తెలంగాణ వార్తలు

సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత…

సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా, నల్గొండ పార్లమెంట్ సభ్యుడిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. తన యావత్ జీవితం పీడిత ప్రజల కోసం అనేక సమరశీల పోరాటాలు చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం జరపనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రజల సందర్శనార్థం ఆయన బౌతికఖాయాన్ని సిపిఐ రాష్ట్ర కార్యాలయం ముగ్ధంభవన్ ఆదివారం తరలించనున్నారు . వివిదపార్టీల నేతలు ,ప్రజాసంఘాల నాయకులు మహా నేతను గడసారి దర్శించుకుని నివాళులు అర్పించనున్నారు.

Related posts

గర్వంగా చెబుతా.. ప్రపంచ వ్యాక్సిన్‌ రాజధాని హైదరాబాద్‌: కేటీఆర్​

Ram Narayana

నేనే సిట్‌కు వంద ప్రశ్నలు వేశా: హరీశ్ రావు

Ram Narayana

రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం… సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana