Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆఫ్ బీట్ వార్తలు

వైజాగ్ బీచ్ లో వెనక్కి వెళ్లిన సముద్రం.. తీరంలో బయటపడ్డ రాళ్లపై టూరిస్టుల సందడి…


బీచ్ లో ఎగిసిపడే అలలను చూస్తే పెద్దవాళ్లు కూడా పిల్లల్లా మారిపోతారు. సరదాగా నీళ్లల్లో ఆడుతూ సేదతీరుతారు. అదే అలలు కాస్త వెనక్కి వెళితే.. రోజూ నీళ్లలో మునిగి ఉండే తీరం ఇంకాస్త బయటపడితే..? అరుదుగా జరిగే ఇలాంటి సంఘటనే శనివారం సాయంత్రం వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో చోటుచేసుకుంది. సముద్రం దాదాపుగా నాలుగు వందల మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో తీరంలోని రాళ్లు బయటపడ్డాయి. బీచ్ లో సేద తీరేందుకు వచ్చిన జనం ఇది చూసి ఆశ్చర్యపోయారు. ఆపై రాళ్లపైకి చేరి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.

Related posts

3600 ఏళ్ల నాటి చైనీస్ మమ్మీ మెడ చుట్టూ ఉన్న పదార్థం ఏమిటో గుర్తించిన పురావస్తు శాస్త్రవేత్తలు!

Ram Narayana

మూడు నిమిషాలకు మించి కౌగిలింత వద్దు.. న్యూజిలాండ్ ఎయిర్‌పోర్టులో కొత్త నిబంధన

Ram Narayana

కుమారుడికి కాబోయే భార్యను ప్రేమించి పెళ్లాడిన తండ్రి!

Ram Narayana

Leave a Comment