ఆరోగ్యం

ఆయుర్వేదం ప్రకారం ఇవి అమృతం.. వాటికి ఎందుకింత ప్రత్యేకత?

  • మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాల్లోనే కొన్ని అద్భుతాలు
  • మన శరీరానికి అత్యంత మేలు చేసే పదార్థాలు
  • వాటిని అమృతంతో సమానమని చెప్పిన ఆయుర్వేదం

ఆహారం లేకుండా జీవులేవీ బతకలేవు. కచ్చితంగా ఏదో ఒక ఆహారం తింటూ బతికేస్తుంటాయి. మనుషుల శరీరంలో వ్యవస్థలన్నీ సరిగా పనిచేయడానికి, ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి కొన్ని రకాల ఆహారం, పోషకాలు తప్పనిసరి. ఈ క్రమంలోనే ఆయుర్వేదం కొన్నిరకాల పదార్థాలను అమృతంగా పేర్కొంది. ఆ ఆహారం శరీరానికి అందితే… చాలా రకాల ఇబ్బందులు తప్పుతాయని పేర్కొంది. నిపుణులు చెప్పిన ప్రకారం ఆ ఆహారం ఏమిటో తెలుసుకుందామా…



పసుపు బంగారం
ఆయుర్వేదం పసుపును బంగారంతో సమానంగా పేర్కొంది. మన జీర్ణ వ్యవస్థ నుంచి రోగ నిరోధక వ్యవస్థ దాకా, మన చర్మం ఆరోగ్యం దాకా… పసుపు ఎంతో మేలు చేస్తుందని పేర్కొంది. అందుకే భారతీయ వంటకాల్లో దాదాపు అన్నింటిలో కూడా కచ్చితంగా పసుపును వాడుతారు.








Related posts

ఆ విషయం తెలియని వాళ్లు నాకు క్యాన్సర్ అని రాశారు: చిరంజీవి

Ram Narayana

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎంత నీరు తాగాలి…?

Ram Narayana

బరువు తగ్గాలనుకునేవారు అరటిపండు తినొచ్చా?

Ram Narayana