హైద్రాబాద్ వార్తలు

కూకట్‌పల్లిలో వ్యభిచార ముఠా అరెస్ట్…

  • సుమిత్రనగర్‌లో వ్యభిచార గృహాలపై యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసుల దాడి
  • ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు విటుల అరెస్టు
  • ఇద్దరు మహిళలను ప్రభుత్వ హోమ్ కు తరలింపు

హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు పట్టుకున్నారు. సుమిత్రనగర్‌లోని వేర్వేరు అపార్ట్‌మెంట్లలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు నిర్వాహకులతో పాటు ఇద్దరు విటులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని ప్రభుత్వ హోమ్‌కు తరలించారు. 

Related posts

హైదరాబాద్‌లో దారుణం.. అద్దె ఇంటి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా!

Ram Narayana

హైదరాబాద్‌లో కాల్పుల కలకలం: సెల్ ఫోన్ దొంగలపై కాల్పులు జరిపిన డీసీపీ చైతన్య

Ram Narayana

హైదరాబాద్‌లో ఘోరం: బ్యాట్‌తో కొట్టి, కత్తులతో గొంతు కోసి దారుణ హత్య!

Ram Narayana