మధిర నియోజకవర్గంలో ప్రతి చెట్టూపుట్ట చెపుతుంది … భట్టి ఏమిచేశాడో అన్న విక్రమార్కుడుకాంగ్రెస్ పార్టీ చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఇంకో పార్టీకి...
బీఆర్ యస్ పై మంత్రి పొంగులేటి ఫైర్ ..పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని హితవుఒళ్ళంతా విషంతో కారుకూతలు కూస్తే మళ్ళీ వాతపెట్టడం ఖాయమన్న మంత్రిఅప్పటి...
ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ అగ్రగామిగా నిలవాలి …రాష్ట్ర వ్యవసాయమంత్రి తుమ్మలసీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపధంలో దూసుకుపోతుంది…మంత్రినాగార్జున సాగర్ ఎడమ...
ఆధునిక యుద్ధ తంత్రంలో భాగంగా, దేశ రక్షణ కోసం ప్రత్యేకంగా ఒక రాకెట్ ఫోర్స్ కమాండ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని భారత...
తమిళ స్టార్ నటుడు, రాజకీయ నేత విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందని కాంగ్రెస్ అగ్రనేత,...
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆయన...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఓ మంత్రి, మహిళా ఐఏఎస్ అధికారిణిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అవమానకరమైన, అసభ్యకరమైన కంటెంట్...
రాజకీయాల్లో బద్ధ శత్రువులుగా ఉండే నేతలంతా ఒక్కచోట చేరి పండుగ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఊహకే అందని ఈ దృశ్యాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్...
రవితేజకి మాస్ ఇమేజ్ ఎక్కువ. తాను ఎంచుకునే కథలలో మాస్ అంశాలతో పాటు, ఫ్యామిలీ ఎమోషన్స్ .. కామెడీతో కూడిన రొమాన్స్ ఉండేలా...
కశ్మీర్ సమీపంలోని షక్సాగామ్ వ్యాలీ తమ దేశంలో భాగమని చైనా చేసిన వాదనను భారత్ మరోసారి ఖండించింది. షక్సాగామ్ లోయను పాకిస్థాన్, చైనాకు...
డెలివరీ రంగంలో తీవ్ర విమర్శలకు దారితీసిన ’10 నిమిషాల డెలివరీ’ విధానానికి ముగింపు పడనుంది. డెలివరీ పార్ట్‌నర్ల (గిగ్ వర్కర్లు) భద్రత, సంక్షేమంపై...
బీజేపీ మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్, బీఆర్ఎస్ శాసనసభ్యుడు మర్రి రాజశేఖర్ రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మేడ్చల్...
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్...
అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డెన్మార్క్ పరిధిలోని స్వయంప్రతిపత్తి గల ప్రాంతమైన గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాలో విలీనం చేసి, దానిని 51వ...
కర్ణాటకలోని ధార్వాడ్ లో కిడ్నాప్ కలకలం రేగింది. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో ఇద్దరు విద్యార్థినులు కనిపించకుండా పోయారు. క్లాసులు మొదలైనా...
తెలంగాణలో 2025వ సంవత్సరంలో జైలుకు వెళ్లిన వారి సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఖైదీల సంఖ్య దాదాపు 12%...
శరీరానికి రోజంతా కలిగే అలసటను రాత్రి నిద్ర ద్వారానే అధిగమించవచ్చు. కుదిరితే రోజుకు 9 గంటలు.. లేదంటే కనీసం 7 గంటలు హాయిగా...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉచిత పథకాల పంపిణీ కంటే ప్రజలను వివిధ పథకాల ద్వారా సాధికారికంగా తీర్చిదిద్దడంపై విశ్వాసం కలిగి ఉన్నారని...
ఉత్తర భారతాన్ని చలిపులి వణికిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం ఈ సీజన్‌లోనే అత్యంత కనిష్ఠంగా 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది....
ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఆందోళనల్లో పాల్గొన్నందుకు అరెస్ట్ అయిన 26 ఏళ్ల ఎర్ఫాన్ సుల్తానీ అనే యువకుడికి...
అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులకు జర్మనీ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. జర్మనీ మీదుగా మూడో దేశానికి వెళ్లే భారతీయ ప్రయాణికులు ఇకపై విడిగా...
ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడిని తీవ్రతరం చేశారు. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కొనసాగించే ఏ దేశమైనా, అమెరికాతో...
సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. అయితే ఈసారి సంక్రాంతి రవాణాలో...
సంక్రాంతి పండుగకు కొన్ని గంటల ముందు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ కొన్ని రకాల మద్యం బాటిళ్ల ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది....
<!– wp:list-item వందలాది మంది కార్మికులతో షిఫ్టుల వారీగా నిరంతర శ్రమ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనులు...
ఈ సంక్రాంతి పండుగను మరింత చిరస్మరణీయంగా మార్చుకోవాలనుకునే వారికి ఒక అద్భుత అవకాశం అందుబాటులోకి వచ్చింది. గోదావరి జిల్లాల ప్రకృతి అందాలను ఆకాశం...
ఈ శతాబ్దపు అతిపెద్ద ఆరోగ్య సంక్షోభంగా పరిణమించిన మధుమేహం (డయాబెటిస్) భారత్ పాలిట ఆర్థిక భారంగా మారుతోంది. డయాబెటిస్ కారణంగా అత్యధిక ఆర్థిక...
కాకినాడ జిల్లా మన్యంలోని మారుమూల గ్రామం సార్లంకపల్లెలో అగ్నిప్రమాదం పెను విషాదాన్ని నింపింది. సోమవారం సాయంత్రం సంభవించిన ఈ ప్రమాదంలో నిమిషాల వ్యవధిలోనే...
అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2025 సంవత్సరంలో ఏకంగా లక్షకు పైగా విదేశీ వీసాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఇది రికార్డు...
మంత్రి తుమ్మల చెక్కిన శిల్పం మంచుకొండ ఎత్తిపోతల పథకం ఖమ్మంజిల్లా అభివృద్ధి ప్రధాతగా ,అపరభగీరధుడుగా పేరున్న తుమ్మల తన మనుసులోనుంచి పుట్టిన ఆలోచన...
ప్రభుత్వ పథకాల అమల్లో ఉద్యోగులే కీలకం వారే రథసారధులు ..సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగులే తమ సారథులు, వారధులు అని సీఎం రేవంత్...
సామినేని రామారావు హత్య కేసు: కోర్టులో లై డిటెక్టర్ పరీక్షల అనుమతికోసం పోలీసుల పిటిషన్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీపీఎం నాయకుడు...
రాజస్థాన్‌లో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. బికనీర్ జిల్లాలో కళాశాలకు వెళుతున్న యువతిని అడ్డగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన...
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. దేశంలో నెలకొన్న ప్రతికూల వ్యాపార వాతావరణం, ముఖ్యంగా వాణిజ్య కార్యకలాపాల్లో...
కరూర్ తొక్కిసలాట ఘటనపై సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌ సీబీఐ తొలిరోజు విచారణ ముగిసింది. విజయ్‌ను ఆరు గంటలకు పైగా...
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్తను అందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం కరవు భత్యాన్ని (డీఏ) పెంచుతూ...
వాహనాలకు చలాన్లు విధిస్తున్నప్పటికీ, డిస్కౌంట్ ఇచ్చి తగ్గిస్తారనే భావన ఒక పెద్ద సమస్యగా మారిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇకపై...
ముంబై వస్తా… నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్...
దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుండటంతో, స్మగ్లింగ్ కేసులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు...
ప్రభుత్వంలోని పెద్దలు, ఐఏఎస్ అధికారులపై కొన్ని రోజుల కిందట మీడియాలో జరిగిన ప్రచారం సరికాదని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు....
తమ దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయని ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాఘ్చి పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా నిరసనలతో ఇరాన్ అట్టుడుకుతోన్న...
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్ కు చెందిన xAI కంపెనీ అభివృద్ధి చేసిన ప్రసిద్ధ AI చాట్‌బాట్ గ్రోక్ మళ్లీ వివాదాల్లో...
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ), రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ సంస్థ కలిసి బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ (NH-544G)లో అసాధారణ వేగంతో రహదారి...
పోలవరంలో మిగిలిన నీటిని తెలంగాణ రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మించినప్పుడు...
పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ ప్రాజెక్ట్‌పై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని...
చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమానే ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఇంతవరకూ వరుస హిట్స్ ఇస్తూ వచ్చిన అనిల్...
ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, చెన్నై సాధించిన ఓ అద్భుత విజయాన్ని కొనియాడారు. సుమారు 50 ఏళ్లుగా పేరుకుపోయిన...
భారత ప్రధాని కార్యాలయం (పీఎంవో) చిరునామా త్వరలో మారనుంది. సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అత్యాధునిక కార్యాలయ భవన సముదాయంలోకి...
హైదరాబాద్‌ లో వరుస హత్యలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే చోటుచేసుకున్న పలు ఘటనలతో నగరవాసులు భయంతో ఉన్న వేళ, తాజాగా...
వీధి కుక్కల బెడద తప్పిస్తానని సర్పంచ్ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు హామీ ఇచ్చారు.. ఎన్నికల్లో గెలిచి సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే...
విజయవాడలోని సింగ్ నగర్‌లో చోటు చేసుకున్న దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో ఓ...
ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం కారణంగా మొదలైన నిరసనలు ఇప్పుడు అంతర్యుద్ధంలా మారాయి. నిరసనకారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటంతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా...
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు కేసులో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. అల్ ఫలా యూనివర్సిటీకి చెందిన ఆస్తులను జప్తు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్...
“హిందీ మీ భాష కాదనే విషయాన్ని ఉత్తరప్రదేశ్, బీహార్ వలసదారులు గుర్తుంచుకోవాలి. నాకు భాషపై ద్వేషం లేదు కానీ, దానిని మాపై బలవంతంగా...
క్యూబా టార్గెట్‌గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. క్యూబా అనేక సంవత్సరాలుగా డబ్బు, చమురు కోసం వెనెజువెలాపై ఆధారపడిందని...
ఈ నెల మొదట్లో తూర్పు బెంగళూరులో జరిగిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి కేసులో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. రామమూర్తినగర్‌లోని సుబ్రహ్మణ్య...
జమ్మూకశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి ఆదివారం సాయంత్రం పాకిస్థాన్ డ్రోన్లు కలకలం రేపాయి. సాంబా, రాజౌరీ, పూంచ్ జిల్లాల్లోని సుమారు...
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హింసను ప్రేరేపించేలా అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే అరుణవ సేన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి....
వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి బెంగళూరులోని తన యలహంక ప్యాలెస్ వేదికగా ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు...
దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన బిర్యానీ వంటకాల మధ్య ఉండే వైవిధ్యంపై అంతర్జాతీయ సమాచార సాంకేతిక సంస్థ (ఐఐఐటీ హైదరాబాద్) శాస్త్రవేత్తలు ఆసక్తికర పరిశోధన...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంపై వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్...
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలోని 40వ జాతీయ రహదారి మీదుగా జరుగుతున్న పశువుల అక్రమ రవాణాను స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడ్డుకున్నారు....
వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను అమెరికా బలగాలు బలవంతంగా అరెస్ట్ చేసి ఫ్లోరిడాకు తరలించిన విషయం తెలిసిందే. దీంతో వెనెజువెలా అధ్యక్ష బాధ్యతలను...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్.. ఈ ఇద్దరూ భిన్న రాజకీయ నేపథ్యాలు, పూర్తి భిన్నమైన...
త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ.. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రాష్ట్ర పురోగతి కోసం తన ఆలోచనలకు అనుగుణంగా ఉండేవారితో కలిసి...
https://googleads.g.doubleclick.net/pagead/ads?client=ca-pub-9438635584329477&output=html&h=360&adk=686310250&adf=2046310082&pi=t.aa~a.3131001919~rp.1&w=360&lmt=1768155453&rafmt=1&to=qs&pwprc=3109334599&format=360×360&url=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftn%2F854058%2Fktr-says-bjp-is-not-an-alternative-to-congress-in-telangana&fwr=1&pra=3&rpe=1&resp_fmts=3&sfro=1&aieuf=1&aicrs=1&fa=40&uach=WyJBbmRyb2lkIiwiMTUuMC4wIiwiIiwiQ1BIMjc4MSIsIjE0My4wLjc0OTkuMTkyIixudWxsLDEsbnVsbCwiIixbWyJHb29nbGUgQ2hyb21lIiwiMTQzLjAuNzQ5OS4xOTIiXSxbIkNocm9taXVtIiwiMTQzLjAuNzQ5OS4xOTIiXSxbIk5vdCBBKEJyYW5kIiwiMjQuMC4wLjAiXV0sMF0.&abgtt=6&dt=1768157052547&bpp=5&bdt=135&idt=105&shv=r20260107&mjsv=m202601080101&ptt=9&saldr=aa&abxe=1&cookie=ID%3D166c702d7acc66fb%3AT%3D1767378401%3ART%3D1768157016%3AS%3DALNI_MZu8fwt3PjPf-F4lKvdE_LaT_9FqQ&gpic=UID%3D000011daae11e4e0%3AT%3D1767378401%3ART%3D1768157016%3AS%3DALNI_MbLgeCV8VaLO8dAU4kNqcvW48ppKw&eo_id_str=ID%3D6d16f3e4b9ddf564%3AT%3D1767378401%3ART%3D1768157016%3AS%3DAA-AfjYn9dVxZi45NH6TsYyCR7a7&prev_fmts=0x0&nras=2&correlator=4784128572287&frm=20&pv=1&u_tz=330&u_his=4&u_h=791&u_w=360&u_ah=791&u_aw=360&u_cd=24&u_sd=3&dmc=8&adx=0&ady=1067&biw=360&bih=694&scr_x=0&scr_y=0&eid=95376582%2C95379484%2C95380024%2C31096196&oid=2&pvsid=5557319692159238&tmod=1813758546&uas=1&nvt=1&ref=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftelugu-news&fc=1920&brdim=0%2C0%2C0%2C0%2C360%2C0%2C360%2C695%2C360%2C694&vis=1&rsz=%7C%7Cs%7C&abl=NS&fu=128&bc=31&bz=1&bisch=0&blev=0.72&ifi=2&uci=a!2&btvi=1&fsb=1&dtd=114 తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం కాబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అసలైన రాజకీయ పోరు...
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించేందుకు అమెరికా సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్’లో అత్యంత శక్తివంతమైన, రహస్య ఆయుధాన్ని ప్రయోగించినట్లు సంచలన...
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడంపై సీపీఐ అగ్రనేత కె. నారాయణ...
ఖమ్మం జిల్లాలో 547 కోట్ల భారీ సైబర్ క్రైమ్… సత్తుపల్లి కి లింక్…సీపీ సునీల్ దత్పోట్రు మనోజ్ కళ్యాణ్, ఉడతనేని వికాస్ ముఠా...
సంక్రాంతి పండుగకు పట్నం వాసులు పల్లెబాట పట్టారు. వరుస సెలవుల నేపథ్యంలో సొంతూర్లకు వెళుతున్నారు. దీంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ...
అనర్హులకు కోత పెడతాం…అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులిస్తాం -సమాచార శాఖ మంత్రి పొంగులేటి జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు భారీగా తగ్గిస్తున్నట్లు వస్తున్న వదంతుల్లో...
మీ నమ్మకాన్ని వొమ్ము చేయడం లేదు ‘‘రెండేళ్ల క్రితం మీరు ప్రజా ప్రభుత్వం కావాలని నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.. ఆనాడు మీరు నాపై...
ఉమ్మడి ఖమ్మం జిల్లా పురపాలక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి – కేటీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ నేతలకు దిశా...
  పరీక్షకు ఆలస్యంగా వచ్చిందన్న కారణంతో లెక్చరర్లు చేసిన అవమానం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని ఎం.ఆర్.ఎం.ఆర్ ప్రభుత్వ...
సంక్రాంతి పండుగను స్వగ్రామాల్లో జరుపుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో...
సీనియర్ జర్నలిస్టు ఫజల్ మృతి…షాక్ అయిన మిత్రులు సీనియర్ జర్నలిస్ట్ ఎందరికో ఆదర్శప్రాయుడు ,జర్నలిజం లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న ఫజల్...
పంజాబ్,చండీఘడ్ జర్నలిస్టులపై పెట్టిన కేసులు ఎత్తి వేయండి…గవర్నర్ కు ఐజేయూ వినతి పంజాబ్,చండీఘడ్ జర్నలిస్టులపై పంజాబ్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తి...
2026 సంవత్సరానికి సంబంధించిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. జనవరి 28 నుంచి ఈ సమావేశాలు జరగనున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. జల వివాదాలను పరస్పరం కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకుందామని...
12న నూరేళ్ల అరుణ కేతనం ఆవిష్కరణ -అతిథిగా హాజరుకానున్న సుద్దాల అశోక్ తేజ, కూనంనేని భారత కమ్యూనిస్టు శత వసంత ఉత్సవాల ముగింపును...
సిపిఐ శత వసంతాల వేడుక వేడుకకు సిద్ధమవుతున్న ఖమ్మం సభా స్థలిని పరిశీలించిన సిపిఐ నాయకులు భారత కమ్యూనిస్టు పార్టీ శత వసంతాల...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేయాలనే...
 నెలకు రూ. లక్ష పైనే జీతం! ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో నెలకొన్న మందగమనం వల్ల ఉద్యోగాల కోత పెరగడంతో ఒక భారతీయ సాఫ్ట్‌వేర్...
వన దేవత సమ్మక్క, సారలమ్మ మహా జాతరలో భక్తుల కోసం ప్రభుత్వం అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది. దేవతల దర్శనం పూర్తయిన భక్తులకు...
కబ్జాల వార్త రాస్తే చంపుతానంటూ ఎమ్మెల్యే అనుచరుడి బెదిరింపులు కబ్జాలపై వార్తలు రాస్తున్నాడనే కారణంతో ఓ జర్నలిస్టును బూతులు తిడుతూ, చంపుతానని బెదిరించిన...
ప్రజా సమస్యల పరిష్కారమే మా ధ్యేయం : మంత్రి పొంగులేటి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు...
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) స్వచ్ఛంద విభాగం స్వచ్ఛసేవక్ దళ్ నాయకుడు అజీజుర్ రెహమాన్ ముసాబ్బీర్‌ను బుధవారం రాత్రి ఢాకాలో గుర్తు తెలియని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. దమ్ముంటే ఖమ్మం జిల్లాలో పోటీ చేయాలని సవాల్...
తెలంగాణ రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్కలను మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయంగా పలకరించారు. తన నివాసానికి వచ్చిన మంత్రులను...
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత సోదరుడు కొండల్ రెడ్డికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్...
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌లను అమెరికా సైన్యం ఒక ఆపరేషన్ ద్వారా ఎలా పట్టుకుందో తెలుపుతూ ఒక...
ఖమ్మం జిల్లా మంత్రులపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు30 శాతం కమిషన్లకోసమే ముగ్గురు మంత్రులు పనిచేస్తున్నారన్న కేటీఆర్కాంగ్రెస్ హయాంలో ఎగవేతలు ,కూల్చివేతలు తప్ప అభివృద్ధి...
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ...
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఈ మేరకు మండలి కార్యదర్శి...
ఖమ్మంలో బీఆర్ యస్ కు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నకాంగ్రెస్బీఆర్ యస్ బై ,కాంగ్రెస్ కు జై కొడుతున్న కార్పొరేటర్లుకేటీఆర్...
మేయర్ పదవి కోసం ఒక్కటైనా బీజేపీ -కాంగ్రెస్ …మండిపడ్డ పార్టీ అధిష్టానాలుకాంగ్రెస్ నుంచి మొత్తం 12 మంది కార్పొరేటర్ల సస్పెన్షన్బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిపై...
ప్రపంచ పోలీస్ గా వ్యవహరిస్తున్న ట్రంప్ …పాక్ -భారత్ యుద్దాన్ని ఆపింది తానేనని పలుమార్లు ప్రకటనపాక్ తో స్నేహసంబంధాలు …పాక్ ఆర్మీ చీఫ్...