గాంధీభవన్ లో ప్రజలతో ముఖాముఖిలో మంత్రి తుమ్మల
మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి వినతులు స్వీకరించిన మంత్రి
ఓపికగా సమస్యలు విన్న తుమ్మల
ప్రతి వ్యక్తికి సమాధానం చెప్పిన మంత్రి
రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవనంలో సోమవారం జరిగిన ప్రజలతో ముఖాముఖిలో కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు …రైతుల సమస్యలపై ప్రజలు ఇచ్చిన వినతులు స్వీకరించారు …ఓపికగా వారి సమస్యలు విన్న మంత్రి తన చేతుల్లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ..పెద్ద సంఖ్యలు ప్రజలు హాజరైయ్యారు …కొందరు తమకు ఇల్లు కావాలని రేషన్ కార్డు కావాలని వినతులు ఇవ్వడం జరిగింది ..కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , ఇతర నేతలు గాంధీభవన్ సిబ్బంది పాల్గొన్నారు …ఈ కార్యక్రమంలో నిరంతరాయంగా కొనసాగుతుందని మంత్రులు అందరు వచ్చి ప్రతివారం జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు ..
Save or share this story as a newspaper-style Epaper Clip: