Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

నెరవేరని బీజేపీ లక్ష లక్ష్యం …ఖమ్మం సభకు జనం అంతంత మాత్రమే …!

-నెరవేరని బీజేపీ లక్ష లక్ష్యం …ఖమ్మం సభకు జనం అంతంత మాత్రమే …!
-రైతు గోస …బీజేపీ భరోసా లో ఎక్కడ భరోసా ఇవ్వని అమిత్ షా….
-కేసీఆర్ స్కిములన్ని మోసం అని విమర్శలు
-ఖమ్మం నుంచి పెద్దగా హాజరు కానీ ప్రజలు
-వరంగల్ , మహబూబాబాద్ ,సూర్యాపేట ,నల్లగొండ జిల్లాల నుంచి జనసమీకరణ …
-అమిత్ షా భద్రాద్రి రద్దు పై భిన్నాభిప్రాయాలు

అమిత్ షా ఖమ్మం సభకు ఎట్టకేలకు వచ్చారు …కానీ ఆయన సభకు బీజేపీ నేతలు పెట్టుకున్న లక్ష లక్ష్యం నెరవేరలేదు ..వచ్చినవారు కూడా ముందుగా పరిశీలకులు భావించినట్లుగానే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అతితక్కువమంది వచ్చారు … బీజేపీకి కొంత బలం ఉన్న జిల్లాల నుంచి ప్రజలను తరలించారు .లేకపోతె సభకు ఆమాత్రం ప్రజలు కూడా వచ్చేవారు కాదు ..సభ హట్టర్ ఫ్లాప్ అయ్యేది …మూడుగంటలవరకు పెద్దగా సభకు ప్రజలు రాలేదు ..దీంతో బీజేపీ నేతల్లో కంగారు కనిపించింది..తర్వాత టెంట్లలో వేసిన కుర్చీలు నిండిపోయాయి..సుమారు 10 వేలకు పైగా కుర్చీలు వేశారు . వీటివల్ల కాలంలో అన్ని పార్టీలు బహిరంగసభల్లో కుర్చీలను వాడుతున్నాయి.. ప్రసంగాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి…

ఇక అమిత్ షా ఖమ్మం సభలో ఎన్నికల శంఖారావాన్ని పురిస్తారని ..రైతులకు భరోసా కల్పిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది..బహిరంగసభ టాగ్ కూడా రైతు గోస ..బీజేపీ భరోసా పేరుతొ పెట్టారు ..రైతు డిక్లరేషన్ ఉంటుందని రైతాంగం ఆశతో ఎదురు చూసింది…కానీ రైతులు ఏమి చేయబోతున్నామో చెప్పడంలో బీజేపీ సభ పూర్తిగా విఫలమైంది…ఖామ్మంలో సభ పెట్టాలనే ఉద్దేశంతో పెట్టిన సభగా ఉంది తప్ప ఖమ్మం ప్రజలకు దీనిద్వారా ఒరిగింది ఏమిలేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. రైతులకు మోడీ సర్కార్ గత 9 సంవత్సరాలుగా ఎంత ఖర్చు చేసింది అనేది చెప్పిన అమిత్ షా తెలంగాణ రైతాంగానికి భరోసా ఇవ్వకపోవడం నిరాశ పరిచింది.

…. ఖమ్మం పర్యటన సందర్భంగా ఇక్కడకు 120 కి. మీ దూరంలో ఉన్న భద్రాద్రి రాముణ్ణి దర్శించుకుంటారని ముందుగా అధికారిక సమాచారం …ఏమైందో ఏమోకానీ చివరి క్షణంలో కేంద్ర హోమ్ మంత్రి భద్రాచలం పర్యటనరద్దు అయినట్లు ప్రకటించారు . దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం కేసీఆర్ తన తొమ్మది సంవత్సరాల పదవి కాలంలో ఒక్కసారి మాత్రమే సీతారాముల కల్యాణానికి హాజరైయ్యారు . ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ కల్యాణానికి వెళ్లిన ముఖ్యమంత్రి పదవికి గండం ఉంటుందని పండితులు చెప్పినట్లు ప్రచారం జరిగింది… దీంతో కేసీఆర్ ఆతర్వాత ఎప్పడు కల్యాణానికి రాలేదు ..దేవాదాయ శాఖ మంత్రితోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి మాత్రమే హాజరవుతున్నారు …ఇది ఒక సెంటిమెంట్ గా ప్రచారం జరిగింది.. కేసీఆర్ కు దేవుళ్లపై నమ్మకం ఉన్నప్పటికీ తన పదవి గండం ఉన్నట్లు చెప్పడంతో కల్యాణికి దూరంగా ఉంటున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి …గతంలో అనేకమంది ముఖ్యమంత్రులు వచ్చారు .కల్యాణంలో పాల్గొన్నారు .రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముత్యాల తలంబ్రాలు అందజేయటం ఆనవాయితీగా ఉంది..కానీ సీఎం కేసీఆర్ సంప్రదాయాన్ని కొనసాగించలేదు…అమిత్ షా కూడా అందువల్లనే భద్రాచల టూర్ రద్దు చేసుకొని ఉండవచ్చునని గుసగుసలు బయలుదేరాయి. కానీ వాస్తవం అది కాదని తిరిగి ఆయన హెలికాఫ్టర్ లో వెళ్లనంటే వెలుగు లో వెళ్లాల్సి ఉన్నందున ప్రయాణనాన్ని రద్దు చేసుకున్నట్లు బీజేపీ వర్గాలు చెపుతున్నాయి….

BJP’s unfulfilled target of one lakh…Khammam Sabha has only limited number of people…!
Rythu Gosa…Where is Amit Shah not giving assurance in BJP’s assurance….
All KCR schemes are criticized as fraud
Large attendance but people from Khammam
Mass mobilization from Warangal, Mahbubabad, Suryapet, Nallagonda districts…
Differences of opinion on Amit Shah Bhadradri’s cancellation

Amit Shah finally came to Khammam Sabha…but the target of one lakh set by BJP leaders for his meeting was not fulfilled. ..the assembly would have flopped…people did not come to the assembly until three o’clock..this made the BJP leaders look confused..then the chairs in the tents were filled..more than 10 thousand chairs were placed. Because of this, all the parties are using chairs in public meetings.. Speeches are not very impressive…

And there was a big campaign that Amit Shah will raise the election stake in the Khammam Sabha..he will give assurance to the farmers..Bahirangasabha tag is also called Rythu Gosa..BJP Bharosa..the peasantry was waiting for the farmer’s declaration…but the BJP Sabha is completely silent in telling what the farmers are going to do. It has failed… It was a meeting with the intention of holding a meeting in Khammam, but opinions are being expressed that nothing has been gained by this for the people of Khammam.. Amit Shah, who said how much the Modi government has spent on the farmers in the last 9 years, is disappointed that Telangana farmers are not assured.

…. 120 km here during Khammam tour. First the official information that you will visit Bhadradri Ram who is far away …what happened but at the last moment the Union Home Minister announced that the Bhadrachalam visit has been cancelled. There are different opinions on this. CM KCR attended Sitaram’s Kalyan only once during his nine years in office. I don’t know how much is true in this but it was propagated that the pundits said that the post of chief minister who went to Kalyan would be sugarcane. There are opinions that he is staying away from Kalyani as he says that his post is in jeopardy despite his belief…Many Chief Ministers have come and participated in Kalyanam in the past.It is customary for the state government to present pearl talambaras..but CM KCR did not continue the tradition…Amit Shah may have canceled the Bhadrachal tour because of that. The whispers went out. But that is not the reality, BJP sources say that if he did not go in a helicopter, he would have to go in light, so the journey was canceled.

