ఉన్నతస్థాయి సమావేశంలో రాష్ట్రసర్కార్.నిర్ణయం
కేసీఆర్ ఇంటికి వెళ్ళి ఆహ్వనిచాలని ప్రోటోకాల్ అధికారికి సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం,
రాష్ట్రం అవతరణ దినోత్సవాలకు మాజీ ముఖ్యమంత్రి ,ప్రతిపక్షనేత కేసీఆర్ ను ఆహ్వనిచాలని సర్కార్ నిర్ణయిచిమది, గురువారం హైద్రాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి అద్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈమేరకు నిర్ణయుచారు..రాష్ట్ర గీతం , చిహ్నం పై ఉద్యమకారులు ,రాజకీయపార్టీలు , ప్రజాసంఘనేతలతో , మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు …అయితే అందెశ్రీ రాసిన గీతాన్ని చిన్న చిన్న మార్పులతో సమావేశంలో పాల్గొన్న నాయకులు ఏకాగ్రవంగా అంగీకరించారు …చిహ్నం విషయంలో 200 పైగా సలహాలు సూచనలు రావడంతో దాన్ని వాయిదా వేశారు …విస్తృతంగా చర్చించిన అనంతరం చిహ్నం రూపొందినచాలని నిర్ణవించారు ..