జాతీయ వార్తలు

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి!

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి!

హైదరాబాద్ లో ఒక్కరోజు పర్యటన నిమిత్తం రాష్ట్రప తి ద్రౌపది ముర్ము, ఈరోజు ఉదయం హైదరాబాద్ కు వచ్చారు.

హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు.

తర్వాత మేడ్చల్‌ జిల్లాలోని శామీర్‌పేట్‌లో నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవనున్నారు.

అనంతరం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుని.. భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభిస్తారు.

Related posts

ఎన్‌కౌంటర్‌ అనంతరం మృతదేహాల ముందు సంబరాలు చేసుకున్న డీఆర్జీ బలగాలు…

Ram Narayana

ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ ఫ్రీ.. ఎక్కడంటే..!

Ram Narayana

ఐజేయూ అధ్యక్షుడుగా బల్వీందర్ సింగ్, సెక్రటరీ జనరల్ గా సోమసుందర్ బాధ్యతల స్వీకరణ

Ram Narayana