జాతీయ రాజకీయ వార్తలు

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

ఢిల్లీ లోని ఇందిరా భవన్ లోజరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ప్రారంభమైన సిడబ్ల్యుసి సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ..సమావేశంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ప్రియాంకగాంధీ, జైరాం రమేష్, సల్మాన్ ఖుర్షిద్, అంబికాసోనీ, సచిన్ పైలట్, భూపేష్ బఘేల్ తదితర కీలక నేతలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కుతో కలిసి కీలక చర్చల్లో సీఎం పాల్గొన్నారు.

Related posts

కొందరు నేతలు మాతో టచ్‌లో ఉన్నారు…రాహుల్ గాంధీ

Ram Narayana

రాహుల్ గాంధీ అమేథి నుంచి పోటీ చేయాలి: కేంద్రమంత్రి అమిత్ షా

Ram Narayana

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ స్పందన…

Ram Narayana