ఖమ్మం వార్తలు

రాష్ట్ర ఉద్యోగసంఘనేతలను కలిసిన ఖమ్మం జిల్లా మున్సిపల్ ఉద్యోగుల సంఘ నాయకులు

రాష్ట్ర ఉద్యోగసంఘనేతలను కలిసిన ఖమ్మం జిల్లా మున్సిపల్ ఉద్యోగుల సంఘ నాయకులు

టీఎన్జీవోస్,టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీష్ ,ఏలూరి శ్రీనివాస్ రావు లను ఇటీవల ఖమ్మం జిల్లా మున్సిపల్ ఫోరమ్ నాయకులూ శనివారం రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు …ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులను వారు అభినందించారు .. మున్సిపల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ అన్నరాష్ట్ర కార్యవర్గంతో మన ఖమ్మం జిల్లా నూతనంగా ఎన్నికైన జిల్లా ఫోరం అధ్యక్షులు ఏ సుధాకర్ కార్యదర్శి జి శ్రీనివాసరావు కోశాధికారి బుర్ర నాగేశ్వరరావు ఆఫీస్ సెక్రటరీ కందుకూరు సాయి హేమంత్ మరియు కార్యవర్గ సభ్యులు ప్రేమ్ రెడ్డి అవినాష్ మొదలగువారు కలవడం జరిగింది. ఉద్యోగుల సమస్యల పరిస్కారం కోసం నూతన కార్యవర్గం పనిచేసి మంచి పేరు సంపాదించుకోవాలని అన్నారు …ఖమ్మం జిల్లాలో మంచి నాయకత్వం ఉందని రాష్ట్ర సంఘం ఆదేశాలను అనుగుణంగా పనిచేయడంలో మంచి పేరు ఉందని దాన్ని నిలబెట్టుకోవాలని వారు అన్నారు..

Related posts

ఖమ్మం కాంగ్రెస్ లో విషాదం… కార్పొరేటర్ మలీదు గుండెపోటుతో జగన్ మృతి

Ram Narayana

సంఘటితమై బీజేపీ  కుట్రలను త్రిప్పి కొడదాం

Ram Narayana

వినోబా కాలనీ వాసులకు గృహవసతి కల్పించండి …మాది న్యాయమైన పోరాటం

Ram Narayana