తెలంగాణ వార్తలు

ప్రెస్ అకాడమీ చైర్మన్ సన్మానించిన జర్నలిస్టులు….

ప్రెస్ అకాడమీ చైర్మన్ సన్మానించిన జర్నలిస్టులు….

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని ప్రెస్ అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జనగామ పట్టణంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు జనగామ జిల్లా జర్నలిస్టులు. ఐజేయు జిల్లా అధ్యక్షులు ఇర్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో మీడియాకాడమీ చైర్మన్ ని కలిసిన జర్నలిస్టులు తమ సమస్యలను విన్నవించారు. దీంతో సానుకూలంగా స్పందించిన చైర్మన్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంతోపాటు అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేయడానికి కృషి చేస్తారని, అర్హులైన జర్నలిస్ట్ లందరికీ అక్రిడేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు లయన్ కన్నా పరుశరాములు, బిట్ల మధు, కాసాని ఉపేందర్, శశిధర్ జర్నలిస్ట్ లు సాగర్, ఫైఙల్ తదితరులు పాల్గొన్నారు,

Related posts

రాజీవ్ యువ వికాస ఎంపికకుసిబిల్ స్కోర్ అవగాహన లేని ప్రచారం..డిప్యూటీ సీఎం భట్టి

Ram Narayana

నెల రోజుల్లోనే హెల్త్ కార్డులు అందిస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

ఆ చీప్ ట్రిక్స్ పనిచేయవు.. హైడ్రాను ఆపే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన రేవంత్‌రెడ్డి!

Ram Narayana