కోర్ట్ తీర్పులు

ఏసీబీ కోర్టులో రెండు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన చంద్రబాబు!

  • బెయిల్, మధ్యంతర బెయిల్… రెండు పిటిషన్లు దాఖలు చేసిన న్యాయవాదులు
  • రేపు కౌంటర్ దాఖలు చేయనున్న సీఐడీ
  • ఈ రెండు పిటిషన్లు ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశం

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత తరఫు న్యాయవాదులు వేర్వేరుగా రెండు పిటిషన్లను దాఖలు చేశారు. బెయిల్, మధ్యంతర బెయిల్ కోసం రెండు పిటిషన్లు దాఖలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ పిటిషన్లు దాఖలు చేశారు. సీఐడీకి నోటీసులు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో సీఐడీ రేపు కౌంటర్ దాఖలు చేయనుంది. ఈ పిటిషన్లు ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశముంది.

Related posts

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్, సుబ్రమణ్యస్వామిలకు కోర్టు కీలక ఆదేశాలు…

Ram Narayana

వనమా పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు …స్టేకు నిరాకరణ…

Ram Narayana

కర్ణాటక హైకోర్టులో డీకే శివకుమార్ కు భారీ ఎదురుదెబ్బ

Ram Narayana