बीजेपी का एक लाख का लक्ष्य अधूरा…खम्मम सभा में सीमित संख्या में लोग…!
रायथु गोसा…बीजेपी के आश्वासन में अमित शाह कहां आश्वासन नहीं दे रहे….
सभी केसीआर योजनाओं की धोखाधड़ी के रूप में आलोचना की जाती है
बड़ी उपस्थिति लेकिन खम्मम से लोग
वारंगल, महबुबाबाद, सूर्यापेट, नाल्लागोंडा जिलों से बड़े पैमाने पर जुटान…
अमित शाह भद्राद्री का टिकट रद्द होने पर मतभेद

अमित शाह आखिरकार खम्मम सभा में आ ही गए…लेकिन उनकी सभा के लिए बीजेपी नेताओं द्वारा रखा गया एक लाख का लक्ष्य पूरा नहीं हो सका. ..सड़क फ्लॉप हो जाती…तीन बजे तक विधानसभा में लोग नहीं आए..इससे बीजेपी नेता असमंजस में नजर आए..तभी टेंट में कुर्सियां भर गईं..10 हजार से ज्यादा कुर्सियां लगाई गईं . इस वजह से सभी पार्टियां सार्वजनिक सभाओं में कुर्सियों का इस्तेमाल कर रही हैं.. भाषण बहुत प्रभावशाली नहीं होते…

और एक बड़ा प्रचार था कि अमित शाह खम्मम सभा में चुनावी शंखनाद करेंगे..वह किसानों को आश्वासन देंगे..बहिरंगसभा टैग को रायथु गोसा भी कहा जाता है..बीजेपी भरोसा..किसान घोषणा का इंतजार कर रहे थे …लेकिन किसान क्या करने वाले हैं ये बताने में बीजेपी सभा पूरी तरह चुप है. ये फेल हो गया है… ये खम्मम में सभा करने के इरादे से मीटिंग थी, लेकिन राय ये जताई जा रही है कि इससे खम्मम की जनता को कुछ हासिल नहीं हुआ.. अमित शाह ने कहा कि मोदी सरकार ने कितना कुछ किया है पिछले 9 वर्षों में किसानों पर खर्च किए गए, तेलंगाना के किसानों को आश्वासन नहीं मिलने से निराशा है।

…. खम्मम दौरे के दौरान यहां 120 कि.मी. सबसे पहले आधिकारिक सूचना कि आप दूर स्थित भद्राद्री राम के दर्शन करेंगे…क्या हुआ लेकिन आखिरी वक्त में केंद्रीय गृह मंत्री ने घोषणा की कि भद्राचलम का दौरा रद्द कर दिया गया है. वहां उस पर अलग – अलग तरह के विचार हैं। सीएम केसीआर अपने नौ साल के कार्यकाल के दौरान केवल एक बार सीताराम कल्याण में शामिल हुए। मुझे नहीं पता कि इसमें कितनी सच्चाई है लेकिन यह प्रचारित किया गया था कि पंडितों ने कहा था कि जो कल्याण जाएगा, उसका मुख्यमंत्री पद गन्ना होगा। ऐसी राय है कि वह कल्याणी से दूर रह रहे हैं क्योंकि उनका कहना है कि उनके विश्वास के बावजूद उनका पद खतरे में है…अतीत में कई मुख्यमंत्री कल्याणम में आए हैं और भाग लिया है। राज्य सरकार के लिए मोती तालंबर पेश करने की प्रथा है। .लेकिन सीएम केसीआर ने परंपरा जारी नहीं रखी…शायद इसी वजह से अमित शाह ने भद्राचल दौरा रद्द कर दिया है. फुसफुसाहटें निकल गईं. लेकिन ये हकीकत नहीं है, बीजेपी सूत्रों का कहना है कि अगर वो हेलिकॉप्टर से नहीं जाते तो उन्हें लाइट में जाना पड़ता, इसलिए यात्रा रद्द कर दी गई.

Related posts

తప్పు చేశావు కేసీఆర్ అనుభవించకతప్పదు ….. కూనంనేని ఫైర్…!

Ram Narayana

కేటీఆర్ కారణంగా నేను పండుగపూట ప్రెస్‌మీట్ పెట్టాల్సి వచ్చింది: జూపల్లి కృష్ణారావు

Ram Narayana

బీఆర్ యస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి జంప్ కానున్నారా …?

Ram Narayana

Leave a Comment