ఆంధ్రప్రదేశ్

ఏపీలో జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమించిన చంద్రబాబు… ఏ జిల్లాకు ఎవరంటే…!

  • విజయనగరం జిల్లాకు అనిత
  • మన్యం, కోనసీమ జిల్లాలకు అచ్చెన్నాయుడు
  • ఏలూరు జిల్లాకు నాదెండ్ల మనోహర్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో దూకుడు పెంచుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమించారు. 

జిల్లాల వారీగా ఇన్ఛార్జి మంత్రులు వీరే:

శ్రీకాకుళం – కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం – వంగలపూడి అనిత
పార్వతీపురం మన్యం, కోనసీమ జిల్లాలు – అచ్చెన్నాయుడు
విశాఖపట్నం – డోలా బాలవీరాంజనేయ స్వామి
అల్లూరి – గుమ్మడి సంధ్యారాణి
అనకాపల్లి – కొల్లు రవీంద్ర
కాకినాడ – పి నారాయణ
తూర్పుగోదావరి – నిమ్మల రామానాయుడు
పశ్చిమగోదావరి, పల్నాడు జిల్లాలు – గొట్టిపాటి రవికుమార్ 
ఏలూరు – నాదెండ్ల మనోహర్
కృష్ణా – వాసంశెట్టి సుభాష్
ఎన్టీఆర్ – సత్యకుమార్ యాదవ్
గుంటూరు – కందుల దుర్గేశ్
బాపట్ల – కొలుసు పార్థసారథి
ప్రకాశం – ఆనం రామనారాయణరెడ్డి
నెల్లూరు – మహ్మద్ ఫరూఖ్
కర్నూలు – నిమ్మల రామానాయుడు
నంద్యాల – పయ్యావుల కేశవ్
అనంతపురం – టీజీ భరత్
తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాలు – అనగాని సత్యప్రసాద్
కడప – ఎస్ సవిత
అన్నమయ్య – బి.సి. జనార్దన్ రెడ్డి
చిత్తూరు – రాంప్రసాద్ రెడ్డి

Related posts

పిలిప్పీన్స్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి…!

Drukpadam

ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీసుపై నిషేధం.. ఏపీ సర్కారు నిర్ణయం!

Drukpadam

హిందువులకు మైనార్టీ హోదా రాష్ట్రాలు నిరాకరిస్తున్నాయన్న పిటిషనర్ …గట్టి ఆధారాలు చూపాలన్న సుప్రీం!

Drukpadam