు....
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. భవిష్యత్తుకు గ్యారెంటీ మేనిఫెస్టో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన...
  ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాలనేది భారతీయుల్లో ఎంతో మందికి ఒక డ్రీమ్ గా ఉంటుంది. రూపాయితో పోలిస్తే డాలర్ విలువ ఎంతో...
అగ్రరాజ్యం అమెరికాలో కొత్త రకం బాక్టీరియా బయటపడింది. మనిషి ఒంట్లోని మాంసాన్ని తినేసే బాక్టీరియా కారణంగా న్యూయార్క్, కనెక్టికట్‌ లో ముగ్గురు ప్రాణాలు...
ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలలో భాగంగా మహిళలకు ఛాతీ పరీక్షలను నిర్వహించడంపై రాజస్థాన్ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అభ్యర్థినుల ఊపిరితిత్తుల సామర్థ్యం...
బజరంగ్‌దళ్‌పై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే బజరంగ్‌దళ్‌ను నిషేధించబోమని,...
తన ఎంపీ సభ్యత్వంపై నిషేధం ఎత్తివేయడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మళ్లీ లోక్ సభలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సభ్యత్వాన్ని పునరుద్ధరించిన...
రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మద్దతుగా మాట్లాడారు....
రోడ్డు ప్రమాదంలో అన్నీ కోల్పోయిన ఓ యువకుడికి కోర్టు చొరవతో సాంత్వన చేకూరింది. శాశ్వతంగా మంచానికే పరిమితమైన అతడికి రూ.1.5 కోట్ల పరిహారం...
తుపాకీ చేతపట్టి అమెరికా వీధుల్లో యువతి లొల్లి.. న్యూయార్క్‌లో నసౌ కౌంటీలో మంగళవారం ఘటననాలుగు రోడ్ల కూడలిలో తుపాకీతో యువతి హల్‌చల్గన్నును ఇతరులకు...
చనిపోయిన వారి చికిత్సకు రూ. 7 కోట్లు ఖర్చు చేశారు.. కాగ్ నివేదిక…పీఎంజేఏవై పథకంలో అక్రమాలుచనిపోయిన 3,446 మందికి చికిత్సక్లెయిమ్‌ల పరిశీలనలో వెలుగులోకికేరళ,...
ఒంటిపై హాట్ చాక్లెట్ పడి బాలికకు గాయాలు.. విస్తారా ఎయిర్ లైన్స్‌లో ఘటన ఆగస్టు 11న న్యూఢిల్లీ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్ వెళుతున్న విమానంలో...
టైమ్స్ నౌ సర్వే లో మోడీ , జగన్ , కేసీఆర్ లకు తిరుగు లేదు …కేంద్రంలో మళ్లీ మోదీనే.. కేవలం 2...
ఉత్తర ప్రదేశ్‌లోని ఘోసీ అసెంబ్లీ ఉప ఎన్నిక ద్వారా NDA – I.N.D.I.A. మధ్య తొలి ఎన్నికల పోరు ప్రారంభమవుతోంది. ఇక్కడి నుండి...
ఉత్తరాదిలో వర్షాలు, వరదలు మరోసారి ముంచెత్తుతున్నాయి. వీటికి తోడు కొండచరియలు విరిగిపడటంతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో 66 మంది మరణించారు. వందలాది...
అమెరికాలో ఓ న్యాయమూర్తి తాగిన మైకంలో తన భార్యను కాల్చి చంపేశారు. ఆ తరువాత కోర్టు ఉద్యోగికి మెసేజ్ చేసి తాను రేపు...
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటిలో ఏర్పాటు చేసిన రామ కథపై ప్రవచనం కార్యక్రమానికి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్...
అమెరికాకు చెందిన ఇద్దరు పర్యాటకులు మద్యం మైకంలో ప్యారిస్‌లోని ప్రముఖ ఈఫిల్ టవర్‌పై నిద్రపోయారు. సోమవారం ఉదయం 9.00 గంటలకు సందర్శకులను టవర్‌పైకి...
అతడి పేరు బ్రియాన్ జాన్సన్. అమెరికాలోని సంపన్నుల్లో అతడొకడు. తనకున్న అపారమైన సంపదతో అతడు ఏమైనా చేయగలడు. కానీ జీవితంలో ఇంతవరకు ఒక...
బీఆర్ఎస్ పార్టీ తమ కార్యకలాపాలను మహారాష్ట్రకు విస్తరించిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలో ఉనికిని చాటుకోవడానికి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది....
దేశరాజధాని న్యూఢిల్లీలోని ప్రముఖ నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రెరీ పేరును కేంద్రం తాజాగా మార్చింది. మ్యూజియం కొత్త పేరు ప్రైమ్ మినిస్టర్స్...
తన తండ్రి రాజేశ్ పైలట్ బాంబులు వేసింది నిజమేనని కాంగ్రెస్ ఎంపీ, రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ అంగీకరించారు. బీజేపీ ఐటీ...
వంగవీటి వారింట త్వరలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. దివంగత వంగవీటి రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. నర్సాపురం...
తెలంగాణ మంత్రి కేటీ రామారావు నిన్న మాట్లాడిన మాటలు అప్రజాస్వామికమని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ అన్నారు....
పొంగులేటి షాక్ ….ముఖ్య అనుచరుడు డాక్టర్ తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కు గుడ్ బై …తిరిగి బీఆర్ యస్ లో చేరుతున్నట్టు ప్రకటించిన...
గుండె సంబంధిత వ్యాధులపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గుండెపోటు వచ్చిన వారికి మొదటి గంటలోనే అత్యవసర ప్రాథమిక చికిత్సను అందించడం...
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై తేనీటి విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్...
ప్రజాస్వామ్య పరిరక్షణలో కలాలు, గళాలుఐజెయు నేత రాంనారాయణ ప్రెస్ క్లబ్ ఘనంగా జాతీయ దినోత్సవ వేడుకలు ప్రజాపక్షం / ఖమ్మం : ప్రజాస్వామ్య...
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు. మంగళవారం మీడియాతో...
తెలంగాణ బీజేపీ సెప్టెంబర్ 17వ తేదీన బస్సుయాత్రకు సిద్ధమవుతోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గతంలో బండి సంజయ్ ప్రజా...
ఎవరి బెదిరింపులకు భయపడేది లేదు: మంద కృష్ణ మాదిగ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి-ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన విధానం ఉందన్న టీపీసీసీ...
ఏపీలో పట్టపగలే దళిత మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. దళితులపై దాడులు చేసినవారికి...
కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరుగాంచిన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి ఇటీవల కాలంలో హుండీ ద్వారా భారీ ఆదాయం లభిస్తోంది. నిన్న (ఆగస్టు 14)...
ఇటీవల వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల వెనుక ఉన్నది లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ అంటూ ప్రచారం...
రష్యాలోని గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందగా, వందమందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటన...
-మధ్యతరగతి సొంతింటి కల తీరేలా త్వరలో కొత్త పథకం.. ఎర్రకోట వేదికగా మోదీ ప్రకటన-ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి...
-2047 నాటికి తలసరి ఆదాయం రూ.2 లక్షల నుండి రూ.14.9 లక్షలకు పెరుగుదల-14లో సగటు ఆదాయం రూ.4.4 లక్షలు కాగా, ప్రస్తుతం రూ.13...
ముందు మీ అవినీతి గురించి చూసుకోండి.. కేసీఆర్‌పై మధ్యప్రదేశ్ సీఎం ఫైర్కేసీఆర్ విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారన్న శివరాజ్‌సింగ్ చౌహాన్అవినీతికి తెలంగాణ దేశంలోనే ఫేమస్...
హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో వరదల బీభత్సం.. 54 మంది మృతిఒక్క హిమాచల్‌ప్రదేశ్‌లోనే 51 మంది మృతిశివాలయంపై కొండచరియలు విరిగిపడి 14 మంది భక్తుల మృత్యువాతస్వాతంత్య్ర...
గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాం.. స్వాతంత్ర వేడుకల్లో జగన్-విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర్య వేడుకలు-సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన జగన్-సమరయోధుల...
గోద్రా రైలు దహనం కేసు దోషులకు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు-2002లో గోద్రాలో రైలు దహనం ఘటన-జీవిత ఖైదు అనుభవిస్తున్న ముగ్గురు దోషులు-వారు చేసింది...