ఆఫ్ బీట్ వార్తలు

ఏటా రెండుసార్లు దారిచ్చే సముద్రం.. సౌత్ కొరియాలో వింత..!

––

సౌత్ కొరియాలోని ఓ సముద్రం ఏటా రెండుసార్లు రెండుగా చీలిపోతుంది. సముద్రం మధ్యలో మట్టి తేలి బ్రిడ్జిలా ఏర్పడుతుంది. దాదాపు గంటసేపు కనిపించే ఈ బ్రిడ్జిపై నడిచి దగ్గర్లోని ద్వీపం వరకు వెళ్లొచ్చు. ఈ ప్రకృతి వింత దేశవిదేశీ యాత్రికులను ఆకర్షిస్తోంది. సముద్రం రెండుగా చీలిన సమయంలో వందలాదిగా సందర్శకులు ఆ దారిపై నడుస్తూ ఫొటోలు, వీడియోలు తీసుకుంటారు. ఏటా ఏప్రిల్ లేదా మార్చి నెలలో, అలాగే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో జిండో సముద్రంలో ఈ అరుదైన ఘటన జరుగుతుంది.

Related posts

నన్ను చంపెయ్.. పుట్ట కోసం ప్రాణమిస్తున్న శిశు చీమలు!

Ram Narayana

రిషికేశ్‌లో 83 ఏళ్ల బామ్మ సాహసం.. ఇండియాలోనే ఎత్తైన బంగీ జంప్..!

Ram Narayana

అమెరికా మాజీ ప్రెసిడెంట్ కు హర్యానా గ్రామంతో లింక్.. ఏకంగా ఊరి పేరునే మార్చుకున్న గ్రామస్థులు

Ram Narayana