అంతర్జాతీయం

విమానం ఎక్కుతూ పడిపోబోయిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మెట్ల (staircase)పై నుంచి జారి పడిపోబోయారు. న్యూజెర్సీ (New Jersey)లోని మోరిస్టౌన్‌లో గల మోరిస్టౌన్‌ మున్సిపల్‌ ఎయిర్‌పోర్ట్‌ (Morristown Municipal Airport)లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడి నుంచి బయల్దేరే సమయంలో ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ (Air Force One) ఎక్కుతున్న ట్రంప్‌.. ఒక్కసారిగా మెట్లపై అదుపుతప్పారు. అయితే వెంటనే కోలుకుని పైకి లేచారు. రెయిలింగ్‌ను పట్టుకుని లేచి విమానంలోకి ఎక్కేశారు. ఈ ఘటనలో అధ్యక్షుడికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Related posts

సౌత్ కొరియా అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం…!

Ram Narayana

ట్రంప్ గద్దెనెక్కేలోగా తిరిగి వచ్చేయండి.. ఫారెన్ స్టూడెంట్లకు అమెరికా వర్సిటీల సూచన!

Ram Narayana

ఫేక్ న్యూస్‌కు చెక్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు చైనా కొత్త చట్టం…

Ram Narayana